హోమ్ / ఇ-పాలన / ఆధార్ / ఆధార్ సేవలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఆధార్ సేవలు

ఆధార్ సేవలైనటువంటి ఆధార్ ధ్రువీకరణ, మొబైల్ & ఇమెయిల్ ఐడి వెరిఫికేషన్ మరియు ఆధార్ బ్యాంకు అకౌంట్ అనుసంధానం వంటి సేవల సమాచారం పొందుపరచబడినది.

భారతదేశం లో ప్రతీ పౌరుడికీ ఆధార్ నెంబర్ ను జారీ చేయడం మరియు వారు ఎప్పుడయినా ఎక్కడైనా ఒక పోర్టబుల్ గుర్తింపుగా దృవీకరించబడేలా నివాసితులను చేతనంచేయుట యుఐడిఎఐ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆధార్ ప్లాట్ఫారమ్ సర్వీసు ప్రొవైడర్లు సేవలు మరింత తక్కువ ధర మరియు సమర్థవంతంగా డెలివరీ చేయడానికి నివాసితుల గుర్తింపును ఒక సురక్షిత మరియు శీఘ్ర ఎలక్ట్రానిక్ పద్ధతిలో ధృవీకరించబడుటకు సహాయపడుతుంది.

క్రింది అదనపు సేవలు ఆధార్ నెంబర్ ను కలిగి ఉన్నవారికి మరియు సర్వీసు ప్రొవైడర్లకు అందుబాటులో ఉన్నాయి:

యుఐడిఎఐ భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు, భారతదేశం యొక్క జాతీయ చెల్లింపులు కార్పొరేషన్ మరియు బ్యాంకులు సహా వివిధ వాటాదారులతో రెండు ముఖ్య ప్లాట్ ఫారంలను అభివృద్ధి చేయడానికి భాగస్వామిగా చేరింది:

a) ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జి (APB): లబ్దిదారునికి అన్ని సంక్షేమ పథకం చెల్లింపులు నేరుగా బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడానికి ఆధార్ ఎనేబుల్ బ్యాంక్ ఎకౌంట్ (AEBA) అను ఒక వ్యవస్థ అవకాశం కల్పిస్తుంది.

b) ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టం (AEPS): ప్రభావవంతంగా ఆధార్ ఆన్లైన్ దృవీకరణను కల్పించి మైక్రో ఎటిఎం ద్వారా AEBA వ్యవస్థతో సమాజంలో అట్టడుగు మరియు ఆర్థికంగా మినహాయించబడిన విభాగాలలో ఎప్పుడయినా ఎక్కడైనా బ్యాంకింగ్ మోడ్ అమలు చేయవచ్చును.

ఆధార్ నెంబరుతో బ్యాంకు అకౌంట్ అనుసందానం:

ఈ లింక్ పై క్లిక్ చేసి https://resident.uidai.net.in/check-aadhaar-linking-status ఆధార్ నెంబర్ ఉన్నవారు తమ ఆధార్ వారి బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయినదా లేదా అను స్టేటస్ ను తనిఖీ చేయసుకోవచ్చు. ఆధార్ నెంబరుతో బ్యాంకు అకౌంట్ అనుసందానం స్టేటస్ NPCI సర్వర్ నుండి తీసుకొనిరాబడుతుంది.

ఆధార్ నంబర్ ను ధ్రువీకరించడం:

సర్వీసు ప్రొవైడర్స్ మరియు ఆధార్ నెంబర్ ను ఉన్నవారు ఆధార్ నెంబర్ చెల్లుబాటు అయ్యేది మరియు క్రియాశీలకంగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది https://resident.uidai.net.in/aadhaarverification

ఆధారము: యుఐడిఎఐ

3.04458598726
యస్ లక్ష్మి నారాయణ శెట్టి Feb 24, 2017 06:37 PM

అయ్యా నాయొక్క ఆదార్ కార్డు అప్డేట్ స్టేటస్ సరిగ్గానే ఉన్నది కానీ నను పెన్షన్ తీసుకొనే టప్పుడు వేలిముద్ర పడటం లేదు కావున దయచేసి నాయొక్క వేలిముద్రలుపడే విదంగా సంబందిత శాఖల వారు తగుచర్యలు తీసుకోగలరు నాయొక్క ఆదార్ కార్డు నంబరు 28*****4679 సెల్ నెంబరు 98*****12

యస్ లక్ష్మి నారాయణ శెట్టి Feb 24, 2017 06:36 PM

నాయొక్క సెల్ నంబరు 98*****12

rangu gangaram Oct 17, 2016 01:39 PM

ఆధార్ నెంబరుతో బ్యాంకు అకౌంట్ అనుసందానం: బాగానే ఉంది కానీ ఒక్క బ్యాంకు పేరు చూపిస్తుంది ఆ ఆధార్ కు ఎన్ని బ్యాంకులు అనుసందానం ఉంటె అన్ని బ్యాంకులు చూపెడితే బాగుంటుంది.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు