హోమ్ / ఇ-పాలన / ఆన్ లైన్ పౌర సేవలు / గ్రామీణ అభివృద్ధి
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

గ్రామీణ అభివృద్ధి

ఈ విభాగం ఉపయోగకరమైన ప్రభుత్వ పథకాలు, నైపుణ్యం అభివృద్ధి కోర్సు, జిల్లా ఆరోగ్య సౌకర్యం సంబంధిత సమాచారం మరియు మీ పంచాయితీ మొదలైనవాటిని వివరిస్తుంది.

మీ గ్రామంలో ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు

లభిస్తున్న సేవలు :

 • రాష్ట్ర/ జిల్లావారి ప్రధాన మంత్రి గ్రామ సడక్ (రోడ్డు) యోజన స్ధితి గతులు
 • దీనికి సంబంధించిన పధకాలు, ప్రణాళికలు, సూచనలు సమాచారం

కేవిఐసి కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి

లభిస్తున్న సేవలు

 • కోర్సులకు ఆన్ లైన్ గా దరఖాస్తు చేసుకోండి
 • రాష్ట్ర / జిల్లావారి శిక్షణాలయాల ఎంపిక సదుపాయం

పధకాల గురించి తెలుసుకోండి

లభిస్తున్న సేవలు:

 • కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల, విభాగాల పథకాలు
 • కేంద్ర పాలిత, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల,
 • విభాగాల పథకాలు

జిల్లాలవారీ ఆరోగ్య సౌకర్యాల సమాచారం

లభిస్తున్న సేవలు

 • రాష్ట్రాలవారీ, జిల్లాలవారీ మ్యాపు, దూరం, ర్యాంకుల ఆధారిత ఆరోగ్య సౌకర్యాల సమాచారం

వర్షపునీటి కాలిక్యులేటర్

ఇక్కడ క్లిక్ చేయండి

లభిస్తున్న సేవలు:

 • నీటి సంరక్షణ ఖర్చులను ఆన్ లైన్ లో లెక్కలు కట్టటం
 • విడి యింటికి, ఫ్లాటుకు, కార్యాలయ సముదాయానికి మరియు సముదాయానికి విడివిడిగా లెక్కలు కట్టాలి

కాయర్ (కొబ్బరి పీచు) ఎంటర్ పృనర్ ( కొత్తగా వ్యాపారం మొదలు పెట్ట దలచిన వ్యక్తి) నమోదు

లభ్య మయ్యే సేవ:

 • కొబ్బరి పీచు తొ చేసే వివిధ వస్తువులతో కొత్తగా వ్యాపారం మొదలు పెట్టదలచిన వ్యక్తికి శిక్షణ మరియు ఆర్థిక సహాయం కొరకు ధరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ సౌకర్యం.

ఆన్ లైన్ ధరఖాస్తుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

3.02591463415
Kuchipudi kishore Jul 13, 2018 10:05 AM

Naaku ration card ledhu,nenu application petty 2 year's avuthundhi.dayachesi naku ration card vachuvidamuga cheryalu tisukonavalasinadhiga koruchunanu.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు