অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ప్రకాశం

విద్య

విద్యారంగం
ప్రకాశం జిల్లా విద్యారంగంలో ప్రత్యేకతను సంతరించుకుంది. జిల్లాలో విద్యాపరంగా పక్కజిల్లా గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తుంది. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని శర్మ కళాశాల అత్యంత ప్రాముఖ్యం కలిగింది. జిల్లాలోని ఇంజినీరింగ్‌ కళాశాలలకు నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల నుంచి యువత వచ్చి ఇక్కడ చదువుకుంటోంది.
పాఠశాలలు..

  • ప్రాథమిక విద్యకు సంబంధించి ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో 4,254 పాఠశాలలు ఉన్నాయి. వాటిలో సెంట్రల్‌ గవర్నమెంట్‌ పాఠశాలలు రెండు, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాఠశాలలు 150. మండల పరిషత్‌, జిల్లా పరిషత్తు పరిధిలో 3,333, ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలలు 252, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు 463 ఉన్నాయి.
  • అప్పర్‌ప్రైమరీ పాఠశాలలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో మూడు, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ పరిధిలో 379, ప్రైవేటు ఎయిడెడ్‌ 33, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ 105 పాఠశాలలు ఉన్నాయి.
  • ఉన్నత పాఠశాలలు : సెంట్రల్‌ గవర్నమెంటు పరిధిలో ఒకటి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 62, ఎంపీపీ, జిల్లా పరిషత్‌ పరిధిలో 299, ప్రైవేటు ఎయిడెడ్‌ 55, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ 214 ఉన్నాయి.
  • మేనేజ్‌మెంట్ల వారీగా ప్రాథమిక పాఠశాలల ఎన్‌రోల్‌మెంట్‌
  • ప్రాథమిక పాఠశాలల్లో 2010-11 సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 3,959 మంది విద్యార్థులు ఉన్నారు.
  • జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పాఠశాలల్లో 1,49,954 మంది ఉన్నారు.
  • మున్సిపల్‌ స్కూళ్లలో 2,651 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 19,808 మంది, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌లో 37,448 మంది చదువుతున్నారు.
  • అన్నింటాకలిపి 2,13,820 మంది ప్రాథమిక పాఠశాలల్లో ఉన్నారు.
  • అప్పర్‌ప్రైమరీలో
  • అప్పర్‌ప్రైమరీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలల్లో 368 మంది, ఎంపీపీ, జిల్లాపరిషత్‌లో 43,570 మంది, మున్సిపాలిటీల్లో 979 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 8,216 మంది, అన్‌ఎయిడెడ్‌లో 26,040 మొత్తం కలిపి 79,173 మంది చదువుతున్నారు.

ఉన్నత పాఠశాలలు
ఉన్నత పాఠశాలలకు సంబంధించి సెంట్రల్‌ గవర్నమెంట్‌ పాఠశాలల్లో 330 మంది, స్టేట్‌ గవర్నమెంట్‌ పాఠశాలల్లో 19,509 మంది, మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌లో 75,380 మంది, మున్సిపల్‌ పాఠశాలల్లో 6,549 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 8,082 మంది, అన్‌ఎయిడెడ్‌లో 50,312 మంది, మొత్తం కలిపి 1,72,815 మంది చదువుతున్నారు.

మేనేజ్‌మెంట్ల వారీగా టీచర్లు

ప్రైమరీ పాఠశాలల వివరాలు
స్టేట్‌ గవర్నమెంట్‌ పరిధిలోని పాఠశాలల్లో 106 మంది, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లో 5,462 మంది, మున్సిపల్‌ పరిధిలో 80 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 573 మంది, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌లో 1,001 మంది, మొత్తమ్మీద 7,222 మంది పనిచేస్తున్నారు.

అప్పర్‌ప్రైమరీలో
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 12 మంది, మండలపరిషత్‌, జిల్లా పరిషత్‌లో 2,051 మంది, మున్సిపల్‌ పరిధిలో 18 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 210 మంది, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌లో 974 మంది పనిచేస్తున్నారు.

ఉన్నత పాఠశాలల్లో
సెంట్రల్‌ గవర్నమెంట్‌ పరిధిలో 11 మంది, స్టేట్‌ గవర్నమెంట్‌ పరిధిలో 620 మంది, జిల్లా పరిషత్‌ పరిధిలో 3,970 మంది, మున్సిపాలిటీ పరిధిలో 133 మంది, ప్రైవేటు ఎయిడెడ్‌లో 403 మంది, ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌లో 2,146 మంది పనిచేస్తున్నారు.

విద్యా వలంటీర్ల సమాచారం
ప్రాథమిక పాఠశాలల్లో 1735 మంది, అప్పర్‌ప్రైమరీ స్కూల్స్‌లో 550 మంది, ఉన్నత పాఠశాలల్లో 191 మంది పనిచేస్తున్నారు.

కళాశాలలు
జిల్లాలో 20 ఇంజినీరింగ్‌ కళాశాలలు, 160 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి., 30 ఇంటర్మీడియట్‌ కళాశాలలు నిర్వహిస్తున్నారు.

పాఠశాలలు

ప్రకాశం జిల్లాలో మొత్తం 3,751 పాఠశాలలు ఉండగా నాలుగు విద్యా డివిజన్లుగా ఏర్పాటుచేశారు. ఒంగోలు, మార్కాపురం, కందుకూరు, పర్చూరు విద్యా డివిజన్లకు సంబంధించి ఒక్కొక్క డివిజన్‌కు ఒక్కొక్క ఉప విద్యాశాఖాధికారిని నియమించారు. 56 మండలాలకు 56 మంది ఎంఈవోలు ఉండగా వారిలో 18 మంది మాత్రమే రెగ్యులర్‌ ఎంఈవోలు ఉన్నారు. 2,926 ప్రాథమిక పాఠశాలలు, 417 ప్రాథమికోన్నత పాఠశాలలు, 408 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 2,947 పాఠశాలలకు మాత్రమే తాగునీటి వసతి ఉంది. 3,092 పాఠశాలలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కలిపి నాలుగు లక్షల మంది విద్యార్థులు ఉండగా, రెండు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. రాజీవ్‌ విద్యామిషన్‌ ద్వారా వివిధ పథకాల ద్వారా ఏటా రూ. 17 కోట్లు ఖర్చు చేస్తున్నారు.

కళాశాలలు

  • సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాల, ఒంగోలు
  • ఏబీఎం డిగ్రీ కళాశాల, ఒంగోలు 9440574148
  • ఏకేవీకే డిగ్రీ కళాశాల, ఒంగోలు 08592-233077
  • ఏబీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌, కనిగిరి 9246469403
  • ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఒంగోలు క్యాంపస్‌ 08592-234843, 9490050776
  • ఏఐఎంటీ ఎంసీఏ కళాశాల, సింగరాయకొండ 9849516817
  • ఆల్ఫా కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, పొదిలి 9948837597
  • ఆల్ఫా డిగ్రీ కళాశాల, కనిగిరి 08402-274326, 9966158737
  • ఆల్మోని కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, పొదిలి 9866433233
  • అనిబిసెంట్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, కందుకూరు 9849122833
  • అనిబిసెంట్‌ ఎంసీఏ కళాశాల, ఓవీ రోడ్‌, కందుకూరు 9390126239
  • బీబీహెచ్‌ డిగ్రీ కళాశాల, వేటపాలెం 08594-246284
  • బీఏఅండ్‌కేఆర్‌ డిగ్రీ కళాశాల, దొడ్డవరప్పాడు 08592-22216, 9848863769
  • బీఏ అండ్‌ కేఆర్‌ డిగ్రీ కళాశాల, ఒంగోలు 08592-221653
  • బీఏఅండ్‌ కేఆర్‌ ఎం.సి.ఎ. కళాశాల, ఒంగోలు 9951398641
  • బీఏ అండ్‌ కేఆర్‌ ఫార్మసీ, ఒంగోలు 9949114036
  • బీసీఆర్‌ఎం ఫార్మసీ కళాశాల, ఇంకొల్లు 9948887122
  • బెల్లంకొండ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌
  • కంభాలపాడు, పొదిలి 9848509427
  • భారతి డిగ్రీ కళాశాల, చీరాల 08594-223747
  • బీవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, చీమకుర్తి 9701812888
  • సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాల, ఒంగోలు 9849341144, 08592 -233584,280155
  • చైతన్య భారతి డిగ్రీ కళాశాల, చీరాల 08594-232612
  • చైతన్య పీజీ కళాశాల, మార్కాపురం 9966958494
  • సంగిరెడ్డి లింగారెడ్డి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌
  • కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, కంభం 9052777426
  • చీరాల ఇంజినీరింగ్‌ కళాశాల(ఎంబీఏ, ఎంసీఏ), చీరాల 9948931943
  • డీఏ ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల, ఒంగోలు 08592-233046, 9912342039
  • డీఎస్‌ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, ఒంగోలు 9948121719
  • డీసీఆర్‌ఎం డిగ్రీ, ఫార్మసీ కళాశాల, ఇంకొల్లు 9701791775 9390005750
  • డీసీఆర్‌ఎం పీజీ కళాశాల, ఇంకొల్లు 9948887122
  • డాక్టర్‌ శామ్యుల్‌జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పారా
  • మెడికల్‌ అండ్‌ సైన్స్‌, మార్కాపురం 9989346088
  • డాక్టర్‌ శామ్యుల్‌ జార్జి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, మార్కాపురం 9441088184
  • ఈటీఎన్‌ అండ్‌ ఎల్‌ డిగ్రీ కళాశాల, కనిగిరి 9441489118
  • ఈటీఎన్‌ అండ్‌ ఎల్‌ డిగ్రీ కళాశాల, పామూరు 9441489118
  • జీడీసీ, కనిగిరి 9491173035
  • జీసీ అండ్‌ వైపీఎన్‌ డిగ్రీ కళాశాల, కనిగిరి 9441489118 9347361064
  • గీతం డిగ్రీ కళాశాల, ఒంగోలు 08592-284776
  • గీతాంజలి డిగ్రీ కళాశాల, దర్శి 9346282801
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కందుకూరు 08598-223546
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కనిగిరి 08402-204339
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అద్దంకి 08593-223154
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, కంభం 9491173035
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఉలవపాడు 08599-274006
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, యర్రగొండపాలెం 948121719
  • ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, చీరాల 08594-232205
  • ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, ఒంగోలు 08592-233621
  • జీఆర్‌కే డిగ్రీ కళాశాల, మద్దిపాడు 9848246222
  • ఐడీఎల్‌ అండ్‌ ఎస్‌.కె.సి.ఎం. డిగ్రీ కళాశాల, మార్కాపురం 9440768102
  • కళ్యాణి ఎంసీఏ కళాశాల, ఈతముక్కల 9395346077, 9866268129
  • ఖాశిం మెమోరియల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలిమెంటరీ టీచర్‌ ఎడ్యుకేషన్‌, పొదిలి
  • కృష్ణచైతన్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌, మార్కాపురం 9246463545
  • ఎం.ఎ.కె.ఎ. డిగ్రీ కళాశాల, మేదరమెట్ల 9948260664
  • ఎం.ఎస్‌.ఆర్‌. డిగ్రీ కళాశాల కొండపి 991228021
  • మలినేని లక్ష్మయ్య ఎంబీఏ, ఎంఫార్మసీ కళాశాల, సింగరాయకొండ 9052777426
  • ఎన్టీఆర్‌ మెమోరియల్‌ డిగ్రీ కళాశాల, అద్దంకి 9948234770
  • నిమ్రా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఏడుగొండ్లపాడు, 9848680805
  • డిగ్రీ, పీజీ కళాశాల, ఒంగోలు 08592-221176, 9985203044
  • ఎన్‌ఎన్‌ఎస్‌ విద్యా డిగ్రీ కళాశాల, చీరాల 08594-232025
  • పేస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ ఇంజినీరింగ్‌, ఒంగోలు 08592-278316, 9703020577
  • పిడతల రంగారెడ్డి పాలిటెక్నిక్‌ కళాశాల, గిద్దలూరు 9912342078
  • పీఎన్‌సీఏ డిగ్రీ కళాశాల, సింగరాయకొండ 236286
  • పీఎన్‌సీఏ పీజీ కళాశాల, సింగరాయకొండ 236237
  • ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాల, కందుకూరు 9848836018
  • ప్రతాప్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, చీరాల 9912342103
  • ప్రతిభ డిగ్రీ కళాశాల, ఒంగోలు 9848532855
  • పీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, గిద్దలూరు 9912342018
  • క్విస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఒంగోలు 08592-281024, 9949163864
  • క్విస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఒంగోలు 9849347868, 9959482115
  • క్విస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఒంగోలు 9701791352
  • రాహుల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ రిసెర్చ్‌, చీరాల 9397849459, 9291531982
  • రాహుల్‌ పీజీ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, చీరాల 9397849462
  • రాహుల్‌ పీజీ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, చీరాల 9397849463
  • రావ్‌ అండ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు 9948190081, 9246770573
  • ఎస్‌జీవీ ఓరియంటల్‌ కళాశాల, తిమ్మసముద్రం 08593-254271
  • ఎస్‌పీఎస్‌ డిగ్రీ కళాశాల, దర్శి 08407-253634, 9949412125
  • ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాల, ఒంగోలు 9912309191
  • ఎస్‌ఎస్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు 9392233966, 9885727484, 9440265707
  • ఎస్‌వీకేపీ కళాశాల, మార్కాపురం 08596-222052
  • ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల, పొదిలి 08499-242268
  • ఎస్‌వీవీఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు 9440265707
  • ఎస్‌సీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, పొదిలి 9989286225
  • సర్‌ సీవీ రామన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, పొదిలి 9989286225
  • శ్రీ గాయత్రి విద్యాపరిషత్‌, కందుకూరు 9948189550, 9848396271
  • శ్రీ గౌతమి డిగ్రీ కళాశాల, దర్శి 08407-253778
  • శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల, మార్టురు 9440714527
  • శ్రీ హర్షిణి డిగ్రీ కళాశాల, ఒంగోలు 9848397288
  • శ్రీ కందుల ఓబుల్‌ రెడ్డి డిగ్రీ కళాశాల, బేస్తవారిపేట 9490227538
  • శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల, ఒంగోలు 9959950058
  • శ్రీ నరేంద్ర ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌ సెంటర్‌, చీరాల 9951170366
  • శ్రీ ప్రసన్నాంజనేయ డిగ్రీ కళాశాల, అద్దంకి 9948788325
  • శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాల, కందుకూరు 9912323589
  • శ్రీ ప్రతిభ పీజీ కళాశాల, కందుకూరు 9848532855
  • శ్రీ ప్రతిభ డిగ్రీ కళాశాల, ఒంగోలు 08592-230986
  • శ్రీ ప్రతిభ డిగ్రీ, పీజీ కళాశాల, కందుకూరు 9949428776
  • శ్రీ సాధన డిగ్రీ కళాశాల, మార్కాపురం 9247610919, 9885930176
  • శ్రీ శ్రీనివాస ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌, పీజీ కళాశాల, గిద్దలూరు 08405-242386
  • శ్రీ వీరబ్రంహ్మేంద్రస్వామి డిగ్రీ కళాశాల, కొమరోలు 9948289605
  • శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల, పొదిలి 9949502448, 9949503448
  • శ్రీజి కళాశాల, మద్దిరాలపాడు 08592-248322/368
  • ఎస్‌ఎస్‌ఎన్‌ డిగ్రీ, పీజీ కళాశాల, ఒంగోలు 08592-233913, 08592-235681
  • సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వేటపాలెం 9848562999
  • సెయింట్‌ ఆన్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ పీజీ స్టడీస్‌, వేటపాలెం 08594-247501
  • సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, వేటపాలెం 9440553872
  • సెయింట్‌ మేరీస్‌ ఎంబీఏ కళాశాల, పొదిలి 9000555243
  • సెయింట్‌ మేరీస్‌ ఎంసీఏ కళాశాల, పొదిలి 9866532689
  • ఎస్‌యూవీఆర్‌ అండ్‌ ఎస్‌ఆర్‌ బాలికల ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఈతముక్కల 9912342071
  • ఎస్‌వీ ఆర్ట్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, గిద్దలూరు 08405-242126
  • ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల, మార్కాపురం 9440449079
  • ఎస్‌వీకేపీ డిగ్రీ కళాశాల, పొదిలి 08499-244467
  • ఎస్‌వీకేపీ డిగ్రీ, పీజీ కళాశాల, కంభం 9966163183
  • ఎస్‌వీకేపీ పాలిటెక్నిక్‌, కంభం 9912342034
  • టీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల, గిద్దలూరు 9912342071
  • వాసవి ఎంసీఏ, ఎంబీఏ కళాశాల, కంభం 9966163183
  • విజేత తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ కళాశాల, పొదిలి 9246481305
  • వివేక డిగ్రీ కళాశాల, పామూరు 9441125921
  • వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, చీరాల 9293197323
  • వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ పీజీ, డీగ్రీ కళాశాల, చీరాల 08594-232335
  • వీఎస్‌ఆర్‌ అండ్‌ ఏఎం డిగ్రీ కళాశాల, మార్టురు 9908072654
  • వీవీ అండ్‌ ఎం డిగ్రీ కళాశాల, ఒంగోలు 9948151927
  • వైఏ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చీరాల 08594-234372

జూనియర్‌ కళాశాలలు

  • సెయింట్‌ జేవియర్స్‌ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-234018, 9949144642, 9885801418
  • టీఎల్‌ఎంఎస్‌ఎం జూనియర్‌ కళాశాల, కొత్తపట్నం 9966059763, 9885421582
  • శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-652477, 9248653111, 9848821318
  • రాఘవ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-656789, 9848627656
  • ఏబీఎం జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-230590, 9949971261
  • నాగార్జున జూనియర్‌ కళాశాల, ఒంగోలు 9849290852, 9885919097
  • ఎస్‌ఎస్‌ఎన్‌ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-233911, 9966887628
  • శ్రీ సాధన జూనియర్‌ కళాశాల, ఒంగోలు 9295809521
  • ఎన్‌కేఆర్‌ఎం జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-282349, 9390420005
  • శ్రీచైతన్య జూనియర్‌ కళాశాల, పేర్నమిట్ట 08592-652377, 9246495885
  • హెచ్‌సీఎం జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-221236, 9966169929
  • నారాయణ జూనియర్‌ కళాశాల, చెరువుకొమ్ముపాలెం 9247062878
  • ఏకేవీకే జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-233077, 9440358450
  • శ్రీవాణి జూనియర్‌ కళాశాల, చీరాల 08594-239933, 9948958918
  • ఎస్‌జీపీ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-233739, 9440790652
  • పవిత్రా జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-28052
  • సీఎస్‌ఆర్‌ శర్మ కళాశాల, ఒంగోలు 08592-233584,280154, 9441682471, 9247414730
  • శ్రీప్రతిభ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-220701, 9440266701
  • ఉమామహేశ్వర జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-233739, 9848152506
  • వీనస్‌ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-232496, 9848136274
  • శ్రీప్రతిభ జూనియర్‌ కళాశాల, పేర్నమిట్ట 08592-227285, 9848532855
  • శ్రీప్రతిభ బాలికల జూనియర్‌ కళాశాల, పేర్నమిట్ట 08592-233928, 9848788599
  • శ్రీచైతన్య భారతి జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-645037, 9959596440, 9295809521
  • నారాయణ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-223084, 9032115878
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చీరాల 08594-233616, 9440131495, 9052223567
  • విజ్ఞానభారతి జూనియర్‌ కళాశాల, చీరాల 08594-233246, 9866344390
  • వైవీసీఆర్‌ అండ్‌ సీఎస్‌పీ జూనియర్‌ కళాశాల, కారంచేడు 08594-202304, 9247378801
  • ఏకేపీ అండ్‌ పీకే జూనియర్‌ కళాశాల, చీరాల 08594-232804, 8019620573
  • ఎస్‌ఎంఎల్‌ జూనియర్‌ కళాశాల, చీరాల 9440143955, 9866897948
  • శ్రీవిద్య జూనియర్‌ కళాశాల, చీరాల 08594-232024, 9985424051
  • వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాల, చీరాల 08594-232334, 929007713
  • చైతన్యభారతి బాలికల జూనియర్‌ కళాశాల, చీరాల 08594-233859, 9849991219
  • శ్రీరెడ్డి బాలికల జూనియర్‌ కళాశాల, మార్కాపురం 08596-222310, 9440863207
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, వెలుగొండ 08499-248231, 8008033115
  • గ్రామీణ్‌ లూథెర్న్‌ జూనియర్‌ కళాశాల, తర్లుపాడు 08499-246305, 9866818145
  • శ్రీ భావన జూనియర్‌ కళాశాల, మార్కాపురం 08596-200189, 9441088157
  • ఎస్‌వీకేపీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల, మార్కాపురం 08596-222051, 9440449079
  • సాధన జూనియర్‌ కళాశాల, మార్కాపురం 08596-224885, 9441088160
  • శ్రీగౌతమి జూనియర్‌ కళాశాల,మార్కాపురం 08596-226633, 9298207897
  • ట్రినిటీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, మార్కాపురం 08596-320133, 9966889945
  • శ్రీ సాయి వికాస్‌ జూనియర్‌ కళాశాల, మార్కాపురం 9885145801
  • కమల జూనియర్‌ కళాశాల, మార్కాపూరం 9000762580
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పెద్దదోర్నాల 08596- 227507, 9703884926
  • శ్రీ సాయి భరద్వాజ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, బేస్తవారిపేట 9912597683
  • విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల, పాపాయిపల్లి 9701861535
  • గౌతమి జూనియర్‌ కళాశాలబేస్తవారిపేట 9948887556
  • శ్రీ సిద్ధార్థ జూనియర్‌ కళాశాల, బేస్తవారిపేట 9959126474
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కంభం 08406-232257, 9440173299
  • శ్రీ రంగరాజు జూనియర్‌ కళాశాల కంభం 08406- 232315, 9848413379
  • విజ్ఞాన భారతి జూనియర్‌ కళాశాల,కంభం 08406-232996, 9959710555
  • శ్రీవెంకటేశ్వర కోపరేటివ్‌ జూనియర్‌ కళాశాల,కందులపురం 9985759529
  • శ్రీ వాసవి జూనియర్‌ కళాశాలకందులాపురం 9347622005
  • ఎ.పి.ఎస్‌.డబ్ల్యూ.ఆర్‌ కళాశాల కంభం. 08406- 232924, 970455088
  • మిధుషి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల,బేస్తవారిపేట 9703365720, 9866904600
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అర్థవీడు 08406-235239, 9949678002
  • ఎ.పి.ఎస్‌.డబ్ల్యూ.ఆర్‌ జూనియర్‌ కళాశాలఅర్థవీడు 08406-235224, 9963073053
  • విజయ కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాలగిద్దలూరు 08405-241723, 9989447893
  • ఎస్‌.వి. జూనియర్‌ కళాశాలగిద్దలూరు 08405-200366, 9948897469
  • ఆదర్శ జూనియర్‌ కళాశాలగిద్దలూరు 9959077150, 9391110504
  • శ్రీజీవనజ్యోతి జూనియర్‌ కళాశాలరాచర్ల 08405-241998, 9396213536
  • దీప్తి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల గిద్దలూరు 08405-200355, 9885199662
  • శ్రీ లక్ష్మి విఘ్నేశ్వర ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలగిద్దలూరు 9640114496
  • శ్రీసాయి జూనియర్‌ కళాశాలరేచర్ల 9948715699
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతురిమెల్ల 08406-236219, 9885038696
  • ఎస్‌.ఆర్‌. ముస్లిం కోఆపరేటివ్‌ జూనియర్‌ కళాశాలకందుకూరు 08598-224850, 9391601565
  • శ్రీవివేక జూనియర్‌ కళాశాలకందుకూరు 08598-222796, 9848413642
  • నాగార్జున జూనియర్‌ కళాశాల, కందుకూరు 08598-222622, 9533446493
  • ఎమ్‌ఎస్‌ఆర్‌ కళాశాల, లింగసముద్రం 9912307759
  • గాయత్రి జూనియర్‌ కళాశాల, కందుకూరు 08598-222362, 9603109346
  • టి.ఆర్‌.ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకందుకూరు 08598-223972, 9490787427
  • ఎమ్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలకందుకూరు 08598-223972, 9490787427
  • శ్రీ సాయి ప్రకాశం జూనియర్‌ కళాశాల, పోకూరు 9390420005
  • శ్రీ ప్రతిభ జూనియర్‌ కళాశాల, కందుకూరు 9491233992
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పొన్నలూరు 9491233992
  • ఎమ్‌ఎన్‌ఎమ్‌ జూనియర్‌ కళాశాల, కనిగిరి 08402-273273, 9441489118
  • ఎమ్‌ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, కనిగిరి 08402-272794, 9490328492
  • నేతాజీ జూనియర్‌ కళాశాల,కనిగిరి 08402-274376, 9492817374
  • సాధనా ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, కనిగిరి 9440843022
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పెదచెర్లోపల్లి 7416197492
  • శ్రీసాయి జూనియర్‌ కళాశాల, కనిగిరి 9912014189
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కనిగిరి 08402-273353, 9848170150
  • ఆల్ఫా జూనియర్‌ కళాశాల, కనిగిరి 9966158737, 9441036852
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మర్రిపూడి 08499-240714, 9642420458
  • సాహితి జూనియర్‌ కళాశాల, గిద్దలూరు 9705839369
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పొదిలి 08499-244011, 9440668672
  • శ్రీ సత్యమాంబ జూనియర్‌ కళాశాల, పొదిలి 9948151368
  • శ్రీవీరిశెట్టి జూనియర్‌ కళాశాల, పొదిలి 08499-242538, 9440231395
  • శ్రీవివేకానంద జూనియర్‌ కళాశాల, పొదిలి 9949502448
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, యద్దనపూడి 08404-258573, 9440657365
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, వరపర్ల 08404-275358, 9705335837
  • రాయల్‌ జూనియర్‌ కళాశాల, మార్టూరు 08404-271962, 9440190521
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మార్టూరు 08404-208459, 9948345139
  • జీఆర్‌సీ జూనియర్‌ కళాశాల, మార్టూరు 9441441140
  • శ్రీ హర్షిణి జూనియర్‌ కళాశాల, మార్టూరు 08404-271866, 9246462445
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, యద్దనపూడి 08404-208128, 9704550095
  • మదర్‌ థెరిస్సా ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, మార్టూరు 08404-271209, 9866715380
  • బీఏఆర్‌ జూనియర్‌ కళాశాల, పర్చూరు 08594-243240, 9866088755
  • బీఎస్‌వీకేఆర్‌ఎం జూనియర్‌ కళాశాల, నూతలపాడు 08594-200365, 9441292134
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, నాగులపాలెం 08594-200446, 9704550091
  • ఎస్‌పీసీఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, టంగుటూరు 08592-243885, 9440880451
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, ఇతముక్కల 9912280205
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కొండపి 08598-225025, 9866447348
  • విజయభారతి జూనియర్‌ కళాశాల, కామేపల్లి 9949789361, 9246462448
  • భారత్‌ జూనియర్‌ కళాశాల, అద్దంకి 08593-225148, 9246461905
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, అద్దంకి 08593-223257, 9440676707
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, రావినూతల 08593-200606, 9959828446
  • ఎస్‌జీపీ జూనియర్‌ కళాశాల, అద్దంకి 08593-223049, 984920473
  • విశ్వభారతి జూనియర్‌ కళాశాల, అద్దంకి 08593-223159, 9966705705
  • ఎంఎస్‌ఆర్‌ అండ్‌ బీఎన్‌ మెమోరియల్‌ జూనియర్‌ కళాశాల, జె.పంగులూరు 08593-258542, 9912117121
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, అద్దంకి 9704550092
  • డాక్టర్‌ ఎస్‌ఆర్‌కే జూనియర్‌ కళాశాల, మేదరమిట్ల 08593-252005, 9948260664
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, మద్దిపాడు 08592-244639, 9848149110
  • నేతాజీ జూనియర్‌ కళాశాల, చీరాల 9849852523
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, దొనకొండ 08408-265059, 8985053938
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, కురిచేడు 08408-276676, 9703309655
  • శ్రీగౌతమి జూనియర్‌ కళాశాల, దర్శి 08407-254777, 9885306573
  • ఎస్‌జీపీ జూనియర్‌ కళాశాల, దర్శి 08407-254324, 9848525426
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, దర్శి 08407-253677, 9948376977
  • డీవీ సుబ్బయ్య జూనియర్‌ కళాశాల, దర్శి 08407-253400, 95848879655
  • శ్రీ కాటం రాజు జూనియర్‌ కళాశాల, దర్శి 9949412125
  • హర్షిణి ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, దర్శి 9849709058
  • ఝాన్సీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, దర్శి 9848985128
  • లయోలా జూనియర్‌ కళాశాల, దర్శి 9849440532
  • విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాల, ముండ్లమూరు 9246461905
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తాళ్లూరు 08407-258723, 9949985796
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, చీమకుర్తి 08592-272367, 9848958568
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, సంతనూతలపాడు 08592-276478, 9912724066
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల, చీమకుర్తి 08592-272375, 9704550086
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, చీమకుర్తి 08592-273597, 9440786936
  • గెలాక్సీ జూనియర్‌ కళాశాల, చీమకుర్తి 9849666631
  • సూర్య బాలికల జూనియర్‌ కళాశాల, చీమకుర్తి 9848958568
  • చేగిరెడ్డి లింగారెడ్డి జూనియర్‌ కళాశాల, కంభం 9885934428
  • పీఎన్‌సీఏ జూనియర్‌ కళాశాల, సోమరాజుపల్లి 08598-200608, 9396594408
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల, సింగరాయకొండ 08598-236027, 9704550087
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సింగరాయకొండ 08598-236206, 9290081304
  • విక్టరీ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాల, సింగరాయకొండ 08598-200669, 9948837906
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, యర్రగొండపాలెం 08403-254289, 9490008892
  • శ్రీసాయి స్పందన జూనియర్‌ కళాశాల, యర్రగొండపాలెం 9505569754
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, త్రిపురాంతకం 08403-256866, 9490605380
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, దూపాడు 08403-257263, 9704550089
  • శ్రీ వీబీ స్వామి జూనియర్‌ కళాశాల, కొమరోలు 08405-248058, 9010323419
  • ఒమేగా జూనియర్‌ కళాశాల, పామూరు 9440058467
  • శ్రీ వెంగమాంబ జూనియర్‌ కళాశాల, పామూరు 9490875845
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, చంద్రశేఖరపురం 08598-249252, 9490325715
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పామూరు 08490-247386, 9951206163
  • శ్రీ ఆదిత్య జూనియర్‌ కళాశాల, పామూరు 08490-246922, 940924495
  • జీవీఎస్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉప్పుగుండూరు 08592-275617, 9492316090
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, అమ్మనబ్రోలు 9966595611
  • నారాయణ జూనియర్‌ కళాశాల, ఒంగోలు 08592-223081, 9912343822
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, చినగంజాం 9032243071
  • బీబీహెచ్‌ జూనియర్‌ కళాశాల, వేటపాలెం 08594-246248, 9866815572
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బల్లికురవ 08404-274396, 9440207830
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సంతమాగులూరు 08404-253441, 9618206275
  • డీఎన్‌ఎం జూనియర్‌ కళాశాల, ఇంకొల్లు 08594-244215, 9652516214
  • సూర్య జూనియర్‌ కళాశాల, ఇంకొల్లు 9908839545
  • శ్రీ వికాస్‌ జూనియర్‌ కళాశాల, ఇంకొల్లు 08594-244327, 9866048975
  • ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ జూనియర్‌ కళాశాల, పెద్దపవని 08599-270016, 9704550083
  • ఎంఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాల, గుడ్లూరు 08599-232224, 9866904685
  • ప్రభుత్వ డిగ్రీకళాశాల, కనిగిరి- 9849911625
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కనిగిరి- 9848170150.
  • ఆల్ఫాడిగ్రీ కళాశాల, కనిగిరి-9441036852
  • నేతాజి కళాశాల, కనిగిరి -9492817374
  • కృష్ణచైతన్య కళాశాల, కనిగిరి 9490443093
  • ఎంఎస్‌ఆర్‌ మహిళా కళాశాల, కనిగిరి - 9490328492
  • గౌతమి విద్యాసంస్థలు, దర్శి - 9885306573
  • పొట్టిశ్రీరాములు కళాశాల, దర్శి- 9949412125
  • వెంకటేశ్వర కళాశాల, దర్శి- 9346282801
  • సరస్వతీ కళాశాల, దర్శి - 9848879655
  • డైట్‌ ప్రిన్సిపల్‌ లక్ష్మీవాట్స్‌ - 9177543197
  • గురుకుల పాఠశాల, సంతనూతలపాడు: 9701222078
  • గిరిజన ఆశ్రమ పాఠశాల, పొన్నలూరు - 9989594670
  • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, పొన్నలూరు - 9948134841

శిక్షణా కేంద్రాలు

కంప్యూటర్‌ శిక్షణ సంస్థలు

  • ఆప్టెక్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌: 08592-235098
  • క్యాట్‌ సెంటర్‌: 08592-310052
  • కంప్యూటర్‌ కేర్‌ సెంటర్‌: 08592-235714
  • సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ ఇంటిగ్రేటెడ్‌ - 08592-233802
  • బ్రిలియంట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌ - 08592-234831, 230831, 227831, 233412
  • ఐఎస్‌టీ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌: 08592-280177
  • నెట్‌ లాజిక్‌: 08592-282588
  • అమూల్య ఇన్ఫోటెక్‌: 08592-224422
  • గేట్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌: 08592-329627
  • క్రియేటివ్‌ కంప్యూటర్‌ స్పేస్‌: 9885396708
  • మార్షల్‌ కంప్యూటర్స్‌: 08592-234867
  • ఎన్‌ఐఐటీ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్‌: 08592-645678

మెడిటేషన్‌ సంస్థలు

  • పిరమిడ్‌ స్పిరిట్యువల్‌ సెంటర్‌: 9440622244

మహిళా శిక్షణ సంస్థలు

  • చంద్ర ట్రైనింగ్‌ సెంటర్‌: 08592- 695273

వృత్తి విద్య

  • ఎస్‌.ఎస్‌.ఎన్‌. ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు
  • క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు
  • రావ్‌ అండ్‌ నాయుడు ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు
  • పేస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు
  • రైజ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, ఒంగోలు
  • మలినేని ఇంజినీరింగ్‌ కళాశాల, సింగరాయకొండ
  • ప్రకాశం ఇంజినీరింగ్‌ కళాశాల, కందుకూరు
  • వీఆర్‌ఎస్‌వైఆర్‌ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, చీరాల
  • సెయింట్‌ఆన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల, చీరాల
  • చీరాల ఇంజినీరింగ్‌ కళాశాల, చీరాల
  • మార్కాపురం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాల
  • మార్కాపురం ఎ1 గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల
  • మార్కాపురం జార్జి ఇంజినీరింగ్‌ కళాశాల

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 5/28/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate