హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / ఆన్ లైన్ రవాణా సేవలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఆన్ లైన్ రవాణా సేవలు

మీ రైలు టికెట్ ఆన్ లైన్ లో బుక్ చెయ్యడం, నడుస్తున్న రైళ్లు ఆన్ లైన్ స్థితి పరిశీలన, నేషనల్ మ్యూజియం పర్యటన, మీ ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చెయ్యడం ఈ విబాగం లో తెలుసుకోవచ్చు.

భారతీయ రైల్ ఆన్ లైన్ సేవలు

indianrail

www.irctc.co.in

www.erail.in

లభిస్తున్న సేవలు :

 • ప్రయాణీకుల / పిఎన్ఆర్ స్థితి
 • రెండు ముఖ్య ప్రదేశాల మధ్య నడిచే రైళ్ల వివరాలు
 • టికెట్ ధర, విడిది సౌకర్యాలు
 • భారతీయ రైల్వే మ్యాప్
 • ఇంటర్నెట్ రిజర్వేషన్
 • ప్రయాణీకుల పథకాలను చార్టులను అప్ గ్రేడ్ చేయడం
 • రైల్ ఎస్ఎంఎస్ సేవలు

రైల్వే సంబంధిత ఆన్‌లైన్‌ సమాచారం

trainenquiry

లభిస్తున్న సేవలు :

 • రైళ్ల తాజా స్థితి
 • రద్దయిన/ దారి మళ్లించిన రైళ్ల స్థితి
 • రైళ్ల రాకపోకలు
 • రైళ్ల టైమ్‌టేబిలు
 • పిఎన్‌ఆర్‌ స్థితి

జాతీయ మ్యూజియంల సందర్శనకు ‌ బుకింగ్‌

museums

లభిస్తున్న సేవలు :

 • మ్యూజియంల సేకరణ సంబంధిత సమాచారం
 • ప్రదర్శనా స్థలాలు

ఏర్‌ ఇండియా సంబంధిత సమాచారం

airindia

లభిస్తున్న సేవలు

 • రాకపోకలు
 • ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌
 • విమానాల రాకపోకలు
 • ఛార్జీలు, పిఎన్‌ఆర్‌ స్థితి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02259036145
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు