অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఉద్యాన కృషి

ఏమి చేయాలి ?

  • చిన్న కమతాలనుండి ఎక్కువ ఆదాయము పొందటానికి పూల మరియు పండ్ల తోటలను సాగు చేయండి.
  • ఆరోగ్యకరమైన పంట కోసం, ఎక్కువ నాణ్యత గల మొక్కలను / నారును వినియోగించండి.
  • ఎక్కువ కాలము కూర గాయలను మరియు పండ్లను తాజాగా ఉంచడానికి శీతల గృహాలను (కోల్డ్ స్టోరేజ్) సౌకార్యలను వినియోగించండి.
  • అత్యధిక లాభాలు సాదించటానికి పంట కోత, శుభ్రం చేయుటము, గ్రేడింగ్ ప్రోసెసింగ్ ప్యాకింగ్ లలో మేలైన ఆధునిక పద్దతులను అనుసరించాలి.
  • సీజను కానీ సమయములో కూరగాయలను, పూలను, గ్రీన్ హౌజు లలో మరియు లో టన్నెల్స్ లలో పండించాలి.

మీరు ఏమి పొందుతారు

క్రమ సంఖ్య

ఆర్ధిక సహాయ వివరములు

ఆర్ధిక సహాయ ప్రాతిపదిక గరిష్ట పరిమితి

పధకము/ కాంపొనెంట్

సబ్సిడీ

యూనిట్ ఏరియాకు గరిష్ట సబ్సిడీ

1

కూరగాయ విత్తనాల ఉత్పత్తికి లబ్ది దారునకు/5 హెక్టర్లు గరిష్టముగా

35 శాతం సాధారణ ప్రాంతాలకు, 50 శాతం ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ , నికోబార్ మరియు లక్ష్యద్పీప దీవులు.

రూ. 35000/- సాధారణ రకాల విత్తనాలకు మరియు రూ. 150000/- సంకర జాతి విత్తనాలకు.

ఉప పధకాలైన (ఎన్.హెచ్.ఎం మరియు హెచ్.ఎం.ఎన్ ఈ హెచ్) ఎంఐడిహెచ్ క్రింద

2

హై టెక్ నర్సరీ 2 -4 హె. ఒక యూనిట్

వ్యయములో 40 శాతం బ్యాక్ ఎండ్ సబ్సిడీ లింక్ తో ఋణ సౌకర్యము

రూ. 2500000/- హెక్టారుకు.

పై విధముగా

3

చిన్న నర్సరీ 1 హె. యూనిట్

ధరలో 50 శాతం బ్యాక్ ఎండ్ సబ్సిడీ లింక్ తో ఋణ సౌకర్యము

రూ. 1500000/- హెక్టారుకు.

పై విధముగా

4

కొత్త పండ్ల తోటల పెంపకానికి 4 హె. ఒక లబ్ధిధారునకు గరిష్టముగా

ఎ. పండ్ల తోటలకు డ్రిప్ తో కలిపి

40 శాతం సాధారణ ప్రాంతాలకు, 50 శాతం ఈశాన్య రాష్ట్రాలు అండమాన్ , నికోబార్ మరియు లక్ష్యద్వీప దీవులు. 2 సం. ల లోపల 75% మొక్కలు బ్రతికి ఉండాలి.

3 సం. తోట లో 90% బ్రతికినచో మొక్కలు సబ్సిడీ మూడు వాయిదాలలో (60:20:20) ఇవ్వబడుతుంది.

రూ. 0.40 నుండి రూ.2.20 లక్షలు ఒక హెక్టారుకు.

పై విధముగా

బి పండ్లతోటలకు డ్రిప్ లేకుండా

పై విధముగా

రూ. 0.30 నుండి 0.50 లక్షలు ఒక హెక్టారుకు.

పై విధముగా

సుగంధ ద్రవ్యాలు 4 హె. గరిష్టముగా ఒక లబ్దిదారునికి

 

5

ఎ. సుగంధ ద్రవ్య విత్తనాలు, సుగంధ రైజోములు.

40% సాధారణ ప్రాంతాలకు 50% ఎన్ ఈ మరియు టిఎస్ పి ప్రాంతాలకు

రూ. 12000 ఒక హెక్టారుకు.

రూ. 15000 ఒక హెక్టారుకు.

ఉపపధకాలైన(ఎన్.హెచ్.ఎం మరియు హెచ్.ఎం.ఎన్.ఈ.హెచ్ ఎం.ఐ.డి.హెచ్) క్రింద

బి. దీర్గకాలము మనగలిగే సుగంధ ద్రవ్యాలు,మిరియాలు,జాజికాయ,దాల్చిన, లవంగాలు

40% సాధారణ ప్రాంతాలకు 50% ఎన్ ఈ మరియు టిఎస్ పి ప్రాంతాలకు

రూ. 20000 ఒక హెక్టారుకు.

రూ. 25000 ఒక హెక్టారుకు.

పై విధముగా

6

పూలు (లూజు బల్బ్స్ మరియు కట్ ప్లవర్స్ గరిష్టముగా 2 హె. ఒక లబ్దిదారునికి

40% చిన్న మరియు సన్నకారు రైతులకు, 25% సాధరణ రైతులకు, 50% ఎన్ .ఈ మరియు టి.ఎస్.పి ప్రాంతాలకు.

రూ. 16000 ఒక హెక్టారుకు.

రూ.60000 ఒక హెక్టారుకు.

పై విధముగా

7

సుగంధ మొక్కలు 4 హె. గరిష్టముగా ఒక లబ్దిదారునికి

40% సాధారణ ప్రాంతాలకు 50% ఎన్.ఈ మరియు టి.ఎస్.పి ప్రాంతాలకు

రూ. 16000 హె. ఒక లబ్ది దారునకు

రూ.40000 హె. ఒక లబ్దిదారునకు

పై విధముగా

8

తోట పంటలు జీడిమామిడి, కోకో, తిరిగి నాటడం కలిపి 4 హె.గరిష్టముగా ఒక లబ్ధిదారునికి

40% సాధారణ ప్రాంతాలకు 50 శాతము ఈశాన్య రాష్ట్రాలు అండమాన్, నికోబార్ మరియు లక్ష్యద్వీప దీవులు 2 సం. ల లోపల 75% మొక్కలు బ్రతికి ఉండాలి 3 సం. తోట లో 90% బ్రతికినచో మొక్కలు సబ్సిడీ మూడు వాయిదాలలో (60:20:20) ఇవ్వబడుతుంది.

రూ. 40,000/- ఒక హెక్టారుకు సమగ్రత తో రూ.20,000 ఒక హెక్టారుకు సమగ్రత లేకుండా

పై విధముగా

9

పూర్వ పండ్ల తోటల పునరుద్దరణ గరిష్టముగా ఒక లబ్ధిదారునికి 2 హె.

మొత్తం ధరలో 50%

రూ.20,000 ఒక హెక్టరుకు

ఉప పధకాలైన (ఎన్.హెచ్.ఎం. మరియు హెచ్.ఎం.ఎన్.ఈ.హెచ్) ఎం.ఐ.డి.హెచ్ క్రింద

10

ఫలదీకరణ కొరకు తేనెటీగల పెంపకము నకు ఒక లబ్ధిదారునికి గరిష్టముగా మద్దతు

ఎ. తేనెటీగ కాలనీ,

బి. తేనెటీగల పెట్టెలు

ధరలో 50%

ధరలో 50%

రూ.800/- ఒక కాలనికి

రూ.800/- ఒక పెట్టెకు

పై విధముగా

11

రక్షిత సాగు:

ఎ. గ్రీన్ హౌస్/ ఫ్యాన్ మరియు ఫ్యాడ్ విధానము 4000 స్క్వేర్ మీటర్లు ఒక లబ్ధిదారునికి గరిష్ట పరిమితి

ధరలో 50%

(పర్వత ప్రాంతాలకు 15% ఎక్కువ)

రూ. 700 నుండి రూ.825 ఒక స్క్వేర్ మీటర్ కు

పై విధముగా

సహజముగా వెంటిలేటు చేయ బడిన విధానమునకు 4000 స్క్వేర్ మీటర్లు ఒక లబ్ధి దారునికి గరిష్ట పరిమితి

ధరలో 50%

(పర్వత ప్రాంతాలకు 15% ఎక్కువ)

రూ. 422 నుండి రూ,530 ఒక స్క్వేర్ మీటర్ ట్యూబులర్ నిర్మాణమునకు రూ.270/- ఒక స్క్వేర్ మీటర్ కు నిర్మాణమునకు రూ.225/- ఒక స్క్వేర్ మీటర్ కు వెదురులతో చేసిన నిర్మాణమునకు.

పై విధముగా

బి. నీడ ఇచ్చు నెట్ హౌస్ ట్యూబులర్ నిర్మాణమునకు 1000 స్క్వేర్ మీటర్లు గరిష్టముగా ఒక లబ్ధిదారునికి

ధరలో 50%

(15% ఎక్కువ పర్వత ప్రాంతాలకు)

రూ.355 ఒక స్క్వేర్ మీటర్ కు

ఉపపధకాలైన (ఎన్.హెచ్.ఎం. మరియు హెచ్.ఎం.ఎన్.ఈ.హెచ్) ఎం.ఐ.డి.హెచ్ క్రింద

వెదురు మరియు చెక్క తో నిర్మాణము నకు 200 స్క్వేర్ మీటర్లు గరిష్టముగా ఒక లబ్ధిదారునికి

ధరలో 50%

(15% ఎక్కువ పర్వత ప్రాంతాలకు)

ఒక స్క్వేర్ మీటర్ చెక్క నిర్మాణమునకు రూ.180 మరియు వెదురు నిర్మాణమునకు రూ.246.

పై విధముగా

సి. 5 యూనిట్ల వరకు ప్లాస్టిక్ మల్చ్

డి. ప్లాస్టిక్ టన్నెల్ 1000 స్క్వేర్ మీటర్లు గరిష్టముగా ఒక లబ్ధిదారునికి

ధరలో 50%

(15% ఎక్కువ పర్వత ప్రాంతాలకు)

ధరలో 50%

(15% ఎక్కువ పర్వత ప్రాంతాలకు)

రూ. 16,000 ఒక హెక్టార్ కు

రూ.300 ఒక స్క్వేర్ మీటర్ కు

పై విధముగా

12

సమగ్ర పంట కోతల అనంతర నిర్వహణ

ఎ. క్షేత్రములో సేకరణ / ప్యాక్ హౌస్ మరియు స్టోరేజ్ యూనిట్

బి. సమీకృత ప్యాక్ హౌస్ గ్రేడింగ్ మరియు స్టోరేక్ సౌకర్యాలతో

సి. ఫ్రీ కూలింగ్ యూనిట్.

డి. మొటైల్ ఫ్రీ కూలొంగ్ యూనిట్ .

ధరలో 50%

(15% ఎక్కువ పర్వత ప్రాంతాలకు)

35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా

35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా 35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా

9mx6m సైజ్ ఉన్న యూనిట్ కు రూ.2 లక్షలు

9mx18m సైజ్ ఉన్న యూనిట్ కు రూ.17.50 లక్షలు

5 ,మెట్రిక్ టన్ను సామర్థ్యము గల ఒక యూనిట్ కు 8.75 లక్షలు.

5 ,మెట్రిక్ టన్ను సామర్థ్యము గల ఒక యూనిట్ కు 8.75 లక్షలు.

పై విధముగా

 

 

 

 

ఈ .కో ఈ, కోల్డ్ స్టోరేజ్ యూనిట్ నిర్మాణం, విస్తరణ,అధునీ కరణకు గరిష్టము గా 5000 మెట్రిక్ టన్నుల సామార్ధ్యమ్ .

35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా

1.టైప్ 1 కు రూ. 2800 ఒక మెట్రిక్ టన్నుకు

2. టైప్ 2 కు రూ. 3500 ఒక మెట్రిక్ టన్నుకు

3. టైప్ 2 కు రూ. 3500 ఒక మెట్రిక్ టన్నుకు (కంట్రోలుడ్ వాతావరణ సాంకేతికతో కలిపి)

పై విధముగా

 

13

ఎఫ్ పక్వి కరణ చాంబర్ (రైపనింగ్ చాంబర్ ) 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ గరిష్టముగా.

35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా

రూ.0.35 లక్షలు మెట్రిక్ టన్నుకు

పై విధముగా

బి. జాతీయ బ్యాంబో మిషన్ (NBM) MIDH కింద

1.

ఎ.ప్లాంటీంగ్ మెటీరియల్ (నారు) ఉత్పత్తి

1. హైటెక్ నర్సరీ (2.హె)

2.చిన్న నర్సరీ (0.5హె)

ధరలో 40% క్రెడిడ్ లింకేడ్ బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ లాగా.

ఒక యూనిట్ కు రూ.16 లక్షలు.

ఒక యూనిట్ కు రూ.5 లక్షలు.

నేషనల్ బ్యాంబో మిషన్ యొక్క సబ్ మిషన్ (ఎన్.బి.ఎం) ఎంఐడిహెచ్ క్రింద

2

బి.వెదరు సాగు విస్తరణకి

1.అటవీ ప్రాంతాలు, ప్రభూత్వ భూమి/పంచాయత్ రాజ్ సంస్థలు / జేఎఫ్ఎంసి/ స్వయం సహాయక సంఘాలు, మహిళా గ్రూప్ ల ద్వారా

ధరలో 100% మూడు వాయిదాలపైనా మూడు సం. లోపూ (50:25:25)

అటవీ ప్రాంతాలు కానివి.

రూ. 42000 హె .కు .

ధరలో 35% మూడు వాయిదాలు మూడు సం. కాలమునకు పరిమితి 4 హె. ఒక లబ్దిదారునికి.

రూ. 10500 హె .కు

రూ.14700 డ్రిప్ ఇరిగేషన్ తో

పాటుగా.

3

సి. ప్రస్తుతం ఉన్న ప్రాంత మెరుగుదలకు/ అటవీ ప్రాంతములో ప్రస్తుతం ఉన్న అడవు లను మెరుగు పరుచుట

ధరలో 40% 2 హె . ఒక లబ్దిదారునికి

రూ. 8000 హె. కు

4

డి.సమగ్ర పంటల కోతల అసంతర నిర్వహణ, సమగ్ర పంటల కోతల అనంతర స్టోరేజ్ మరియు బ్యాంబు ట్రీట్ మెంట్ సౌకర్యాలు

ధరలో 40% క్రెడిడ్ లింకేడ్ బ్యాక్ ఎండెడ్ సబ్సిడీ లాగా.

రూ. 10 లక్షలు.

సి. జాతీయ ఉద్యానవన బోర్డు (ఎన్.హెచ్.బి)

1

ఎ. వాణిజ్య ఉద్యానవనములు అభివృధ్ధి.

1. బయట క్షేత్ర పరిస్థితులు

ప్రాజెక్టు ధరలో 40% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ.

ప్రాజెక్టు కు రూ. 30 లక్షలు, (రూ. 37.50 లక్షలు ఖర్జూర, కుంకుమ్ పూప్వు,ఆలివ్ ) 2హె. ఎక్కువ కవరేజి వాటికి

జాతీయ ఉద్యానవన బోర్డు ఎంఐడిహెచ్ క్రింద

2. ప్రొటెక్టెడ్ కవర్

ప్రొటెక్టెడ్ ధరలో 50% క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ లాగా

ప్రాజెక్టు కు రూ.56 లక్షలు,

పై విధముగా

.3 సమగ్ర పంట కోతల అసంతర నిర్వహణ, రైపెనింగ్ చాంబర్, రిఫల్ వ్యాస్ , రిటైల్ ఔట్ లెట్ , ఫ్రీ కూలింగ్ మొదలుగునవి.

ప్రాజెక్టు ధరలో 35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ.

ప్రాజెక్టు కు రూ.50.75 లక్షలు,

పై విధముగా

ఎ. శీతల నిల్వ గిడ్డంగి యూనిట్.

ప్రాజెక్టు ధరలో 35% సాధారణ ప్రాంతాలకు, 50% పర్వత ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలలో క్రెడిట్ లింకేడ్ బ్యాక్ అండ్ సబ్సిడీ 5000 మె. టన్నుల సామార్ధ్యము పై బడి.

రూ.2660 మె.ట. టైప్ 1 కొరకు; రూ. 3225 మె .ట. టైప్ 2 కొరకు; రూ. 3500 మె .ట. టైప్ 2 కొరకు వాతావరణ నియంత్రణ పరిజ్ననముతో కలిపి

పై విధముగా

డి కోకోనట్ అభివృధ్ధి బోర్దు

1

ఎ. నాణ్యమైన నాటు మొక్కల ఉత్పత్తి మరియు పంపిణీ

1. ప్రవేట్ మరియు ప్రభూత్వ సెక్టార్ నందు హైబ్రిడ్ మరియు డ్వార్స్ సీడ్ లింగ్స్

2. న్యూ క్లియస్ కోకోనట్ తోటల పెంపకం / పంపిణీ.

3. చిన్న కోకోనట్ నర్సరీ పెంపకం.

ధరలో 25% ఎకరానికి 25000 నారు, 4 హె . గరిష్టముగా.

ధరలో 100% పబ్లిక్ మరియు ప్రవేట్ సెక్టార్ రుకు ,4 హె. గరిష్టముగా.

రూ.9 ఒక నారుకి

రూ.1.5 లక్షలు హె. కు.

రూ.2 లక్షలు ఒక యూనిట్కు 0.4 హె.

జాతీయ కోకోనట్ అభివృద్ది బోర్డు ఎం.ఐ.డి.హెచ్ క్రింద

పై విధముగా

పై విధముగా

పై విధముగా

2

బి. కోకోనట్ సాగు పెంపు.

ఎ. సాధారణ ప్రాంతాలు.

బి. పర్వత ప్రాంతాలు మరియు షెడ్యూల్డ్ ప్రాంతాలు.

ధరలో25%గరిష్టముగా,4 హె ఒక లబ్దిదారునికి రెండు సమాన వాయిదాలలో

ధరలో25% గరిష్టముగా,4 హె లబ్దిదారునికి రెండు సమాన వాయిదాలలో

రూ7.500.హె.కి

రూ.15,000.హె.కి

పై విధముగా

పై విధముగా

3

సి. కోకొనట్ టెక్నాలజి మిషన్

ఎ. చీడపీడల బారిన పడిన తోటలను అభివృద్ది పరుచుటకు ఉపయోగించ వలిసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది పరుచుటకు.

ప్రదర్శన మరియు అభివృద్ది స్ధరలో 50% మరియు 25% ధరలో అమలుపరుచటకు.

రూ.25 లక్షలు అభివృద్దికి రూ 12.50. లక్షలు ప్రదర్శనకు రూ.6.25 లక్షలు అమలుపరుచటకు.

పై విధముగా

బి. చీడపీడల బారిన పడిన తోటలను అభివృద్ది పరచుటకు ఉపయోగించవల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ది పరచుటకు

ధరలో75% అభివృద్ది కొరకు

ధరలో 50% ప్రదర్శన కొరకు

ధరలో25% అవలంబించడానికి ( అడప్ట్ చేయటానికి)

రూ. 26.25 లక్షలు అభివృద్ది కొరకు రూ 12.50 లక్షలు ప్రదర్శనకు రూ.6.25 లక్షలు అవలంబించటకు కొరకు.

జాతీయ ఉద్యానవన బోర్డు ఎంఐడిహెచ్ క్రింద.

డి. పాత కోకోనట్ తోటలలో తిరిగి మొక్కలు నాటుట మరియు నిర్వహణ .

ఎ. పాత చెట్లను నరికి వేయుట

బి.తిరిగి మొక్కలు నాటుట.

సి.సమీకృత యాజమాన్య పద్దతుల ద్వారా ప్రస్తుత కొకొనట్ తోటలను మెరుగుపరుచుటకు

డి. కొకొనట్ భీమా పధకం

ఎ. రూ. 1000 ఒక చెట్టుకు పరిమితి, 32 చెట్లు ఒక హె.కు

బి. ధరలో 50% రూ.4000 .హె.కు గరిష్టముగా.

సి.ధరలో 25% భీమా

డి. భీమా ధరలో 75% (50% భీమా ప్రీమియం సిబిడి చేత మరియు 25% రాష్ట్ర ప్రభుత్వం)

రూ.32000 హె.కు రూ 40 ఒక నారు మొక్కకు.

రూ.17,500 ఒక హె.కు

రూ. 3.52 ఒక మొక్కకు 4-15 సం ల వయస్సు రూ.4.76 ఒక మొక్కకు 16-60 సం.ల వయస్సు.

జాతీయ కోకోనట్ అభివృద్ది బోర్డ్ ఎంఐడిహెచ్ క్రింద.

పై విధముగా

పై విధముగా

ఎవరిని సంప్రదించాలి?

జిల్లా ఉద్యానవన అధికారి, ఉప సంచాలకులు, ఉద్యానవన శాఖ జిల్లా నందు మరియు సంచాలకులు, రాష్ట్రము నందు సంప్రదించాలి.

ఆదారము: వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate