క్రమసంఖ్య | సహాయక విధం | కార్యకలాపమునకు సహాయ పద్దతి | పథకం / భాగం |
---|---|---|---|
1 | 50-150 రైతుల గ్రూపులకు విత్తన ఉత్పత్తి మరియు విత్తన సాంకేతిక పై శిక్షణ | ఒక గ్రూపుకు రూ.15,000/-లు | గ్రామ విత్తనోత్పత్తి పధకం (యస్ యం.ఏ.ఆ.టి) |
2 | గుర్తింపు పొందిన సంస్థలనుండి రైతులకు శిక్షణ (స్టయిపండ్ , భోజనము, నివాసము మరియు రను పోను రవాణా ఖర్చులు రైతులకు ఇవ్వబడును) | రైతుకు నె కు రూ.5,200/-లు | పోస్ట్ హార్వస్ట్ టెక్నాలజి మేనేజ్మెంటు (పంటకోత తరువాత యాజమాన్యము) |
3 | రైతులకు శిక్షణ | ఒక బ్యాచ్ శిక్షణకు (30 మందికి రెండు రోజులకు)రూ.24,000/- (రూ.400 ఒక రోజు ఒక రైతుకు. | యన్ .యం.ఓ.ఓ.పి |
4 | 40 మంది గ్రూపు రైతులకు సస్యరక్షణ పద్దతులపై శిక్షణ. | 1)రూ.29,000/-యస్ జి.ఓ.లు/ప్రయివేటు బాదిలకు ఫారమ్ ఫీల్డ్ స్కూలుకు. 2) ప్రభుత్వ సంస్థలైతే రూ.26,700/-లు |
మొక్క రక్షణ పథకం |
5 | వ్యవసాయ పరికరాల నిర్వహణ, మరమ్మత్తులు, వ్యవసాయ పరికరాల ఎంపిక పనితీరు మరియు పంట తరువాత పరికరాల నిర్వహణ పై శిక్షణ. | ఒక వ్యక్తికి రూ.4000/-లు | సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెక్నైజేషన్ (యస్ .యం.ఏ.యం). |
6 | కూరగాయల ఉత్పత్తి మరియు సంబంధిత అంశాల పై 2 రోజుల శిక్షణ. | ఒక శిక్షణకు రూ.1500/-లు/రైతుకు రవాణా మినహాయించి | విహిటబుల్ ఇన్సియేటివ్ ఫర్ అర్భ్ న్ క్లస్టర్స్ (వి.ఐ.యు.పి) |
7 | రైతుల సంఘముల అచివృద్ది/ఆర్ధిక సంస్థలు మరియు అగ్రిగేటార్స్ తో అనుసంధానము చేయుటకు 15-20 రైతులతో | రైతుకు, 3 సంవత్సరములు పరిధిలో మూడు వాయిదాలకు రూ.4075/- లు | (వి.ఐ.యు.పి) |
8 | జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ (యన్ .ఐ.ఏ.యం.) జైపూర్ వారిచేత నిర్వహించు గ్రామీణ బండార్ యోజనపై అవగాహన కార్యక్రమము. | ప్రోగ్రాముకు రూ.30,000/-లు | గ్రామీణ బండారన్ యోజన |
9 | 50 మ్యాన్ డేస్ /బ్లాకు రైతులకు ఇతర రాష్ట్రములలో శిక్షణ | రైతుకు రోజుకు రూ.1250/-లు (రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) సబ్ స్కీమ్స్ యమ్ .హెచ్ యం./హెచ్ .యం./యన్ .ఇ.హెచ్ . అండర్ యం.ఐ.డి హెచ్ |
10 | రైతులకు రాష్ట్రములోపల శిక్షణ (100మ్యాన్ డేస్ /బ్లాకు) | రైతుకు రోజుకు రూ.1000/-లు (రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
11 | రైతులకు జిల్లా లోపల శిక్షణ (1000 మ్యాన్ డేస్ /బ్లాకు) | రైతుకు రోజుకు రూ.400/-లు, రెసిడెన్సియల్ శిక్షణకు రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని, లేనిచో రైతుకు రోజుకు రూ.250/-లు, నాన్ రెసిడెన్సియల్ అయితే. | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) సబ్ స్కీమ్స్ యమ్ .హెచ్ యం./హెచ్ .యం.యన్ .ఇ.హెచ్ . అండర్ యం.ఐ.డి హెచ్ |
12 | ప్రదర్శనలు నిర్వహించుట (ఒక బ్లాకుకు 125 ప్రదర్శనలు) | ఒక ప్రదర్చన ప్లాటుకు రూ.4000/-లు వరకు (0.4 హెక్టారులు) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
13 | ఫామ్ స్కూలు (6 దశలలో పంట కీలక దశలలోనున్నప్పుడు) | ఒక ఫారమ్ స్కూలుకు రూ.29,514/-లు | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
14 | రైతులు ఇతర రాష్ట్రములో సందర్శనకు 7 రోజులు (ఒక బ్లాకుకు 5గురు రైతులు) | రైతుకు రోజుకు రూ.800/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
15 | రైతులు రాష్ట్రము లోపల సందర్శనకు 5 రోజులు (ఒక బ్లాకుకు 25 మంది రైతులు) | రైతుకు రోజుకు రూ.400/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) సబ్ స్కీమ్స్ యమ్ .హెచ్ యం./హెచ్ .యం.యన్ .ఇ.హెచ్ . అండర్ యం.ఐ.డి హెచ్ |
16 | రైతులు జిల్లాలోపల సందర్శనలు 3 రోజులకు మించకుండా (ఒక బ్లాకుకు 100 మంది రైతులు) | రైతుకు రోజుకు రూ.300/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) | అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
17 | ఎ) శిక్షణ సామర్థ్యము, రైతుల గ్రూపులకు నైపుణ్యము అభివృద్ది మరియు ఇతర మద్దతు సేవలు (ఒక బ్లాకుకు 20 గ్రూపులు). బి)ఆదాయం వచ్చు కార్యక్రమమునకు, విత్తన్ సొమ్ము ఒకసారి మంజూరు. సి) ఆహార భద్రతా గ్రూపు (2 గ్రూపులు/బ్లాకు) |
ఎ) గ్రూపుకు రూ.5,000/-లు బి) గ్రూపుకు రూ.10,000/-లు సి) గ్రూపుకు రూ.10,000/-లు |
అత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) |
18 | భూసార పరీక్షా ప్రయోగశాలలో ఎన్నుకోబదిన గ్రామములలో ఫ్రంట్ లైన్ ప్రదథ్సన క్షేత్రాలు | ఇక్రిశాట్ కు 100 శాతము పరిమితి సహాయము వేరుశనగ పంటకు, రూ.8,500/-లు హెక్టారుకు. సోయబీన్ , రేప్ సీడ్ , ఆవాలు, పొద్దుతిరుగుడుకు రొ.. 6,000/- లు హెక్టారుకు. ఐ.సి.ఏ.ఆర్ .చేత వేరుశనగలో యఫ్.యల్.డి పాలితిన్ మల్చింగ్ టెక్నాలజి కి రూ.12,500/-లు హెక్టారుకు. ప్రతి పంటకు ఒక రైతుకు గరిష్టముగా ఒక ప్రదర్శన అనుమతించుదురు. యఫ్.యల్.డి సైజు ప్లాటు ఒక హెక్టారు కాని 0.4 హెక్టారుకు తగ్గరాదు. | నేల ఆరోగ్యము మరియు పర్టిలిటీ నిర్వహణ జాతీయ ప్రాజెక్టు. యన్ .యం. ఓ .ఓ .పి |
19 | ఉత్పత్తి పరిజ్ఞానం/అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శన క్షేత్రాలు | రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/- ప్రత్యన్మాయాలకు) | యన్ .యఫ్ .యస్.యం |
20 | ఇతర రెట్టింగ్ పరిజ్ఞానం/ అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు | రూ.20,000/-లు హెక్టారుకు రూ.17000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.3000/-లు కంటిజెన్సీ. | యన్ .యఫ్ .యస్.యం యన్ .యఫ్ .యస్.యం జనుము వ్యాపార పంట |
21 | ఉత్పత్తి పరిజ్ఞానం/అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు | రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం యన్ .యఫ్ .యస్.యం జనుము వ్యాపార పంట |
22 | ఐ.సి.యం పై ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు (సామూహిక పంట నిర్వహణ) | రూ.7000/-లు హెక్టారుకు రూ.6000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం పత్తి వ్యాపార పంట |
23 | దేశి మరియు ఇ.యల్.యస్.పత్తి విత్తన మరియు ఉత్పత్తిపై ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు | రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం పత్తి వ్యాపార పంట |
24 | అంతర పంటల ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు (0.4 హెక్టారుల సైజు) | రూ.7000/-లు హెక్టారుకు రూ.6000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం పత్తి వ్యాపార పంట |
25 | ఎక్కువ సాంద్రతతో పంటల ఉత్పత్తి పై ట్రయల్స్ ప్రదర్శన క్షేత్రాలు | రూ.9000/-లు హెక్టారుకు రూ.8000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం పత్తి వ్యాపార పంట |
26 | చెరకులో అంతర పంట మరియు సింగిల్ బడ్ టెక్నాలజితో ప్రదర్శన క్షేత్రాలు | రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) | యన్ .యఫ్ .యస్.యం చెరకు వ్యాపార పంట |
27 | ఐ.సి.ఏ.ఆర్ , యస్ .ఏ.యు. మరియు ఐ.ఆర్ .ఆర్ .ఐ. వారి సహాకారముతో రాష్ట్రాల ప్రదర్శన | రైస్ నకు రూ.7500/-లు హెక్టారుకు (యస్ .ఆర్ .ఐ.) హైబ్రీడ్ వెరిటెక్నాలజి/నేరుగా వెరి విత్తటం/లైన్ ట్రాన్స్ ప్లాంటింగ్ )గోధుమ మరియు పప్పు ధాన్యాలకు. ముతక తృణధాన్యములకు రూ.5000/-లు మరియు పంట వ్యవస్థ ఆధారిత ప్రదర్శనకు రూ.12,500/-లు హెక్టారుకు. | యన్ .యఫ్ .యస్.యం |
28 | పంట వ్యవస్థ ఆధారగా శిక్షణ | 4 సమావేశములు కలిగిన శిక్షణ రూ.14,000/-లు, ప్రతి సమావేశమునకు రూ. 3500/-లు | యన్.యఫ్ .యస్.యం |
29 | ట్రాక్టరులు, వ్యవసాయ పరికరముల, వాటిని వాడుట, నిర్వహణపై ఎన్నికపై శిక్షణ | ఒక వారము నుండి ఆరు వారముల యూజర్ లెవల్ కోర్సు. రూ.1200/-లు ఉపకార వేతనము ఒక రైతుకు, రాను పోను చార్జీలతో కలుపుకొని మరియు ఉండుటకు. | శిక్షణ తనిఖి మరియు ప్రదర్శన ద్వారా వ్యవసాయ మిషనరి బలపరచుట మరియు అబివృద్ది. |
బి. రైతులకు వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (యస్ .యం.యస్ ఏ)క్రింద రైతులకు శిక్షణ | |||
30 | క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ సామర్థ్యాలు, భాగస్వామ్యులను తెచ్చు సామర్థ్యము/రైతులు సామూహిక వ్యవసాయమునకు క్షేత్ర స్థాయి పర్యటన, వాతావరణ మార్పులను అనుసరించుట, భూ సారము వ్యవసాయ పద్దతులు, నీరు, పంట నిర్వహణ పై రైతుఅలకు శిక్షణ | 20 లేక ఎక్కువగా పాల్గోనేవాళ్ళకు శిక్షణ కార్యక్రమమునకు రూ.10,000/-లు 50 లేక ఎక్కువగా పాల్గోనే వాళ్ళకు ప్రదర్శన కార్యక్రమమునకు రూ.20,000/-లు |
యన్ .యం.యస్.ఏ. |
31 | ఆన్ ఫారమ్ నీటి నిర్వహణ/సూక్ష్మ నీటి పారుదల పై శిక్షణ కార్యక్రమము. | 2-3రోజుల కాల పరిమితి, 30 మంది పాల్గోనే వళ్ళకు శిక్షణ కార్యక్రమమునకు రూ.50,000/- | యన్ .యం.యస్.ఏ. |
32 | భూమి ఆరోగ్యం నాణ్యతపై శిక్షణ మరియు ప్రదర్శన | 20 మంది లేక అంతకన్నా ఎక్కువ పాల్గోనే రైతులుకు వ్యవసాయము మరియు క్షేత్రస్థాయి ఒక్క శిక్షణకు రూ.10,000/-లు. ప్రంట్ లైన్ ఫీల్డ్ ప్రదర్శనకు రూ.20,000/- | యన్ .యం.యస్.ఏ. |
33 | 50 నుండి 150 రైతులకు గ్రూపునకు విత్తన ఉత్పత్తి మరియు విత్తన టెక్నాలజి పై సహాయము. | విత్తన ఉత్పత్తి శిక్షణకు రూ.15,000/-లు (3 ఒక్క రోజు శిక్షణ కార్యక్రమము కొరకు) 1) పంట విత్తనములు నాటు సమయమున విత్తనముల దూరము, నాటు పద్దతులు మరియు ఇతర వ్యవసాయ పద్దతులను 2) పంట పూత దశలో. 3) పంట వచ్చిన తరువాత విత్తన ప్రాసెసింగ్ ప్రక్రియ. |
గ్రామ విత్తనోత్పత్తి పథకం ద్వారా మూనెగింజలు, పప్పు ధాన్యాలు, పశువుల మేత మరియు పచ్చిరొట్ట ఎరువు పంటల ధృవీకరణ ఉత్పత్తి. |
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020