పంచుకోండి

ఈ బహుళ భాషా పోర్టల్ (www.vikaspedia.in ) వీలైనంతవరకూ ఓపెన్ సోర్స్ ద్వారా లభ్యమయ్యే నమ్మకమైన సమాచారాన్ని మరియు డేటాను అందించడానికి ఉద్ధేశించబడింది. అయితే సి - డాక్  వివిధ మూలాల (సోర్స్ ) నుండి, ఇతర వెబ్ సైట్ ల నుండి, విషయ సహవ్యవస్థ (కన్సార్టియం) లనుండి సేకరించిన ఏ రకమైన దత్తాంశము (డేటా) పైన రచనా బాధ్యతను తీసుకోదు.  ఇది సాధ్యమైనంతవరకు సమాచారానికి సంబంధించిన  ఖచ్చితమైన విషయాలను ఉంచడానికే ప్రయత్నిస్తుంది.ఇతర వెబ్ సైట్ లనుండి సేకరించిన రచనలు, వ్యాసాలలో, పథకాలు, విధానాలపై విషయ భాగస్వాములచే వ్యక్తం చేయబడిన ఆలోచనలు మరియు అభిప్రాయాలు మొదలగునవవి సి - డాక్ వారి అధికారిక ఆలోచనలు లేదా అభిప్రాయాలు కావు.

 • ఈ పోర్టల్ సంబంధించిన లేదా ఉదహరించబడిన ఏరకమైన విషయానికి సంబంధించైనా వ్యక్తంచేయబడిన  లేదా భావించిన  అన్నింటిని  సి - డాక్  అన్ని పూచీలు (వారెంటీలు)  మరియు / లేదా పరిస్థితులను నిరాకరిస్తోంది,  కాని ఇది ఇక్కడికే పరిమితి కాలేదు పరిస్థతులకు అనువైన వ్యాపారానికి  అనుమతించబడిన పూచీలు లేదా సంతృప్తికరమైన నాణ్యత లేదా నిర్దిష్ట ప్రయోజనానికి కావలసిన యోగ్యత మరియు ఉల్లంఘన రహిత  విషయాలన్నింటిని నిరాకరిస్తోంది.
 • ఏ సందర్భంలోనైనా సామగ్రిని ఉపయోగించుకోవడంలోని అశక్తత వల్ల కలిగే నష్టం వల్ల ఉత్పన్నమయ్యే సంఘటనలకు (  పరిమితి లేకుండా, లాభాలు రాకపోవడం వల్ల ఏర్పడే నష్టపరిహారాలు, వ్యాపార ఆటంకాలు, సమాచారాన్ని  కోల్పోవడం వంటి  ) సి - డాక్ జవాబుదారి కాదు.  అందుకే సి-డాక్ అటువంటి నష్టాలు జరుగవచ్చని సలహా ఇస్తోంది.
 • సి - డాక్ దీనిలోని విషయాలలో  కలిగి ఉన్న క్రియలు నిరంతరాయంగా లేదా దోషరహితంగా, లేదా ఆ దోషాలను సరిదిద్దడం లాంటివి,  ఈ పోర్టల్ లేదా సర్వర్ లు  వైరస్ లు లేకుండా లేదా హానికలిగించే విభాగాలు లేకుండా వుంటాయని హామీ ఇవ్వదు.
 • మీరు అర్థంచేసుకుని  మరియు అంగీకరిస్తునది ఎమిటంటే ఈ పోర్టల్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న  లేదా గ్రహించిన విషయమేదైనా మీ సొంత విచక్షణ, బాధ్యత పైన చేసారని, మెటీరియల్ డౌన్ లోడ్ ఫలితంగా  మీ కంప్యూటర్ సిస్టమ్ కి కలిగే నష్టానికి  లేదా సమాచార నష్టానికి  మీరే పూర్తిగా బాధ్యులని.
 • ఈ పోర్టల్ ద్వారా  పొందిన లేదా కొనుగోలు చేసిన వస్తువులు లేదా సేవలకు, దీని ద్వారా నిర్వహించిన లావాదేవీలకు సి- డాక్ ఏ విధమైన హామీ ఇవ్వదు.
 • కింద పేర్కొన్న వాటి ఫలితంగా ఏలాంటి పరిస్థితులలోను సి-డాక్ ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, ఆకస్మికంగా కాని , శిక్షాత్మకంగా కాని, ప్రత్యేకంగా లేదా పరిణామపూర్వకంగా ఏర్పడే నష్టాలకుగాని  బాధ్యత వహించదు.
  1. పోర్టల్ ఉపయోగించడం లేదా  ఉపయోగించడంలోని అసమర్థత వల్లగాని
  2. వస్తువులు, సేవలు కొనుగోలు చేయడం లేదా పొందడం లేదా మెసేజిలు అందుకోవడం లేదా పోర్టల్ లో ప్రవేశించి లావాదేవీల నిర్వహణ ఫలితంగా ప్రత్యామ్నాయంగా కొనుగోలు చేసిన వస్తువుల మరియు సేవల ఖరీదు
  3. పోర్టల్ లోని మెటీరియల్స్
  4. పోర్టల్ కు సంబంధించిన ఏదైనా ఇతర సామాగ్రి,  సి డాక్ కు కూడా అటువంటి నష్టాలకు  అవకాశం వుందని సలహా ఇవ్వబడింది.

ఎందుకంటే తదుపరి చర్యలుగా లేదా ఆకస్మికంగా ఏర్పడే నస్టాలకు కొన్ని చట్ట పరిధులలో బాధ్యత లేకపోవడం  లేదా పరిమితిని నిషేధించాయి, కాని పైన పేర్కొన్న  పరిమితి మీకు వర్తించదు.

సి-డాక్ ల  అంతర్జాతీయ డేటా ని పొందడానికి సి – డాక్  అందుబాటును కలుగజేస్తుంది.  అందువల్ల వానిలో మీ దేశంలో ప్రకటించని సంబంధాలు లేదా సి – డాక్  ఉత్పత్తులు, కార్యక్రమాలు మరియు సేవల అంతర్గత సంబంధాలు వుండవచ్చు. అటువంటి సందర్బాలవలన మీ దేశంలోని సి – డాక్ కూడా అలాంటి ఉత్పత్తులు, కార్యక్రమాలు, సేవలు చేపడ్తామని తెలియజేయడానికి వర్తించదు.

నమోదు పత్రము

వికాస్ పీడియా పై ఆసక్తి చూపినందుకు మీకు కృతజ్ఞతలు!
ఈ కింది కర్తృత్వములతో మీరు “సభ్యునిగా” లేదా “విషయ రచన భాగస్వామిగా” నమోదు చేసుకోవచ్చు.
సభ్యుడు
 • చర్చను వీక్షించవచ్చు / పాల్గొనవచ్చు
 • ఇటీవలి అంశాలను చూడడానికి, ఇక్కడ మీ ప్రాధాన్యతలను సెట్ చేసుకోవచ్చు
 • ఆన్ లైన్ వార్తాపత్రికకు చందాదారులుగా చేరవచ్చు
విషయ రచన భాగస్వామి
 • సాధారణ పేజీలను మాత్రం కూర్చవచ్చు
 • కొత్త పేజీని జత చేయవచ్చు
 • చర్చా విషయాన్ని రూపొందించవచ్చుEnter the word
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు