పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మెదక్

ఈ పేజి లో మెదక్ జిల్లా కి చెందిన విద్యా సంబంధ వివరాలు చర్చించబడ్డాయి.

విద్య

మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం కంది శివారులో ప్రతిష్ఠాత్మక ఐఐటీ ఉంది. దీంతోపాటు పటాన్‌చెరు మండలం రుద్రారంలో గీతం విశ్వవిద్యాలయం జిల్లాకు ప్రత్యేకం. జిల్లాలో పటాన్‌చెరు ప్రాంతం ఇంజినీరింగ్‌ కళాశాలల హబ్‌గా పేరొందింది. నర్సాపూర్‌ మండల శివారులో సిమెంటురంగ అధినేత బి.వి.రాజు బీవీఆర్‌ఐటీ కళాశాలను స్థాపించి వృత్తివిద్య, సాంకేతిక విద్య తదితర కోర్సులను ప్రవేశపెట్టి జిల్లాకు పేరుతెచ్చారు. సదాశివపేట పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విద్యాభ్యాసం చేశారు. కోహీర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎంపీ బాగారెడ్డి, కర్ణాటకకు చెందిన పలువురు నాయకులు విద్యాభ్యాసం చేశారు. మెదక్‌లోని సీఎస్‌ఐ కళాశాలలో మాజీమంత్రులు కరణం రాంచందర్‌రావు, తదితర జిల్లా ప్రముఖులు చదువుకున్నారు. జిల్లాలో ఎంఎన్‌ఆర్‌, బీవీఆర్‌ఐటీ, వైపీఆర్‌, టీఆర్‌ఆర్‌ తదితర కళాశాలలు వివిధ వృత్తివిద్యా శిక్షణ కేంద్రాలను నెలకొల్పడంతో జిల్లాలో విద్యావ్యాప్తికి పునాది పడింది.
జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వివరాలు.. విద్యార్థుల సంఖ్య

 • జిల్లాలో మొత్తం 20,309 ప్రాథమిక పాఠశాలలున్నాయి
 • ప్రాథమికోన్నత పాఠశాలలు 648
 • ఉన్నత పాఠశాలలు 772
 • జిల్లావ్యాప్తంగా 3,99,939 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదువుతున్నారు

పాఠశాలలు

 • కరుణ ఉన్నత పాఠశాల, సంగారెడ్డి
 • కేశవరెడ్డి కాన్సెప్ట్‌ స్కూల్‌, సంగారెడ్డి
 • భారతీయ విద్యామందిర్‌, సంగారెడ్డి
 • సెయింట్‌ఆంథోనిస్‌, సంగారెడ్డి
 • సెయింట్‌జోసఫ్‌ స్కూల్‌, సంగారెడ్డి
 • ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌, సదాశివపేట
 • ఇండోబ్రిటీష్‌ స్కూల్‌, సదాశివపేట
 • వివేకానంద స్కూల్‌, సదాశివపేట
 • రవీంద్ర మాడల్‌ స్కూల్‌, సదాశివపేట
 • గీత మాడల్‌ స్కూల్‌, పటాన్‌చెరు
 • కేశవరెడ్డి స్కూల్‌, పటాన్‌చెరు
 • సెయింట్‌ జోసఫ్‌ స్కూల్‌, పటాన్‌చెరు
 • మంజీర పబ్లిక్‌ స్కూల్‌, పటాన్‌చెరు
 • కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌, జహీరాబాద్‌
 • మాణిక్‌ప్రభు స్కూల్‌, జహీరాబాద్‌
 • సంఘమిత్ర స్కూల్‌, జహీరాబాద్‌
 • మహీంద్ర అకాడమీ, జహీరాబాద్‌
 • సరస్వతి విద్యామందిర్‌, జహీరాబాద్‌
 • సీఎస్‌ఐ స్కూల్‌, మెదక్‌
 • గీతా స్కూల్‌, మెదక్‌
 • విద్యావాహిని స్కూల్‌, మెదక్‌
 • సరస్వతి శిశుమందిర్‌, సిద్దిపేట
 • వివేకానంద మాడల్‌ స్కూల్‌, సిద్దిపేట
 • డాన్‌బాస్కో స్కూల్‌, జోగిపేట
 • లహరీ హైస్కూల్‌, జోగిపేట
 • సిద్దిపేట పట్టణ పాఠశాలల వివరాలు

సిద్దిపేట

 • పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫోన్‌నెం.
 • ప్రభుత్వబాలురఉన్నతపాఠశాల భాస్కర్‌ 9490840594
 • ప్రభుత్వబాలికలఉన్నతపాఠశాల ప్రసూనదేవి 9866752047
 • ప్రభుత్వనూతనోన్నతపాఠశాల జయచంద్రారెడ్డి 7382307382
 • పారిపల్లిఉన్నతపాఠశాల గంగాధర్‌ 9441631556
 • జీహెచ్‌ఎస్‌ నాసర్‌పురా(ఉ/మీ) భాస్కర్‌ 9490840594
 • జడ్పీహెచ్‌ఎస్‌ ఇందిరానగర్‌ వకులాదేవి 9948130031
 • యుపిఎస్‌ ఇమాంబాద్‌ మల్లయ్య 9440479828
 • యుపిఎస్‌ కాళ్లకుంటకాలనీ జయశ్రీ 9490448720
 • యుపిఎస్‌ నర్సాపూర్‌ సుజాత 9849732981
 • యుపిఎస్‌ రంగధాంపల్లి నజీర్‌ 9491331572

సిద్దిపేట

ప్రైవేటు పాఠశాలల వివరాలు

 • ఆదిత్య విద్యాలయం గణేష్‌ 9346631280
 • ఆదర్శ విద్యాలయం స్రవణ్‌ 9390999930
 • బేబీమూన్‌ లక్ష్మికాంతం 9392235374
 • భారతీయ విద్యాలయం అనిల్‌కుమార్‌ 9000576153
 • సెలెస్టియల్‌ కృష్ణమాచారి 9440221187
 • దుర్గా శిశుమందిర్‌ హరినాథ్‌ 9440379017
 • దేవీశిశుమందిర్‌ యాదగిరి 9490668032
 • గాయిత్రి విద్యాలయం జయపాల్‌రెడ్డి 9666523454
 • గౌతమ్‌ మోడల్‌స్కూల్‌ పవన్‌ 9248094851
 • గురునాథ విద్యాలయం జె.మల్లారెడ్డి 9440083588
 • కృష్ణవేణి టాలెంట్‌స్కూల్‌ శ్రీనివాస్‌రెడ్డి 9700033531
 • నేతాజీ పబ్లిక్‌స్కూల్‌ సుభాష్‌ 9866231122
 • రాఘవేంద్ర హైస్కూల్‌ లక్ష్మికాంతరావు 9989061976
 • రవీంద్ర హరికిషన్‌ 9440305970
 • విజ్ఞానభారతి పద్మ 9399952495
 • సాయిగ్రేస్‌ సుధారాణి 9391416639
 • శుభోదయ విద్యాలయం ఎజాస్‌అహ్మద్‌ 9440494466
 • శారదనికేతన్‌ దేవేందర్‌రెడ్డి 9393411923
 • సిద్ధార్థ అంజిరెడ్డి 949006935
 • నిఖిలేశ్వరానంద జయరాంరెడ్డి 9030085283
 • సాయి విద్యాలయం అశోక్‌ 9246949966
 • వాణి విద్యాలయం రవీందర్‌రెడ్డి 9440084506
 • సెయింట్‌జాన్స్‌ చాకో 9440165175
 • వాగ్దేవి శ్రీనివాస్‌ 9441046997
 • విద్యాభారతి విద్యాలయం శ్రీనివాస్‌రెడ్డి 9700033531
 • విద్యావర్థిని మోహన్‌కుమార్‌ 9948535670
 • విద్యానికేతన్‌ జలీల్‌ఖాన్‌ 9440380335
 • వికాస్‌ హైస్కూల్‌ ప్రవీణ్‌ 9391266444
 • వివేకాంద హైస్కూల్‌ హైమావతి 9440359998
 • సరస్వతి విద్యాలయం మహేందర్‌రెడ్డి 9550393392
 • రావూస్‌ టెక్సోస్కూల్‌ ప్రసాద్‌ 9396788829
 • బ్రిలియంట్‌ గ్రామర్‌ ప్రసాద్‌ 9000018241
 • ఆరెంజ్‌ మోడల్‌ శరతచందర్‌ 9849682560
 • మెరిడియన్‌ కాన్సెప్ట్‌ రవీందర్‌రెడ్డి 9492828759
 • తులిప్స్‌ కాన్సెప్ట్‌ రాజేశ్వర్‌రెడ్డి 9347261472
 • అరుంధతి విద్యాలయం రాజు 9704488812
 • ఎస్‌ఆర్‌ డిజి స్నేహలత 8886090005
 • శ్రీచైతన్య అనంతరెడ్డి 9440555227
 • ఎస్‌ఆర్‌కె లక్ష్మణ్‌ 9246926603

మెదక్‌
-ప్రభుత్వ విద్యాసంస్థలు. ఫోన్‌నెంబర్‌
ప్రభుత్వ బాలికల ఉన్నతపాఠశాల
9849684928
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల
9985700827
ప్రభుత్వ నూతనోన్నత పాఠశాల
986696836
ఆంప్ర. గురుకుల బాలికల పాఠశాల
9704550251
ఆంప్ర గిరిజన మినీగురుకుల పాఠశాల
9491398973
ఆంప్ర సాంఘిక సంక్షేమ బాలికల(వెలుగు)పాఠశాల
8008123183
కస్తుర్బగాంధీ బాలికల పాఠశాల
7416869788

మెదక్‌ పైవేట్‌ విద్యాసంస్థలు ఫోన్‌నెంబర్లు

సిద్దార్థ మోడల్‌ పాఠశాల
గీతా ఉన్నత పాఠశాల
9391000149
డాన్‌బాస్కో పాఠశాల
9440764343
విజన్‌ స్కూల్‌ ఆఫ్‌ఎక్సిలెన్సి
9177676388
చైతన్యభారతి పాఠశాల
08452-220138
కాకతీయ టెక్నో పాఠశాల
9293724224
కృష్ణవేణి పాఠశాల
7396902008
రత్న టెక్నో పాఠశాల
9247064553
గౌతం మోడల్‌ పాఠశాల
9248093830
సరస్వతి కాన్వేంట్‌ పాఠశాల
9849972814
సెంట్‌గ్లోబల్‌ పాఠశాల
9247880380
ప్రగతి విద్యామందిర్‌
9440720333
శిశుమందిర్‌ పాఠశాల
08452-222614

గజ్వేల్‌ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఫోన్‌నెంబర్లు

 • జడ్పీహెచ్‌ఎస్‌, బూరుగుపల్లి : 9440262733
 • జడ్పీహెచ్‌ఎస్‌, జాలిగామ : 9491995014
 • జీహెచ్‌ఎస్‌, గజ్వేల్‌ : 9912086119
 • జడ్పీజీహెచ్‌ఎస్‌, గజ్వేల్‌ : 9177845751
 • జడ్పీహెచ్‌ఎస్‌, ప్రజ్ఞాపూర్‌ : 9490523831
 • జడ్పీజీహెచ్‌ఎస్‌, ప్రజ్ఞాపూర్‌ : 9989961551
 • జడ్పీహెచ్‌ఎస్‌, రిమ్మనగూడ : 9441762130
 • జడ్పీహెచ్‌ఎస్‌, కొడకండ్ల : 9441204755
 • జడ్పీహెచ్‌ఎస్‌, సింగాటం : 9963616999
 • జడ్పీహెచ్‌ఎస్‌, అహ్మదీపూర్‌ : 9441763811
 • జడ్పీహెచ్‌ఎస్‌, పిడిచేడు : 9985843056
 • జడ్పీహెచ్‌ఎస్‌, బెజుగామ : 9346420820
 • సెయింట్‌జోసెఫ్‌ (ఎయిడెడ్‌) జీహెచ్‌ఎస్‌, గజ్వేల్‌ : 9491330389
 • సెయింట్‌మేరిస్‌ హైస్కూల్‌, ప్రజ్ఞాపూర్‌ : 9348669798
 • జీడీఆర్‌ హైస్కూల్‌, గజ్వేల్‌ : 9440040562
 • నవజ్యోతి హైస్కూల్‌, గజ్వేల్‌ : 9440080581
 • మంజీరా పాఠశాల, గజ్వేల్‌ : 9885598191
 • శాంతినికేతన్‌ హైస్కూల్‌, గజ్వేల్‌ : 9985262291
 • సి.వి.రామన్‌ పాఠశాల, గజ్వేల్‌ : 9030466790
 • శ్రీవాణి పాఠశాల, గజ్వేల్‌ : 9985321921
 • వాణి విద్యాలయం, గజ్వేల్‌ : 9949539032
 • విశ్వశాంతి పాఠశాల, అహ్మదీపూర్‌ : 9849485955
 • శ్రీకృష్ణవేణి పాఠశాల, గజ్వేల్‌ : 9247026668
 • జామియాతుల్‌ హక్‌ ఉర్దు పాఠశాల, గజ్వేల్‌ : 9440003912
 • కృష్ణవేణి పాఠశాల, గజ్వేల్‌ 9866194232

ములుగు పాఠశాలల సమాచారం

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
 • గురుకుల పాఠశాల
 • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
 • ప్రాథమిక పాఠశాల
 • కస్తూర్భ బాలికల పాఠశాల
 • స్వామి వివేకనంద విద్యాలయం (ప్రైవేటు)

వర్గల్‌ పాఠశాలల సమాచారం:

 • ప్రభుత్వ ఉన్నత పాఠశాల-ప్రధానోపాద్యాయులు వై.సుఖేందర్‌.. ఫోన్‌ నెం. 07416931174
 • కస్తూర్భా పాఠశాల.. ప్రత్యేకాధికారి.. యాదగిరి..
 • ఫోన్‌.నెం. 9866731588
 • నవోదయ విద్యాలయం.. ప్రిన్సిపాల్‌ కోటోశ్వరరావు..
 • ఫోన్‌.నెం. 08454253055
 • విశ్వభారతి విద్యాలయం.. ప్రిన్సిపాల్‌ ఎమ్‌.గీత
 • ఫో.నెం. 9849728634
 • వివేకానంద విద్యాలయం.. ప్రిన్సిపాల్‌ యాదవరెడ్డి
 • ఫో.నెం. 9849877467
 • చేగుంట మండలంలోని పభుత్వ, ప్రైవేటు పాఠశాలలుజడ్పీ ఉన్నత పాఠశాల (9908299045)
 • ప్రాథమికోన్నత పాఠశాల (9440394148)
 • శ్రీ గౌతమి హైస్కూల్‌ (9441436414)
 • శ్రీ కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ (8978610101)
 • దీప్తీ విద్యాలయ హైస్కూల్‌ (9989135538)
 • బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌ (9492005900)

మిరుదొడ్డి

 • ప్రాథమిక పాఠశాల: ఏ.శ్రీనివాస్‌.9912578353
 • విజ్ఞాన భారతి విద్యాలయం:యస్‌.మహిపాల్‌రెడ్డి:9885456838
 • బ్లూమింగ్‌బర్డ్స్‌విద్యాలయం:కె.రాజు:9492302446
 • గీతాంజలీ విద్యాలయం:యల్‌.సంజీవరెడ్డి:9052186168
 • క్రిష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌:యల్‌.సంజీవరెడ్డి:9052186168
 • మేధా టెక్నో స్కూల్‌:సుధాకర్‌రెడ్డి:8500202291
 • శ్రీవెంకటేశ్వర జూనియర్‌ కళాశాల:బాలకిషన్‌:9346465398
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల:08457-241246
 • మేధా ఏలిమెంటరీ ఏడ్యుకేషన్‌:సుధాకర్‌:8500202291

కళాశాలలు

డిగ్రీ కళాశాలలు

 • అబుల్‌ కలాం ఆజాద్‌ డిగ్రీ కళాశాల, మెదక్‌
 • ఆచార్య డిగ్రీ కళాశాల, మెదక్‌
 • ఆదర్శ డిగ్రీ కళాశాల, మెదక్‌
 • ఇందిర మహిళ కళాశాల, మెదక్‌
 • కింగ్‌స్టన్‌ కళాశాల, మెదక్‌
 • ఎల్లంకి డిగ్రీ కళాశాల, సిద్దిపేట
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్దిపేట
 • ఎల్లంకి డిగ్రీ కళాశాల, సంగారెడ్డి
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గజ్వేల్‌
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సదాశివపేట
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జహీరాబాద్‌
 • జాగృతి డిగ్రీ కళాశాల, జహీరాబాద్‌
 • నవచైతన్య డిగ్రీ కళాశాల, మెదక్‌
 • నాగార్జున డిగ్రీ కళాశాల, రామాయంపేట
 • విష్ణు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాసూటికల్‌ అండ్‌ రిసెర్చ్‌, నర్సాపూర్‌
 • మహేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఫసల్‌వాది
 • ఎంఎన్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఫార్మసీ, ఫసల్‌వాది
 • రాయల్‌ డిగ్రీ కాలేజ్‌ ఆఫ్‌ పిల్లికొట్యాల్‌, మెదక్‌
 • ఎంఎన్‌ఆర ్‌మెడికల్‌ కాలేజ్‌, ఫసల్‌వాది

 

బీఈడీ, టీటీసీ కళాశాలలు

 • శ్రీవినాయక ఎడ్యుకేషన్‌ సొసైటీ, సంగారెడ్డి
 • అలీహిందీ పండిట్‌ ట్రైనింగ్‌ కళాశాల, సిద్దిపేట
 • ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మెదక్‌
 • సీఎస్‌ఐ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మెదక్‌
 • డైట్‌ కాలేజ్‌ హవేలిగన్‌పూర్‌, మెదక్‌
 • గజ్వేల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, ప్రజ్ఞాపూర్‌
 • ఇస్లామియా కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సిద్దిపేట
 • కింగ్‌స్టన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, పొన్నాల, సిద్దిపేట
 • లేయాస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సదాశివపేట
 • మంజీర కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, పటాన్‌చెరు
 • మిలీనియం కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సంగారెడ్డి
 • ఎంఎన్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సంగారెడ్డి
 • నాగార్జున కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, రామాయంపేట
 • నేషనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, మునిదేవునిపల్లి, కొండాపూర్‌
 • రేమాన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, సంగారెడ్డి
 • షెహనాజ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, నర్సాపూర్‌
 • ఎస్‌వీఆర్‌ తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ స్కూల్‌, జహీరాబాద్‌
 • జీఎంఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ, దిగ్వాల్‌, జహీరాబాద్‌

 

గజ్వేల్‌ కళాశాలలు

 • గీతాంజలి జూనియర్‌ కళాశాల : 94402 32961
 • గీతాంజలి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల : 94402 32961
 • విశ్వతేజ జూనియర్‌ కళాశాల : 98484 31238
 • జీఎంఆర్‌ జూనియర్‌ కళాశాల : 99481 09780
 • భారతి (నాగార్జున) జూనియర్‌ కళాశాల : 98858 85827
 • ప్రగతి ఒకేషనల్‌ కళాశాల : 94404 49672
 • నాగార్జున ఒకేషనల్‌ కళాశాల : 99669 08567
 • శ్రద్ద ఒకేషనల్‌ కళాశాల : 98858 85827
 • నాగార్జున డిగ్రీ కళాశాల : 98858 85757
 • బీఎంఆర్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల : 97016 00009
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల : 08454-232353
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల : 08454-232748
 • ప్రొకడెన్స్‌ ఫార్మసీ కళాశాల : 94908 04590

 

నర్సింగ్‌ కళాశాలలు

 • ఇమేజ్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రామచంద్రాపురం
 • ఎంఎన్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, ఫసల్‌వాది
 • శ్రీసూర్య కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌, రామచంద్రాపురం
 • వెెంకటసాయి స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌, పొన్నాల, సిద్దిపేట
 • జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు 129 ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల్లో 53 చోట్ల వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

రామాయంపేట:

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల: 9491633721
 • సాయికృప జూనియర్‌ కళాశాల: 9490868329
 • స్నేహ జూనియర్‌ కళాశాల: 9440965990
 • స్నేహ డిగ్రీ కళాశాల: 9440965990
 • మంజీరా డిగ్రీ కళాశాల

అందోలు
ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ, ప్రైవేట్‌ ఇంటర్‌ కళాశాల, పాఠశాలల వివరాలు

 • ప్రభుత్వ నెహ్రూ స్మారక డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ కేవీ.రావు-9849507620
 • ప్రభుత్వ ఇంటర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ గోవిందరాం-9493171153
 • ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జోగయ్య-9490036995
 • ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ ప్రిన్సిపల్‌ సుకృత్‌-9704063455
 • స్వామి వివేకానంద-ప్రిన్సిపల్‌ కమ్‌ కరస్పాండెంట్‌ ప్రభాకర్‌ గౌడ్‌-9440220699
 • స్వామి వివేకానంద జూనియర్‌ కాళాశాల -డిటో-* ఎస్‌ఆర్‌ఎం జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ నర్సింహ్మారెడ్డి-9948697922
 • క్రాంతి జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌-రాంరెడ్డి-9440912837
 • సాయి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌-శ్రీనివాస్‌రెడ్డి-9908140304

మెదక్‌

 • ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల
 • ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల
 • ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ
 • ప్రభుత్వ ఇందిర ప్రియదర్శిని మహిళాడిగ్రీ కళాశాల.
 • ప్రభుత్వ డిగ్రీ కళాశాల
 • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్‌ కళాశాల
 • వెస్లీ బీఈడి కళాశాల

మెదక్‌

 • సిద్దార్థ(ఆదర్శ) జూనియర్‌ కళాశాల
 • గీతా జూనియర్‌ కళాశాల
 • ఫణి జూనియర్‌కళాశాల
 • సాధన జూనియర్‌ కళాశాల
 • మెదక్‌ పారిశ్రామిక శిక్షణ సంస్థ

ప్రైవేట్‌ ఐటీఐ కళాశాల

 • శ్రీనివాస డిగ్రీ కళాశాల
  9490060156

పటాన్‌చెరు

 • ఎల్లంకి జూనియర్‌ కళాశాల . దోమడుగు
 • పుల్లారెడ్డి ఫార్మసి కళాశాల . దోమడుగు
 • ఎల్లంకి ఇంజినీరింగ్‌ విద్యాసంస్థలు కిష్టారెడ్డిపేట
 • టర్బోమెషినరీ ఇంజినీరింగ్‌ కళాశాల ఇంద్రేశం
 • టిఆర్‌ఆర్‌ విద్యాసంస్థల ఇంజినీరింగ్‌ కళాశాలలు ఐనోలు
 • సీజీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పెద్దకంజర్ల
 • ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాల చిన్నకంజర్ల
 • ప్రొఫెసర్‌ రామిరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల నందిగామ
 • పట్లోళ్ళరామారెడ్డి ఫార్మసీ కళాశాల నందిగామ
 • మహేశ్వరింజినీరింగ్‌,ఫార్మసీ కళాశాల చిట్కుల్‌
 • గీతం హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం రుద్రారం
 • సట్విన్‌ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌, జహీరాబాద్‌: 9989202325
 • యువశక్తి కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌, జహీరాబాద్‌: 08451274516
 • సీబీఐటీ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సంగారెడ్డి: 8008520003
 • లావణ్య కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సంగారెడ్డి: 08455278245
 • డాటాప్రో కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌, సంగారెడ్డి:08455275362
 • సాఫ్టెక్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సంగారెడ్డి: 9849595623
 • ఐసీఐసీఐ కంప్యూటర్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెదక్‌: 9247200561
 • మహీంద్ర శిక్షణ కేంద్రం, సిద్దిపేట: 8906305425

వృత్తి విద్య (ఇన్‌స్టిట్యూట్స్)

వృత్తివిద్యా కళాశాలలు

 • డీవీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కాశీపూర్‌, సంగారెడ్డి
 • పద్మశ్రీ డాక్టర్‌ బి.వి.రాజు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ విష్ణుపూర్‌ , నర్సాపూర్‌
 • రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పిల్లికొట్యాల్‌, మెదక్‌
 • వైపీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హవేలిఘన్‌పూర్‌, మెదక్‌
 • సెయింట్‌ స్టాన్లే కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ముత్తంగి, పటాన్‌చెరు
 • సయ్యద్‌ హషీమ్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, గజ్వేల్‌, ప్రజ్ఞాపూర్‌
 • మెదక్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, కొండపాక్‌, సిద్దిపేట
 • ఎల్లంకి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, చిన్నగుండవల్లి , సిద్దిపేట
 • ఇందూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, పొన్నాల, సిద్దిపేట
 • టీఆర్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, ఐనోల్‌, పటాన్‌చెరు
 • జ్యోతి ఇంజినీరింగ్‌ కాలేజ్‌, ఐనోల్‌, పటాన్‌చెరు

పాల్‌టెక్నిక్‌ కళాశాలలు

 • సంగమేశ్వర పాలిటెక్నిక్‌ రంజోల్‌, జహీరాబాద్‌: 9912342023
 • ప్రభుత్వ పాలిటెక్నిక్‌, నారాయణఖేడ్‌: 9494774638
 • ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, సంగారెడ్డి: 9652622958
 • ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, మెదక్‌: 9908908247
 • ఎన్‌.జి.రంగా వ్యవసాయ పరిశోధన పాలిటెక్నిక్‌ కళాశాల, బసంతపూర్‌-మామిడ్గి, న్యాల్‌కల్‌: 8008885109

ఆధారము: ఈనాడు

3.01898734177
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు