హోమ్ / వ్యవసాయం / పంట ఉత్పత్తి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంట ఉత్పత్తి

ఈ విభాగం ఉత్పత్తి మరియు పంటకోత అనంతర పరిజ్ఞానాలు, వ్యవసాయ పెట్టుబడులు వ్యవసాయ పనిముట్లు, వాతావరణం, మార్కెటింగ్ విజయవంతమైన పంట ఉత్పత్తి మరియు వివిధ అంశాలపై సమాచారాన్ని అందిస్తుంది.

వ్యవసాయ ఉత్పాదకాలు
విత్తనాలు లభ్యత, మొక్కలు వేయుటకు పదార్థాలు, ఎరువులు, పురుగుమందులు, బయో ఎరువులు, సేంద్రీయ ఎరువు, సహజ పురుగుమందుల తయారీ నిర్వహణ మొదలైనవి ఈ విభాగం లో ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పత్తి పరిజ్ఞానాలు
చలువ పందిరి (షేడ్ హౌస్), విత్తన శుద్ధి, పంటల ఉత్పాదన కొరకు సాంకేతిక పద్ధతులు, వాణిజ్య పంటలు, పండ్ల మొక్కలు, బిందు సేద్యంతో అరటి కణజాలవర్ధనం మొదలగు అంశాలు ఈ విభాగంలో ఉన్నాయి.
పంటకోత అనంతర పరిజ్ఞానాలు
మామిడి, అరటి, బొప్పాయిపళ్ళను శాస్త్రీయంగా పండించడం, పంటకోత అనంతర అనంతరం తృణధాన్యాలు, పప్పుదినుసులు, పండ్లు,కూరగాయలు, ఏ విధంగా నిల్వ చేయాలి, చల్లని నిల్వ సౌకర్యాలు, ఆహార భద్రతా ప్రమాణాలను ఈ విభాగంలో వివరించడం జరిగింది.
వ్యవసాయ పరికరాలు
సాంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పరికరాలను వాడటం వల్ల చాలా సమయం మరియు శ్రమ తో కూడుకున్నది. కొత్త వ్యవసాయ పరికరాలు మరియు కొత్త పద్ధతుల వలన తొందరగా పనులు జరగటం మరియు పంటల ఉత్పాదకత పెరుగుతుంది. ఈ విభాగంలో వివిధ వ్యవసాయ పరికరాల గురించి వివరించడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగము
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయానిదే కీలక పాత్ర. రాష్ట్ర జనాభాలో సగం కంటే ఎక్కువమంది తమ జీవనోపాధి కోసం పూర్తిగా లేదా అధిక భాగం వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. పేదరిక నిర్మూలనకు వ్యవసాయాభివృద్ధి కీలకమవుతోంది. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని పేదరికాన్ని తగ్గించవచ్చు. గత కొన్ని దశాబ్దాల్లో రాష్ట్ర వ్యవసాయ రంగం గణనీయమైన మార్పులకు లోనైంది. ముఖ్యంగా 80వ దశకంలో కీలక మార్పులు ప్రారంభమయ్యాయి. ఈ విభాగంలో సంప్రదాయిక ఆహారపంటలతోపాటు వాణిజ్యపంటలు, రాష్ట్రంలోని మొత్తం భూ వైశాల్యం, సవాలుగా మారిన వర్షాభావం!, తగ్గిన పరిమాణం... పెరిగిన సంఖ్య! వంటి విషయాలు వివరించడం జరిగింది.
రైతులకు సూచనలు
మండలంలోని రైతులు చాలా మంది నిరక్షరాస్యులు. వీరికి ఆధునిక వ్యవసాయంపై మెలుకువలు నేర్పి అధిక దిగుబడులను ఎలా సాధించాలో రైతులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చి అభివృద్ధికి తోడ్పాటు నందించేందుకు సూచనలు, సలహాలు.
రైతులకు వాతావరణం, కరువు గురించి సలహాలు
నైరుతీ రుతుపవనాల (జూన్-సెప్టెంబర్) వైఫల్యం వల్లనే భారతదేశంలో కరవు ఏర్పడుతుంది. ఈ విభాగంలో కరవు ఏర్పడుతుందనడానికి సంకేతాలు మరియు భారతదేశంలో కరవు-కొన్ని వాస్తవాలు గురించి వివరించడం జరిగింది.
మేము చిరు ధాన్యాలం - కాదు సిరిధాన్యాలము
మా అత్మక్షోబ చదవండి వినండి వీలైతే మరోకిరోతో చదివించండి. మేము చిరుదన్యలమని మమ్ములను చిన్న చూపు చూడకండి. మేము సిరులు కురిపించే సిరుదాన్యాలం. మేమంతా మీకు చిరపరిచుతలమే.
సేంద్రీయ ఆహారం
సేంద్రీయ ఆహారాల ఉత్పత్తిలో సంశ్లేషిత పదార్థాల వాడకంను పరిమితం లేదా పూర్తిగా నివారిస్తుంది. మానవ చరిత్ర యెక్క అధిక భాగం కొరకు, వ్యవసాయంను సేంద్రీయంగా వర్ణించవచ్చు; 20వ శతాబ్ద సమయంలో పెద్ద మొత్తంలో నవీన సంశ్లేషిత రసాయనాలను ఆహార సరఫరాలోకి పరిచయం చేశారు.
పూల మొక్కలు
ఈ పేజి లో వివిధ పూల మొక్కలు, వాటి సాగు మరియు ఇతర వివరాలు అందుబాటులో ఉంటాయి.
నావిగేషన్
పైకి వెళ్ళుటకు