హోమ్ / ఇ-పాలన / మొబైల్‌ గవర్నెన్స్‌
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మొబైల్‌ గవర్నెన్స్‌

భారతదేశంలో, మొబైల్ ఫోను ప్రవేశించిన రెండు దశాబ్దాలలో, మారుమూల గ్రామీణ పల్లెలకు, అనుసంధాన లోపం, విద్యుత్ కొరత మరియు తక్కువ స్ధాయి అక్షరాస్యత వంటి అందరికీ తెలిసిన అడ్డంకులు ఉన్నప్పటికీ, చేరుతుంది.

భారతదేశం లో మొబైల్ - పరిపాలన
ఈ రోజు మొబైల్ ఫోను, కేవలం వాక్యాలను మరియు మాటల ద్వారా సమాచార సంబంధం కల్పించే ఉపకరణంగా లేదు. ఇది పట్టణ ధనికులు మరియు పల్లె పేదల మధ్య ఉన్న అంకెల అంతరాన్ని తొలగించడంలో ఒక దృఢమైన సాంకేతిక విజ్ఞానంగా అవతరించింది.
క్రొత్తదనం ఏమిటి ?
ఈ విభాగం మొబైల్ ద్వారా ఆర్ధిక సేవలను అందచేయడానికి పధక రచన, పేద ప్రజలు మొబైల్ ఆర్ధిక సేవలను ఉపయోగించుకోవడానికి సంబంధించినది.
పైకి వెళ్ళుటకు