హోమ్ / ఇ-పాలన / విఎల్ఇల కొరకు వనరులు / యూనికోడ్ మద్దతును పొందటం ఎలా
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

యూనికోడ్ మద్దతును పొందటం ఎలా

ఈ విభాగం యూనికోడ్ మద్దతు గురించి వివరాలను అందిస్తుంది.

లాంగ్వేజ్ సపోర్ట్ పొందడానికి ఈ స్టెప్స్ ను అనుసరించండి

  • మైక్రోసాఫ్ట్ విస్టా కు ఇండిక్ సపోర్ట్ పొందడం
  • విండోస్ 2000కు ఇండిక్ సపోర్ట్ పొందడం
  • XP కి ఇండిక్ సపోర్ట్ పొందడం

మైక్రో సాఫ్ట్ విస్టా కు ఇండిక్ సపోర్ట్ పొందడం

ఈ స్టెప్స్‌ను అనుసరించండి: Start >> Control Panel >> Regional and Language option

స్టెప్-01: “Location” ఆప్షన్ పై క్లిక్ చేయండి

స్టెప్-02: డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి “India” సెలెక్ట్ చేసుకోండి

స్టెప్-03: “OK” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-04: “Keyboards and Language”బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-05: “Change Keyboard” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-06: “Add” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-07: “Hindi or any Indian language” నుంచి కావలసిన భాషను ఎంచుకోండి

స్టెప్-08: “Hindi” ఆప్షన్ కు ఎడమ వైపున వుండే + గుర్తుపై క్లిక్ చేయండి

స్టెప్-09: కీ బోర్డ్ ఆప్షన్ కు ఎడమ వైపున వుండే + గుర్తుపై క్లిక్ చేయండి

స్టెప్-10: “Devnagari Hindi (Inscript) మరియు “Hindi Traditional” రెండు ఆప్షన్లను పరిశీలించండి

స్టెప్-11: “OK”బటన్ పైన క్లిక్ చేసి , తర్వాత “Apply” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-12: బాటం టాస్క్ బార్‌లో కుడివైపున “EN” కనిపిస్తుంది

స్టెప్-13: ఆ ఆప్షన్ కనిపించకపోతే , దయచేసి మీ సిస్టంను రీ స్టార్ట్ చేయండి

స్టెప్-14: బాటం టాస్క్ బార్‌లో కుడివైపున “EN” ఆప్షన్ కనిపిస్తుంది

స్టెప్-15: వర్డ్ పేజి ఓపెన్ చేయండి

స్టెప్-16: “Alt + Shift” కీ తో లాంగ్వేజ్ మార్చుకోండి

స్టెప్-17: హిందీ లేదా మరే భాషలోనైనా టైప్ చేయండి, ఇన్‌స్క్రిప్ట్ కీ బోర్డ్ సపోర్ట్ లభిస్తుంది

స్టెప్-18: మీరు ఫొనెటిక్ కీ బోర్డ్ ఉపయోగించాలనుకుంటే, ఈ కింద తెలిపే పద్ధతిని పాటించండి

ఫొనెటిక్ కీ బోర్డును ఉపయోగించడం కోసం ఐ ఎం ఇ సపోర్ట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్-1: www.bhashaindia.com వెబ్ పేజీని ఓపెన్ చేయండి

స్టెప్-2:ఎడమవైపున వుండే “For End Users” హెడింగ్ కింద “Download” మెను పై క్లిక్ చేయండి

స్టెప్-3: “Indic IME” పైన క్లిక్ చేయండి

స్టెప్-4: డౌన్‌లోడ్ చేసుకోవడంకోసం, Indic IME ఆప్షన్ కింద “Indic IME-1 (Hindi)” పైన క్లిక్ చేయండి

స్టెప్-5: ఈ ఫైల్ ను డెస్క్ టాప్ పై సేవ్ చేసి అన్‌జిప్ చేయండి

స్టెప్-6: “Setup” పై డబుల్ క్లిక్ చేయండి

స్టెప్-7: ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత, మీ కంప్యూటర్‌ను రీ స్టార్ట్ చేయడం మంచిది

స్టెప్-8: ఈ ప్రాసెస్‌ను అనుసరించండి : Start >> Control Panel >> Regional and Language Option >> “Keyboards and Language >> Change Keyboard >> Hindi Traditional >> Add >> Hindi >> బాక్స్‌ “Hindi Indic IME 1 [V 5.1]” >> Apply >> Ok ను చెక్ చేయండి

స్టెప్-9: వర్డ్ డాక్యుమెంట్‌ను ఓపెన్‌చేసి, లాంగ్వేజ్ ఆప్షన్‌ను “Alt + Shift” తో మార్చండి

స్టెప్-10: “Keyboard”ఇమేజ్ పై క్లిక్‌చేసి, “Hindi Transliteration/Hindi Indic IME” సెలెక్ట్ చేసుకుని, ఫొనెటిక్ పద్ధతిలో టైప్‌చేయండి

విండోస్ 2000కు ఇండిక్ సపోర్ట్ పొందడం

ఈ స్టెప్స్‌ను అనుసరించండి: Start >> Setting/Control Panel >> Regional and Language option

స్టెప్-1: “General” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-2: బాటంలో, “Language setting for the system” హెడింగ్ కింద వుండే డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి “Indic” ఆప్షన్ ను చెక్ చేయండి

స్టెప్-3: ఇండిక్ ఆప్షన్‌ను చెక్‌చేయగానే, ఫైల్‌ను కాపీ చేయడంకోసం " విండోస్ 2000 ప్రొఫెషనల్ సి డి -రాం " ను ఇన్సర్ట్ చేయవలసిందిగా, ఒక సూచన స్క్రీన్ పై కనిపిస్తుంది. అదేవిధంగా, ఆ సి డి ని ఇన్సర్ట్ చేయండి.

స్టెప్-4: “OK”బటన్ పై క్లిక్ చేయండి

మళ్ళీ ఈ స్టెప్స్ ను అనుసరించండి: Start >> Setting/Control Panel >> Regional and Language option

స్టెప్-5: “Input Locales” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-6: “Input language” హెడింగ్ కింద కనిపించే డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి, కావలసిన లాంగ్వేజిని సెలెక్ట్ చేసుకోండి

స్టెప్-7: “OK” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-8: ఆ తర్వాత కుడివైపున బాటంలోని టాస్క్‌బార్‌లో “EN” కనిపిస్తుంది

స్టెప్-9: ఆ ఆప్షన్ కనిపించకపోతే... దయచేసి మీ సిస్టంను రీ స్టార్ట్ చేయండి

స్టెప్-10: సిస్టంను రీ స్టార్ట్ చేసిన తర్వాత , బాటం టాస్క్ బార్‌లో కుడివైపున “EN” ఆప్షన్ కనిపిస్తుంది

స్టెప్-11: వర్డ్ పేజి ఓపెన్ చేయండి

స్టెప్-12: “Alt + Shift” కీ తో లాంగ్వేజ్ మార్చుకోండి. మీరు హిందీని ఎంచుకునివుంటే, “HI” కనిపిస్తుంది

స్టెప్-13: హిందీ లేదా మరే భాషలోనైనా టైప్ చేయండి, ఇన్‌స్క్రిప్ట్ కీ బోర్డ్ సపోర్ట్ లభిస్తుంది

స్టెప్-14: మీరు ఫొనెటిక్ కీ బోర్డ్ ఉపయోగించాలనుకుంటే, ఈ కింద తెలిపే పద్ధతిని పాటించండి

ఫొనెటిక్ కీ బోర్డును ఉపయోగించడం కోసం ఐ ఎం ఇ సపోర్ట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్-1: www.bhashaindia.com వెబ్ పేజీని ఓపెన్ చేయండి

స్టెప్-2:ఎడమవైపున వుండే “For End Users” హెడింగ్ కింద “Download” మెను పై క్లిక్ చేయండి

స్టెప్-3: “Indic IME” పైన క్లిక్ చేయండి

స్టెప్-4: డౌన్‌లోడ్ చేసుకోవడంకోసం, Indic IME ఆప్షన్ కింద “Indic IME-1 (Hindi)” పైన క్లిక్ చేయండి

స్టెప్-5: ఈ ఫైల్ ను డెస్క్ టాప్ పై సేవ్ చేసి, అన్‌జిప్ చేయండి

స్టెప్-6: “Setup” పై డబుల్ క్లిక్ చేయండి

స్టెప్-7: ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత, మీ కంప్యూటర్‌ను రీ స్టార్ట్ చేయడం మంచిది

స్టెప్-8: ఈ ప్రాసెస్‌ను అనుసరించండి : Start >> Setting/Control Panel >> Regional and Language Option >> “Input Languages >> “Keyboard layout/IME” హెడింగ్ కింద కనిపించే డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి “Hindi Indic IME 1 [V 5.1]” సెలెక్ట్ చేసుకుని, >> Ok >> Apply పైన క్లిక్ చేయండి

స్టెప్-9: వర్డ్ డాక్యుమెంట్‌ను ఓపెన్‌చేసి, లాంగ్వేజ్ ఆప్షన్‌ను “Alt మరియు Shift” తో మార్చండి

స్టెప్-10: “Keyboard” ఇమేజ్ పై క్లిక్‌చేసి, “Hindi Transliteration” సెలెక్ట్ చేసుకుని, ఫొనెటిక్ పద్ధతిలో టైప్‌చేయండి

XP కి ఇండిక్ సపోర్ట్ పొందడం

ఈ స్టెప్స్ ను అనుసరించండి Start >> Control Panel >> Regional and Language option

స్టెప్-1: “Regional Options” పై క్లిక్ చేయండి

స్టెప్-2: బాటంలో, “Location” హెడింగ్ కింద వున్న డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి “India” సెలెక్ట్ చేసుకోండి

స్టెప్-3: “OK” బటన్ పై క్లిక్ చేయండి

మళ్ళీ ఈ స్టెప్స్ ను అనుసరించండి: Start >> Control Panel >> Regional and Language option

స్టెప్-4: “Languages”బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-5: “Supplemental language support” కింద వుండే రెండు బాక్స్‌లను చెక్ చేయండి; (చెక్‌చేసిన తర్వాత) ఏదోఫైల్‌ను కాపీచేయడం కోసం, “Service Pack-2” సి డి ని ఇన్సర్ట్ చేయవలసిందిగా, సూచన కనిపిస్తుంది.

స్టెప్-6: “OK”బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-7: “Languages” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-8: “Details”బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-9 : “Installed services” హెడింగ్ కింద వున్న “Add” బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-10: “Input Language” హెడింగ్ కింద వున్న డ్రాప్ డౌన్ బాక్స్ నుంచి , లాంగ్వేజిని, అంటే, Hindi ని సెలెక్ట్ చేసుకోండి

స్టెప్-11: “OK” బటన్ పైన , తర్వాత “Apply” బటన్ పైన క్లిక్ చేయండి

స్టెప్-12: బాటం టాస్క్ బార్‌లో కుడివైపున “EN” ఆప్షన్ కనిపిస్తుంది

స్టెప్ -13 : ఆ ఆప్షన్ కనిపించకపోతే... దయచేసి మీ సిస్టంను రీ స్టార్ట్ చేయండి

స్టెప్-14: సిస్టంను రీ స్టార్ట్ చేసిన తర్వాత , బాటం టాస్క్ బార్‌లో కుడివైపున “EN” ఆప్షన్ కనిపిస్తుంది

స్టెప్-15: వర్డ్ పేజి ఓపెన్ చేయండి

స్టెప్-16: “Alt మరియు Shift” కీ తో లాంగ్వేజ్ మార్చుకోండి. మీరు హిందీని ఎంచుకునివుంటే, “HI” కనిపిస్తుంది

స్టెప్-17: హిందీ లేదా మరే భాషలోనైనా టైప్ చేయండి, ఇన్‌స్క్రిప్ట్ కీ బోర్డ్ సపోర్ట్ లభిస్తుంది

స్టెప్-18: మీరు ఫొనెటిక్ కీ బోర్డ్ ఉపయోగించాలనుకుంటే, ఈ కింద తెలిపే పద్ధతిని పాటించండి

ఫొనెటిక్ కీ బోర్డును ఉపయోగించడం కోసం ఐ ఎం ఇ సపోర్ట్ ను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్-1: www.bhashaindia.com వెబ్ పేజీని ఓపెన్ చేయండి

స్టెప్-2:ఎడమవైపున వుండే “For End Users” హెడింగ్ కింద “Download” మెను పై క్లిక్ చేయండి

స్టెప్-3: “Indic IME” పైన క్లిక్ చేయండి

స్టెప్-4: డౌన్‌లోడ్ చేసుకోవడంకోసం, Indic IME ఆప్షన్ కింద “Indic IME-1 (Hindi)” పైన క్లిక్ చేయండి

స్టెప్-5: ఈ ఫైల్ ను డెస్క్ టాప్ పై సేవ్ చేసి, అన్‌జిప్ చేయండి

స్టెప్-6: “Setup” పై డబుల్ క్లిక్ చేయండి

స్టెప్-7: ఇన్స్టలేషన్ పూర్తయిన తర్వాత, మీ కంప్యూటర్‌ను రీ స్టార్ట్ చేయడం మంచిది

స్టెప్-8: ఈ ప్రాసెస్‌ను అనుసరించండి : Start >> Control Panel >> Regional and Language Option >> “Languages >> Details >> Hindi Traditional >> Add >> Input language >> నుంచి “Hindi” సెలెక్ట్ చేసుకుని, “Hindi Indic IME 1 [V 5.1]” >> సెలెక్ట్ చేసుకుని, Ok >> Apply పైన క్లిక్ చేయండి

స్టెప్-9: వర్డ్ డాక్యుమెంట్‌ను ఓపెన్‌చేసి, లాంగ్వేజ్ ఆప్షన్‌ను “Alt మరియు Shift” తో మార్చండి

స్టెప్-10: “Keyboard” ఇమేజ్ పై క్లిక్‌చేసి, “Hindi Transliteration” సెలెక్ట్ చేసుకుని, ఫొనెటిక్ పద్ధతిలో టైప్‌చేయండి

యూనికోడ్ ఫాంటును టి టి ఎఫ్ లోకి మార్చడం ఎలా?

మీరు Microsoft Bhashaనుంచి ఈ సెటప్ లను డౌన్‌లోడ్ చేసుకోవాలి

  1. టి బి ఐ ఎల్ కన్వర్టర్ 3.0 (TBIL Converter 3.0)
  2. .నెట్ ఫ్రేం వర్క్ 3.5 ఎస్‌పి1 (.Net Framework 3.5 SP1)

సెటప్ ను రన్ చేయడానికి, ఫైల్‌ను కన్వర్ట్ చేయడానికి, ఈ స్టెప్స్‌ను అనుసరించండి

స్టెప్-1: డౌన్‌లోడ్ చేసుకోవడంకోసం .Net Framework 3.5 SP1 పై క్లిక్ చేసి, దానిని మీ డెస్క్ టాప్ పై సేవ్ చేయండి

స్టెప్-2: తర్వాత, ఫాంట్ టూల్స్ మెనులో కనిపించే TBIL Converter 3.0 పై క్లిక్ చేసి, దీనినికూడా మీ డెస్క్ టాప్ పై సేవ్ చేయండి

స్టెప్-2: ముందుగా .NET Framework Version 3.5 SP1 రన్ చేయండి

స్టెప్-3: తర్వాత, TBIL సెటప్ ను రన్‌చేయండి ( ఇందుకోసం ఆ సెటప్ ఇమేజ్ పై డబుల్ క్లిక్ చేసి ఆ ప్రాసెస్‌ను అనుసరించండి)

స్టెప్-4: తర్వాత డెస్క్ టాప్ పైన ఐకాన్ కనిపిస్తుంది

స్టెప్-5: ఫాంట్ ను మార్చడం కోసం ఆ ఐకాన్ పై డబుల్ క్లిక్ చేసి , ఈ ప్రాసెస్‌ను అనుసరించండి: >> Check the Doc Files box >> Go >> Source Language (Hindi) >> Source format (Unicode) >> Source font (Mangal) >> Target language (Hindi) >> Target format (Ascii) >> Target font (Kruti dev 010 >> Next >> Browse >> Convert >> OK >> Exit >> Yes

స్టెప్-6: సోర్స్ ఫ్హైల్ ఉన్నచోటనే, ఈ ఫైల్ సేవ్ అవుతుంది

స్టెప్-7:ఫాంట్ మారిన తర్వాత, మీకు కొన్ని అక్షరాలు కనిపించకపోవచ్చు. దానినిమీరు మాన్యుయల్ గానే సరిచేయాలి.

టి టి ఎఫ్ ను యూనికోడ్ లోకి మార్చడం ఎలా?

వర్డ్ డాక్యుమెంట్‌ను పిడిఎఫ్ లోకి మార్చడం ఎలా?

operating system XP, Windows 2000 లను, ఇంతకన్న తక్కువ వెర్షన్లను ఉపయోగించేవారికి మాత్రమే

PDF ను క్రియేట్ చేయడానికి, అనేక టూల్స్ వున్నాయి, మీరు మీకు నచ్చిన టూల్‌ను ఉపయోగించవచ్చు. PDF 995 కూడా PDF క్రియేటరే.

PDF 995గురించి:

  • PDF 995 అనేది, వర్డ్ డాక్యుమెంట్ / ఎక్సెల్ షీట్ / పి పి టి మొదలైనవాటిని PDF లోకి మార్చే ఒక PDF క్రియేటర్.

PDF 995 సెటప్ ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, ఏదైనా డాక్యుమెంట్‌ను PDF లోకి మార్చడానికి ఈ స్టెప్స్‌ను అనుసరించండి:

స్టెప్-1: PDF 995 పైన క్లిక్‌చేసి, PDF 995ను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్-2: “Pdf995 2-Step Download” మెను లో కనిపించే, PDF 995 Printer Driver (Version 9.2) Free Converter • Version 1.3 లను డౌన్‌లోడ్ చేసుకోండి

స్టెప్-3: డౌన్‌లోడ్ చేసుకున్న రెండు సెటప్ లను మీ డెస్క్ టాప్ పైన సేవ్ చేయండి

స్టెప్-4: ఈ రెండు ప్రోగ్రాములను ఒకదాని తర్వాత ఇంకొకటి రన్ చేయండి

స్టెప్-5: వర్డ్ డాక్యుమెంట్ / ఎక్సెల్ షీట్ లేదా పి పి టి… ఏదో ఒకదానిని ఓపెన్ చేయండి

స్టెప్-5: దానిని PDF లోకి మార్చడానికి ఈ స్టెప్స్ ను అనుసరించండి File >> Print >> PDF Creator >> OK >>

Window 2007 ఉపయోగించేవారికి

స్టెప్ -1: వర్డ్ డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయండి

స్టెప్ -2: మీ స్క్రీన్ పైన మధ్యలో కనిపించే, పిడిఎఫ్ బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్ -3: “Save as PDF” బటన్ పై క్లిక్ చేయండి

ఐ ఎన్ డి జి పోర్టల్‌కు అప్‌లోడ్ చేయడం

  • రిజిస్టర్ చేసుకున్న సభ్యులు మాత్రమే ఐ ఎన్ డి జి పోర్టల్‌కు అప్‌లోడ్ చేయగలుగుతారు
  • ఫైల్ / ఫోటో / విడియో ను మీరు ఐ ఎన్ డి జి పోర్టల్‌కు అప్‌లోడ్ చేయవచ్చు

అప్‌లోడ్ చేయడానికి దయచేసి ఈ స్టెప్స్ ను అనుసరించండి:

స్టెప్-1 : ముందుగా, మీ పేరు రిజిస్టర్ చేసుకోవడానికి, ఇండియా డెవలప్‌మెంట్ గేట్ వే పోర్టల్ http://te.pragatipedia.in/@@register పై క్లిక్ చేయండి.

స్టెప్-2: కోరిన సమాచారాన్ని ఎంటర్‌చేసి, SUBMIT బటన్‌పై క్లిక్ చేయండి

స్టెప్-3: SUBMIT చేసిన తర్వాత “You have been registered” అనే మెసేజ్ వస్తుంది

స్టెప్-4: ఇక ముందుకు సాగడానిక్, Log in బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్-5: Log in అయిన తర్వాత మీ పేరు, స్క్రీన్ పై భాగంలోని టాస్క్ బార్ లో కనిపిస్తుంది

స్టెప్ -6: Upload file బటన్ పై క్లిక్ చేయండి

స్టెప్ -7: మీరు ఏ సెక్టర్ లోకి అప్‌లోడ్ చేయాలనుకుంటే, ఆసెక్టర్ పై క్లిక్ చేయండి

స్టెప్ -8: “Add File to Folder”మెను పై క్లిక్ చేయండి

స్టెప్ -9: Heading of content ను (హెడింగ్‌ను), Short description ను (క్లుప్తమైన వివరణను) ఎంటర్ చేయండి

స్టెప్ -10: ఫైల్ / ఫోటో ను అప్‌లోడ్ చేయడానికి, BROWSE బటన్ పై క్లిక్‌చేసి, ఫైల్ ను సెలెక్ట్ చేసి, OK క్లిక్ చేయండి

స్టెప్ -11: చివరగా, పేజి దిగువన కనిపించే , SAVE బటన్‌పై క్లిక్ చేయండి

స్టెప్ -12: ఇప్పుడు మీ ఫైల్ అప్‌లోడ్ అయింది. “Click Here to get the file” పైన క్లిక్ చేసి, అప్‌లోడ్ అయిన మీ ఫైల్‌ను మీరు చూడవచ్చు

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

2.99326599327
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు