పంచుకోండి
27 మీ శోధన పదాలు సరిపోలే అంశాలు
ఫలితాలను వడబోయండి
అంశం రకంఇప్పటినుండి కొత్త అంశాలుదీని ద్వారా క్రమీకరించు: ఔచిత్యము · తేదీ ( తాజాది మొదట) · అక్షరక్రమంలో
శరీర పోషకాలు
పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
శరీరంలోని చెక్ పోస్టు – కాలేయం
శరీరంలోని కాలేయం గురించి తెలుసుకుందాం.
విద్య / / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం లో ఉంది
ఆయుర్వేదం
భారత ఉపఖండంలో ఆయుర్వేదం ఒక ప్రాచీన వైద్యవిధానం. భారత ధేశంలో ఇది 5000 సంవత్సరాలకు పూర్వం నుండే మొదలైనదని చెప్పబడుతోంది. ‘ఆయుర్వేదం’ అనే మాట ‘ఆయుః’ అంటే ‘జీవితం’ మరియు ‘వేద’ అంటే ‘శాస్త్రం (సైన్స్)’ అనే రెండు సంస్కృత పదాల సంయోగం.
ఆరోగ్యం / ఆయుష్ లో ఉంది
యునాని
భారతదేశంలో యునాని వైద్య విధానానికి ఒక ఆకర్షణీయమైన, సుదీర్ఘ చరిత్ర (రికార్డ్) ఉంది. ఇంచుమించు 11వ శతాబ్ద కాలంలో అరబ్బులు మరియు పర్షియన్లచే ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ రోజు యునాని విధానంలో వైద్యాన్ని అనుసరించడానికి సంబంధించినంత వరకూ ప్రపంచ అగ్రగామిదేశాలలో భారతదేశం ఒకటిగా ఉంది.
ఆరోగ్యం / ఆయుష్ లో ఉంది
చర్మ సంరక్షణ జాగ్రత్తలు
కాళ్ళుపగుళ్ళు, ఎక్జిమా (తామర), సోరియాసిస్, చర్మం రంగు మారటం (మచ్చలు రావటం), మొటిమలు, విటిలిగో- బొల్లి, స్కేబీస్ – గజ్జి తామర మొదలైన వ్యాదుల గురించి ఈ విభాగంలో చర్చించబడ్డాయి.
ఆరోగ్యం / వ్యాధులు లో ఉంది
ఆహారం - ఆరోగ్యం
మానవ శరీరానికి ఆహరం ప్రధాన ఇంధనం మరియు అనేక వ్యాధులకు కారణం. ఇక్కడ సాధారణంగా ఉపయోగించే ఆహారం, పండ్లు, కూరగాయల వివరాలు మరియు వాటి పోషక విలువలు చర్చించబడ్డాయి.
ఆరోగ్యం / సంపూర్ణ ఆహారం లో ఉంది
మీ శరీరాన్ని గురించి జాగ్రత్త
మీ నిత్య జీవితంలో ప్రతి విషయంలోను మరింత జాగ్రత్తగా వుంటూ మీ ఆరోగ్యాన్ని గురించి ఎక్కువ శ్రద్ధ వహించ వలసి వుంటుంది.
ఆరోగ్యం / వికలాంగులైన స్త్రీలు ఆరోగ్య సంరక్షణ లో ఉంది
యుక్త వయస్సు లో స్త్రీ ఆరోగ్యం
ఒక ఆడపిల్ల శారీరక, మానసిక ఎదుగుదల చుట్టూ వున్న సాంఘిక, ఆర్థిక వాతావరణం, ఆరోగ్య, విద్యావకాశాలు, సంఘంలో ఎటువంటి నైతిక విలువలు, భావజాలం ఆ అమ్మాయి మీద పని చేస్తోంది అనే విషయాల మీద ఆధారపడి ఉంటుంది.
ఆరోగ్యం / స్త్రీ ఆరోగ్యం లో ఉంది
చర్మ సౌందర్యం 1
ఎంత చక్కటి కనుముక్కు తీరు ఉన్నా మచ్చలు, మెుటిమలు గల చర్మం ఉంటే వారి అందం కొంచెం మసకబారినట్టే ఉంటుంది.
ఆరోగ్యం / చిట్కాలు లో ఉంది
ముఖ్య ఆరోగ్య విషయాలు
ఎన్నెన్నో విలువైన ముఖ్య ఆరోగ్యవిషయాలు మీకోసం ఈ పేజిలో ఉన్నాయి.
ఆరోగ్యం / ఆయురారోగ్యాలు లో ఉంది
పైకి వెళ్ళుటకు