హోమ్ / వ్యవసాయం / వివిధ సంస్ధల వివరాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వివిధ సంస్ధల వివరాలు

వివిధ ఏజన్సీల, వ్యవసాయం, పశు పోషణ మరియు వ్యవసాయ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వినూత్న రైతులు, వ్యవసాయ పోర్టల్, సంబంధిత మంత్రిత్వశాఖలు, సరుకు బోర్డ్ మరియు వారి సంప్రదింపు వివరాలు జాబితా లో అందిస్తున్నాం.

జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ సంస్థల వివరాలు
వ్యవసాయ మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ విభాగాలు, రాష్ట్ర వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర సంబంధిత మంత్రిత్వశాఖలు / విభాగాలు, సంబంధిత జాతీయ / అంతర్జాతీయ సంస్ధలు, భారత దేశం లోని ఇతర వ్యవసాయ సంబంధిత పొర్టల్లు సమాచారం ఈ విభాగం లో లబించును.
వ్యవసాయ అధికారుల ఫోన్ నంబర్లు
ఈ పేజి లో తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబందించిన వివిధ వ్యవసాయ అధికారుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి.
ప్రపంచ ఆహార దినోత్సవం
ప్రపంచ ఆహార దినోత్సవంను ప్రతి సంవత్సరం ప్రపంచం మొత్తం అక్టోబరు 16 తేదిన జరుపుకుంటారు.
ఇఫ్కో కిసాన్" మొబైల్ యప్
"ఇఫ్కో కిసాన్" మొబైల్ యప్ గ్రామీణ సాధికారత కోసం కృషి చేస్తోంది. దీని ద్వారా వాతావరణ సూచనలు, మార్కెట్ ధరలు, వ్యవసాయ సలహా, ఒక ఉత్తమ వ్యవసాయ గ్రంధాలయం, నిపుణుల సలహాలు, తాజా వార్తలు మరియు అనేక విషయాలు తెలియ చేస్తుంది
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు