పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మిజోరాం

ఈ విభాగం మిజోరాం రాష్ట్ర స్థాయి ఇ-పాలన కార్యక్రమాల గురించి వివరాలను అందిస్తుంది.

మిజోరాం రాష్ట్రంలో ఇ-పరిపాలన

ఓటరు వివరాలు

లభిస్తున్న సేవలు:

 • ఆన్ లైను ఓటరు లిస్టులో మీ పేరును శోధించవచ్చు
 • ఈ ఓటరు లిస్టును నియోజకవర్గాల వారీగా రూపొందించి వాటిని ఆన్ లైనులో పెట్టారు

ఆన్ లైనులో మీ పేరును శోధించడానికి ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి
mizoram - electoral

టెలిఫోన్ డైరెక్టరీ

లభిస్తున్న సేవలు:

 • మిజోరాం రాష్ట్రంలోని అన్ని పోన్ నెంబర్లు ఈ డైరెక్టరీ లో ఉన్నాయి
 • ఎవరి పోన్ నెంబరు ఐనా లేదా పేరు ద్వారానైనా వారియొక్క వివరాలు శోధన ద్వారా తెలుసుకోవచ్చు.

వివరాలు శోధించడానికి ఈ క్రింది వెబ్ సైటును సందర్శించండి mizoram Government phone directory

టెండరు నోటీసులు

లభిస్తున్నసేవలు:

 • మిజోరాం ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల టెండరు నోటీసులు ఒకే వెబ్ సైటులో అప్ డేట్ చేస్తూ అందిరికీ అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి.

mizoram - Tenders

రవాణా సేవలు

లభిస్తున్న సేవలు:

 • డ్రైవింగు మరియు వాహన నమోదుకు మరియు ఇతర రవాణాకు సంబంధించిన ధరఖాస్తు ఫారంలు
 • లెర్నర్ మరియు పర్మనెంట్ డ్రైవింగు లైసెన్సులు, వాహన నమోదు, కండక్టర్ లైసెన్సు వాటికి సంబంధించిన ఫీజు వివరాలు, విధివిధానాల పూర్తి సమాచారం వెబ్ లో ఉంచారు.
 • ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు మరయు సరక్షిత డ్రైవింగు గురించి మార్గదర్శక సూత్రాలు కూడా వెబ్ లో ఉంచారు.

మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి.
Mizoram Transport Department

మిజోరాం ప్రభుత్వ గజెట్లు

లభిస్తున్న సేవలు:

 • మిజోరాం ప్రభుత్వం విడుదల చేసే వివిధ చట్టాలు, నియమాలు, ప్రకటనలన్ని ఈవెబ్ సైటులో ఉంచారు.
 • ఆ డాక్యుమెంట్లను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి, అవి సులభంగా డౌన్ లోడు చేసుకునే విధంగా వెబ్లో ఉంచారు.

వివరాల కొరకు ఈ వెబ్ లింకును క్లిక్ చేయండి.
The Mizoram Gazette

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.00823045267
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు