অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ఆదిలాబాద్

విద్య

చదువులతల్లి సరస్వతి కొలువుదీరిన ఆదిలాబాద్‌ జిల్లా విద్యారంగపరంగా అన్ని సౌలభ్యాలను కలిగి ఉంది. ఎల్‌కేజీ మొదలుకొని పీజీ వరకు చదువుకునేలా పాఠశాలలు, కళాశాలలు, అధ్యాయన కేంద్రాలు ఇక్కడ విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలను కల్పిస్తున్నాయి. ఇంజనీరింగ్‌తో పాటు వైద్యవృత్తికి అవసరమయ్యే విద్యాసంస్థలు జిల్లాలో సరస్వతి దేవి మానసపుత్రికలుగా వెలుగొందుతున్నాయి. అంతే కాకుండా వృత్తివిద్య కోర్సులు  అందుబాటులో ఉండటం స్వయం ఉపాధికి బాటలు వేస్తున్నాయి.

జిల్లాలో మొత్తం పాఠశాలలు 4,826 ఉన్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 3,354 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 700, ఉన్నతపాఠశాలలు 772 ఉన్నాయి. ఇందులో 500278 మంది విద్యార్థిని, విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 14,850 మంది ఉపాధ్యాయులు, 5031 మంది విద్యావాలంటీర్లు పాఠాలు బోధిస్తున్నారు. ఇంకా 2,213 మంది బడీడు పిల్లలు బడిబయట ఉన్నట్లుగా అధికారుల అంచనా.

బాలికల విద్యకు ప్రోత్సాహం

మధ్యలో బడి మానేసిన బాలికలకు వృత్తి విద్యతో కూడిన చదువును నేర్పించేందుకు వీలుగా జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 52 కస్తూరీభా విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అన్ని మండలకేంద్రాల్లో నెలకొల్పారు. బాలిక విద్య మెరుగుపర్చడంతోపాటు వారికి స్వయం ఉపాధి దిశగా, అభిరుచులకు తగ్గట్టుగా వృత్తివిద్యాకోర్సుల్లో తగిన వసతితో కూడిన శిక్షణను ఇస్తున్నారు.

ట్రిపుల్ ఐటీ-బాసర

రాష్ట్రంలో మూడు ట్రిపుల్  ఐటీ కళాశాలలు ఉంటే.. అందులో ఒకటి సరస్వతి దేవి కొలువైన బాసరలో నెలకొల్పారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2007లో దీన్ని ప్రారంభించారు. మొదటి రెండేళ్లు మూడువేలమంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. ఈ యేడాది మాత్రం సీట్ల సంఖ్యని సగానికి తగ్గిస్తూ 1500 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశమిచ్చారు. పదోతరగతి సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ పేదవిద్యార్థులకు ఉపయోగపడేలా ఇంజనీరింగ్‌ విద్యను అందించాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ ఐటీని నెలకొల్పడం జిల్లా విద్యార్థులకు వరంగా చెప్పవచ్చు.

పేదల ఆరోగ్యసిరి - రిమ్స్‌

వైద్యవృత్తిని ఎంచుకునే విద్యార్థుల కోసం జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌లో రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌సైన్సెస్‌(రిమ్స్‌) పేరిట ప్రభుత్వ వైద్యకళాశాల ఉంది. దీన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి 2007 ఆగస్టు 14న ప్రారంభించారు. ప్రస్తుతం కళాశాల భవనం పూర్తయ్యింది. ఆసుపత్రి భవన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల నుంచి విద్యార్థులు ఇక్కడ చదువుకునేందుకు ఆసక్తిచూపుతున్నారు. యేటా 100 సీట్లు చొప్పున భర్తీ చేస్తున్నారు. నాల్గోదఫా విద్యార్థుల ప్రవేశాలకు కూడా అనుమతి లభించింది. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఇక్కడ వైద్యవిద్యనభ్యసిస్తుండగా 90 మందికి పైగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు పాఠాలు చెబుతున్నారు. గిరిజన మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న ఆదిలాబాద్‌ జిల్లాలో వైద్యకళాశాల ఏర్పాటు భవిష్యత్తు తరాలకు ఆరోగ్య ప్రధాయినిగా బాసిల్లనుంది.

సాధారణ కోర్సులు

ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు జిల్లాలో మండలానికి సరాసరిన ఒకటిచొప్పున ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 112 జూనియర్‌ కళాశాలలు, 32 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ఆదిలాబాద్‌, నిర్మల్‌, ఉట్నూరు, మంచిర్యాల్‌, కాగజ్‌నగర్‌, అసిఫాబాద్‌, భైంసా పట్టణాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా ప్రైవేటు డీగ్రీ కళాశాలలు ప్రధానపట్టణాల్లో అందుబాటులో ఉన్నాయి. అన్ని డిగ్రీ కళాశాలల్లో దూరవిద్యావిధానం ద్వారా పోస్టుగ్రాడ్యుయేషన్‌ (పీజీ) విద్యనభ్యసించేందుకు వీలుగా అధ్యాయన కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.

ఇంజినీరింగ్‌ కళాశాలలు

జిల్లాలో ఇంజినీరింగ్‌ కోర్సును అభ్యసించేందుకు వీలుగా ఆదిలాబాద్‌, నిర్మల్‌లలో ప్రైవేటు యాజమాన్యాల ఆధ్వర్యంలో విద్యాసంస్థలు ఉన్నాయి.

ఆధారము: ఈనాడు

పాఠశాలలు

ఆదిలాబాద్‌ మండలంలోని పాఠశాలల వివరాలు

ఆదిలాబాద్‌పట్టణం –ప్రభుత్వపాఠశాలలు

  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, బాలక్‌మందిర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, చిలుకూరిలక్ష్మినగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హమాలివాడ, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, హమాలీవాడ,ఆదిలాబాద్‌
  • ప్రభుత్వప్రాథమిక పాఠశాల, హమిద్‌పుర, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కొలిపుర, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(ఉర్దు), క్రాంతినగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, పంజేషా, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికపాఠశాల, ఖిల్లా, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, కుర్షిద్‌నగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఆర్పీఎల్‌(ఉర్దూ), ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శాంతినగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల,స్టేషన్‌రోడ్డు, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, తాటిగూడ, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, తాటిగూడ(ఉర్దూ), ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(హింది), తాటిగూడ, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వెంకట్రావుపేట్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికపాఠశాల, విద్యానగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికోన్నతపాఠశాల, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికోన్నతపాఠశాల, బ్రహ్మణ్‌వాడ, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికోన్నతపాఠశాల, ఖానాపూర్‌,ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికోన్నతపాఠశాల, లక్ష్మినగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వ ప్రాథమికోన్నతపాఠశాల, లక్ష్మినగర్‌, ఆదిలాబాద్‌
  • ప్రాథమికోన్నతపాఠశాల, ఎన్జీవో, డైట్‌, ఆదిలాబాద్‌
  • ప్రాథమికోన్నతపాఠశాల, పాతబస్టాండు, ఆదిలాబాద్‌
  • ప్రభుత్వప్రాథమిక పాఠశాల, కుర్షిద్‌నగర్‌, ఆదిలాబాద్‌
  • ఎంపీపీఎస్‌, అంకాపూర్‌ గ్రామం
  • ఎంపీపీఎస్‌, అంకోలి
  • ఎంపీపీఎస్‌, అర్లి-బి
  • ఎంపీపీఎస్‌, బాలాజీనగర్‌, ఆదిలాబాద్‌
  • ఎంపీపీఎస్‌, బంగారుగూడ,అనుకుంట
  • ఎంపీపీఎస్‌, బెల్లూరి
  • ఎంపీపీఎస్‌, బీంసా
  • ఎంపీపీఎస్‌, చాందా-టి
  • ఎంపీపీఎస్‌, దస్నాపూర్‌, మావల
  • ఎంపీపీఎస్‌, దుర్గానగర్‌, మావల
  • ఎంపీపీఎస్‌, గాంధీనగర్‌, ఆదిలాబాద్‌
  • ఎంపీపీఎస్‌, హెబీకాలనీ, మావల
  • ఎంపీపీఎస్‌, హత్తిగుట్ట
  • ఎంపీపీఎస్‌, కేబీకాలనీ, చించుఘాట్‌
  • ఎంపీపీఎస్‌, ఖండాల
  • ఎంపీపీఎస్‌, కొత్తగూడ
  • ఎంపీపీఎస్‌, కేఆర్‌కేకాలనీ(ఉర్దూ), మావల
  • ఎంపీపీఎస్‌, కుంభజరి
  • ఎంపీపీఎస్‌, లాండసాంగ్వి
  • ఎంపీపీఎస్‌, లోహర
  • ఎంపీపీఎస్‌, మాలోబోరిగాం
  • ఎంపీపీఎస్‌, మావల
  • ఎంపీపీఎస్‌, పిట్టలవాడ,మావల
  • ఎంపీపీఎస్‌, పొచ్చర
  • ఎంపీపీఎస్‌, రాంనగర్‌, మావల
  • ఎంపీపీఎస్‌, రాంపూర్‌(పి)
  • ఎంపీపీఎస్‌, రాంపూర్‌(ఆర్‌)
  • ఎంపీపీఎస్‌, రిక్షాకాలనీ, ఆదిలాబాద్‌
  • ఎంపీపీఎస్‌, సరస్వతినగర్‌, మావల
  • ఎంపీపీఎస్‌, షాద్‌నగర్‌,మావల
  • ఎంపీపీఎస్‌, శివఘాట్‌
  • ఎంపీపీఎస్‌, సుందరయ్యనగర్‌, ఆదిలాబాద్‌
  • ఎంపీపీఎస్‌, సుభాష్‌నగర్‌,మావల
  • ఎంపీపీఎస్‌, తిప్ప
  • ఎంపీపీఎస్‌, వాఘాపూర్‌
  • ఎంపీపీఎస్‌, యాపల్‌గూడ
  • ఎంపీయూపీఎస్‌, అనుకుంట
  • ఎంపీయూపీఎస్‌, బట్టిసావర్గాం
  • ఎంపీయూపీఎస్‌, జందాపూర్‌
  • ఎంపీయూపీఎస్‌, కచ్‌కంటి
  • ఎంపీయూపీఎస్‌, కేఆర్‌కేకాలనీ,మావల
  • ఎంపీయూపీఎస్‌, లోకారి
  • ఎంపీయూపీఎస్‌, పిప్పల్‌ధరి
  • ఎంపీయూపీఎస్‌, రామాయి
  • ఎంపీయూపీఎస్‌, రాంనగర్‌, మావల
  • ఎంపీయూపీఎస్‌, రణదివేనగర్‌, ఆదిలాబాద్‌
  • ఎంపీయూపీఎస్‌, సుభాష్‌నగర్‌,మావల
  • ఎంపీయూపీఎస్‌, తంతోలి
  • జడ్పీఎస్‌ఎస్‌, అంకోలి
  • జడ్పీఎస్‌ఎస్‌, భీంసా
  • జడ్పీఎస్‌ఎస్‌, చాందా
  • జడ్పీఎస్‌ఎస్‌, మావల
  • జడ్పీఎస్‌ఎస్‌, పొచ్చర
  • జడ్పీఎస్‌ఎస్‌, రాంనగర్‌,మావల
  • జడ్పీఎస్‌ఎస్‌, సరస్వతినగర్‌, మావల
  • జడ్పీఎస్‌ఎస్‌, వాఘాపూర్‌
  • జడ్పీఎస్‌ఎస్‌, యాపల్‌గూడ
  • ఎహెచ్‌ఎస్‌(బాలుర),చించుఘాట్‌
  • ఎహెచ్‌ఎస్‌(బాలుర), గాంధీపార్కురోడ్డు, ఆదిలాబాద్‌
  • ఎహెచ్‌ఎస్‌(బాలికలు), భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • ఎహెచ్‌ఎస్‌(బాలికలు),మామిడిగూడ
  • ఎహెచ్‌ఎస్‌, వాన్వట్‌
  • ఎయూపీఎస్‌, ఖానాపూర్‌
  • జీహెచ్‌ఎస్‌(ప్రభుత్వఉన్నతపాఠశాల), తాటిగూడ, ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌(హింది),తిర్పెల్లి,ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, బాలక్‌మందిర్‌, మసూద్‌చౌక్‌, ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌(బాలికలు), భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, కొలిపుర, ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, మహాలక్ష్మివాడ,ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, బొక్కలగూడ, ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, ఖిల్లా,ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, ఆర్పీఎల్‌, సంజయ్‌నగర్‌,ఆదిలాబాద్‌
  • జీహెచ్‌ఎస్‌, విద్యానగర్‌, ఆదిలాబాద్‌

ప్రైవేటు విద్యాసంస్థలు

  • యూపీఎస్‌, నందిని పబ్లిక్‌స్కూల్‌, మావల
  • ఉషోదయ హైస్కూల్‌, తాటిగూడ, ఆదిలాబాద్‌
  • వైష్ణవి మోడల్‌స్కూల్‌, సంజయ్‌నగర్‌, ఆదిలాబాద్‌
  • వాణివిద్యామందిర్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • విద్యార్థి హైస్కూల్‌, రవింద్రనగర్‌, ఆదిలాబాద్‌
  • విశ్వబారతి, యూపీఎస్‌, సంజయ్‌నగర్‌
  • విశ్వభారతి విద్యానికేతన్‌, సంజయ్‌నగర్‌, ఆదిలాబాద్‌
  • నాగచైతన్యస్కూల్‌,మావల
  • న్యూప్రగతి హైస్కూల్‌, శాంతినగర్‌, ఆదిలాబాద్‌
  • న్యూ యునివర్సల్‌, హైస్కూల్‌, తాటిగూడ, ఆదిలాబాద్‌
  • ప్రతిభవిద్యాలయం, బాలాజీనగర్‌, ఆదిలాబాద్‌
  • సాక్రెడ్‌హార్ట్‌ కాన్వెంట్‌హైస్కూల్‌, రాంపూర్‌
  • శాంతివిద్యానికేతన్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • షామా యూపీఎస్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • ఎస్‌ఆర్‌ డీజీ స్కూల్‌, దస్నాపూర్‌, ఆదిలాబాద్‌
  • శ్రీసరస్వతి శిశుమందిర్‌, సరస్వతినగర్‌, ఆదిలాబాద్‌
  • శ్రీబాలాజీవిద్యామందిర్‌, దస్నాపూర్‌, ఆదిలాబాద్‌
  • గోపాలకృష్ణవిద్యామందిర్‌, వినాయక్‌చౌక్‌, ఆదిలాబాద్‌
  • మహేశ్వరి విద్యాలయం, తాటిగూడ, ఆదిలాబాద్‌
  • సరస్వతిజ్ఞానవిద్యాలయం, మహాలక్ష్మివాడ, ఆదిలాబాద్‌
  • శ్రీసరస్వతిశిశుమందిర్‌, హౌజింగ్‌బోర్డుకాలనీ, ఆదిలాబాద్‌
  • శ్రీసరస్వతిశిశుమందిర్‌, వినాయక్‌చౌక్‌, ఆదిలాబాద్‌
  • శ్రీసేవాదాస్‌, తంతోలిరోడ్డు, ఆదిలాబాద్‌
  • శ్రీవెంకటేశ్వర పబ్లిక్‌స్కూల్‌, మావల
  • శ్రీ వెంకటేశ్వర విద్యామందిర్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • సెయింట్‌జోసెఫ్‌కాన్వెంట్‌హైస్కూల్‌, ఎన్‌టిఆర్‌చౌక్‌, ఆదిలాబాద్‌
  • సెయింట్‌థామస్‌ హైస్కూల్‌, మసూద్‌నగర్‌, ఆదిలాబాద్‌
  • ఠాగోర్‌పబ్లిక్‌స్కూల్‌, దస్నాపూర్‌, మావల
  • గౌతమ్‌మోడల్‌స్కూల్‌, వినాయక్‌చౌక్‌, ఆదిలాబాద్‌
  • హోలిక్రాస్‌గ్రామర్‌స్కూల్‌, అశోక్‌రోడ్‌, ఆదిలాబాద్‌
  • ఇస్లామియా, ఉర్దూ, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • లిటిల్‌ఫ్లవర్‌ హైస్కూల్‌,, రవింద్రనగర్‌, ఆదిలాబాద్‌
  • కేంద్రీయవిద్యాలయ, బాలాజీనగర్‌, ఆదిలాబాద్‌
  • లిటిల్‌స్టార్‌హైస్కూల్‌, రవింద్రనగర్‌, ఆదిలాబాద్‌
  • క్రిష్ణవేణిటాలెంట్‌ హైస్కూల్‌, టీచర్స్‌కాలనీ, ఆదిలాబాద్‌
  • క్రిష్ణవేణి హైస్కూల్‌, మావల
  • మహేశ్వరీవిద్యాలయం, పర్‌కోట, ఆదిలాబాద్‌
  • సీబీఆర్‌ మోడల్‌స్కూల్‌, రవింద్రనగర్‌, ఆదిలాబాద్‌
  • సీఆర్‌ఆర్‌హైస్కూల్‌, దస్నాపూర్‌, ఆదిలాబాద్‌
  • సి.రాంరెడ్డి హైస్కూల్‌, రవింద్రనగర్‌, ఆదిలాబాద్‌
  • ఆర్‌ఆర్‌ ఈటెక్నోస్కూల్‌, రాంనగర్‌, ఆదిలాబాద్‌
  • చావరా అకాడమీ స్కూల్‌, మావల
  • సీటీజెమ్స్‌ హైస్కూల్‌, అశోక్‌రోడ్‌, ఆదిలాబాద్‌
  • క్రిసెంట్‌హైస్కూల్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • వెంకటేశ్వర హైస్కూల్‌, భుక్తాపూర్‌, ఆదిలాబాద్‌
  • అజీజీయా, ఎయిడెడ్‌హైస్కూల్‌, బొక్కలగూడ, ఆదిలాబాద్‌
  • దర్గా-ఎ, ఇస్లామి, మదినా మసీద్‌, నేతాజీచౌక్‌, ఆదిలాబాద్‌
  • దార్‌ఉల్‌ఉలూమ్‌ జామెతుల్‌ హుడా, సుందరయ్యనగర్‌, ఆదిలాబాద్‌

ఆసిఫాబాద్‌

కస్తూరీబా బాలికల గురుకుల విద్యాలయం వాంకిడి 08733278235
గిరిజన ఆశ్రమోన్నత పాఠశాల బంబార 08733 201456
ఏపీటీడబ్ల్యూఆర్‌జేసీ (బాలికలు), ఆసిఫాబాద్‌ 08733-279571
ఏపీఆర్‌ఎస్‌డబ్ల్యూ (బాలురు), ఆసిఫాబాద్‌ 9704550162
పీటీజీ, ఆసిఫాబాద్‌ 08733-279008
ఆశ్రమోన్నత పాఠశాల, ఆసిఫాబాద్‌ 9441383484
కస్థూరిబా గాంధీ, కంఠకాలనీ, ఆసిఫాబాద్‌ 9000660588
శాటిలైట్‌ గురుకుల పాఠశాల, రౌఠసంకెపల్లి, ఆసిఫాబాద్‌ 8733219077
బీసీ వసతి గృహం, రెబ్బెన 9000009094
ఎస్సీ వసతిగృహం, రెబ్బెన 9000009094
ఆశ్రమ పాఠశాల తాడిహత్నూర్‌, నార్నూరు 9492128567
ఆశ్రమ పాఠశాల గాదిగూడ, నార్నూరు 9491460214
ఆశ్రమ  పాఠశాల ఝరి, నార్నూరు 9490026497
ఆశ్రమ పాఠశాల నార్నూర్‌: 949259663
ఆశ్రమ పాఠశాల అర్జునీ: 9440990363
ఆశ్రమ పాఠశాల జామ్‌డా: 9440241326
ఆశ్రమ పాఠశాల మన్కాపూర్‌: 9440267062
శాటిలైట్‌ విద్యాకేంద్రం అర్జునీ: 8985629721
శాటిలైట్‌ విద్యాకేంద్రం చిత్తగూడ: 9493890542
ఏకలవ్య టీడబ్ల్యూ బాలుర కళాశాల నార్నూర్‌, 9490957307

కాగజ్‌నగర్‌

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు
జవహర్‌ నవోయద విద్యాలయం 08738-238021
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కాగజ్‌నగర్‌ 08738-235132
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, సిర్పూరు(టి) 9866963161
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కౌటాల:9848370113
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, దహెగాం: 9441270091
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, బెజ్జూరు: 9966251699
బాలభారతి జూనియర్‌ కళాశాల, 235842
ఎస్‌కేఈ డిగ్రీ కళాశాల, త్రిశూల్‌పహాడ్‌, కాగజ్‌నగర్‌ 238668
ఉషోదయ జూనియర్‌ కళాశాల కాగజ్‌నగర్‌ 9849686341
వివేకానంద జూనియర్‌ కళాశాల, పెట్రోల్‌పంపు, కాగజ్‌నగర్‌ 9849391231
బాల్‌విద్యామందిర్‌ కాగజ్‌నగర్‌ 238045
ఫాతిమాకాన్వెంట్‌ స్కూల్‌ 238103
గౌతమ్‌ మాడల్‌స్కూల్‌ కాగజ్‌నగర్‌ 9248093831
క్రిష్ణవేణి టాలెంట్‌స్కూల్‌, కాగజ్‌నగర్‌ 9440425990
సరస్వతి శిశుమందిర్‌, కాగజ్‌నగర్‌ 238351

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు

జడ్పీ ఉన్నత పాఠశాల, పెట్రోల్‌పంపు ఏరియా, కాగజ్‌నగర్‌
జడ్పీ ఉన్నత పాఠశాల, బాలురు, బాలికలు, త్రిశూల్‌పహాడ్‌, కాగజ్‌నగర్‌
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పోచమ్మబస్తి, కాగజ్‌నగర్‌
ప్రభుత్వ ఉన్నత పాఠశాల(కొత్త), ఆర్‌ఆర్‌ఓ కాలనీ, కాగజ్‌నగర్‌

కాగజ్‌నగర్‌ మండలం

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రాస్పెల్లి, కాగజ్‌నగర్‌ మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల గజ్జిగూడ, కాగజ్‌నగర్‌ మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అరెగూడ, కాగజ్‌నగర్‌ మండలం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల,నజ్రుల్ నగర్‌, విలేజ్‌నెం.3, కాగజ్‌నగర్‌ మండలం
ప్రభుత్వ ఉన్నత పాఠశాల, విలేజ్‌నెం.05, కాగజ్‌నగర్‌ మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గన్నారం, కాగజ్‌నగర్‌మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, భట్టుపల్లి, కాగజ్‌నగర్‌ మండలం

దహెగాం మండలం

జడ్పీ ఉన్నత పాఠశాల, దహెగాం
జిల్లా ఉన్నత పాఠశాల, చిన్నరాస్పెల్లి, దహెగాం మండలం
జిల్లా ఉన్నత పాఠశాల, కొంచెవెల్లి, దహెగాం మండలం
జిల్లా ఉన్నతపాఠశాల, బిబ్రా, దహెగాం మండలం
జిల్లా ఉన్నత పాఠశాల, ఇట్యాల, దహెగాం మండలం
జిల్లా ఉన్నత పాఠశాల, చెడ్వాయి, దహెగాం మండలం

కౌటాల మండలం

జడ్పీఉన్నత పాఠశాల, కౌటాల
ఆశ్రమోన్నతపాఠశాల, మొగడ్‌ధగడ్‌, కౌటాల మండలం
జిల్లా ఉన్నత పాఠశాల, గుండాయిపేట, కౌటాల మండలం
జిల్లా ఉన్నతపాఠశాల, గంగాపూర్‌, కౌటాల మండలం
ప్రభుత్వ ఉన్నతపాఠశాల, రవీంద్రనగర్‌, కౌటాల మండలం
జిల్లా పరిషత్‌ఉన్నత పాఠశాల, చింతమానేపల్లి, కౌటాల మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బాబాసాగర్‌, కౌటాల మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బోధన్‌పెల్లి, కౌటాల మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ముత్తంపేట, కౌటాల మండలం
కస్తూరిభా ఉన్నత పాఠశాల, బాబాపూర్‌, కౌటాల మండలం
సెయింట్‌ జోసఫ్‌ఉన్నత పాఠశాల(ఎయిడెడ్‌)విజయనగరం, కౌటాల మండలం

సిర్పూరు(టి)

జిల్లా ఉన్నత పాఠశాల, సిర్పూరు(టి) మండల కేంద్రం
జిల్లా ఉన్నత పాఠశాల, వేంపల్లి, సిర్పూరు(టి) మండలం
జిల్లా ఉన్నతపాఠశాల, డబ్బా, సిర్పూరు(టి)మండలం
జిల్లా ఉన్నత పాఠశాల, లోనవెల్లి, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, సిర్పూరు(టి)
ప్రాథమికోన్నత పాఠశాల, చింతకుంట, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, భూపాలపట్నం, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, చీలపెల్లి, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, డోర్‌పెల్లి, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, పారిగాం, సిర్పూరు(టి)మండలం
ప్రాథమికోన్నత పాఠశాల, జక్కాపూర్‌, సిర్పూరు(టి)మండలం

బెజ్జూరు

జిల్లా పరిషత్‌ సెంకడరీ పాఠశాల, పెంచికల్‌పేట, బెజ్జూరు మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, బెజ్జూరు
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, పాపన్‌పేట, బెజ్జూరు మండలం
జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, గూడెం, బెజ్జూరు మండలం
ఆశ్రమోన్నత పాఠశాల, కుంటలమానేపల్లి, బెజ్జూరు మండలం
ఆశ్రమోన్నత పాఠశాల, సల్గుపల్లి, బెజ్జూరు మండలం

బెల్లంపల్లి నియోజకవర్గం

  • జడ్పిఎస్‌ఎస్‌,ఆకెనపల్లి-7382621449
  • జడ్పిఎస్‌ఎస్‌,బజార్‌ఏరియా,బెల్లంపల్లి-7382621448
  • జడ్పిఎస్‌ఎస్‌, చాకేపల్లి, - 7382621450
  • జడ్పీఎస్‌ఎస్‌, చంద్రవెల్లి, -7382621451
  • జడ్పిఎస్‌ఎస్‌, బాలికల ఉన్నత పాఠశాల, 7382621452
  • జడ్పీఎస్‌ఎస్‌, నెం.2ఇంక్లయిన్‌,బెల్లంపల్లి-7382621453
  • జడ్పీఎస్‌ఎస్‌, టేకులబస్తీ, బెల్లంపల్లి- 7382621457
  • జడ్పీఎస్‌ఎస్‌, తాళ్ళగురిజాల, 7382621456
  • సేయింట్‌మేరీస్‌ హైస్కూల్‌, 9440464509
  • సేయింట్‌ ఆంథోని హైస్కూల్‌-9440757536
  • సేయింట్‌ విన్సెంట్‌ హైస్కూల్‌-9440443886
  • రాజావిద్యానికేతన్‌ హైస్కూల్‌, 9866567692
  • జడ్పిఎస్‌ఎస్‌,తాండూరు,
  • జడ్పిఎస్‌ఎస్‌, అచ్చులాపూర్‌
  • జడ్పీఎస్‌ఎస్‌, రేచిని
  • జడ్పిఎస్‌ఎస్‌, తంగళ్లపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, ఉర్దుమీడియం, తాండూరు
  • విద్యాభారతి ఉన్నత పాఠశాల, తాండూరు,
  • విష్ణు శివనికేతన్‌, తాండూరు
  • శ్రీశారద విద్యామందిర్‌, తాండూరు
  • జడ్పిఎస్‌ఎస్‌, నెన్నెల,
  • జడ్పిఎస్‌ఎస్‌,మైలారం,
  • జడ్పిఎస్‌ఎస్‌, అవుడం,
  • జడ్పిఎస్‌ఎస్‌, కుశ్నపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌,కాసిపేట,
  • జడ్పిఎస్‌ఎస్‌,ముత్యంపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, దేవాపూర్‌,
  • జడ్పిఎస్‌ఎస్‌,ధర్మారావుపేట,
  • జడ్పిఎస్‌ఎస్‌, లంబాడితాండ,
  • జడ్పిఎస్‌ఎస్‌, మల్కపల్లి,
  • కార్మెల్‌ హైస్కూల్‌, దేవాపూర్‌,
  • విశ్వభారతి ఉన్నత పాఠశాల, కాసిపేట
  • జడ్పిఎస్‌ఎస్‌, భీమిని,
  • జడ్పిఎస్‌ఎస్‌, కన్నెపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, వెంకటాపూర్‌

నిర్మల్‌ నియోజకవర్గం

సారంగాపూర్‌ మండల పాఠశాలల వివరాలు..
పాఠశాల పేరు -  గ్రామం - చరవాణి నెం
ఎంపీపీఎస్‌ జౌళి 9441605327
నారాయణపల్లి 986653445
పొట్యా 9963043490
దుప్యాతాండ 9492130267
సిర్‌పల్లితాండ 9492132195
బండేవుతాండ 9010015004
కుప్టి 9963109006
ఇప్పచెల్మ 98487107179
లక్ష్మినగర్‌ 9490722551
లింగాపూర్‌తాండ 9502126827
పెండల్‌ధరి 8790598312
అడెల్లి 9652200641
అడెల్లితాండ 9989586856
దేవితాండ 9492700821
రవీంద్రనగర్‌ 9441572432
మహావీర్‌తాండ 9493429539
చించోలి(బి) 9866321466
రాణపూర్‌ 9491637877
గంగాపూర్‌ 9494717595
లింగాపూర్‌ 9441076150
నాగపూర్‌ 9849223739
రాణపూర్‌తాండ 9493532397
రాంసింగ్‌తాండ 9866547523
సారంగాపూర్‌ (ఉర్దు) 9441526722
పొన్కూర్‌ (స్వర్ణ) 9550057471
చించోలి(ఎం) 9866164298
కంకట 9908359050
ధని 9492131275
ప్యారమూర్‌ 9440509453
గోపాల్‌పేట్‌ 949000949031
ఆదివాసిగూడ 9440916330
జామ్‌ పెద్దూర్‌ 984871071733
జామ్‌తాండ 9492539994
హనుమాన్‌తాండ 9010949790
జామ్‌ 9866547523
సారంగాపూర్‌ 9441908903
కౌట్ల(బి) 9490375886
శాంతినగర్‌ 9949159292
బీరవెల్లి 8500070278
భాగ్యనగర్‌ 9849136330
గొడిసెర 9959093959
యాకర్‌పల్లి 9052042090
సాయినగర్‌ 9440174866
గోపాల్‌పేట్‌తాండ 9949917777
సోనాపూర్‌తాండ 8121315987
ఆలూర్‌ 9441953151
లక్ష్మిపూర్‌ 9959288195
చించోలి(బి) 9949748535
యూపీఎస్‌ తాండ్ర 9491153315
బోరిగాం 9177660952
స్వర్ణ 7396765855
వైకుంటాపూర్‌ 9440492678
బీరవెల్లి 9885987237
జడ్‌పీహెచ్‌ఎస్‌ జామ్‌ 9441257790
సారంగాపూర్‌ 9951864689
కౌట్ల(బి) 9603605565
బీరవెల్లి 9441288466
ఆలూర్‌ 9908778224
చించోలి(బి) 8978709199
స్వర్ణ 9849919215
చించోలి(ఎం) 9866547072
కంకట 9441503276
ధని 9440724880
కేజీబీవీ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జే జామ్‌ 9704550172
ఏహెచ్‌ఎస్‌ స్వర్ణ 9441531314

ప్రైవేటు పాఠశాలల వివరాలు

భారతీ విద్యానికేతన్‌ బీరవెల్లి 9440336438
నేతాజీ పబ్లిక్‌ స్కూల్‌ కౌట్ల(బి) 9849948238
శ్రీవాణి విద్యానికేతన్‌ వంజర్‌ 9848451913
విజ్ఞాన్‌ పబ్లిక్‌ స్కూల్‌ జామ్‌ 9989814314
వివేకానంద పబ్లిక్‌ సారంగాపూర్‌ 8985207992

జైనథ్‌ మండలం:

ఎంపీపీఎస్‌ కామాయి
ఎంపీపీఎస్‌ సాంగవి(ఎన్‌)
ఎంపీపీఎస్‌ పిప్పల్‌గాంవ్‌
ఎంపీపీఎస్‌ కంఠ
ఎంపీపీఎస్‌ పార్డి(కె)
మేడిగూడ(కె) - రోడ్‌
ఎంపీపీఎస్‌ మేడిగూడ(కె) - కెనాల్‌
ఎంపీపీఎస్‌ సుందరగిరి
ఎంపీపీఎస్‌ జైనథ్‌
ఎంపీపీఎస్‌ కాప్రి
ఎంపీపీఎస్‌ భోరజ్‌
ఎంపీపీఎస్‌ నిరాల తె/మీ.
ఎంపీపీఎస్‌ నిరాల ఊ/మీ.
ఎంపీపీఎస్‌ ముక్తాపూర్‌
ఎంపీపీఎస్‌ ఆడ
ఎంపీపీఎస్‌ పెండల్‌వాడ
ఎంపీపీఎస్‌ ఉమ్రి
ఎంపీపీఎస్‌ బెల్‌గాంవ్‌
ఎంపీపీఎస్‌ మాకోడ
ఎంపీపీఎస్‌ లక్ష్మీపూర్‌(యు)
ఎంపీపీఎస్‌ కౌఠ
ఎంపీపీఎస్‌ కరంజీ(కె)
ఎంపీపీఎస్‌ కూర
ఎంపీపీఎస్‌ దీపాయిగూడ
ఎంపీపీఎస్‌ ఆకుర్ల
ఎంపీపీఎస్‌ లేఖర్‌వాడ
ఎంపీపీఎస్‌ పిప్పర్‌వాడ
ఎంపీపీఎస్‌ గిమ్మ(కె)
ఎంపీపీఎస్‌ రాంపూర్‌(టి)
ఎంపీపీఎస్‌ గూడ
ఎంపీపీఎస్‌ సిర్సన్న
ఎంపీపీఎస్‌ పూసాయి
ఎంపీపీఎస్‌ హషీంపూర్‌
ఎంపీపీఎస్‌ సావాపూర్‌
ఎంపీపీఎస్‌ బాలాపూర్‌
ఎంపీపీఎస్‌ ఫౌజ్‌పూర్‌
ఎంపీపీఎస్‌ దాజీనగర్‌
ఎంపీపీఎస్‌ కోర్ట
ఎంపీపీఎస్‌ కేదార్‌పూర్‌
ఎంపీపీఎస్‌ అకోలి
ఎంపీయూపీఎస్‌ పార్డి(బి)
ఎంపీయూపీఎస్‌ మాండగాడ
ఎంపీయూపీఎస్‌ సాంగ్వి(కె)
ఎంపీయూపీఎస్‌ ఆనంద్‌పూర్‌
ఎంపీయూపీఎస్‌ మాంగుర్ల
ఎంపీయూపీఎస్‌ బెల్లూరి
ఎంపీయూపీఎస్‌ తరోడ(బి)
ఎంపీయూపీఎస్‌ జామిని
విజ్ఞాన్‌ ఎం.ఎస్‌. జైనథ్‌
వాగ్దేవి పబ్లిక్‌ స్కూల్‌ జైనథ్‌
అభ్యూదయ హైస్కూల్‌
కేజీబీవీ జైనథ్‌
జడ్పీఎస్‌ఎస్‌ కౌఠ
జడ్పీఎస్‌ఎస్‌ ఆడ
జడ్పీఎస్‌ఎస్‌ జైనథ్‌
జడ్పీఎస్‌ఎస్‌ మేడిగూడ(కె) - రోడ్‌
జడ్పీఎస్‌ఎస్‌ మేడిగూడ(కె) - కెనాల్‌
జడ్పీఎస్‌ఎస్‌ పెండల్‌వాడ
జడ్పీఎస్‌ఎస్‌ బాలాపూర్‌
జడ్పీఎస్‌ఎస్‌ గూడ
జడ్పీఎస్‌ఎస్‌ కూర
జడ్పీఎస్‌ఎస్‌ దీపాయిగూడ
జడ్పీఎస్‌ఎస్‌ పిప్పర్‌వాడ
జడ్పీఎస్‌ఎస్‌ గిమ్మ(కె)
జడ్పీఎస్‌ఎస్‌ లక్ష్మీపూర్‌(యు)
వాగ్దేవి హైస్కూల్‌, జైనథ్‌
విజ్ఞాన్‌ ప్రాథమికోన్నతపాఠశాల,జైనథ్‌
అభ్యుదయ విద్యాలయం, పిప్పర్‌వాడ

బేల మండలం:

గురుకులం ఎస్టీ బాలికలు సదల్‌పూర్‌
ఎంపీపీఎస్‌ ఎకోరి
ఎంపీపీఎస్‌ జూనోని
ఎంపీపీఎస్‌ రంఖం
ఎంపీపీఎస్‌ పిట్‌గాంవ్‌(ఎల్‌)
ఎంపీపీఎస్‌ గోండుగూడ(సి)
ఎంపీపీఎస్‌ గూడ
ఎంపీపీఎస్‌ కాప్సి(బి)
ఎంపీపీఎస్‌ షంషాబాద్‌
ఎంపీపీఎస్‌ మొహబ్బత్‌పూర్‌
ఎంపీపీఎస్‌ బేల మ.మీ.
ఎంపీపీఎస్‌ అశోక్‌నగర్‌
ఎంపీపీఎస్‌ బేల తె.మీ.
ఎంపీపీఎస్‌ కోగ్దూరు
ఎంపీపీఎస్‌ మాంగ్రూల్‌
ఎంపీపీఎస్‌ దహేగాంవ్‌ ఊ.మీ.
ఎంపీపీఎస్‌ అవల్‌పూర్‌
ఎంపీపీఎస్‌ సాంగిడి (పాత)
ఎంపీపీఎస్‌ సాంగిడి (కొత్త)
ఎంపీపీఎస్‌ కామ్‌గార్‌పూర్‌
ఎంపీపీఎస్‌ మన్యార్‌పూర్‌
ఎంపీపీఎస్‌ ఛప్రాల
ఎంపీపీఎస్‌ వరూర్‌
ఎంపీపీఎస్‌ గణేష్‌పూర్‌
ఎంపీపీఎస్‌ రాయిపూర్‌(టి)
ఎంపీపీఎస్‌ కరోని(బి)
ఎంపీపీఎస్‌ మశాల(కె)
ఎంపీపీఎస్‌ సయిద్‌పూర్‌
ఎంపీపీఎస్‌ వంజారిగూడ
ఎంపీపీఎస్‌ సాంగ్వి(కె)
ఎంపీపీఎస్‌ సిర్సన్న
ఎంపీపీఎస్‌ హేటి
ఎంపీపీఎస్‌ దుబ్బగూడెం(ఎం)
ఎంపీపీఎస్‌ టాక్లీ
విజ్ఞాన్‌ ప్రైమరీ స్కూల్‌ బేల
ఎంపీయూపీఎస్‌ మశాల(బి)
ఎంపీయూపీఎస్‌ సోన్‌కాస్‌
ఎంపీయూపీఎస్‌ డోప్టాల
ఎంపీయూపీఎస్‌ పొన్నాల
ఎంపీయూపీఎస్‌ పాఠన్‌
ఎంపీయూపీఎస్‌ దహేగాంవ్‌ మ.మీ.
ఎంపీయూపీఎస్‌ కొబ్బాయి
ఎంపీయూపీఎస్‌ బేల ఊ.మీ.
ఎంపీయూపీఎస్‌ బెదాడా
ఎంపీయూపీఎస్‌ బాది
ఎంపీయూపీఎస్‌ తోయగూడ
విద్యాభిలాష్‌ యూపీఎస్‌ స్కూల్‌
కేజీబీవీ బేల
జడ్పీఎస్‌ఎస్‌ సాంగిడి
జడ్పీఎస్‌ఎస్‌ కోగ్దూరు
జడ్పీఎస్‌ఎస్‌ ఛప్రాల
కేజీబీవీ బేల
జడ్పీఎస్‌ఎస్‌ సాంగిడి
జడ్పీఎస్‌ఎస్‌ కోగ్దూరు
జడ్పీఎస్‌ఎస్‌ ఛప్రాల
జడ్పీఎస్‌ఎస్‌ సిర్సన్న
జడ్పీఎస్‌ఎస్‌ బేల
విజ్ఞాన్‌హైస్కూల్‌, బేల

బెల్లంపల్లి నియోజకవర్గం

ప్రభుత్వ,ప్రవేట్‌ పాఠశాలలు

  • జడ్పిఎస్‌ఎస్‌,ఆకెనపల్లి-7382621449
  • జడ్పిఎస్‌ఎస్‌,బజార్‌ఏరియా,బెల్లంపల్లి-7382621448
  • జడ్పిఎస్‌ఎస్‌, చాకేపల్లి, - 7382621450
  • జడ్పీఎస్‌ఎస్‌, చంద్రవెల్లి, -7382621451
  • జడ్పిఎస్‌ఎస్‌, బాలికల ఉన్నత పాఠశాల,7382621452
  • జడ్పీఎస్‌ఎస్‌, నెం.2ఇంక్లయిన్‌,బెల్లంపల్లి-7382621453
  • జడ్పీఎస్‌ఎస్‌, టేకులబస్తీ, బెల్లంపల్లి- 7382621457
  • జడ్పీఎస్‌ఎస్‌, తాళ్ళగురిజాల, 7382621456
  • సేయింట్‌మేరీస్‌ హైస్కూల్‌, 9440464509
  • సేయింట్‌ ఆంథోని హైస్కూల్‌-9440757536
  • సేయింట్‌ విన్సెంట్‌ హైస్కూల్‌-9440443886
  • రాజావిద్యానికేతన్‌ హైస్కూల్‌, 9866567692
  • జడ్పిఎస్‌ఎస్‌,తాండూరు,
  • జడ్పిఎస్‌ఎస్‌, అచ్చులాపూర్‌
  • జడ్పీఎస్‌ఎస్‌, రేచిని
  • జడ్పిఎస్‌ఎస్‌, తంగళ్లపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, ఉర్దుమీడియం, తాండూరు
  • విద్యాభారతి ఉన్నత పాఠశాల, తాండూరు,
  • విష్ణు శివనికేతన్‌, తాండూరు
  • శ్రీశారద విద్యామందిర్‌, తాండూరు
  • జడ్పిఎస్‌ఎస్‌, నెన్నెల,
  • జడ్పిఎస్‌ఎస్‌,మైలారం,
  • జడ్పిఎస్‌ఎస్‌, అవుడం,
  • జడ్పిఎస్‌ఎస్‌, కుశ్నపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌,కాసిపేట,
  • జడ్పిఎస్‌ఎస్‌,ముత్యంపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, దేవాపూర్‌,
  • జడ్పిఎస్‌ఎస్‌,ధర్మారావుపేట,
  • జడ్పిఎస్‌ఎస్‌, లంబాడితాండ,
  • జడ్పిఎస్‌ఎస్‌, మల్కపల్లి,
  • కార్మెల్‌ హైస్కూల్‌, దేవాపూర్‌,
  • విశ్వభారతి ఉన్నత పాఠశాల, కాసిపేట
  • జడ్పిఎస్‌ఎస్‌, భీమిని,
  • జడ్పిఎస్‌ఎస్‌, కన్నెపల్లి,
  • జడ్పిఎస్‌ఎస్‌, వెంకటాపూర్‌

ఇచ్చోడలో.... కళాశాలలు

అవంతి జూనియర్‌ కాలేజి
వివేకానంద డీగ్రీకాలేజీ
హైదరాబాద్‌ జూనియర్‌కాలేజీ
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఇచ్చోడ
బాలికల గురుకుల కళాశాల ఇచ్చోడ

ఆధారము: ఈనాడు

కళాశాలలు

చదువుల తల్లి సరస్వతీదేవి కొలువుదీరిన ఆదిలాబాద్‌ జిల్లా ఇప్పుడిప్పుడే విద్యారంగంలో అభివృద్ది సాధిస్తోంది.. అయితే ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, వైద్య కళాశాలలు అనుకున్న స్థాయిలో ఏర్పాటుకాలేదు. దీంతో పై కోర్సులు చదివేందుకు పక్కనే ఉన్న మహారాష్ట్రతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సరైన ఉన్నత విద్యావకాశాలు, సౌకర్యాలు, కరువయ్యాయి. జిల్లాలోని జైనథ్‌, వేమన్‌పల్లి, నెన్నెల, తానూర్‌, కోటపల్లి మండలాలు ఇంతవరకు జూనియర్‌ కళాశాలలను ఎరుగవు. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో పలు విద్యాసంస్థలు వెలిశాయి .. జిల్లా కేంద్రంలోనూ వీటి సంఖ్య గణనీయంగా ఉంది. విద్యాప్రగతికోసం ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేటు కళాశాలలు కృషిచేస్తున్నాయి.

జూనియర్‌ కళాశాలలు: జిల్లాలో 45 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 7గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలలు, 11 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలున్నాయి. అదేవిధంగా 65 ప్రైవేటు కళాశాలలు పనిచేస్తున్నాయి.

పీజీ కళాశాలలు 10 ఉన్నాయి. వీటిలో సీవీ రామన్‌ డిగ్రీ, పీజీ కళాశాల మంచిర్యాల, జీడీసీ(మెన్‌)ఆదిలాబాద్‌, జీడీసీ(ఉమెన్‌), ఆదిలాబాద్‌, జీడీసీ మంచిర్యాల, జీడీసీ నిర్మల్‌, ఐఐఎంఎస్‌ డిగ్రీ కళాశాల మంచిర్యాల, ముఖరం అగర్‌వాల్‌ మెమోరియల్‌ మంచిర్యాల విద్యానికేతన్‌ కాలేజ్‌, మంచిర్యాల, నలందా కాలేజ్‌ ఆదిలాబాద్‌, సింగరేణి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల, మందమర్రి, వివేకవర్థిని డిగ్రీ కళాశాల మంచిర్యాల ఉన్నాయి.

డిగ్రీ కళాశాలలు: జిల్లాలో మొత్తం 67 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో 13 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కాగా 44 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు

బీఈడీ కళాశాలలు: జిల్లాలో మొత్తం 5 బీఈడీ కళాశాలలున్నాయి. అందులో ఉట్నూరులో ప్రభుత్వ బీఈడీ కళాశాల ఉంది. అదేవిధంగా ఆసిఫాబాద్‌లో రెండు, ఆదిలాబాద్‌, నిర్మల్‌లలో ఒక్కొక్క ప్రైవేటు కళాశాలలు పనిచేస్తున్నాయి.

నిర్మల్‌

ప్రభుత్వ పీజీ కళాశాల, మారెమ్మ ఆలయం సమీపంలో, నిర్మల్‌ ఫోన్‌: 08734-242818
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నిర్మల్‌ ఫోన్‌: 08734-242167
ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, సోమవార్‌పేట్‌, నిర్మల్‌ ఫోన్‌: 08734-242367
ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, నిర్మల్‌ ఫోన్‌: 08734-242573
దీక్ష  జూనియర్‌ కళాశాల, ఎన్టీఆర్‌ మినీ స్టేడియం పక్కన, నిర్మల్‌ ఫోన్‌: 08734-240457
ఎన్‌బీఆర్‌ డిగ్రీ కళాశాల, మంజులాపూర్‌ రోడ్‌, నిర్మల్‌ ఫోన్‌: 08734-247121
పంచశీల్‌ జూనియర్‌ కళాశాల, గాజుల్‌పేట్‌ రోడ్‌,నిర్మల్‌ ఫోన్‌: 08734-245951
రవి జూనియర్‌ కళాశాల, రవినగర్‌, నిర్మల్‌ ఫోన్‌: 08734-243066, 243962
గురుకృప జూనియర్‌ కళాశాల: 08734-240400, 94401 52454
ప్రతిభ జూనియర్‌ కళాశాల: 98498 05617
అపోలో జూనియర్‌ కళాశాల: 98853 37777
సిద్ధార్థ జూనియర్‌ కళాశాల: 94403 79854
రాజీవ్‌గాంధీ జూనియర్‌ కళాశాల: 98480 45816

ఆసిఫాబాద్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జన్కాపూర్‌, ఆసిఫాబాద్‌ 08733-279563
శ్రీచైతన్య ఇంటర్‌, డిగ్రీ కళాశాల, రాజంపేట్‌ 08733-277155
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, రెబ్బెన 08735-221570
ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ ప్రైవేటు డిగ్రీ కళాశాల, రెబ్బెన 08735-221810
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, తిర్యాణి 9491460385
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కెరమెరి 0833278337

భైంసా

ప్రభుత్వ డిగ్రీకళాశాల, బి రోడ్‌. భైంసా, ఫోన్‌నం.8008948148
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, భైంసా :9440380183

ఖానాపూర్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, కడెం 08730 252262
శ్రీవైష్ణవి ప్రైవేటు జూనియర్‌ కళాశాల కడెం: 9441726332
కరిమల జూనియర్‌ కళాశాల, జన్నారం 08739-246506
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, జన్నారం 9866966418
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఖానాపూర్‌ 9441069470, 08730 27510
సాయి తేజ వొకేషనల్‌ జూనియర్‌ కళాశాల, ఖానాపూర్‌ 9848115771
ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఇంద్రవెల్లి 9440993090
శ్రీచైతన్యకళాశాల  ఇంద్రవెల్లి 08731-277555
డిగ్రీ కళాశాల కన్నాపూర్‌ 9490026341
వికాస్‌ డిగ్రీ కళాశాల, జన్నారం 08739-245322
వాగ్దేవి డిగ్రీ కళాశాల, ఖానాపూర్‌ 9490239028
కెఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాల, ఖానాపూర్‌ 944137166
జాధవ్‌మాణిక్‌రావు డిగ్రీ కళాశాల, ఇంద్రవెల్లి 9848914232

కాగజ్‌నగర్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, త్రిశూల్‌పహాడ్‌, కాగజ్‌నగర్‌, 08738-238132
ఎస్‌కేఈ డిగ్రీకళాశాల(ఎయిడెడ్‌)త్రిశూల్‌పహాడ్‌, కాగజ్‌నగర్‌, 08738-238969
వసుంధర డిగ్రీ, జూనియర్‌ కళాశాల, పెట్రోల్‌పంపు ఏరియా, కాగజ్‌నగర్‌, 08738-236466
ఇందిరా డిగ్రీకళాశాల, బాలాజీనగర్‌, కాగజ్‌నగర్‌
వివేకానంద జూనియర్‌ కళాశాల, పెట్రోల్‌పంపు ఏరియా, కాగజ్‌నగర్‌
బాలభారతి జూనియర్‌ కళాశాల, సంఘంబస్తి, కాగజ్‌నగర్‌, 08738-235842

వైద్య కళాశాలలు

రిమ్స్‌- ఆదిలాబాద్‌ - 9701711165

ఇంజినీరింగ్‌ కళాశాలలు

ఎ.ఎం.ఆర్‌, ఇంజినీరింగ్‌ కళాశాల, మావల, ఆదిలాబాద్‌-08732-222266
ఐజా ఇంజనీరింగ్‌ కళాశాల, ముల్కల, మంచిర్యాల – 9866323260

ఆధారము: ఈనాడు

వృత్తి విద్య (ఇన్‌స్టిట్యూట్స్)

డీఈడీ కళాశాలలు: ఆదిలాబాద్‌లో ప్రభుత్వ డీఈడీ కళాశాల ఉంది. అదేవిధంగా నిర్మల్‌, ఆసిఫాబాద్‌ ఆదిలాబాద్‌లో మంచిర్యాలల్లో ప్రైవేటు కళాశాలలు పనిచేస్తున్నాయి.

టీపీటీ, హెచ్‌పీటీ కళాశాలలు: ఆదిలాబాద్‌లో ఒక టీపీటీ, ఒక హెచ్‌పీటీ శిక్షణ కళాశాలలున్నాయి. నిర్మల్‌లో, మంచిర్యాలలోనూ కళాశాలలున్నాయి.

పాలిటెక్నిక్‌ కళాశాలలు: జిల్లా కేంద్రంలో సంజయ్‌గాంధీ ప్రభుత్వకళాశాల  ఉంది. అదేవిధంగా హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల సైతం నెలకొల్పబడింది

ఐ టి ఐ లు : జిల్లాలోని ఉట్నూర్‌, ఆదిలాబాద్‌ బెల్లంపల్లి, జన్నారం, మంచిర్యాలల్లో ప్రభుత్వ ఐటీఐలు నడుస్తున్నాయి. అదేవిధంగా నిర్మల్‌, మంచిర్యాల, శ్రీరాంపూర్‌, మందమర్రిలలో ప్రైవేట్‌ ఐటీఐ కళాశాలలు నడుస్తున్నాయి.

ఎంపీహెచ్‌డబ్ల్యు శిక్షణ కళాశాలలు: జిల్లా కేంద్రంలో రెండు, మంచిర్యాలలో రెండు, నిర్మల్‌లో ఒక కళాశాల పనిచేస్తోంది.

ఆధారము: ఈనాడు

కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్స్‌

నిర్మల్‌

  • ఐసీఎస్‌ఎస్‌, బస్‌డిపో ఎదురుగా నిర్మల్‌ ఫోన్‌: 08734-244896
  • నిట్‌, బస్‌డిపో ఎదురుగా, నిర్మల్‌ ఫోన్‌: 08734-242635
  • పేస్‌, కొత్త బస్టాండ్‌రోడ్‌, నిర్మల్‌ ఫోన్‌: 08734-240512, 92468 16740

ఆసిఫాబాద్‌

కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సెంటర్‌: స్కైలాన్‌, బాపూనగర్‌ 9059792200

ఖానాపూర్‌

కడం కంప్యూటర్‌ కేంద్రం : 08730 252272
భవాని కంప్యూటర్‌ కేంద్రం : 08730 252202
రాజ్‌ కంప్యూటర్‌ ఇన్‌స్ట్యూట్‌, ఉట్నూరు 08731 274482
లైస్‌ కంప్యూటర్స్‌ ఖానాపూర్‌ 08730 273225

సిర్పూర్‌

సాఫ్ట్‌ టెక్‌ కంప్యూటర్‌ ఎడ్యూకేషన్‌, కాగజ్‌నగర్‌, ఫోన్‌.9000288951
ఎస్‌ఐపీ కంప్యూటర్‌ సెంటర్‌, కాగజ్‌నగర్‌,సెల్‌నెం.9849805210
సిర్పూరు(టి)లో సెవన్‌హిల్స్‌ కంప్యూటర్‌ కేంద్రం 08738-247300

వొకేషనల్‌

వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - మావల, ఆదిలాబాద్‌ 9848125053
డా.రాజేంద్రప్రసాద్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌- ఆసిఫాబాద్‌-08733-277123
ముదగంటి సూరమ్మ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - ఆసిఫాబాద్‌- 9649620210
పంచశీల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌- నిర్మల్‌- 9848045816
ప్రభుత్వ డైట్‌ కళాశాల- ఆదిలాబాద్‌ - 9440001166
శ్రీనిధి డీఎడ్‌ కళాశాల- ఆసిఫాబాద్‌ - 9649620210
వివేకానంద డీఎడ్‌ కళాశాల - ఆదిలాబాద్‌ - 9848125053
పంచశీల డీఎడ్‌ కళాశాల - నిర్మల్‌ - 9848045816
సంజయ్‌గాంధీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, ఆదిలాబాద్‌- 9912342026
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, బెల్లంపల్లి, 9912342086
ప్రభుత్వ పాలిటెక్నిక్  కళాశాల, నిర్మల్‌, 9010222174, 08734-242167
సింగరేణి పాలిటెక్నిక్‌ కళాశాల, సి.సి.నస్పూర్‌ 08736-200625,
ప్రభుత్వ ఐటీఐ, ఆదిలాబాద్‌ - 9959500408
ప్రభుత్వ ఐటీఐ, ఉట్నూర్‌ - 9959500407
ప్రభుత్వ ఐటీఐ, జన్నారం - 9000882598
ప్రభుత్వ ఐటీఐ. మంచిర్యాల - 9959500406
ప్రభుత్వ ఐటీఐ, మందమర్రి - 9000993848
ప్రభుత్వ ఐటీఐ, శ్రీరాంపూర్‌ - 9000993849
ప్రభుత్వ ఐటీఐ: ఫోన్‌ నెం.08736-252018
శక్తి ఐటీఐ: ఫోన్‌ నెం.08736-200652
మెడికేర్‌ వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీ: సెల్‌ నెం.9395358293
అపోలో వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీ: సెల్‌ నెం.94400110667
మంచిర్యాల వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీ: సెల్‌ నెం.9848735766
శ్రీహర్ష వొకేషనల్‌ జూనియర్‌ కాలేజీ: సెల్‌ నెం.9899336622
గురుకృపా ఒకేషనల్‌ కాలేజ్‌, ఫోన్‌ నం. 9440152454

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/10/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate