హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసే విధానము - ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణా
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆన్ లైన్ లో ఇసుక బుకింగ్ చేసే విధానము - ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణా

ఈ పేజి లో ఆంద్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము తెలియజేయడమైనది.

ఆంద్ర ప్రదేశ్ లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము

తరచుగా అడిగే ప్రశ్నలు

 1. ఇసుక బుకింగ్ కొరకు ఏమేమి కావాలి?
 2. పేరు, చిరునామా, మొబైల్ నెంబర్, అదార్ కార్డు నెంబర్, ఇసుక పరిమాణము, ఇసుక చేరవలసిన ప్రదేశము, ఇసుక ఎందు నిమిత్తం కావలెను మొ..
 3. ఇసుక నమోదు వ్యక్తిగతంగా చేసుకోవల లేక కంపనీ పరంగా చేసుకోవాలా ?
 4. ప్రస్తుతం వ్యక్తిగత నమోదు మాత్రమే మే జరుగుతుంది
 5. ఇసుక నమోదు చేసుకోవాలంటే ఎ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి?
 6. https://sand.ap.gov.in/index.htm సైట్ లోకి వెళ్లి మీయొక్క యూసర్ డీటెయిల్స్ ఇవ్వాలి
 7. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత కాన్సిల్ చేసుకునే వీలు ఉన్నదా?
 8. ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత కాన్సిల్ కానీ మార్పిడి కాని జరగదు
 9. ఇసుక ఎక్కడ కొనవచ్చును?
 10. ఇసుక Stock Point వద్ద. Stock Point లేని చోట Reach Point పాయింట్ వద్ద కొనవచ్చును. వీటికి సంబంధించిన వివరములు వెబ్ సైట్ లో పొందుపరచ బడ్డవి.
 11. ఒక వ్యక్తి ఎంత ఇసుక కొనవచ్చును?
 12. ఒక వ్యక్తి, ఒక రోజు కి 9 క్యుబెక్ మీటర్స్ ఇసుక కొనవచ్చును.
 13. ఇసుక ధర ఎంత అంతట ఒకే విధంగా ఉంటుందా?
 14. ఇసుక ధర ప్రదేశాన్ని బట్టి దూరాన్ని బట్టి మారుతుంది.
 15. ఇసుక కొనుగోలు ఈవిధంగా చేసుకోవచును?
 16. మీసేవ సెంటర్ ద్వారా గాని ఆన్లైన్ బుకింగ్ లో గాని చేసుకోవచును.
 17. ఇసుక బుక్ చేసిన తర్వాత ట్రాక్ చేసే వీలున్నదా?
 18. UTID ద్వారా ట్రాకింగ్ చేసే వీలున్నది లేక కాల్ సెంటర్ నెంబర్ ద్వారా ట్రాక్ చేయండి 1800 1212020

సోర్స్: తరచుగా అడిగే ప్రశ్నలు

మరింత సమాచారం కొరకు సాండ్ మైనింగ్

తెలంగాణా లో ఆన్ లైన్ ద్వారా ఇసుక బుకింగ్ చేసే విధానము

ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ చేసుకోవడం కొరకు ఈ క్రింది తెలిపిన విధం గా అనుసరించండి.

ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ - తెలంగాణా

 • లింక్ పైన క్లిక్ చేసాక జిల్లా ని ఎంచుకోండి.
 • స్టాక్ యార్డ్ పేరు, అందుబాటులో ఉన్న పరిమాణము మరియు వెల కనిపిస్తుంది.
 • మీకు కావలసిన స్టాక్ యార్డ్ ని సెలెక్ట్ చేసుకోండి.
 • మీ పేరు, ఆర్డర్ కి సంబందించిన వివరాలు మరియు ఎక్కడికి చేర్చాలో అక్కడి చిరునామా ఇవ్వండి.
 • తరువాత రిజిస్టర్ మీద క్లిక్ చేయండి.
 • ఆన్లైన్ లో చెల్లించుటకు మీ బ్యాంకు ని ఎంచుకోండి, నెట్ బ్యాంకింగ్ కొరకు కావలసిన వివరాలు అందించండి.
 • మే చెల్లింపు పూర్తి అయాక “GET RECEIPT” మీద క్లిక్ చేసి మీ రశీదు పొందండి.

మరింత సమాచారం కొరకు TSMDC

3.03526093089
Vempati Adhiya Oct 07, 2019 10:24 AM

మా ఈల్లుకట్టుకొనుటకు ఈసుక కావలెను sir

kasturi.p@ikyaglobal.com Sep 16, 2019 07:41 AM

ఇసుక ట్రాక్టర్ ఎంత ఉంటుంది

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు