పంచుకోండి
104 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
కంటి జాగ్రత్తలు
కండ్ల కలక ముఖ్యంగా వైరస్ ద్వారా, బాక్టీరియా ద్వారా కళ్ళకి కలిగే ఇన్ ఫెక్షన్. దీంట్లో ముఖ్యంగా కళ్ళు బాగా ఎర్రబడి నీళ్ళు కారడం, కళ్ళమంటలు, కళ్ళలో పొడుచుకుంటునటువంటి బాధ, సరిగ్గా చూడలేకపోవడం ముఖ్య లక్షణాలు.
ఆరోగ్యం / వ్యాధులు లో ఉంది
సమాచార సాంకేతిక చిట్కాలు
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి.
విద్య / సమాచార సాంకేతిక (ఐటి) విద్య లో ఉంది
న్యాయ సేవలకొరకై ఇ-ఫైలింగ్ ఎలా చేయవచ్చు
భారతీయ పౌరుని ఇంటి ముంగిటికే కోర్ట్ సేవలు అందించడానికి సిద్ధ మైంది. ఈ విషయంగా 2006, అక్టోబర్ 2వతేదీ నుంచి సుప్రీం కోర్ట్ ఇ-ఫైలింగ్ సౌకర్యాన్ని ఆరంభించింది. ఎవరైనా సరే, ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా అడ్వొకేట్ అవసరం లేకుండానే ఎలాంటి కేసునైనా ఇ-ఫైలింగ్ చేయవచ్చు.
ఇ-పాలన / న్యాయ సేవలలో ఇ-పాలన లో ఉంది
దంత సంరక్షణ
నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ చాలా ముఖ్యం.నోటి ఆరోగ్యం వలన అన్ని విధాలా ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చు. ఈ దిగువన ఇవ్వబడిన సూచనలు మీకు అద్భుతమైన నోటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
ఆరోగ్యం / వ్యాధులు లో ఉంది
పౌర సేవలు
ఇది పౌరులకు సులభమైన మార్ము మరియు ప్రయోజనకరం. ఇది చిన్న వివరణతో G2C లింక్ వనరులను అందిస్తుంది.
ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు లో ఉంది
తల్లిదండ్రుల బాధ్యత
తల్లిదండ్రుల బాధ్యత
విద్య / / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం లో ఉంది
సౌందర్య చిట్కాలు
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. దిన్ని అధిగమించాలంటే జుట్టుకు సరైన పోషణ అందించాలి.
ఆరోగ్యం / చిట్కాలు లో ఉంది
ఉత్తమ పధ్ధతులు
వ్యవసాయములో నుతనసాంకేతికపరిజ్ఞానము
వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు లో ఉంది
పిల్లల పుస్తకాలు
ఈ పేజి లో శాస్త్ర విజ్ఞానమునకు సంబందించిన వివిధ సైన్స్ పుస్తకాలు మరియు కథల పుస్తకాలూ వాటి వివరాలు అందుబాటులో ఉన్నాయి.
విద్య / బాలల ప్రపంచం లో ఉంది
మూర్ఛలు
మూర్ఛలనేవి (తీవ్రంగా లేక ఉగ్రంగా కండరాలు తమ ప్రమేయం లేకుండా ముడుచుకుపోవడం, ఈడ్చుకు పోవడం) ఆకస్మిక జబ్బులో కానీ, మూర్ఛరోగం, అపస్మారకంలో కనబడుతాయి. రోగి శ్వాస ఆగిపోవడం ప్రమాదకరమైన పరిస్థితి. వెంటనే వైద్యులు సహాయం తీసుకోవాలి.
ఆరోగ్యం / ప్రాథమిక చికిత్స లో ఉంది
పైకి వెళ్ళుటకు