অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

యాంత్రీకరణ మరియు పరిజ్ఞానము

యాంత్రీకరణ మరియు పరిజ్ఞానము

ఏం చేయాలి?

  • పంట ఆధారంగా కమతాల పరిమాణానికి సరైన యంత్రాలను/ పరికరాలను వినియోగించుకోవాలి.
  • ఖరీదైన పరికరాలను రైతులు గ్రూపులుగా అద్దెకు తెచ్చుకోవడం, వినియోగించు కోవడం చేయాలి.
  • వనరులు పరిక్షించుకోవాలి. జిరోటిల్ సీడ్ డ్రిల్ ల్యాండ్ లేవేలర్ , రోటవేటర్ మొదలగు పరికరలు వినియోగించాలి.
  • వ్యవసాయ పరికరాలు శిక్షణా మరియు టెస్టింగ్ సంస్థలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, రాష్ట్ర వ్యవసాయ యునివర్సిటి ల ద్వారా పరికరాలు పరిక్షించడం, యంత్ర పరికరాల నిర్వహణా,సర్వీసంగ్, సరిగా వినియోగించుకోవడం లో శిక్షణ ఇవ్వాలి.

నీవు ఏమి పొందుతావు ?

ఎ. సబ్ మిషన్ ఆన్ ఆగ్రికల్చరల్ మెకానైజేషన్ (యస్ .యం. ఏ. యం ) పద్దతులు మరియు సహాయ నమూనా.వ్యవాసాయ మెషినరి మరియు పరికరాములు పొందుటకు ఆర్థిక సహాయము.

వ్యవసాయ మెషినరి రకం

యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు.

ఇతర లబ్ధిదారుల కొరకు.

ఒకమెషిన్/పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

ఒకమెషిన్/పరికరము గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

ట్రాక్టర్లు
1) ట్రాక్టర్లు (08 నుండి 20 పిటిఓ హెచ్ . పి.) రూ. 1.00 లక్షలు 35% రూ . 0.75 లక్షలు 25%
2) ట్రాక్టర్లు (20 పై నుండి 70 పిటిఓ హెచ్ . పి.) రూ. 1.25 లక్షలు 35% రూ . 1.00 లక్షలు 25%
పవర్ టిల్లర్లు
పవర్ టిల్లర్లు (8బి.హెచ్..పి క్రింద) రూ . 0.50 లక్షలు 50% రూ .0.40 లక్షలు 40%
పవర్ టిల్లర్లు (8బి.హెచ్..పి అంతకు పైన రూ. 75 లక్షలు 50% రూ .0.60 లక్షలు 40%
రైస్ ట్రాన్స్ ప్లాంటర్సు (వరి నాటు యంత్రం)
సెల్ప్ ప్రొపెల్లెడ్ వరి నాటు యంత్రం (4 వరుసలు) రూ. 0.94 లక్షలు 50% రూ .0.75 లక్షలు 40%
సెల్ప్ ప్రొపెల్లెడ్ వరి నాటు యంత్రం
1) 4-8 వరుసలు పైన
2) 8-16 వరుసలు పైన
రూ. 2.00 లక్షలు 40% రూ .2.00 లక్షలు 40%
సెల్ప్ ప్రొపెల్లెడ్ మిషనరి
సెల్ప్ ప్రొపెల్లెడ్ మిషనరి రూ. 1.25 లక్షలు 50% రూ.1.00 లక్షలు 40%
ప్రత్యేక సెల్ప్ ప్రొపెల్లెడ్ మిషనరి
1) రీపర్
2) పోస్టుహోల్ డిగ్గర్ /ఆగర్
3) న్యూమాటిక్ / ఇతర ప్లాస్టర్
రూ. 0.630 లక్షలు 50% రూ.0.50 లక్షలు 40%
సెల్ప్ ప్రొపెల్లెడ్ ఉద్యానవ మెషనరి
1)ప్రూట్ ప్లకర్
2) ట్రీ ప్రూనర్
3) ప్రూట్ హార్ వెస్బర్
4) ప్రూట్ గ్రేడర్
5) ట్రాక్ ట్రాలి
6) నర్సరి మీడియా ఫిల్లింగ్ మెషిన్
7) మల్టిపర్పస్ హైడ్రాలిక్ సిస్టమ్
8) పవర్ ఆపరేటెడ్ హార్టికల్చర్ టూల్ ఫర్ ప్రూనింగ్ , బడ్డింగ్ , గ్రేటింగ్ , షీరిగ్త్ మొదలగునవి.
రూ. 1.25 లక్షలు 50% రూ.1.00 లక్షలు 40%

వ్యవసాయ మెషినరి మరియు పరికరములు పొందుటకు ఆర్ధిక సహాయము

వ్యవసాయ మెషినరి రకం

యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు.

ఇతర లబ్ధిదారుల కొరకు.

ఒకమెషిన్/పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

 

ఒకమెషిన్/పరికరము గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

ట్రాక్టర/ పవర్ టిల్లర్ తో నడిచే పరికరం.
ఎ. భూమి అభివృద్ది, దున్నుట విత్తన మడి తయారు చేయు పరికరములు .
1) యం.బి.ప్లౌ
2) డిస్క్ ప్లౌ
3) కల్టివేటర్
4) హారో
5) లెవెలర్ బ్లేడ్
6)కేజ్ వీల్
7) పర్రో ఓపనర్
8) రిడ్జర్
9) వీడ్ శ్లాషర్
10) లేజర్ ల్యాండ్ లెవెలర్
11) రివర్సబుల్ మెకానికల్ ప్లౌ
12) రోటవేటర్
1) 20 బి.హెచ్. పి.కన్నా తక్కువ నడిచేది రూ.15,000/-లు
2) 20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.19,000/-లు
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.12,000/-లు
2)20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.15,000/-లు
13) రొటొ ఫడ్లర్
14)రివర్సబుల్ హైడ్రాలిక్ ప్లౌ
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.35,000/-లు
2)20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.44,000/-లు
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.28,000/-లు
2)20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.35,000/-లు
15) చిసెల్ ప్లౌ 1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.8,000/-లు
2)20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.10,000/-లు
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.6,000/-లు
2)20 బి.హెచ్. పి.కన్నా ఎక్కువ నడిచేది రూ.8,000/-లు
ట్రాక్టర/ పవర్ టిల్లర్ తో నడిచే పరికరం.
బి. విత్తనములు విత్తటం, మొక్కలు నటుట, పంట కోయుట మరియు తవ్వు పరికరములు:
1) పోస్ట్ హోల్ డిగ్గర్
2) పొటాటో ప్లాంటర్
3) పొటాటో డిగ్గర్
4) గ్రౌండునట్ డిగ్గర్
5) స్ట్రిప్ టిల్ డ్రిల్
6) ట్రాక్టర్ డ్రాన్ రీపర్
7) ఆనియన్ హార్ వెస్టర్
8) రైస్ స్ట్రా చాపత్
9) జీరో టిల్ సీడ్ కం పర్టిలైజర్ డ్రిల్
10) రేజ్డ్ బెడ్ ప్లాంటర్
11) చెరుకు నరికేది/ స్ట్రిప్ప్రర్
12) ప్లాంటర్
13) సీడ్ డ్రిల్
14) మల్టి క్రాప్ ప్లాంటర్
15) జీరో టిల్ మల్టి క్రాప్ ప్లాంటర్
16) రెడ్జి ఫర్రో ప్లాంటర్
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.15,000/-లు
2)20 – 35 బి.హెచ్. పి.తో నడిచేది రూ.19,000/-లు
1) 20 బి.హెచ్.పి.కన్నా తక్కువ నడిచేది రూ.12,000/-లు
2)20 - 35 బి.హెచ్. పి.తో నడిచేది రూ.19,000/-లు
1) టర్బో సీడర్
2) న్యూమాటిక్ ప్లాంటర్
3) న్యూమాటిక్ కూరగాయల ట్రస్స్
4) న్యూమాటిక్ కూరగాయల సీడర్
5) హ్యాపి సీడర్
6) ప్లాస్టిక్ మల్చింగ్ వేయు మెషిన్
1) 20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ .35,000/- లు
20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ.44,000/-లు
20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ. 28,000/- లు
20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ.35,000/- లు
సి. అంతర కృషి పరికరములు
1)గ్రాస్ వీడార్ శ్లాషర్
2)రైస్ స్ట్రా చాపర్
3)పవర్ వీడర్ (ఇంజన్ తో నడిచేది, 2 బి.హెచ్ .పి కన్నా తక్కువ)
1)20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ.15 ,000/-లు
2)20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ.19,000/-లు
1)20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ .12,000/-లు
2)20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ .15,000/-లు
డి) ఎక్విప్ మెంట్ ఫర్ రెసిడ్యూ మేనేజ్ మెంట్ / హే అండ్ పోరేజ్
1)చెరకు త్రాష్ కట్టర్
2)కొబ్బరి ప్రాండ్ చాపర్
3) రేక్
4)బేలర్స్
5) స్ట్రారీపర్
1)20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ.15 ,000/-లు
2)20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ.19,000/-లు
1)20 బి. హెచ్ .పి కన్నా తక్కువ నడిచేది రూ .12,000/-లు
2)20 – 35 బి .హెచ్ .పి .తో నడిచేది రూ .15,000/-లు
ఇ. పంటకోయు మరియు ప్రొసెసింగ్ పరికరములు:
1) వేరు శనగ పాడ్ స్టిపర్
2) త్రేషర్
3) మల్టి క్రాప్ త్రేషర్
4)ప్యాడి త్రేషర్
5)బ్రష్ కట్టర్
1. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 హెచ్.పి .కి తక్కువ మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 20 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.20,000/-
2. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 – 5 .హెచ్ .పి మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 35 భి.హెచ్ .పి.కి తక్కువ రూ. 25,000/-
1. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 హెచ్.పి .కి తక్కువ మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 20 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.16,000/-
2. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 - 5 హెచ్.పి . మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 35 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.20,000/-
యఫ్.) చాప్ కట్టర్ 1. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 హెచ్.పి .కి తక్కువ మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 20 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.20,000/-
2. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 – 5 .హెచ్ .పి మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 35 భి.హెచ్ .పి.కి తక్కువ రూ. 25,000/-
1. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 హెచ్.పి .కి తక్కువ మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 20 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.16,000/-
2. ఇంజన్ / ఎలక్ట్రిక్ మోటారుతో నడిచేవి 3 - 5 హెచ్.పి . మరియు పవర్ టిల్లర్ మరియుట్రాక్టర్ తో నడిచేవి 35 భి.హెచ్ .పి.కి తక్కువ రూ.20,000/-
ట్రాక్టరు ,35,హెచ్ .పి పైన నడిచే పరికరములు
ఎ.భూమి అభివృధ్ధి, దున్నుట ,విత్తన మడి తయారు చేయు పరికరములు.
1)యం.బి.ప్లౌ
2) డిస్క్ ప్లౌ
3)కల్టివేటర్
4)హారో
5)లెవెలర్ బ్లేడ్
6)కేజ్ వీల్
7)పర్రో ఓపెనర్
8)రిడ్జర్
9) రివర్బబుల్ మోకనికల్ ప్లౌ
రూ.44,000/- రూ. 35,000/-
10)వీడ్ శ్లాషర్
11)లేజర్ ల్యాండ్ లెవెలర్
12)రోటవేటర్
13)రోటో ఫడ్లర్
14) రివర్బబుల్ హైడ్రాలిక్ ప్లౌ
15)సబ్ సాయిలర్
16) ట్రెంచ్ మేకర్ (పి.టి.ఓ. ఆపరేటెడ్ )
17)బండ్ ఫార్మర్ (పి.టి.ఓ. ఆపరేటెడ్ )
18)పవర్ హారో (పి.టి.ఓ. ఆపరేటెడ్ )
19)బ్యాక్ హ ల్డర్ డోజర్ (టాక్టర్ ఆపరేటెడ్ )
రూ. 63,000/- రూ. 50,000/-

వ్యవసాయ మెషినరి రకం

యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు.

ఇతర లబ్ధిదారుల కొరకు.

ఒకమెషిన్/పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

ఒకమెషిన్/పరికరము గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

బి. విత్తనములు విత్తటం, మొక్కలు నటుట, పంట కోయుట మరియు తవ్వు పరికరములు:
1)జీరో టిల్ సీడ్ కం పర్టిలైజర్ డ్రిల్
2) రేజ్ డు బెడ్ ప్లాంటర్
3)సీడ్ డ్రిల్
4) పొటాటో ప్లాంటర్
5)ట్రాక్టర్ తో నడిచే రీపర్
6)ఆనియన్ హార్ వెస్టర్
రూ.44,000/- ----- 35,000/- ----
1.పోస్ట్ హోల్ డిగ్గర్
2.పొటాటో డిగ్గర్
3.గ్రౌండునట్ డిగ్గర్
4.స్ట్రిప్ టిల్ డ్రిల్
5.రైస్ స్ట్రా చాపత్
6.చెరుకు కట్టర్/ స్ట్రిప్ప్రర్ ప్లాంటర్
7.మల్టి క్రాప్ ప్లాంటర్
8.జీరో టిల్ మల్టి క్రాప్ ప్లాంటర్
9.రెడ్జి ఫర్రో ప్లాంటర్
10. టర్బో సీడర్
11. న్యూమాటిక్ ప్లాంటర్
12. న్యూమాటిక్ వెజిటబుల్ ట్రాన్స్ ప్లాంటర్
13. న్యూమాటిక్ వెజిటబుల్ సీడర్
14. హ్యాపీ సీడర్
15.కస్సావా ప్లాంటర్
16. ఎరువు చల్లేది
17. ఎరువు చల్లేది (పి.టి.ఓ.తో నడిచేది)
18. ప్లాస్టిక్ మల్చ్ లేయింగ్ మెషిన్
19. ఆటోమేటిక్ రైస్ నర్సరీ సోయింగ్ మెషినరి ట్రాక్టర్ 35 BHP కన్నా ఎక్కువ నడిచేది
రూ.44,000/- ----- 35,000/- ----
సి) అంతరకృషి చేయు పరికరములు:
1) గడ్డి / వీడ్ శ్లాషర్
2) వరి గడ్డి నరుకునది
3) వీడర్ (పి.టి.ఓ.తో నడిచేది)
రూ.63,000/- 50% 50,000/- 40%
డి) (ఇంజను, ఎలక్రిటిక్ మోటారు 5 hp కన్నా ఎక్కువ నడిచేది) హార్వెస్టింగ్ అండ్ త్రషింగ్ పరికరములు:
1)వేరుశనగ పాడ్ స్ట్రిప్పర్
2) త్రెషర్ / మల్టి క్రాప్ త్రెషర్
4)చాప్ కట్టర్
5)ఫోరెజ్ హార్వెస్టర్
6)బర్డ్ స్క్యారర్
రూ.63,000/- 50% రూ.50,000/- 40%
ఇ) ఎక్విప్ మెంట్ ఫర్ రెసిడ్యూ మేనేజ్ మెంట్ / హే అ6డ్ పోరేజ్
1) చెరకు త్రాష్ కట్టర్
2. కొబ్బరి ప్రాండ్ చాపర్
3. హేరేక్
4. బేలర్స్ (గుండ్రము)
5. బేలర్స్ (రెక్టాంగిల్)
6. వుడ్ చిప్పర్స్
7. చెరకు రెటూస్ మేనేజర్
8. పత్తికాండమువేరునుంచి
9. స్ట్రా రీపర్
రూ.63,000/- 50% 50,000/- 40%

ఎస్ ఎంఏఎం క్రింద మనుషుల / పశువులతో లాగే అన్ని పరికరములు

ఎస్ ఎంఏఎం క్రింద సస్యరక్షణ పరికరములు

వ్యవసాయ మెషినరి రకం

యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు.

ఇతర లబ్ధిదారుల కొరకు.

ఒకమెషిన్/పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

 

ఒకమెషిన్/పరికరము గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

ఎ. భూమి అభివృద్ది, దున్నుట విత్తన మడి తయారు చేయు పరికరములు
.1) యం.బి.ప్లౌ
2) డిస్క్ ప్లౌ
3) కల్టివేటర్
4) హారో
5) లెవెలర్ బ్లేడ్
6) ఫర్రో ఓపనర్
7) రిడ్జర్
8) ఫడ్లర్
రూ. 10,000/- రూ.8,000/-
బి. విత్తు మరియు నాటు పరికరములు.
1) వరి నాటు యంత్రం
2) విత్తనము కం ఎరువులు వేసే పరికరము
3) రై జెడ్ బెడ్ ప్లాంటర్
4) ప్లాంటర్
5) డిబ్లర్
6) వరినారు పంపు పరికరములు
రూ. 10,000/- రూ.8,000/-
7) డ్రమ్ సీడర్ (4 వరుసలకు తక్కువ) రూ. 1500/- రూ.1,200/-
8) డ్రమ్ సీడర్ (4 వరుసలకు పైన) రూ. 1900/- రూ.1,500/-
సి) హార్వెస్టింగ్ అండ్ త్రేషింగ్ పరికరములు (కోత మరియు నూర్చు పరికరములు):
1) వేరు శనగ పాడ్ స్టిప్పర్
2) త్రేషర్
3) విన్నోయి6గ్ ఫ్యాన్
4) ట్రీ క్లింబర్
5) ఉద్యానవన చేతి పరికరములు
రూ. 10,000/- రూ.8,000/-
వ్యవసాయ మెషినరి రకం యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు. ఇతర లబ్ధిదారుల కొరకు.
ఒక మెషిన్ /పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి ఒక మెషిన్ /పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి
6) చాప్ కట్టర్ (3 వరకు) రూ. 5,000/- రూ.4,000/-
7) చాప్ కట్టర్ (3పైన) రూ. 6,300/- రూ.5,000/-
డి) అంతర్ కృషి పరికరములు:
1) గడ్డి మరియు కలుపు తీసే శ్లాషర్
2) వీడర్
3) రోనో వీడర్
4) తోట చేతి పరికరములు
రూ. 600/- రూ. 500/-

వ్యవసాయ మెషినరి రకం

యసి.యస్ టి, చిన్న మరియు సన్నకారు రైతులు, మహిళలు మరియు ఈశాన్య రాష్ట్రముల లబ్ధిదారుల కొరకు.

ఇతర లబ్ధిదారుల కొరకు.

ఒకమెషిన్/పరికరమునకు గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

ఒకమెషిన్/పరికరము గరిష్టముగా అనుమతింప దగిన రాయితి

సహాయ పద్దతి

ఎ. మ్యాన్యువల్ ఆపరేటడ్
1.చేతితో చల్లే నాప్ సాక్ / పాదముతో నడిపే స్ప్రెయర్స్ రూ. 600/- -- రూ. 600/- --
బి. పవర్ తో నడిచేవి
1)నాప్ సాక్ స్ప్రెయర్స్ /పవర్ ఆపరేటెడ్ తైవాన్ స్ప్రెయర్స్ (8-12లీటర్ల సామర్థ్యం) రూ. 3,100/- -- రూ. 2,500/- --
2) నాప్ సాక్ స్ప్రెయర్స్ /పవర్ ఆపరేటెడ్ తైవాన్ స్ప్రెయర్స్ (12-16లీటర్ల సామర్థ్యం) రూ. 3,800/- -- రూ. 3000/- --
3) నాప్ సాక్ స్ప్రెయర్స్ /పవర్ ఆపరేటెడ్ తైవాన్ స్ప్రెయర్స్ (16లీటర్ల పైన ) రూ.10000/- -- రూ.8000/- --
ట్రాక్టరు అమర్చిన / ఆపరేటెడ్ స్ప్రెయర్స్
1)20 బి.హెచ్ .పి. క్రింద
రూ.10,000/- -- రూ.8,000/- --
2)20 – 35 బి.హెచ్ .పి రూ.13,000/- -- రూ.10,000/- --
3)35 బి.హెచ్ .పి పైన రూ63,000/- 50% రూ.50,000/- 40%
డి) ఎకో ఫ్రెండ్లీ లైట్ ట్రాప్స్ రూ. 1,400/- -- రూ. 1,200/- --
ఇ) ఎలక్ట్రోస్టాటిక్ స్ప్రెయర్స్ రూ. 63,000/- 50% రూ. 50,000/- 40%
ఎస్ఎంఏఎం క్రింద పోస్ట్ హార్వేస్టు టెక్నాలజి
ప్రయిమరీ ప్రోసెసింగ్ పరిజ్ఞానమ్ అందించుటకు ఉత్పత్తులకు విలువ ఆధారిత కలిగించటం శాస్త్రీయంగా తక్కువ ఖర్చులో ఉత్పత్తుల నిల్వ, ప్యాకింగ్ యూనిట్స్ బై ప్రోడక్ట్స్ తయారీ పరిజ్ఞానము మరియు ప్రొడక్షన్ క్యాచ్ మెంట్స్ రైతులకు తెలియచేయుటకు పిహెచ్ టి యూనిట్ స్థాపన రూ.1.50 లక్షలు ఒక యూనిట్ కి 60% రూ.1.25 లక్షలు ఒక యూనిట్ కి 50%

ఎస్ ఎంఏఎం క్రింద ఫారమ్ మెషినరి బ్యాంకులు నిర్మించుట

1) కస్టమ్ హైరింగ్ కొరకు ఫారమ్ మెషినరి బ్యాంకులు ఏర్పాటు చేయుట

క్రమ సంఖ్యఐటమ్ప్రాజెక్టు ధరపై గరిష్టముగా అనుమతింపదగినసహాయ పద్దతి
1 కస్టమ్ హైరింగ్ సెంటరును ఏర్పాటు చేయుటకు రాయితి, రూ. 60 లక్షల వరకు ప్రాజెక్టు ఆధారముగా రూ. .24 లక్షలు 40%

2) ఎస్ ఎంఏఎం క్రింద కస్టమ్ హైరింగ్ కొరకు హై టెక్ , హై ఉత్పత్తి పరికరముల హబ్ ఏర్పాటు చేయుట

క్రమ సంఖ్యఐటమ్ప్రాజెక్టు ధరపై గరిష్టముగా అనుమతింపదగినసహాయ పద్దతి
1 కస్టమ్ హైరింగ్ సెంటరును ఏర్పాటు చేయుటకు రాయితి, రూ. 250 లక్షల వరకు ప్రాజెక్టు ఆధారముగా రూ. 100 లక్షలు 40%

పి.టి.ఓ. పవర్ టేక్ ఆఫ్

  • వివరించ బడిన జాబితా పరికరములు తనిఖీ నిమిత్తం ఎఫ్ ఎంటిటిఐ వారు మరియు, అనుబంధ సంస్థల కొరకు చూడండి డబ్ల్యూ.డబ్ల్యూ.ఫాంటిక.గవ్.ఇన్.
  • ఎఫ్ఎంటిటిఐ లేక ఇతర నియమితసంస్థలచేత తనిఖీచేయబడిన పరికరములు, ప్రభూత్వ సహాయ కార్యక్రమము క్రింద అన్నిరాష్ట్రములకు రాయితీ ఇచ్చుటకు డి.ఏ.సి.కి మాత్రమే అరహత కలదు.
  • డిఏసి వారిచే అధీకృత సంస్థలు మాత్రమే ఈ పరికరములు తనిఖీ చేయవచ్చును .
  • ఎఫ్ ఎంటిటిఐ వారు ఈ వ్యవసాయ మిషనరిని అధీకృతముగా తనిఖీ చేయవచ్చును.
  • ఏవైనా ఎక్కువ పరికరములు రాష్ట్రములకు కావలసిననో డి.ఏ.సి. వారు తగిన విభాగము క్రింద సహాయము చేయును.

యన.ఎఫ్. యన్ .యమ. క్రింద వ్యవసాయ మెషనరి మరియు పరికరములు పొందుటకు ఆర్ధిక సహాయము.

క్రమ సంఖ్య పరికరము పేరు సహాయ పద్దతిఏ పంటలు అనుమతించ బడును
వరిగోధుమలుపప్పు ధాన్యాలుముతక ధాన్యాలు
1.వ్యవసాయ మెషినరి
1 కొనోవిడర్ మెషినుకు రూ.600/- లేక ధరలో 50 శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
2 చేతి పంపులు: నప్ సాక్ స్ప్రెయర్ / ఫూట్ఆపెరేటెడ్ స్ప్రెయర్ స్ప్రెయర్ కు రూ.600/- లేక ధరలో 50 శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
3 డ్రమ్ సీడర్ మెషిన్ కు రూ.1,500/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
4 పవర్ స్ప్రెయర్ స్ప్రెయర్ కు రూ.3,000/- లేక ధరలో 50 శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
5 మ్యాన్యువల్ చాఫ్ కట్టర్ మెషిన్ కు రూ.5000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
6 చిసెల్లర్ (డీప్ ప్లౌవింగ) మెషిన్ కు రూ.8,000/- లేక ధరలో 50శాతము, మించకుండా (ఏది తక్కువైతే అది)
7 ట్రాక్టర్ మౌంటెడ్ స్ప్రెయర్ స్ప్రెయర్ కు రూ.10,000/- లేక ధరలో 50 శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
8 సీడ్ డ్రిల్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
9 జీరో టిల్ సీడ్ డ్రిల్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
10 మల్టీ క్రాప్ ప్లాంటర్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
11 జీరో టిల్ మెల్టీ క్రాప్ ప్లాంటర్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
12 రిడ్జ్ ఫర్ర్ప్ ప్లాంటర్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
13 పవర్ వీడర్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
14 మొబైల్ రైస్ గస్ మెషిన్ కు రూ.15,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
15 పవర్ డ్రివెస్ చాఫ్ కట్టర్ మెషిన్ కు రూ.20,000/- లేక ధరలో 75 శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
16 రోట వెటర్ / టర్బో సీడర్ మెషిన్ కు రూ.35,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
17 ప్యాడి త్రేషర్ / మల్టీ క్రాప్ త్రేషర్ మెషిన్ కు రూ.40,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)
18 లేజర్ లాండ్ లెవెలర్ మెషిన్ కు రూ.1.50/- లక్షలు, पढ़ी మంది గ్రూపు రైతులకు ( ఏది తక్కువైతే అది)
19 సెల్ఫ్ ప్రొపెల్లెడ్ ప్యాడి ట్రాన్స్ ప్లాంటర్ మెషిన్ కు రూ.75,000/- లేక ధరలో 50శాతము, మించకుండా ( ఏది తక్కువైతే అది)

ఎవరిని సంప్రదించాలి?

  • జిల్లా వ్యవసాయ అధికారి/ జిల్లా ఉద్యానవన అధికారి/ ప్రాజెక్టు డైరక్టరు, ఆత్మా.

ఆదారము: వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate