హోమ్ / వ్యవసాయం / పథకములు / జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు

జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి పథకాలు, వాటి నిర్వహణ మార్గదర్శకాలు, కావలసిన పత్రాలు, ఫారాలు వంటి సమగ్ర వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.

జాతీయ ఉద్యానవనాల బోర్డు, అన్ని పథకాలకు సంబందించిన సాధారణ మార్గదర్శకాలు,  పథకం 1: కొన్ని ప్రత్యేక పథకాలకు మాత్రమే వర్తించే మార్గదర్శకాలు, పథకం 2: ఉద్యానవన ఉత్పత్తులను నిల్వ చేయడానికిగాను, కోల్డ్ స్టోరేజ్ లను ఆధునికీకరించడానికి, నిల్వ సామర్థ్యంని విస్తరించడానికి, కొత్తవి నిర్మించడానికి ఉద్దేశించిన ప్రాజెక్టులకు మూలధన పెట్టుబడి పథకం.  కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

పథకం 3: ఉద్యానవనాల అభివృద్ధికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి మరియు బదిలీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

పథకం 5: ఉద్యానవనాల అభివృద్ధికి అందిస్తున్న సేవలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

నిర్వహణ మార్గదర్శకాలు, జాతీయ ఉద్యానవనాల బోర్డు నమూనా ధృవపత్రం 4, జాతీయ ఉద్యానవనాల బోర్డు నమూనా ధృవపత్రం 5, నమూనా ధృవపత్రం 6, నమూనా ధృవపత్రం 7, నమూనా ధృవపత్రం 8 వినిమయ సర్టిఫికేట్, జాతీయ ఉద్యానవనాల బోర్డు వివిధ విభాగాలకు అనుమతించిన సవరించిన వ్యయ ప్రమాణాలు, వివిధ పంటలకు విభాగాల వారీగా వ్యయ పరిమితి మరియు మొత్తం వ్యయ పరిమితి, సాగు ఖర్చులు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆచరణా మార్గదర్శకాలు : శీతల గిడ్డంగులు మరియు గిడ్డంగుల నిర్మాణం/విస్తరణ/ఆధునికీకరణకు మూలధన పెటుబడి సబ్సిడీ, శీతల గిడ్డంగులు మరియు గిడ్డంగుల నిర్మాణం/విస్తరణ/ఆధునికీకరణకు మూలధన పెటుబడి సబ్సిడీ పథకం అంగీకార పత్రం కొరకు దరఖాస్తు చేయుట,  సాంకేతిక ప్రమాణాల ఆచరణకు విధివిధానాలు, సుబ్సిడి క్లెయిమ్ లను చేయటానికి మార్గదర్శకాలు, నమూనా పత్రాలు 1 మరియు 2 కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఫార్మాట్ 111 : వ్రాతమూలనైన ప్రమాణాలు/అఫ్ఫిడవిట్, ఫార్మాట్ 4: బేసిక్ డేటా షీట్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఫార్మాట్ 5: జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి అభివృద్ధి నివేదిక (తనిఖీ ముందు రిపోర్ట్), ఉద్యానవనాల అభివృద్ధికి తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానం యొక్క అభివృద్ధి మరియు బదిలీ, జాతీయ ఉద్యానవనాల బోర్డు వారి ఫార్మాట్ 1: దరఖాస్తు ఫారము, ఫార్మాట్ 2: హామీ వాగ్ధాన పత్రం కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: జాతీయ ఉద్యానవనాల బోర్డు

3.00844704353
Mala.Nagaraju. Oct 27, 2017 02:30 AM

Verry Good Sciem

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు