పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డిజిటల్ చెల్లింపులు

డిజిటల్ చెల్లింపులు

బ్యాంక్ కార్డులు

బ్యాంకు కార్లు పొందే విదానం

మీ బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ కార్డు పొందడాటఁ  ఎలా?కార్డ్నుఆక్టివేట్ చేయటం  ఎలా?
మీ దగ్గరలో ఉన్న బ్యాంకు బ్రాంచ్ ను సందర్శించండి. మీ బ్యాంకు ఏ టి.ఎం. ద్వారా ఖాతాలో  నిల్వను చెక్ చేసుకోవటం ద్వారా
మీకు అవసరమయిన కార్డు కొరకు దరఖాస్తు చేయండి బ్యాంకు ఏ టి. ఎం. వద్ద ఏదేని లావా  దేవీలు నిర్వహించటం ద్వారా
ప్రతీ కార్డుకు పిన్ నెంబర్ ప్రత్యేకంగా జారీ చేయబడుతుంది

కార్డుల్లో రకాలు &  వినియోగం

ప్రీపెయిడ్ కార్డులుడెబిట్ కార్డులు
మీ బ్యాంకు ఎకౌంటు నుండి ముందుగానే ఈ కార్డులలోకి నగదు బలయంచ  బడుతుంది.
బ్యాంకు ఎకౌంటు కు అనుసంధానించ  బడుతుంది
ఈ కార్డుల వినియోగం సురక్షితం. నిర్ణీత మొత్తానికే లావాదేవీలు నిర్వహించగలం పాపుల  వద్ద , ఆన్ లైన్ చెల్లింపులు  చేయటానికి వినియోగించవచ్చు. ఏటీఎం, మైక్రో ఏటీఎం, ల వద్ద కూడా వినియోగించా వచ్చు
మొబైల్ రీచార్ట్ వలే ఈ కార్డులను కూడా రీ ఛార్జ్ చేసుకోనవచ్చు

పాయింటి అన్స్ సేల్స్ అండ్ కార్డు ద్వారా చెల్లింపులు

 

*99# యాక్టివేట్ చేయటం కొరకు అవసరమైనవి

రోజుకు ఒక కస్టమర్ రూ 5000/-ల విలువగల లావాదేవీలు నిర్వహించవచ్చు

రిజిస్టేషన్

బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ

 

ఆధార్  ద్వారా చెల్లింపులు వ్యవస్ద

ఆధార్ ద్వారా చెల్లింపులలో కీలక దశలు

మైక్రో ఎ. టి.ఎం లావాదేవీలు

యు పి ఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్

యు పి ఐ లొ  నమోదు చేసుకోవటానికి అవసరమైనవి

యు పి ఐ  నమోదు ప్రక్రియ

యు పి ఐ  రిజిస్ట్రేషన్

యు పి ఐ వద్ద చెల్లింపులు

యు పి ఐ పద్దతి  ద్వారా డబ్బు పంపడం

యు ది ఐ విదానం ద్వారా నగదు స్వికరించటం (నగదు పంపమని కోరటం)

 

నగదు సేకరించడం

ఈ వాలెట్

ఈ వాలెట్ అంతే ఏమిటి

ఈ వాలెట్  ఎలా ఉపయోగించాలో

ఈ వాలెట్ వినియోగించటానికి ప్రాధమికంగా కావలసినవి.

బ్యాంకు ఎకౌంటు, స్మార్ట్ ఫోస్, 2 జి/3జి కనెక్షస్, ఉచిత వాలెట్ అప్లికేషను

పాయింట్ అఫ్ సేల్ (పి ఓ ఎన్స్)

పి ఓ ఏస్ రకాలు

ఫిసికల్ పి ఓ ఏస్

పే ఓ ఎన్ టెర్మినల్ ఏర్పాటు చెసుకోవటం

1. లావాదేవీలు నిర్వహించటం కోసం ఖాతాను తెరవటం లేదా ఉన్న ఎకౌంటు ను గుర్తించటం
2. ఆన్ లైన్ పద్దతిలో కాని బ్యాంకును సందర్శించి దరఖాస్తును పూరించండి
3. ఆన్ లైన్ పద్ధతిలో కాని బ్యాంకును సందర్శించి దరఖూస్తును పూరించండి
4. మీరు ఏవిధమైన పి ఓ ఎస్ ను వినియోగించాదల్చకొ న్నారో గుర్తించండి (ల్యాండ్ లైన్ /జి.పి. ఆర్. ఎస్ )

5ఈ   డాకుమెంట్స్ సమర్చించండి వ్యాపారం చేస్తున్నట్లు ధృవపత్రం (వీనిలో ఏదోఒకటి చాలు) పాప్/ఎస్టాబ్లీష్మెంట్ రిజిస్టేషన్ ద్రువ పత్రం వాట్ ద్రువ పత్రం  అమ్మకపు పన్ను ద్రవ పత్రం చిరునామా ద్రువ పత్రం యజమాని/భాగస్వామి ఫొటో గుర్తింపు ఆర్థిక వివరాలు బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ ఆదాయ పన్ను రిటర్న్

6 .వ్యాపారస్తునిచే అంగీకరించబడిన ఎం డి ఆర్

మొబైల్ పే ఓ ఎన్

వి పి ఒ ఎస్

పి ఒ ఎస్ మిషన్ అవసరం లేదు
వ్యాపారస్తుని బ్యాంకు ఎకౌంటు లోకి నగదును బదిలీ చేయటానికి క్యూ ఆర్ కోడ్ ను ఉపయోగిస్తారు
వర్తకుని బ్యాంకు ఎకౌంటు కు సంబంధించిన పూర్తి సమాచారం గుప్తంగా ఉంచబడుతుంది

తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు

ఆధారం : csc

3.08823529412
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు