অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ మార్కెటింగ్

ఏమి చేయాలి?

  • అగ్ మార్క్ నెట్ వెబ్ సైట్లో (డబ్లు.డబ్లు.డబ్లు.అగ్ మార్క్ నెట్ నిక్.ఇన్) లేక కిసాన్ కాల్ సెంటర్ల ద్వార లేక యస్.యం.యస్ ల ద్వారా రైతులు తన ఉత్పత్తికి పొందే ధరను తెలుసు కొనవచ్చును.
  • యస్.యం.యస్ ల ద్వారా నీకు అవసరమైన సమాచారము పొందే సౌకర్యము కలదు.
  • కొనేవారు, అమ్మేవారి పోర్టల్ సౌకర్యము డబ్లు.డబ్లు.డబ్లు. ఫార్మర్. గవ్.ఇన్ / బైసెల్..హెచ్.టి.యం. లో కలదు.
  • పంటకోయుట, నూరుట తగిన సమయములో చేయవలయును.
  • మంచి ధరలకు, అమ్మకమునకు ముందు తగిన గ్రేడింగ్, తగిన ప్యాకింగ్ మరియు లేబుళ్ళు వేయవలెయును.
  • గిట్టుబాటు ధరకు తగిన మర్కట్టు /మండికి ఉత్పత్తిని రవాణా చేయవలయును.
  • మంచి మర్కటింగ్ వసతులకు రైతులు గ్రూపులుగా ఏర్పడి కోఆపరేటీవ్ లాగ తయారు చేయవలయును.
  • మర్కటింగ్ కోఆపరేటీవ్ టోకు మరియు చిల్లర దుకాణములను తెరవ వలయును.
  • శీతలీకరణ గిడ్డంగులు మరియు గోడౌన్లు ఉపయోగించి తమ ఉత్పత్తిని నిల్వ చేసి గిట్టుబాటు ధర రాని అమ్మకములకు దూరముగా నుండుము.

నీవు ఏమి పొందగలవు?

క్రమ సంఖ్య

వసతి రకాలు

వర్గము

రాయితీ పరిమితి

పథకం.

పెట్టుబడి ధరపై రాయితి ధర

రూ.1000 యం.టి వరకు (యం.టిలలో)

రూ.1000 కన్నా ఎక్కువ నుండి 30,000 మెట్రిక్ టన్నులు (యం.టి లలో)

గరిష్టం

1

1)నిల్వ కొరకు వసతులు, ప్రాజెక్టు లు వ్యవసాయ మార్కెటింగ్ వసతులు ఏఎంఐఎస్ఆఫ్ ఐఎస్ఏఎం

ఎ) యన్.ఇ. రాష్ట్రాలు, సిక్కిం, యుటీలు అనగా అండమాన్ మరియు నికోబార్ మరియు లక్యదీవులు మరియు కొండ ప్రాంతములు

33.33%

1333.20

1333.20

400.00

సమగ్ర వ్యవసాయ మార్కెటింగ్ (ఐఎస్ఏఎం)

(గ్రామీణ బండారన్ యోజన)

బి) ఇతర ప్రాంతములలోరిజిష్టరు కాబడినయస్ పి.ఓ.లు, పంచయత్లు, మహిళలు షెడ్యూలు కులము (య సి./ షెడ్యూలు జాతి యస్ టి.) లబ్ధిదారులు లేక వారి సహకార స్వయం సహాయక గ్రూపులు.

33.33%

1166.55

1000.00

300.00

ఇతర తరగతుల లబ్ధిదారులకు

25%

875.00

75000

225.00

 

సహాయ ప్రాతిపదిక/గరిష్ట పరిమితి

క్రమ సంఖ్య

వసతి విధము

వర్గము

పెట్టుబడి ధరపై రాయితి ధర

గరిష్ట రాయితి ధర (లక్షలలో)

పథకం.

 

2. ఇతర మార్కెటింగ్ ఇన్ ప్ర్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు వ్యవసాయ మార్కెటింగ్ ఇన్ ప్ర్రాస్ట్రక్చర్ (ఏ.యం.ఐ.) ఉప పధకం ఐఎస్ఏఎం

ఎ) ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం, ఉత్తరాఖండ్ లోని రాష్ట్రాలు హిమచల ప్రదేశ్ , జమ్ము & కాశ్మీర్ యూటీలు అనగా అండమాన్ మరియు నికోబార్ మరియు లక్ష్యద్వీపములు మరియు కొండ ప్రాంతములు.

33.33%

500.00

వ్యవసాయమార్కెటింగ్ కు సమగ్ర పధకం. (ఐ.యస్.ఏ.యం)

 

మునుపటి పధకం, డెవలప్ మెంట్ / బలపరచుట, వ్యవసాయ మార్కెటింగ్ ఇన్ ప్ర్రాస్ట్రక్చర్, గ్రేడింగ్ మరియు స్టాండర్ డ్డైజేషన్ (ఏఎంఐజిఎస్)

బి.ఇతర ప్రాంతములలో రిజిస్టరు కాబడిన.యప్..పి.ఓ.లు,పంచాయతీలు, మహిళ రైతులు, షెడ్యూలు కులము యస్.సి/ షెడ్యూలు జాతి యస్.టి.)కి చెందిన రైతులు లబ్ధిదారులు లేక వారి సహకార స్వయం సహాయక గ్రూపులు.

33.33%

500.00

 

 

2.ఇతర తరగతుల లబ్ధిదారులకు

20%

400.00

/ పర్వత ప్రాంతమనగా సముద్ర మట్టమునకు 1000 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న ప్రాంతము / రాష్ట్రప్రభుత్వ సంబంధిత అధికారి ధృవీకరించ బడిన (యస్.సి/యస్ టి.)కి

మార్కెటింగ్ మౌళిక వసతులకు అర్హత

  • అన్ని మార్కెటింగ్ ఇన్ ఫాస్ట్రక్చ్ర్ లకు కోత తరువాత నిర్వహణకు మౌళిక వసతులు కావలయును.
  • మార్కట్లును వాడేవారికి సామాన్య వసతులు అనగా మార్కట్ యార్డ్ల్ లు మొదలగునవి కావలయును.
  • గ్రేడింగ్ చేయుటకు, అరహత ధృవీకరణ, లెబుల్స్ , ప్యాకింగ్ సరైన వసతులు
  • మరియు విలువ ఆధారిత వసతులు అనగా (ఉత్పత్తి విధానమును మార్చకుండా) మౌళిక సదుపాయములు.
  • రైతు నేరుగా తన ఉత్పత్తిని నేరుగా వినియోగదారులకు పంపుట /శుద్ది యూనిట్లకు/టోకుగా కొనువారు మొదలగువానికి మౌళిక సదుపాయములు.
  • వ్యవస్సయ ఉత్పత్తి రవాణ వాహనములు, శీతలీకరణ గిడ్డంగులకు తీసుకొని పోవుటకు చాలా అవసరము.

లోను, రాయితీల కొరకు ఎక్కడ ధరఖాస్తు చేయాలి / ఎవరిని కలవవలెను

  • వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకులు మొదలగునవి.
  • జాతీయ సహకార అభివృద్ది సంస్థ (యస్ .సి.డి.సి) ప్రాజెక్టులు, సహాకారముల చేత.
  • ఐ.ఎస్ .ఏఎం గైడ్ లైన్స్ కొరకు వెబ్ సైట్లో (డబ్లు.డబ్లు.డబ్లు.అగ్ మార్క్ నెట్ నిక్.ఇన్) చూడవచ్చును.

ఎవరిని సంప్రదించాలి?

జిల్లా వ్యవసాయ అధికారి ప్రాజెక్టు డైరెక్టర్ ఆత్మ/కేవికే ఇంచార్జ్ .

ఆదారము: వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate