హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమలు

ఆధునిక మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు మరియు నిర్వహణ తేనెటీగల పెంపకం పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పెంపకం పెరటి తోటల పెంపకం వర్మి కంపోస్టు ఆగ్రి బిజినెస్ గ్రామీణ పరిజ్ఞానం మొదలగునవి ఇందులో పొంద పరిచినవి.

ఆధునిక నర్సరీ నిర్వహణ
ఆధునిక కాలంలో మొక్కల పెంపకం చాల విరివిగా జరుగుతుంది. ఈ క్రమంలో తీసుకోవలసిన జాగ్రతలు మెళకువలు గురుంచి తెలుసుకోవచ్చు.
తేనెటీగల పెంపకం
తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పువ్వులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి.
పట్టు పరిశ్రమ
భిన్న వాతావరణ పరిస్థితుల్లోనూ రకరకాల నేలల్లోనూ పెంచవచ్చును. మంచి పట్టు గూళ్ళు తయారు కావాలంటే నాణ్యమైన మల్బరీ దిగుబడి అధికంగా ఉండాలంటే వివిధ విషయాల్లో జాగ్రత్త వహించాలి. పట్టు పురుగు జీవితం అయిదు స్థాయిల్లో జరుగుతుంది.
పుట్టగొడుగుల పెంపకం
చేపగుల్ల పుట్టగొడుగు ఉత్పత్తి ఏడాది పొడవునా వస్తాయి ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం. తెల్ల చేపగుల్ల(Co-1), బూడిద రంగు చేపగుల్ల(M-2) రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.
పెరటి తోటల పెంపకం
మన నిత్యజీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరల ద్వారానే అంటే అతిశయోక్తి కాదు.
సేంద్రియ ఎరువు (వర్మి కంపోస్టు)
చెత్త అనేది వృథాగా పడి ఉండే వనరులు. వ్యవసాయ పనులవల్ల, డయిరీ ఫాంలనుంచి, పశువుల కొట్టాలనుంచి ఎంతో పెద్ద ఎత్తున జీవరసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ ఏదో ఒక మూలలో పడేసి ఉంచడంవల్ల అవి అక్కడ మురిగిపోయి దర్వాసన వెదజల్లనారంభిస్తుంది.
వ్యవసాయాధిరిత వ్యాపారాలు (ఆగ్రి బిజినెస్)
ఎండిపోయినపూలకు ఇటు మనదేశంలోనూ, అటు అంతర్జాతీయ విఫణిలోనూ మంచి గిరాకీ ఉంది. మనదేశంనించి అమెరికా, జపాన్‌, యూరప్‌ దేశాలకు ఎగుమతి అవుతూన్నాయి. వివిధ రకాల ఎండిపోయినపూల ఎగుమతిలో మనదేశానిదే అగ్రస్థానం. ఎండిపోయినపూలంటే, కేవలం పూల భాగాలే కాదు, ఎండిన కాడలు, విత్తనాలు, కొమ్మలు వగైరా.
గ్రామీణ పరిజ్ఞానం
నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడం(హార్టికల్చర్) వైపు నేడు ప్రపంచవ్యాప్తంగా అనేకమంది మొగ్గుచూపుతున్నారు. ఏకబిగిన ప్రపంచజనాభా పెరిగిపోతూండడంతో అందరూ పండ్లు, కూరలు పండించడానికి, రేపటి పండ్లు, కూరల అవసరాలను తీర్చడానికి, ఉన్న వనరులను పరిరక్షించుకోవడానికి మెరుగైన పద్ధతులను ఆచరించాల్సిన అవసరాన్ని తెలుసుకన్నారు.
సుబాబుల్ పెంపకం
వంటచెరకుగా, నారగా మరియు పశువుల మేతగా ఉపయోగిస్తారు. ఇది అతిత్వరగా పెరిగే బహువార్షిక మొక్క. దీనికలప పనిముట్లకు మరియు కాగితపు గుజ్జు లాంటి అవసరాలను తీర్చగలదు.
కరివేపాకు పెంపకం
రైతులు కొద్దిపాటి శ్రమ, మేలైన యాజమాన్య పద్ధతులతో కొన్ని రకాల వాణిజ్య పంటల్ని సాగు చేస్తే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. ఇలాంటి పంటల్లో కరివేపాకు ఒకటి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు