హోమ్ / వ్యవసాయం / పథకములు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పథకములు

వ్యవసాయానికి సంబంధించిన పథకాలు మరియు స్కీములు, వ్యవసాయం, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ఉపాధి కల్పన, మత్స్య సంపద ఉన్నాయి.

భూసార, నీటిపారుదల మొదలగు పథకాలు
వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో ఉన్నాయి.
గ్రామీణ ఉపాధి కల్పన పథకాలు
గ్రామీణ ఉపాధి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో ఉన్నాయి.
పశు సంపదకు సంబంధించి ఉపాధి పథకాలు
పశు సంపద సంబంధించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ వివిధ పథకాలు మరియు స్కీములు ఈ విభాగంలో ఉన్నాయి.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గురించి భారత రాజ్యాంగం ద్వారా 25 వ తేదీ ఆగష్ట్ 2005 వ సంవత్సరములో అమలులో పెట్టబడినది.
ఇతరములు
వ్యవసాయానికి సంబంధించిన కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఇతర పథకాలు ఈ విభాగంలో ఉన్నాయి
జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు
జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు, వాటి నిర్వహణ మార్గదర్శకాలు, కావలసిన పత్రాలు, ఫారాలు వంటి సమగ్ర వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన
కరవు తరహా పరిస్థితులు కనిపిస్తూ.. ఆహార ధరలు పైపైనే ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది.
మన కూరగాయలు
మన కూరగాయలు ప్రాజెక్ట్ (ఎం.కె.పి.) తెలంగాణ రాష్ట్రం లో రైతు బజార్ల యొక్క ఒక పొడిగింపు చర్య.
వాటర్‌షెడ్ పథకం
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రోజు రోజుకు తగ్గిపోతున్న భూగర్భ జలాలను వృద్ధి పర్చడానికే మెగా వాటర్‌షెడ్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
బడ్జెట్ అంచనాలు
ఈ పేజి లో కేంద్ర ప్రభుత్వ మరియు తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన బడ్జెట్ వివరాలు అందుబాటులో ఉంటాయి.
నావిగేషన్
Has Vikaspedia helped you?
Share your experiences with us !!!
To continue to home page click here
పైకి వెళ్ళుటకు