పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జార్ఖండ్‌

ఈ విభాగం జార్ఖండ్‌ రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

జార్ఖండ్‌ లో ఎలక్ట్రానిక్‌ ప్రభుత్వ కార్యక్రమాలు

ఎలక్ట్రానిక్‌ నిబంధన

  • ప్రత్యేకమైన భూమి మరియు నిర్దిష్ట ప్రాంతం యొక్క సుంకం ఆన్‌లైన్‌ ద్వారా గణనం చేసిన వివరాలు.
  • ఆన్‌ లైన్‌లో అభ్యంతరకరమైన భూమిని అంటే వివాదగ్రస్త భూములు, గిరిజన భూములు, ప్రభుత్వ భూములు, కౌలు భూముల వంటి కారణాలు గల భూములను అమ్మడానికి గాని లేదా బదిలీ చేయడానికి గాని ఆన్‌ లైన్‌ లో వెదకవచ్చు.
  • ఎటువంటి తాకట్టు ఋణభారంలేదనే ధృవీకరణ పత్రం, దస్తావేజు ప్రతులు ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉంటాయి.

పై సేవల కొరకు ఇక్కడ క్లిక్‌ చేయండి

బాధ/పిర్యాదుల పరిష్కారం

  • పిర్యాదుల దరఖాస్తును ఆన్‌ లైన్‌ ద్వారా సమర్పించడానికి సౌకర్యముంటుంది.
  • ద్వారా సంబంధిత శాఖకు/కార్యాలయానికి నేరుగా పిర్యాదు దరఖాస్తును పంపవచ్చు.

మీ పిర్యాదును పంపుటకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ప్రభుత్వ టెండర్లు
  • ఆఖరి గడువుతో సమర్పించడానికి వీలుగా శాఖల వారిగా టెండరు ప్రకటనలుంటాయి.
  • అన్ని టెండర్లు పిడిఎఫ్‌ రూపంలో ఉన్నాయి. డౌన్‌ లోడ్‌ చేసుకోవడానికి సౌలభ్యం ఉంది.

టెండరు ప్రకటనను చూచుటకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఆన్‌ లైన్‌ ద్వారా భూమి రికార్డులు

  • ప్రస్తుతం, లోహరోడాగా,తూర్పుసింగభూమ్‌ అనే ఈరెండు జిల్లాలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.
  • ఖాతా సంఖ్య, ఖాసరా సంఖ్య, మార్పిడి ప్రక్రియలు(ఆస్తి హక్కు సంబంధిత),భూమి పన్నుమొ||ఆన్‌ లైన్‌ లో వెదకవచ్చు.

పై సేవలు అందుబాటులో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

జార్ఖండ్‌ గ్రామాల ముఖ చిత్రణ

  • జార్ఖండ్‌లోని అన్ని గ్రామాల పూర్తి చిత్రణా వివరాలుంటాయి
  • జిల్లా పటంలోని ఆయా సంబంధిత గ్రామం యొక్క  పూర్తి వివరాలు సమకూర్చబడి ఉంటాయి.

మీ గ్రామ ముఖ చిత్రం చూచుటకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఎలక్ట్రానిక్ ‌ నాగరిక సేవ

  • రకరకాలైన పౌర సేవలు అంటే కులము, ఆదాయం, పుట్టుక, మరణం, నివాస దృవీకరణ పత్రాల దరఖాస్తు ఫారాలుంటాయి.
  • ప్రత్యేక ధృవీకరణ పత్రాల కొరకు జతపరచబడిన జాబితాలుంటాయి.
  • అందినట్లు ఇచ్చిన రశీదు సంఖ్యను టైపు చేసి, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు.
  • ప్రభుత్వాధికారులకు, సేవా కేంద్ర సంస్థలకు (ఎస్‌ సిఎ)మరియు సామాన్యునికి మధ్య ప్రత్యేకంగా ఇంటర్‌ ఫేజ్‌( ఒక కంప్యూటర్‌ తోగాని , వేరొక సాధనముతోగాని సమాచారం అందించడం).

పై సేవల కొరకు ఇక్కడ క్లిక్‌ చేయండి

ఉమ్మడిసేవా కేంద్రాలు

  • జిల్లా/ బ్లాకు వారీగా ఉన్న ఉమ్మడిసేవా కేంద్రాల వివరాలతోబాటు ఆపరేటరు( కార్యవర్తనుడు) పేరుకూడ  ఉంటుంది.
  • సేవాకేంద్ర సంస్థ(ఎస్‌సిఎ)లు, రాష్ట్రహోదా గలసంస్థ(ఎస్‌ డిఎ) మరియు జాతీయ స్థాయి సేవా సంస్థ సమాచార వివరాలతోబాటు వాటి పరిచయ వివరాలుంటాయి.

ఉమ్మడి సేవాకేంద్రాల పథకాల వివరాలు ఎప్పటికప్పటి చూచుటకు  ఇక్కడ క్లిక్‌ చేయండి

ఆన్‌ లైన్‌ ద్వారా జిపిఎఫ్‌ ( సాధారణ భవిష్య నిధి) వివరాలు

  • జిపిఎఫ్‌ ( సాధారణ భవిష్య నిధి) జమ వివరాల స్థాయి ఏమేరకు ఉందో ఆన్‌ లైన్‌ ద్వారా తెలుసుకోవచ్చు.
  • నమోదైన తర్వాత జిపిఎఫ్‌ స్థితిని తెలుసుకోవచ్చు.

మీ జిపిఎఫ్‌ వివరాన్ని గమనించుటకు ఇక్కడ క్లిక్‌ చేయండి

జిపిఎఫ్‌ చెల్లింపు కొరకు ఎస్‌. ఎమ్‌. ఎస్‌ ద్వారా సమాచారం

  • ప్రావిడెంట్‌ ఫండ్‌ చందాకు టివి సంఖ్య మరియు టివి తేదిని తీసుకునేలాగా ఎస్‌ఎమ్‌ఎస్‌ అప్రమత్తం చేస్తుంది.
  • జిపిఎఫ్‌ మొత్తాన్ని జమ చేసే సమయమప్పుడు ఎస్‌ఎమ్‌ఎస్‌ హెచ్చరిక చేస్తుంది.
  • ఏ ఉద్యోగైనా  తన మొబైల్‌ సంఖ్యను నమోదుచేసిన  తర్వాతనే ఈ ఎస్‌ఎమ్‌ఎస్‌ సేవ అందుబాటులోకి వస్తుంది.

మీరు, మీ ఎస్‌ఎమ్‌ఎస్‌ హెచ్చరిక కొరకు ఇక్కడ క్లిక్‌ చేసి నమోదు చేసుకోండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.01142857143
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు