పంచుకోండి
15 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
వైకల్యానికి చేయూత – స్నేహపూర్వక ఆరోగ్య సంరక్షణ
వైకల్యానికి చేయూతనిచ్చి మార్పు కోసం కృషి చేయాలి.
ఆరోగ్యం / వికలాంగులైన స్త్రీలు ఆరోగ్య సంరక్షణ లో ఉంది
శాస్త్రీయ విజ్ఞానం - ఎందుకు? ఏమిటి? ఎలా?
ఏదైనా ఒక విషయం గురించి తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. చిన్నపిల్లలైతే మరీఅత్యుత్సాహము కనబరుస్తారు. చిన్న విషయమైనా, అతి సాధారణ విషయమైనా లోపల ఇమిడి ఉన్న రహస్యము ఎంతోమందికి తెలియక పోవచ్చును... అలా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఈ సేకరణ. ఇందులోని విషయాలు కొత్తవేమీ కావు, అందరికి తెలిసినవే. మరొకసారి నెమరువేసుకుందాం !...
విద్య / బాలల ప్రపంచం / బాలల విజ్ఞానం లో ఉంది
యుక్త వయస్సు లో స్త్రీ ఆరోగ్యం
ఒక ఆడపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల చుట్టూ వున్న సాంఘిక, ఆర్థిక వాతావరణం, ఆరోగ్య, విద్యావకాశాలు, సంఘంలో ఎటువంటి నైతిక విలువలు, భావజాలం ఆ అమ్మాయి మీద పని చేస్తోంది అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యం / స్త్రీ ఆరోగ్యం లో ఉంది
కుటుంబ కోసం పోషణ మీద చేతి పుస్తకం
పోషక మరియు ఆరోగ్య విధానాలకు ఆచరణాత్మక మార్గదర్శకత్వం అందిస్తుంది
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
పౌష్టిక ఆహారం
పౌష్టికాహారములో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు అనగా మాంసకృత్తులు,పిండిపదార్ధాలు, కొవ్వుపదార్ధాలు, పీచుపదార్ధము,విటమిన్లు , ఖనిజలవణాలు, నీరు ఉండాలి. ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం మరియు పరిమితంగా ఉండగలగడం.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
వ్యసాయంలో రైతుకి సూచనలు
పంట పెట్టడం ఒకెత్తయితే.. అది ఆరోగ్యంగా ఎదిగేలా చూసుకోవడం ఒకెత్తు.
వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు లో ఉంది
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ పథకం
‘వైద్య ఖర్చుల రి-ఇమ్బర్స్మెంట్' విధానానికి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు, మరియు వారి కుటుంబ సభ్యులకు నగదు చెల్లింపు లేని చికిత్సలు ఆసుపత్రులలో అందించేటందుకు గాను ‘ఉద్యోగుల ఆరోగ్య పథకం' రూపొందించ బడింది.
ఆరోగ్యం / పథకాలు లో ఉంది
రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
ఈ పేజి లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు మరియు వాటి వివరాలు అందుబాటులో ఉంటాయి.
సామాజిక సంక్షేమం / సంక్షేమ పథకాలు లో ఉంది
విటమిన్ల చరిత్ర
మానవ ఆరోగ్య వ్యవహారాలలో విటమిన్లు ఎంతో ప్రామిఖ్యతను కలిగి ఉంటాయి కనుక వాటి గురించి కొన్ని విశేషాలు నేర్చు కుందాము.
ఆరోగ్యం / ఆయురారోగ్యాలు లో ఉంది
బాలల హక్కులు - బాధ్యతలు
బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో అందరిలాగే చిన్నారులకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల ఉద్దేశం అభివృద్ధి, రక్షణ. ఇప్పటికి మనదేశంలో చాలా మందికి బాలలు అని ఎవరిని పేర్కొంటారు? వారి హక్కులు ఏమిటి? వాటిని పరి రక్షించడం, అమలు జరపడంలో బాధ్యత ఎవరిది? అనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పస్తుంది.
విద్య / బాలల హక్కులు లో ఉంది
పైకి వెళ్ళుటకు