హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / రేషన్ షాప్ లో రేషన్ రెడీ గా ఉందంటూ ఎస్ఎంఎస్
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రేషన్ షాప్ లో రేషన్ రెడీ గా ఉందంటూ ఎస్ఎంఎస్

రేషన్ షాప్ లో రేషన్ రెడీ గా ఉందంటూ ఎస్ఎంఎస్ కావాలా ?

రేషన్ షాప్ లో రేషన్ రెడీ గా ఉందంటూ ఎస్ఎంఎస్ కావాలా ?

స్టెప్ 1
ముందుగా  మీ ఇంటర్నెట్ బ్రౌజరు ను ఓపెన్ చేసి  అడ్రస్ బార్ లో http://epds.telangana.gov.in/ అనే అడ్రస్ ను టైపు చేసి  ఎంటర్ ప్రెస్ చేయండి
స్టెప్ 2

ఇప్పుడు    SMS Registration అనే లింక్  పై  క్లిక్  చేయాలి
స్టెప్ 3
MobileNumber:
FirstName:
LastName:
State:
District
Mandal
FpShopNumber
Beneficiary category
  • పైన  మీ మొబైల్  నెంబర్ మరియు పేరు  మొదలగునవి  నింపాలి
  • తర్వాత  submit బటన్ పై క్లిక్ చేయండి
  • అంతే  మీ మొబైల్కు రేషన్ షాప్ లో రేషన్  రడీగా ఉందంటూ ఎస్ఎంఎస్  వస్తుంది
స్టెప్ 4
ఒక వేళా  మీకు రేషన్ షాప్ నెంబర్ తెలుసుకోవాలంటే  http://epds.telangana.gov.in/ హోమ్ పేజీ లో   search అనే లింక్ పై  క్లిక్ చేయాలి
స్టెప్ 5
ఆ తరువాత       FSC Search లేదా  FSC Application Search అనే ఆప్షన్  తీసుకోని Uid No    లేదా Application No లేదా MeeSeva No  ఎంటర్  చేసి   మీ యొక్క FPShop No :  నెంబర్ తెలుసుకోగలరు
వ్యాసం: అశోక్ చేలిక
3.03278688525
THALLURI VINOD Apr 08, 2017 06:34 PM

ప్లీజ్ రెక్వెస్టడ్ సార్
ఈ.పి.డి.యస్. ఆన్ లైన్ వెబ్సైటు లో పాల్వంచ మా టౌన్ లో రేషన్ డీలర్ నెంబర్ ఆప్షన్స్ రావటం లేదు
ప్లీజ్ సొల్యూషన్
87*****94

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు