హోమ్ / వ్యవసాయం / చర్చా వేదిక - వ్యవసాయం
పంచుకోండి

చర్చా వేదిక - వ్యవసాయం

ఈ వేదిక వ్యవసాయ సంబంధిత సమస్యలకు చర్చ కోసం అందుబాటులో ఉంది.

చర్చలో పాల్గొనేందుకు లేదా ఒక కొత్త చర్చను ప్రారంభించడానికి, క్రింద జాబితా నుండి సంబంధిత వేదికను ఎంచుకోండి.
వేదిక పేరు చర్చలు ఇటీవల చర్చ చే
బీమా యోజన పై అవగాహన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పై అవగాహన ఎలా పెంచ వచ్చు? 4
Dharmendra Soni ద్వారా
April 27. 2017
సేంద్రీయ ఎరువుల వాడకం వలన లాభాలు సేంద్రీయ ఎరువుల వాడకం వలన లాభాలు ఎమిటి ? 1
Anonymous User ద్వారా
February 21. 2017
ఎండు పుల ఉత్పత్తి ఎండిపోయినపూలకు ఇటు మనదేశంలోనూ, అటు అంతర్జాతీయ విఫణిలోనూ మంచి గిరాకీ ఉంది. ఎండిపోయినపూలంటే, కేవలం పూల భాగాలే కాదు, ఎండిన కాడలు, విత్తనాలు, కొమ్మలు వగైరా. 1
Anonymous ద్వారా
August 17. 2015
గొర్రెల పెంపకం ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డి లో షెడ్డు వేసి గొర్రెలను పెంచవచ్చును. మెట్ట సేద్యంలో గొర్రెల పెంపకం ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడి తో సన్నకారు, చిన్నకారు రైతులు భూమి లేని వ్యవసాయ కులిలకు గొర్రెల పెంపకం లాభసాటి ఉపాధిగా వుంటుంది. 1
Anonymous User ద్వారా
September 27. 2016
కౌజు పిట్టల కౌజు పిట్టల ఎలా పెంచాలి. కౌజు పిట్టల పెంపకం వల్ల వచ్చే లాబా నష్టాలు ఇందులో చేర్చించండి. 2
నాని ద్వారా
November 08. 2018
కలుపు నివారణ కలుపు మొక్కలను, కలుపును నివారించుట పై తగు సలహాలు సూచనలకై ఈ వేదిక లో చర్చిందండి. 1
vinod kumar ద్వారా
December 26. 2014
బొప్పాయి సాగు బొప్పాయి సాగు, నిర్వహణ, బొప్పాయి యాజమాన్య పద్ధతులు మొదలగు సమాచారం కోసం ఈ చర్చ అంశంలో పాల్గొనండి... 2
Anonymous User ద్వారా
January 23. 2017
పందుల పెంపకం పందుల పెంపకం, దానికి సంబంధించిన వివరాలు, ప్రభుత్వ పథకాలు, మార్కెటింగ్ తదితర వివరాలపై ఈ చర్చ అంశంలో చర్చించండి... 1
Anonymous User ద్వారా
November 26. 2014
బంగాళదుంప (ఆలు) సాగు బంగాళదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక, ఎర్రగరప నేలలు అనుకూలం. ఆలుగడ్డ సాగు గురించి వ్యవసాయ అధికారి పలు సూచనలు. 2
anjaneyulu ద్వారా
December 20. 2017
డైరీ ఫారం డైరీ ఫారం షెడ్ నిర్మాణం, డైరీ నిర్వహణ, సలహాలు, సూచనల గురించి ఈ చర్చ లో పాల్గొందాం. 1
కొత్తపల్లి ఆంజనేయులు ద్వారా
December 06. 2019
వ్యవసాయ ఋణాలు వ్యవసాయ రుణాలు అంటే ఏమిటి? ప్రభుత్వం ఇస్తున్న వివిధ వ్యవసాయ రుణాల గురించి ఇక్కడ చర్చించండి. 2
విజయ్ కుమార్ 9704742236 ద్వారా
July 06. 2017
పుట్టగొడుగుల పెంపకం పుట్టగొడుగుల పెంపకం ఎలా చేయాలి, ఎక్కడ చేయొచ్చు పుట్టగొడుగులు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి మార్కెటింగ్ చేయటం ఎలా పుట్టగొడుగుల పరిశ్రమ మరియు శిక్షణ కేంద్రం 3
చంద్ర ద్వారా
September 15. 2018
కుందేళ్ళ పెంపకం కుందేళ్ళ పెంపకం ఎలా చేయాలి కుందేళ్ళ పెంపకం వలన ఉపయోగాలు కుందేళ్ళలో వచ్చే వ్యాధులు తీసుకోవలసిన జాగ్రత్తలు కుందేళ్ళ జాతి పెంపకంలో యాజమాన్య పద్ధతులు. 2
asiriraju ద్వారా
April 29. 2019
వరి - తెగులు వరి పంటను ఎలా సాగు చేయాలి వరి పంటకు వచ్చే తెగుళ్ళు ఏ విధంగా అరికట్టాలి వరిలో అధిక దిగుబడికి తీసుకోవలసిన జాగ్రత్తలు. 4
M madhu ద్వారా
July 13. 2018
కొబ్బరి తోటలు - ఎరువులు కొబ్బరి తోటలు ఏ విధంగా పెంచాలి వాటికి ఎటువంటి ఎరువులు ఉపయోగించాలి ఎంత శాతం ఎరువు వాడాలి. కొబ్బరి చెట్లు పెంపకం వాటి లాబదాయకం గురుంచి ఈ చేర్చాలో తెలుసుకొనవచ్చు. 2
కె.రాజనారాయణ.తనకల్లు. మండలము ద్వారా
August 15. 2018
విత్తన సరఫరా మేలు రకాలైన విత్తనాలను రైతు లే సరఫరా చేసే పద్దతిని అవలంబించుకుంటే పంట ఉత్పతి ఎక్కువగా ఉంటుంది. పంట ఎక్కువ కాలం నిలువ ఉంటుంది మంచి రేటుకు అమ్ముడుపోతుంది దళ్లారి చేతిలో మోసపోకుండా ఉంటారు. 1
Vikaspedia ద్వారా
January 06. 2014
అజోల్లా వాడకం అజోల్లా అనేది కలుపును నివారించేది. దీనిని ఇంటి దగ్గర కూడా పెంచవచ్చు. వరిసాగులో దీనిని ఉపయోగించటం ద్వారా ఖర్చుతగ్గించవచ్చునని మీకు తెలుసా. 2
Anonymous ద్వారా
October 25. 2014
నావిగేషన్
పైకి వెళ్ళుటకు