పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్మికంపోస్టు వాడు విధానం

ఈ విభాగంలో వర్మికంపోస్టు వాడు విధానం గురించి వివరించబడింది.

పంట మోతాదు ఎకరాకు వాడు సమయం
వరి 1 టన్ను నాటిన తర్వాత
చెరకు 1 ½ టన్ను దుక్కిలో
పత్తి 1 టన్ను దుక్కిలో
మిరప 1 టన్ను దుక్కిలో
వేరుశనగ 1/2 టన్ను దుక్కిలో
మొక్కజొన్న 1 టన్ను దుక్కిలో
పసుపు 1 టన్ను దుక్కిలో
ద్రాక్ష 1 టన్ను దుక్కిలో
నిమ్మ, దానిమ్మ 2 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నటునప్పుడు
బత్తాయి, రేగు, జామ -- 1-2 ఏళ్ళ వయస్సు చెట్లలో పూతకు ముందు
మామిడి, కొబ్బరి 2 కిలోలు ఒక్కో చెట్టుకు 5 కిలోలు ఒక్కో చెట్టుకు 10 కిలోలు ఒక్కో చెట్టుకు 20 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నటునప్పుడు 1 నుండి 5 ఏళ్ళ చెట్లకు 6 నుండి 9 ఏళ్ళ చెట్లకు 10 ఏళ్ళ పైబడిన చెట్లకు
ఉల్లి,వెల్లుల్లి, టొమాతో, బంగాళదుంప, బెండ, వంకాయ, క్యాబేజి, కాలిప్లవర్ మొ. 1 నుంచి 1 ½ టన్నులు దుక్కిలో
శ్రీ గంధం, టేకు, ఎర్ర చందనం, మాంజియం 3 కిలోలు ఒక్కో చెట్టుకు చెట్టు నాటునప్పుడు

ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.

3.00202839757
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు