క్రమసంఖ్య | సహాయక విధం | సహాయక పరిమాణం | పధకం |
---|---|---|---|
1 | నీరు తీసుకెళ్లు పైపులు | మీటరుకు రు.25/-లు లేక ధరలో 50 శాతము మించకుండా, గరిష్ట పరిమితి రూ.15,000/- లు ధరతో 600 మీటర్లు. | యన్.యఫ్.యస్.యం |
2 | ఆయిల్ పామ్ కు బిందు సేద్యం వ్యవస్థ | యస్.యం.యస్.ఏ.వారి వివరణ ప్రకారము. | యన్ .యం. ఓ .ఓ .పి |
3 | ప్లాస్టిక్ / ఆర్ .సి.సి. ఆధారిత నీరునిల్వ నిర్మాణములు/వ్యవసాయ చెరువులు (ఫామ్ పాండ్స్ ) /సమాజ చెరువుల నిర్మాణములు (100మీటర్లుX100మీటర్లుX3మీటర్లు/చిన్న పరిమాణ చెరువులు/కుంటలు. ఆయకట్టు దామాశా అధారంగా ధర అనుమతించ బడును. | చదును ప్రాంతములలో రు.20 లక్షలు కొండ ప్ర్రాంతములకు, 10 హెక్టారుల కమాండ్ ఏరియాకు 500 మైక్రాస్ ప్లాస్టిక్ లైనింగ్ తో/ ఆర్ సిసి లైనింగ్ . | యన్.హెచ్.యం./హెచ్ . యం.యన్.ఇ.హెచ్ .ఉపపధకములు, యం.ఐ.డి.హెచ్ .క్రింద |
4 | నీరు నిల్వ కుంటలు/తవ్విన బావులు 20X20X3మీటర్లు (కొలతలతో)చిన్న పరిమాణము బావులకు/కుంటలు దామాశా అధారంగా ధర అనుమతించ బడును. | చదును ప్రాంతములలో రు.1.50 లక్షలు లబ్ధిదారునకు మరియు రూ.1.80 లక్షలు కొండ ప్ర్రాంత లబ్ధిదారునకు, 2 హెక్టారుల కమాండ్ ఏరియాకు 300 మైక్రాస్ ప్లాస్టిక్ లైనింగ్ తో/ ఆర్ సిసి లైనింగ్ . | యన్.హెచ్.యం./హెచ్ . యం.యన్.ఇ.హెచ్ .ఉపపధకములు, యం.ఐ.డి.హెచ్ .క్రింద |
5 | గోధుమ మరియు పప్పు ధాన్యాలకు తుంపర సేధ్యం. | హెక్టారుకు రూ.10,000/-లు లేక ధరలో 50 శాతము, మించకుండా | జాతీయ ఆహార భద్రతా మిషన్ (యన్.యఫ్.యస్.యం.) |
6 | (ఎ) నీరు భూమిలోనికి ఇంకుట తగ్గించి, లైనింగ్ లతో కొత్త నీటి కుంటలు నిర్మించుట. (బి) నీటి విలువ నిర్మాణములు/కుంటలు. |
నిర్మాణములు 20యం X 20యం X 3 యం నీటి కుంటలు నిర్మాణమునకు రూ . 40,000/- మరియు లైనింగ్ ఉపయోగమునకు. 50 శాతము రాయితీ రూ.75000/- వేలకు మించకుండా చదును ప్రాంతాలలో మరియు రూ.90000/- పర్వత ప్రాంత్లలో లైనింగ్ తో కలిపి. | యన్ .యం. ఓ .ఓ .పి |
7 | ఆయిల్ పామ్ సాగుచేయువారికి డీజిల్ పంపు సెట్లు సరఫరా | వ్యవసాయ సబ్ మిషన్ మెకానైజేషన్ ( యస్.యం..ఏ.యస్.) వారి నిబంధనల ప్రకారము 10 హెచ్ .పి. పంపు సెట్టుకు ధరలో 50 శాతము, పరిమితి రూ. 15,000/- (యస్.యం. ఏ. ఎం) | యన్ .యం. ఓ .ఓ .పి |
8 | బి.జి.ఆర్ ఇ.ఐ.క్రింద బోరుబావులు ఆయిల్ పామ్ పంపకందారులకు బోరుబావులు |
ఒక యూనిట్ కు 100 శాతము సహాయము, పరిమితి రూ.30,000/- ఒక యూనిట్ కు 50 శాతము సహాయము, పరిమితి రూ.25,000/- |
పశ్చిమ భారతములో హరత విపవము తీసుకువచ్చుట. (బీ.జి.ఆర్ .ఇ.ఐ) యన్ .యం. ఓ .ఓ .పి |
9 | తక్కువ లోతు బోరుబావులు | 100 శాతము సహాయము,పరిమితి రూ. 12,000/- | (బీ.జి.ఆర్ .ఇ.ఐ) |
10 | 10 హెచ్ .పి . వరకు పంపు సెట్లు | 50 శాతం రాయితీ పైన లేక రూ.10000/-లకు మించకుండా ఒక పంప్ సెట్ కు ఇవ్వబడును | యన్ . యఫ్ . యస్ .యం. |
నీటి నిల్వమరియు నిర్వహణ
1.1ఎ | వ్యక్తులకు నీటి నిల్వ వ్యవస్థ | ధరలో 50 శాతము (క్యుబిక్ మీటర్ కు నిర్మాణ ధర రూ. 125/-లు చదను ప్రాంతానికి రూ.150/-లు కొండప్రాంతములకు) పరిమితి రూ .75,000/-లు సాధారణ ప్రాంతములకు, రూ. 90,000/- లు కొండ ప్రాంతములకు, లైనింగ్ తో కలుపుకొని. చిన్నపరిమాణము కల చెరువులు/బావులు తవ్వుటకు, దామాషా ఆదారముగా ధర అనుమతించ బడును. లైనింగ్ లేని చెరువులు/కుంటల ధరకు 30 శాతము తక్కువ. | (యన్.యం. యస్.ఏ.) |
1.1బి | యం. యన్ .ఆర్ .ఇ. జి. ఏ./డబ్ల్యు.యస్ .డి. పి. క్రింద లైనింగ్ చేసిన చెరువులు నిర్మాణము చేసిన కుంటలు. | ప్లాస్టిక్ / ఆర్ .సి. సి. లైనింగుకు ధరలో 50 శాతము లేక చెరువు/కుంట/బావికి పరిమితి రూ .25,000/- | (యన్.యం. యస్.ఏ.) |
1.2 | సామాజిక కమ్యూనిటీస్ లకు నీటి నిల్వ వ్యవస్థ:- ప్లాస్టిక్ / ఆర్ .సి. సి. లైనింగ్ లు (పబ్లిక్ భూములలో) ఉపయోగించి చెరువులు నిర్మించుటకు/ వ్యవసాయ భూముల్లో చెరువులు/ చెక్ డ్యాములు/ జిలాశయాలు నిర్మించుట | ధరలో 100 శాతము పరిమిత రూ .20 లక్షల/ చదును ప్రాంతంలో ఒక యూనిట్ కు, రూ ..25 లక్షలు కొండప్రాంత యూనిట్లకు. ఆయకట్టు ఏరియా ప్రాంతములో 10 హెక్టారులకు లేక అలాంటి పోలిక ప్రాంతములలో దామాషా ప్రకారము ఆధారపడును. లైనింగ్ చేయని చెరువులు/ కుంటలు 30 శాతము తక్కువ. | (యన్.యం. యస్.ఏ.) |
1.3 | గొట్టపు బావులు / బోరుబావులు నిర్మించుట. (లోతు తక్కువ / మధ్యమము) | సంస్థాపన ధరలో 50 శాతము, ఒక యూనిట్ కు, పరిమితి రూ.25,000/-లు. | (యన్.యం. యస్.ఏ.) |
1.4 | చిన్న చెరువుల నవీకరణ / పునరుద్దరించుట. | నవీకరణ ధరలో 50 శాతము, పరిమితి రూ.15,000/ -లు | (యన్.యం. యస్.ఏ.) |
1.5 | పైపు/ప్రీక్యాస్టు పంపిణీ వ్యవస్థ | వ్యవస్థ ధరలో 50 శాతము, పరిమితి రూ.10,000/- ఒక హెక్టారుకు సహాయము, లబ్ధిదారునికి లేక నమూహమునకు, గనిష్ట పరిమితి 4 హెక్టారులు. | (యన్.యం. యస్.ఏ.) |
1.6 | నీరుపైకి తీసుకెళ్లు పరికరములు (లిఫ్ట్ ఇరిగేషన్ ) (కరెంటు/డీజిల్ /గాలి/సోలార్ ) | సంస్థాపన ధరలో 50 శాతము, పరిమితి రూ.15,000/- కరెంటు/డీజిల్ యూనిట్లకు మరియు రూ.50,000/- లు సోలార్ / గాలి యూనిట్లకు. | (యన్.యం. యస్.ఏ.) |
2 | బిందు సేద్యం | మొత్తం సంస్థాపన ధరలో 25 నుండి 35 శాతము నాన్ డిపిఏపి/డిడిపి/యన్ ఇ హెచ్ ప్రాంతములకు మరియు 35 నుండి 50 శాతము డిపిఏపి/డిడిపి/ యన్ ఇ హెచ్ ప్రాంతములకు 10 శాతము అధిక సహాయము రాష్ట్ర ప్రభుత్వముల (డిపిఏపి వచ్చిన ప్రాంతములలో, డిడిపి – అడవి అభివృద్ది కార్యక్రమములలో, ఈశాన్య మరియు హిమాలయాల రాష్ట్రములలో) సంస్థాపన ధర సరిచేయుచు ఎక్కువ సహాయము పరిమితము చేయబడినది. ఎక్కువ వైశాల్యము కల పంటలకు స్థాపన ధర రూ.37,200/- (సరాసరి) మరియు తక్కువ వైశాల్యము కల పంటలకు రూ.90,000/- (సరాసరి) కాని, దీని ధర పంట వైశాల్యము మరియు భూమి వైశాల్యమును బట్టి ఆధారపడును. లబ్ధిదారునకు / సమూహమునకు గరిష్ట సహాయము 5 హెక్టారులకు పరిమితం చేయబడినది. | (యన్.యం. యస్.ఏ.) |
3 | తుంపర సేద్యం | బిందు సేద్యములాగా రాష్ట్ర ప్రభుత్వములు ఇచ్చు సహాయము మరియు మొత్తం సంస్థాపన ధర అధిక సహాయము, తుంపర సేద్యంకు కూడా ఇవ్వబడును. ఎక్కువ పరిమితి సహాయము సంస్థాపన ధరపై ఆధారపడి యుండును. సాధారణ సంస్థాపన ధర రూ.58,900/-లు హెక్టారుకు, సూక్ష్మ తుంపర సేద్యనకు, రూ.85,200/-లు చిన్న తుంపర సేద్యనకు, రూ.19,600/-లు మార్చి పెట్టె తుంపరులకు, రూ.36,600/- హెక్టారుకు, అర్థ శాశ్వత నీటిపారుదల వ్యవస్థకు మరియు రూ 31,600/- హెక్టారుకు, పెద్ద పరిమితి గల తుంపర నీటిపారుదల వ్యవస్థకు (రేన్ గన్ ) లబ్ధిదారునకు / సమూహమునకు గరిష్ట పరిమితి అనుమతించునది. 5 హెక్టారులు | (యన్.యం. యస్.ఏ.) |
చివరిసారిగా మార్పు చేయబడిన : 7/2/2020