క్రమసంఖ్య |
సహాయక విధం |
కార్యకలాపమునకు సహాయ పద్దతి |
పథకం / భాగం
|
1 |
50-150 రైతుల గ్రూపులకు విత్తన ఉత్పత్తి మరియు విత్తన సాంకేతిక పై శిక్షణ |
ఒక గ్రూపుకు రూ.15,000/-లు |
గ్రామ విత్తనోత్పత్తి పధకం (యస్.యం.ఏ.ఆ.టి) |
2 |
గుర్తింపు పొందిన సంస్థలనుండి రైతులకు శిక్షణ (స్టయిపండ్ , భోజనము, నివాసము మరియు రాను పోను రవాణా ఖర్చులు రైతులకు ఇవ్వబడును) |
రైతుకు నెలకు రూ.5,200/-లు |
పోస్ట్ హార్వస్ట్ టెక్నాలజి మేనేజ్మెంటు (పంటకోత తరువాత యాజమాన్యం) |
3 |
రైతులకు శిక్షణ |
ఒక బ్యాచ్ శిక్షణకు (30 మందికి రెండు రోజులకు)రూ.24,000/- (రూ.400 ఒక రోజు ఒక రైతుకు. |
యన్.యం.ఓ.ఓ.పి |
4 |
40 మంది గ్రూపు రైతులకు సస్యరక్షణ పద్దతులపై శిక్షణ. |
రూ.29,000/- యస్.జి.ఓ.లు/ ప్రయివేటు బాదిలకు ఫారమ్ ఫీల్డ్ స్కూలుకు. 2. ప్రభుత్వ సంస్థలైతే రు.26,700/- |
మొక్క రక్షణ పథకం |
5 |
వ్యవసాయ పరికరాల నిర్వహణ, మరమ్మత్తులు, వ్యవసాయ పరికరాల ఎంపిక పనితీరు మరియు పంట తరువాత పరికరాల నిర్వహణ పై శిక్షణ. |
ఒక వ్యక్తికి రూ.4000/-లు |
సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెక్నైజేషన్ (యస్.యం.ఏ.యం). |
6 |
కూరగాయల ఉత్పత్తి మరియు సంబంధిత అంశాల పై 2 రోజుల శిక్షణ. |
ఒక శిక్షణకు రూ.1500/-లు/ రైతుకు రవాణా మినహాయించి |
విజిటబుల్ ఇన్సియేటివ్ ఫర్ అర్భ్ న్ క్లస్టర్స్(వి.ఐ.యు.సి) |
7 |
రైతుల సంఘముల अभीవృద్ది/ఆర్ధిక సంస్థలు మరియు అగ్రిగేటార్స్ తో అనుసంధానము చేయుటకు 15-20 రైతులతో |
రైతుకు, 3 సంవత్సరములు పరిధిలో మూడు వాయిదాలకు రూ.4075/- లు |
(వి.ఐ.యు.పి) |
8 |
జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ (యన్.ఐ.ఏ.యం) జైపూర్ వారిచేత నిర్వహించు గ్రామీణ బండార్ యోజనపై అవగాహన కార్యక్రమము. |
ప్రోగ్రాముకు రూ.30,000/-లు |
గ్రామీణ బండారన్ యోజన |
9 |
50 మ్యాన్ డేస్ /బ్లాకు రైతులకు ఇతర రాష్ట్రములలో శిక్షణ |
రైతుకు రోజుకు రూ.1250/-లు (రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) |
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ. ఇ.టి.) సబ్ స్కీమ్స్ యమ్ .హెచ్ యం./హెచ్. .యం./యన్ .ఇ.హెచ్ . అండర్ యం.ఐ.డి.హెచ్ |
10 |
రైతులకు రాష్ట్రములోపల శిక్షణ (100మ్యాన్ డేస్ /బ్లాకు) |
రైతుకు రోజుకు రూ.1000/-లు (రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) |
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) |
11 |
రైతులకు జిల్లా లోపల శిక్షణ (1000 మ్యాన్ డేస్ /బ్లాకు) |
రైతుకు రోజుకు రూ.400/-లు, రెసిడెన్సియల్ శిక్షణకు రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని, లేనిచో రైతుకు రోజుకు రూ.250/-లు, నాన్ రెసిడెన్సియల్ అయితే. |
ఆత్మా స్కీమ్ (యన్ .యం.ఏ.ఇ.టి.) సబ్ స్కీమ్స్ యమ్ .హెచ్ యం./హెచ్ .యం.యన్ .ఇ.హెచ్ . అండర్ యం.ఐ.డి హెచ్ |
12 |
ప్రదర్శనలు నిర్వహించుట (ఒక బ్లాకుకు 125 ప్రదర్శనలు) |
ఒక ప్రదర్చన ప్లాటుకు రూ.4000/-లు వరకు (0.4 హెక్టారులు)
|
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) |
13 |
ఫామ్ స్కూలు (6 దశలలో పంట కీలక దశలలోనున్నప్పుడు) |
ఒక ఫారమ్ స్కూలుకు రూ.29,514/-లు |
ఆత్మా స్కీమ్(యన్.యం.ఏ.ఇ.టి.).యం.ఏ.ఇ.టి.) |
14 |
రైతులు ఇతర రాష్ట్రములో సందర్శనకు 7 రోజులు (ఒక బ్లాకుకు 5గురు రైతులు) |
రైతుకు రోజుకు రూ.800/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) |
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) |
15 |
రైతులు రాష్ట్రము లోపల సందర్శనకు 5 రోజులు (ఒక బ్లాకుకు 25 మంది రైతులు) |
రైతుకు రోజుకు రూ.400/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) |
అత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) సబ్ స్కీమ్స్ మ్.హెచ్.యం./ హెచ్.యం.యన్.ఇ.హెచ్. అండర్ యం.ఐ.డి.హెచ్ |
16 |
రైతులు జిల్లాలోపల సందర్శనలు 3 రోజులకు మించకుండా (ఒక బ్లాకుకు 100 మంది రైతులు) |
రైతుకు రోజుకు రూ.300/-(రైతులకు రవాణ, వసతి, నివాసము కలుపుకొని) |
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) |
17 |
ఎ) శిక్షణ సామర్థ్యము, రైతుల గ్రూపులకు నైపుణ్యము అభివృద్ది మరియు ఇతర మద్దతు సేవలు (ఒక బ్లాకుకు 20 గ్రూపులు).
బి)ఆదాయం వచ్చు కార్యక్రమమునకు, విత్తన సొమ్ము ఒకసారి మంజూరు. సి) ఆహార భద్రతా గ్రూపు (2గ్రూపులు/బ్లాకు) |
ఎ) గ్రూపుకు రూ.5,000/-లు బి) గ్రూపుకు రూ.10,000/-లు సి) గ్రూపుకు రూ.10,000/-లు |
ఆత్మా స్కీమ్ (యన్.యం.ఏ.ఇ.టి.) |
18 |
భూసార పరీక్షా ప్రయోగశాలలో ఎన్నుకోబదిన గ్రామములలో ఫ్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు |
రూ.20,000/-లు ఒక ప్రదర్శన క్షేత్రానికి ఐ.సి.ఏ.ఆర్ మరియు ఇక్రిశాట్ కు 100 శాతము పరిమితి సహాయము వేరుశనగ పంటకు, రూ.8,500/-లు హెక్టారుకు. సోయబీన్, రేప్ సీడ్, ఆవాలు, పొద్దు తిరుగుడుకు రూ.6,000/- లు హెక్టారుకు. ఐ.సి.ఏ.ఆర్.చేత వేరుశనగలో యఫ్.యల్.డి పాలితిన్ మల్చింగ్ టెక్నాలజి కి రూ.12,500/-లు హెక్టారుకు. ప్రతి పంటకు ఒక రైతుకు గరిష్టముగా ఒక ప్రదర్శన అనుమతించుదురు. యఫ్.యల్.డి సైజు ప్లాటు ఒక హెక్టారు కాని 0.4 హెక్టారుకు తగ్గరాదు. |
నేల ఆరోగ్యము మరియు పర్టిలిటీ నిర్వహణ జాతీయ ప్రాజెక్టు.(యన్.యం.ఓ.ఓ.పి) |
19 |
ఉత్పత్తి పరిజ్ఞానం/అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శన క్షేత్రాలు |
రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/- ప్రత్యన్మాయాలకు) |
యన్.యఫ్.యస్.యం |
20 |
ఇతర రెట్టింగ్ పరిజ్ఞానం/ అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు |
రూ.20,000/-లు హెక్టారుకు (రూ.17000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.3000/-లు కంటిజెన్సీ.) |
యన్.యఫ్.యస్.యం జనుము వ్యాపార పంట |
21 |
ఉత్పత్తి పరిజ్ఞానం/అంతర పంటలపై క్షేత్రస్థాయి ప్రదర్శనలు |
రూ.8000/-లు హెక్టారుకు (రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం జనుము వ్యాపార పంట |
22 |
ఐ.సి.యం పై ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు (సామూహిక పంట నిర్వహణ) |
రూ.7000/-లు హెక్టారుకు (రూ.6000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం పత్తి వ్యాపార పంట |
23 |
దేశి మరియు ఇ.యల్.యస్.పత్తి విత్తన మరియు ఉత్పత్తిపై ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు |
రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం పత్తి వ్యాపార పంట |
24 |
అంతర పంటల ప్రంట్ లైన్ ప్రదర్శన క్షేత్రాలు (0.4 హెక్టారుల సైజు) |
రూ.7000/-లు హెక్టారుకు రూ.6000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం పత్తి వ్యాపార పంట |
25 |
ఎక్కువ సాంద్రతతో పంటల ఉత్పత్తి పై ట్రయల్స్ ప్రదర్శన క్షేత్రాలు |
రూ.9000/-లు హెక్టారుకు రూ.8000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం పత్తి వ్యాపార పంట |
26 |
చెరకులో అంతర పంట మరియు సింగిల్ బడ్ టెక్నాలజితో ప్రదర్శన క్షేత్రాలు |
రూ.8000/-లు హెక్టారుకు రూ.7000/-లు ఇన్ పుట్ కు మరియు రూ.1000/-లు కంటిజెన్సీకు) |
యన్.యఫ్.యస్.యం చెరకు వ్యాపార పంట |
27 |
ఐ.సి.ఏ.ఆర్, యస్.ఏ.యు. మరియు ఐ.ఆర్.ఆర్.ఐ. వారి సహాకారముతో రాష్ట్రాల ప్రదర్శన |
రైస్ నకు రూ.7500/-లు హెక్టారుకు (యస్.ఆర్.ఐ.) హైబ్రీడ్ వరిటెక్నాలజి/నేరుగా వరివిత్తటం/ లైన్ ట్రాన్స్ ప్లాంటింగ్) గోధుమ మరియు పప్పుధాన్యాలకు. ముతక తృణ ధాన్యములకు రూ.5000/- మరియు పంట వ్యవస్థ ఆధారిత ప్రదర్శనకు రూ.12,500/-లు హె. |
యన్.యఫ్.యస్.యం |
28 |
పంట వ్యవస్థ ఆధారగా శిక్షణ |
4 సమావేశములు కలిగిన శిక్షణ రూ.14,000/-లు, ప్రతి సమావేశమునకు రూ. 3500/-లు |
యన్.యఫ్.యస్.యం |
29 |
ట్రాక్టరులు, వ్యవసాయ పరికరముల, వాటిని వాడుట, నిర్వహణ పై ఎన్నికపై శిక్షణ. |
ఒక వారము నుండి ఆరు వారముల యూజర్ లెవల్ కోర్సు. రూ.1200/-లు ఉపకార వేతనము ఒక రైతుకు, రాను పోను చార్జీలతో కలుపుకొని మరియు ఉండుటకు. |
శిక్షణ తనిఖి మరియు ప్రదర్శన ద్వారా వ్యవసాయ మిషనరి బలపరచుట మరియు అబివృద్ది. |
బి. రైతులకు వ్యవసాయ విస్తరణ మరియు శిక్షణ జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ (యస్.యం.యస్.ఏ)క్రింద రైతులకు శిక్షణ |
|||
30 |
క్షేత్ర ప్రదర్శనలు, శిక్షణ సామర్థ్యాలు, భాగస్వామ్యులను తెచ్చు సామర్థ్యము / రైతులు సామూహిక వ్యవసాయము నకు క్షేత్ర స్థాయి పర్యటన, వాతావరణ మార్పులను అనుసరించుట, భూ సారము వ్యవసాయ పద్దతులు, నీరు, పంట నిర్వహణ పై రైతులకు శిక్షణ |
20 లేక ఎక్కువగా పాల్గోనేవాళ్ళకు శిక్షణ కార్యక్రమమునకు రూ.10,000/-లు 50 లేక ఎక్కువగా పాల్గోనే వాళ్ళకు ప్రదర్శన కార్యక్రమమునకు రూ.20,000/-లు |
యన్.యం.యస్.ఏ. |
31 |
ఆన్ ఫారమ్ నీటి నిర్వహణ/సూక్ష్మ నీటి పారుదల పై శిక్షణ కార్యక్రమము. |
2-3రోజుల కాల పరిమితి, 30 మంది పాల్గోనే వళ్ళకు శిక్షణ కార్యక్రమమునకు రూ.50,000/- |
యన్.యం.యస్.ఏ. |
32 |
భూమి ఆరోగ్యం నాణ్యతపై శిక్షణ మరియు ప్రదర్శన |
20 మంది లేక అంతకన్నా ఎక్కువ పాల్గోనే రైతులుకు వ్యవసాయము మరియు క్షేత్రస్థాయి ఒక్క శిక్షణకు రూ.10,000/-లు. ప్రంట్ లైన్ ఫీల్డ్ ప్రదర్శనకు రూ.20,000/- |
యన్.యం.యస్.ఏ. |
33 |
50 నుండి 150 రైతులకు గ్రూపునకు విత్తన ఉత్పత్తి మరియు విత్తన టెక్నాలజి పై సహాయము. |
విత్తన ఉత్పత్తి శిక్షణకు రూ.15,000/-లు (3 ఒక్క రోజు శిక్షణ కార్యక్రమము కొరకు) 1) పంట విత్తనములు నాటు సమయమున విత్తనముల దూరము, నాటు పద్దతులు మరియు ఇతర వ్యవసాయ పద్దతులను 2) పంట పూత దశలో. 3) పంట వచ్చిన తరువాత విత్తన ప్రాసెసింగ్ ప్రక్రియ. |
గ్రామ విత్తనోత్పత్తి పధకం ద్వారా నూనెగింజలు, పప్పు ధాన్యాలు, పశువుల మేత మరియు పచ్చిరొట్ట ఎరువు పంటల ధృవీకరణ ఉత్పత్తి. |
ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం
చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020