హోమ్ / వ్యవసాయం / వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయం – ఉత్తమ పధ్ధతులు

శ్రీ వరి సాగు, రైతు అనుభవాలు, ఖచ్చిత వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయం మొదలగు విషయాలు ఈ విభాగం లో ఉన్నాయి.

శ్రీ వరి సాగు
వరి జల సంబంధమైన పంట అని అందరికీ తెలుసు. నీటిలో పాతుకు పోతున్నప్పుడు బాగా పెరుగుతుంది. అలాగని వరి నీటి మొక్క కాదు. వేళ్ళల్లో గాలిబుడగ ఏర్పాటవడానికి వరి మొక్క ఎంతో శక్తిని వినియోగించుకోవలసి వస్తుంది.
రైతే ఒక శాస్త్రవేత్త - రైతులు కనుగొన్న కొత్త యంత్రాలు
వివిధ గ్రామీణ ప్రజలు, రైతులు కనుగొన్న సరికొత్త యంత్రాలు, విషయాలు, అనుభవాలు ఇందులో వివరించడం జరిగింది.
ఖచ్చిత వ్యవసాయం
ఖచ్చిత సాగు లేదా ఖచ్చిత వ్యవసాయం అనేది ఆధునిక పరిజ్ఞానాలను, సేకరించిన పొలం సమాచారాన్ని సరైన సమయంలో, సరైన చోట, సరైన రీతిలో వాడే ఒక కొత్త పంథా. సేకరించిన సమాచారాన్ని విత్తడానికి కావలసిన సరైన సాంద్రతనూ, ఎరువుల అవసరాలనూ, ఇతర వస్తువుల అవసరాలను అంచనావేయడానికి దిగుబడిని ఖచ్చితంగా అంచనావేయడానికి వాడతారు.
సేంద్రీయ వ్యవసాయం
స్థిరమైన ఉత్పత్తి, వివిధ ఉత్తమ విధానాలు, అధ్యయనాలు ఉన్నాయి.
‘జీవామృతం’తో జవజీవాలు
రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది.
భారత్ - వ్యవసాయ విధానం
పారిశ్రామిక ఉత్పత్తులకు మార్కెట్, విదేశీ మారకద్రవ్యం ఆర్జనలాంటి విషయాలలో వ్యవసాయ రంగం పాత్ర ప్రధానమైంది.
కీటక నివారణ
కీటక నివారణ అనేది చీడగా నిర్వచించబడిన జీవజాతుల క్రమబద్దీకరణ లేదా నిర్వహణను ప్రస్తావిస్తుంది, సర్వసాధారణంగా ఇది వ్యక్తి ఆరోగ్యం,పర్యావరణం లేదా ఆర్థికవ్యవస్థకు వినాశకరమైనట్టిదిగా గుర్తించబడింది.
బిందుసేద్యంతో చెరకు సాగు
బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. మామూలు పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలోని చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు నాలుగు ఎకరాల్లో ఈ పైరును సాగు చేయొచ్చు.
చెరకు చెత్తతో సేంద్రియ ఎరువు
చెరకు చెత్తలో నార పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీన్ని కుళ్లబెడితే చివికిన సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఇది పైరుకు పోషక పదార్థాల్ని అందిస్తుంది.
వ్యవసాయం లో మెళకువలు
రసాయనిక అవశేషాల్లేని సహజాహారాన్ని ఇంటిపట్టునే పండించుకోవడానికి కూడా ఉపయోగపడితే ఎలా ఉంటుంది.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు