పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రంగా రెడ్డి

ఈ పేజి లో రంగా రెడ్డి జిల్లా కి సంబందించిన విద్యా సమాచారం అందుబాటులో ఉంటుంది,.

విద్య

రంగారెడ్డి జిల్లా హైదరాబాద్‌ చుట్టూ విస్తరించి ఉండటంతో విద్యకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలు నెలకొల్పాలనుకునే వారందరూ రంగారెడ్డి జిల్లా పరిధిలోనే విద్యాసంస్థలు ఏర్పాటు చేశారు. ఇంజినీరింగ్‌ కళాశాలలు ఎక్కువగా ఏర్పాటయ్యాయి. పురుషుల అక్షరాస్యతలో 2011 జనాభా లెక్కల ప్రకారం రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉంది. జిల్లాలో 78.05శాతం అక్షరాస్యత నమోదు కాగా ఇందులో పురుషులు 84శాతం, స్త్రీల అక్షరాస్యతాశాతం 71.82 ఉంది.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని 1974లో ఏర్పాటుచేశారు. సువిశాలమైన స్థలంలో నెలకొల్పిన ఈ విశ్వవిద్యాలయం దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటిగా పేరు పొందింది.

జేఎన్‌టీయూ.

జేఎన్‌టీయూ కూకట్‌పల్లి నియోజకవర్గంలో వుంది. రాష్ట్రంలో 1972లో జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఏర్పడింది. 2008లో దీన్ని నాలుగుగా విడగొట్టారు. అయినా

ఇప్పటికీ అత్యధిక ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలలకు అనుబంధంగా ఉంది.

క్యాంపస్‌ కళకళ..

కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ప్రాంగణంలో 89 ఎకరాల విస్తీర్ణంలో ఎస్‌ఐటీ, ఐఎస్‌టీ, సీఈహెచ్‌, ఎస్‌ఎంఎస్‌ విభాగాలలో రెగ్యులర్‌, డ్యుయెల్‌, స్పెషలైజేషన్‌ కోర్సులతో పాటు విదేశీ

విద్యార్థులు కలిపి సుమారు 3500 మంది క్యాంపస్‌లో విద్యను అభ్యసిస్తున్నారు. వైఫై సౌకర్యం ఉంది.

క్యాంపస్‌ కళాశాలలు..

వర్సిటీ క్యాంపస్‌ కళాశాలలను కరీంనగర్‌జిల్లా జగిత్యాల, మంథని, మెదక్‌జిల్లా సింగూరులో స్థాపించింది. వీటిల్లో సుమారు 2వేల మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు.

వసతిగృహాలు..

రెండు బాలికల, నాలుగు బాలుర వసతిగృహాలలో యూజీ, పీజీ విద్యార్థులు కలిపి సుమారు 2వేల మంది వసతి పొందుతున్నారు. మరో 50మంది విదేశీ విద్యార్థులకు ఇక్కడే వసతి

సౌకర్యం కల్పించారు.

ఆడిటోరియం ప్రత్యేకత..

వర్సిటీ ప్రాంగణంలో సుమారు రూ.20కోట్లతో ఆడిటోరియాన్ని నిర్మాణం చేపట్టి వర్సిటీకే తలమానికంగా తీర్చిదిద్దారు. దేశ, విదేశీ సెమినార్‌లు, వర్క్‌షాపులు నిర్వహించడంతో పాటు

ప్రత్యేక రోజుల్లో విద్యార్థులకు వినోదం కోసం సినిమాల ప్రదర్శన ఉంటుంది.

డ్యుయెల్‌ డిగ్రీలు..

బీటెక్‌ + ఎంటెక్‌, బీటెక్‌ + ఎంబీఏ, బీటెక్‌ +ఎమ్మెస్సీ వర్సిటీలో కొన్ని సెమిస్టర్లు ఇతర దేశాల్లోని వర్సిటీల్లో మరికొన్ని సెమిస్టర్లతో ఐదేళ్ల వ్యవధిలో రెండు డిగ్రీలు పొందడం ఈ కోర్సు

చదివే విద్యార్థుల ప్రత్యేకత. ఇలా ప్రస్తుతం 150మంది విద్యార్థులు ఉన్నారు.

విదేశీ విద్యార్థుల సందడి..

రెగ్యులర్‌, స్పెషలైజేషన్‌ కోర్సులతో కలిపి సుమారు 25 దేశాల నుంచి వచ్చిన 300 మంది విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసిస్తున్నారు. వీరి బాగోగులు చూసుకునేందుకు ఒక డైరెక్టర్‌ ఉన్నారు.

మరో ఏడాదిలో ఒక ఇంటర్నేషనల్‌ వసతిగృహం అందుబాటులోకి తేవాలని ఈసీ సమావేశంలో నిర్ణయించారు.

అధ్యాపకులకు శిక్షణ..

ఇక ప్రత్యేకంగా రాష్ట్ర, ఇతర రాష్ట్రాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు సైతం వారు బోధించే సబ్జెక్టుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు ఇక్కడ ఉచితంగా తర్ఫీదు పొందే అవకావశం ఉంది.

ఇందుకు యూజీసీ ఏఎస్‌సీ కళాశాల వేదికగా నిలుస్తోంది. ప్రతి ఏటా సుమారు 20-25 కోర్సులతో 600మంది అధ్యాపకులు శిక్షణ పొందుతున్నారు.

శామీర్‌పేట మండలంలో బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ కళాశాల జవహర్‌నగర్‌ గ్రామ పరిధిలో 200 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రూ.లక్ష ఎకరం చొప్పున నామినల్‌ ధరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కేటాయించింది. 2005లో తరగతులు నిర్వహిస్తూ బోధన జరుగుతుంది. శామీర్‌పేట మండల కేంద్రంలో తెదేపా ప్రభుత్వం 2000 సంవత్సరంలో 50 ఎకరాల భూమిని కేటాయించింది. ఈవిద్యా సంస్థలో మన విద్యార్థులతో పాటు పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, కెనెడా, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, నేపాల్‌, భూటాన్‌ తదితర దేశాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. విద్యాసంస్థ సంఖ్య

 • ప్రాథమిక పాఠశాలలు 2523
 • ప్రాథమికోన్నత 776
 • ఉన్నత పాఠశాలలు 1227
 • జూనియర్‌ కళాశాలలు 294
 • డిగ్రీ కళాశాలలు 66
 • నర్సింగ్‌ కళాశాలలు 6
 • పీజీ కళాశాలలు 13
 • బీఈడీ కళాశాలలు 46
 • న్యాయ కళాశాలలు 3
 • డైట్‌ కళాశాల 1
 • ఐటీఐలు 26
 • పాలిటెక్నిక్‌ కళాశాలలు 2
 • ఇంజినీరింగ్‌ కళాశాలలు 161
 • ఫార్మసీ కళాశాలలు 71
 • వైద్య కళాశాలలు 6
 • ఎంబీఏ కళాశాలలు 107
 • ఎంసీఏ కళాశాలలు 143
 • యూనివర్సిటీలు 3

జిల్లాలో గచ్చిబౌలిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నవోదయ విద్యాలయం(రెసిడెన్షియల్‌) ఉంది. దీన్ని 1987లో స్థాపించారు. ఇందులో 567 మంది విద్యార్థులు చదువుతున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌తో విద్యాబోధన చేస్తున్నారు.

పాఠశాలలు

జిల్లాలో 2317 ప్రాథమిక, 799 ప్రాథమికోన్నత, 857 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 533 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలలు వివరాలు ఇలా ఉన్నాయి.

అబ్దుల్లాపూర్‌మెట్‌

 • రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ - 9394489196

మహేశ్వరం

 • దేవేంద్ర విద్యాలయం - 9581378020, 9848638117
 • రామచంద్ర విద్యాలయం- 9000205499
 • వివేకానంద హైస్కూల్‌ - 9912666007
 • సత్య కిడ్స్‌ స్కూల్‌ - 9912571007
 • సూర్యోదయ స్కూల్‌ - 9347024763
 • లిటిల్‌ ఫ్లవర్‌ - 9848781830
 • మెస్కో మోడల్‌ స్కూల్‌
 • రాయల్‌ టాలెంట్‌ స్కూల్‌
 • సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌
 • సెయింట్‌మేరీ స్కూల్‌
 • లిటిల్‌ సిటిజన్‌ స్కూల్‌

చేవెళ్ల

 • కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌
 • నవచైతన్య హైస్కూల్‌
 • సాయిచైతన్య హైస్కూల్‌
 • సత్యసాయి గ్రామర్‌ హైస్కూల్‌
 • తక్షశిల ఉన్నతపాఠశాల

ఇబ్రహీంపట్నం

 • లీడ్‌ ఇండియా హైస్కూల్‌
 • ప్రియాంక హైస్కూల్‌
 • కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌
 • లయోలా మోడల్‌ స్కూల్‌
 • నాగార్జున మోడల్‌ స్కూల్‌
 • శ్రీవిద్యానికేతన్‌ స్కూల్‌

ఘట్‌కేసర్‌

 • భూపతి హైస్కూల్‌
 • కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌
 • నల్లమల్లారెడ్డి ఫౌండేషన్‌ స్కూల్‌
 • యాసెంట్‌ స్కూల్‌
 • హోలీఫెయిత్‌ స్కూల్‌
 • విద్యాకిరణ్‌ హైస్కూల్‌
 • సృజన గ్రామర్‌ స్కూల్‌
 • సెయింట్‌ విన్సెంట్‌ స్కూల్‌

మేడ్చల్‌

 • నాగార్జున టాలెంట్‌ స్కూల్‌
 • గౌతం మోడల్‌ స్కూల్‌
 • శ్రీచైతన్య టెక్నో స్కూల్‌
 • రోజరీ కాన్వెంట్‌
 • డీఎన్‌ఆర్‌ స్కూల్‌
 • నీరజ్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

మొయినాబాద్‌

 • శ్రీనిధి ఇంటర్నేషనల్‌ స్కూల్‌
 • సుజాత పబ్లిక్‌స్కూల్‌
 • శ్లోకా హైస్కూల్‌
 • లిటిల్‌ స్టార్‌ స్కూల్‌
 • ఎస్‌వీఆర్‌ స్కూల్స్‌
 • భరత్‌తేజ స్కూల్‌

తాండూరు

 • బ్రిలియంట్‌ గ్రామర్‌ స్కూల్‌
 • న్యూ నలందా హైస్కూల్‌
 • కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌
 • తాండూరు పబ్లిక్‌ హైస్కూల్‌
 • రెయిన్‌బో స్కూల్‌
 • గంగోత్రి విద్యాలయ
 • రాజస్థాని విద్యాలయ
 • విజయ విద్యాలయ
 • శివసాగర్‌ విద్యాలయం
 • శివం హైస్కూల్‌

పరిగి

 • కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌
 • నవభారతి విద్యానికేతన్‌
 • శాంతినికేతన్‌ స్కూల్‌
 • వివేకానంద విద్యాలయం
 • ప్రగతి విద్యాలయం

శంకర్‌పల్లి

 • రేవతి హైస్కూల్‌
 • రామకృష్ణ విద్యాలయం
 • ఎల్బీనగర్‌ నియోజకవర్గం పాఠశాలలు:
 • రవీంద్రభారతి, దయాకర్‌, ఇన్‌ఛార్జీఫోన్‌, 9000887969.
 • నాగార్జున, ఛైర్మన్‌ విఠల్‌రెడ్డి, ఫోన్‌, 7396405311.
 • నవీన, డైరెక్టర్‌ సుధీర్‌రెడ్డి, ఫోన్‌, 9000144994.
 • వికాస్‌, డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఫోన్‌, 924714151.
 • త్రివేణి, ఇన్‌ఛార్జీ కోటేశ్వర్‌రావు, 9246906782.
 • లయెలా విద్యాసంస్థలు, ఫోన్‌- 9347086999
 • భాష్యంస్కూల్‌, ఫోన్‌- 9848536942
 • రవీంద్రభారతిస్కూల్‌,ఫోన్‌- 9912347171
 • నాగార్జున స్కూల్‌, వనస్థలిపురం, ఫోన్‌- 040 24241296
 • శాంతినికేతన్‌స్కూల్‌ ,, , ఫోన్‌- 04024203837
 • సిధ్దార్థ స్కూల్‌, ,, , ఫోన్‌- 9949391779
 • డిపీఎస్‌ స్కూల్‌, ,, , ఫోన్‌- 9849445099
 • ఆదిత్యాస్కూల్‌, ,, ఫోన్‌- 9247420104
 • బచ్‌పల్లిస్కూల్‌ ,, ఫోన్‌- 04032997746
 • వనస్థలిపురం ఉన్నత పాఠశాల, ఫోన్‌- 9849130317
 • సాహెబ్‌నగర్‌ ఉన్నత పాఠశాల, ఫోన్‌-9391080870
 • శాంతినికేతన్‌ విద్యాసంస్థలు; ఫోన్‌- 040 24113707
 • కార్తికేయ కాన్సెఫ్ట్‌ స్కూల్‌,ఫోన్‌- 9848577714
 • నాగార్జున కాన్సెప్ట్‌స్కూల్‌,ఫోన్‌- 8341634999
 • గుడ్‌సిటిజన్‌హైస్కూల్‌, ఫోన్‌- 9989143481
 • ప్రతిభాస్కూల్‌-9849458708
 • భూపతిస్కూల్‌-9849206946
 • ప్రభుత్వ ఉన్నత పాఠశాల,మన్సూరాబాద్‌,ఫోన్‌-7702186346
 • ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజీవ్‌గాంధీనగర్‌; ఫోన్‌- 9704840407
 • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, శివమ్మనగర్‌, ఫోన్‌- 9440013523
 • పభుత్వ ప్రాథమిక పాఠశాల,మన్సూరాబాద్‌,ఫోన్‌-9951159889
 • ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, విజయశ్రీనగర్‌, ఫోన్‌- 4990915564

కళాశాలలు

ఇబ్రహీంపట్నం

 • విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - పటేల్‌గూడ
 • జవహర్‌లాల్‌నెహ్రు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ -పటేల్‌ గూడ
 • రోనాల్డ్‌రాస్‌ - రాందాస్‌పల్లి
 • కరుణ పీజీ కళాశాల - రాందాస్‌పల్లి
 • జాగృతి ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - రాందాస్‌పల్లి
 • అలివ్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ - రాందాస్‌పల్లి
 • ఏవీఏన్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ - రాందాస్‌పల్లి
 • సుప్రభాత్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - శేరిగూడ
 • శ్రీదత్త ఇంజినీరింగ్‌ కాలేజ్‌ - శేరిగూడ
 • భారత్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ. - మంగల్‌పల్లి
 • సివిఆర్‌ కళాశాల - మంగల్‌పల్లి
 • శ్రీఇందు ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - మంగల్‌పల్లిగేట్‌
 • ఏంహెచ్‌ఏం పీజీ కాలేజ్‌ - ఉప్పరిగూడ
 • సిద్ధార్థ కళాశాల - ఇబ్రహీంపట్నం
 • గురునానక్‌ కళాశాల - ఇబ్రహీంపట్నం
 • సెయింట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల - ఇబ్రహీంపట్నం
 • రాజమహేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - చర్లపటేల్‌గూడ
 • లోకమాన్యతిలక్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - సీతారాంపేట్‌

యాచారం

 • నెక్సస్‌ కళాశాల - యాచారం
 • ఎంఏకె ఆజాద్‌ పీజీ కాలేజ్‌ - యాచారం
 • ఆసఫియా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ - చింతుల్ల

హయత్‌నగర్‌

 • బ్రిలియంట్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇనిస్టిట్యూషన్స్‌ - అబ్దుల్లాపూర్‌మెట్‌
 • నోవా గ్రూప్‌, కళాశాలలు - జాఫర్‌గూడ
 • గ్లోబల్‌, వివేకానంద గ్రూప్‌ ఆఫ్‌ కాలేజ్‌ - బాటసింగారం
 • అర్జున్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - బాటసింగారం
 • అన్నమాచార్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ - పిగ్లీపూర్‌
 • ఎస్‌ఎల్‌సీ కళాశాల - కొత్తగూడెం
 • స్వాతి ఇంజినీరింగ్‌ కళాశాల - కొత్తగూడెం
 • అవంతి గ్రూప్‌ ఆఫ్‌ కాలేజ్‌ - గుంతపల్లి, మజీద్‌పూర్‌
 • కేవీకే కళాశాల - సుర్మాయిగూడ
 • మధుర ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూట్‌ - గండిచెరువు
 • నాగోల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - కుంట్లూర్‌
 • గాండేయన్‌ కళాశాల(బీఎడ్‌) - కుంట్లూర్‌
 • విజయ ఫార్మసీ కళాశాలలు - మునగనూరు
 • కేవీకే కళాశాల - హయత్‌నగర్‌

చేవెళ్ల

 • విద్యావికాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ - చేవెళ్ల
 • విద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - చేవెళ్ల
 • విద్యావికాస్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ స్టడీస్‌ - చేవెళ్ల
 • ఇంద్రారెడ్డి మెమోరియల్‌ ఇంజనీరింగ్‌ కళాశాల - చేవెళ్ల
 • వివేకానంద కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - పామెన
 • అల్‌హబీబ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - రామన్నగూడ
 • రాయల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ - దామరగిద్ద
 • మన్నన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - న్యాలట
 • షాజహాన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - రామన్నగూడ
 • బండారి శ్రీనివాస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ - గొల్లపల్లి
 • బండారి శ్రీనివాస్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - గొల్లపల్లి
 • న్యూఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌- గొల్లపల్లి
 • యూనిస్‌ సుల్తానా ఇంజినీరింగ్‌ కళాశాల - ముడిమ్యాల
 • ప్రజ్ఞాభారతి ఇంజినీరింగ్‌ కళాశాల - ముడిమ్యాల
 • ఎస్‌వీవీఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌- ఊరెళ్ల
 • సాగర్‌ అగ్రిబిజినెస్‌ స్కూల్‌ - ఊరెళ్ల
 • సాగర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ - ఊరెళ్ల
 • ఎస్‌వీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ - దేవునిఎర్రవల్లి
 • ఆరాధన ఉమెన్స్‌ కాలేజ్‌ - దేవునిఎర్రవల్లి
 • రవీంద్రనాథ్‌ఠాగూర్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ - గొల్లపల్లి

షాబాద్‌

 • పట్నం రాజేందర్‌రెడ్డి మెమోరియల్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ - షాబాద్‌
 • పీఆర్‌ఆర్‌ఎం ఫార్మసీ కాలేజ్‌- షాబాద్‌
 • కైట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ - మల్లారెడ్డిగూడ

శంకర్‌పల్లి

 • ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ - దొంతాన్‌పల్లి
 • ఇండస్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌- కొండకల్‌
 • సీబీఐటీ ఇంజినీరింగ్‌ కళాశాల

మహేశ్వరం

 • అర్షిత ఇంజినీరింగ్‌ కళాశాల
 • జెజె ఇంజినీరింగ్‌ కశాశాల
 • ఆర్యభట్ట ఇంజినీరింగ్‌ కళాశాల
 • మాధవన్‌జీ ఇంజినీరింగ్‌ కళాశాల
 • జెజె ఫార్మసీ

సరూర్‌నగర్‌

 • ఎంవీఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల
 • స్పూర్తి ఇంజినీరింగ్‌
 • నోబుల్‌ ఇంజినీరింగ్‌
 • విశ్వభారతి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఇంజినీరింగ్‌ కళాశాల
 • టీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల
 • విద్యాదాయని ఇంజినీరింగ్‌ కళాశాల
 • ఐన్‌స్టీన్‌ బీఎడ్‌, ఎంబీఎ కళాశాల
 • రవి ఎంబీఎ కళాశాల
 • టీఆర్‌ఆర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల
 • ఎంఆర్‌ఆర్‌ పార్మసీ కళాశాల
 • సాన్వి పీజీ కళాశాల
 • చైతన్య జూనియర్‌ కళాశాల
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

కందుకూర్‌

 • నిషిత ఇంజినీరింగ్‌ కళాశాల
 • ఎన్‌ఆర్‌ఐ ఇంజినీరింగ్‌ కళాశాల
 • న్యూ ఆదర్శ డిగ్రీ కళాశాల
 • ఆదర్శ జూనియర్‌ కళాశాల
 • సాహితీ జూనియర్‌ కళాశాల
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల

ఘట్‌కేసర్‌

 • ప్రిన్స్‌టన్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - అంకుషాపూర్‌
 • కర్షక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - పిర్జాదీగూడ
 • సీవీఎస్‌ఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ - వెంకటాపురం
 • శ్రీనిధి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ - యన్నంపేట

కీసర

 • హోలీమేరి ఇనిస్టిట్యూట్‌ - బొగారం, మేడ్చల్‌
 • మల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాల. - జి.పోచంపల్లి
 • నర్సింహరెడ్డి ఇంజినీరింగ్‌, ఎంబీఏ కళాశాల - గుండ్ల పోచంపల్లి
 • సీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - కండ్లకోయ
 • వీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల - కిష్టాపూర్‌
 • సెయింట్‌ పీటర్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ - మైసమ్మ

కూకట్‌పల్లి

 • ప్రభుత్వ డిగ్రీ, జూనియర్‌ కళాశాలలలు : కూకట్‌పల్లి
 • వివేకానంద డిగ్రీ కళాశాల : కూకట్‌పల్లి
 • ప్రతిభ డిగ్రీ కళాశాల : కూకట్‌పల్లి
 • ప్రగతి మహిళా డిగ్రీ కళాశాల : వివేకానందనగర్‌కాలనీ
 • నారాయణ జూనియర్‌ కళాశాల : భాగ్యనగర్‌కాలనీ
 • శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల, కూకట్‌పల్లి

మల్కాజిగిరి

 • శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల, మల్కాజిగిరి
 • నారాయణ జూనియర్‌ కళాశాల, వాణినగర్‌
 • జాగృతి జూనియర్‌ కళాశాల, మల్కాజిగిరి చౌరస్తా
 • ఫోబెల్‌ జూనియర్‌ కళాశాల, ప్రశాంత్‌నగర్‌
 • సెయింట్స్‌ ఆన్స్‌ ఉమెన్స్‌ జూనియర్‌, డీగ్రీ, పీజీ, కళాశాల, పీవీఎన్‌ కాలనీ
 • సెయింట్స్‌ ఆన్స్‌ టీచర్స్‌ ట్రైనింగ్‌ ఇన్స్‌స్టిట్యూట్‌, పీవీఎన్‌ కాలనీ
 • జాగృతి డీగ్రీ కళాశాల మల్కాజిగిరి

తాండూరు

 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల: 08411 272090
 • డిగ్రీకళాశాల:9032663330
 • పెద్దేముల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాల
 • తాండూరులో ప్రైవేటు కళాశాలలు
 • పీపుల్స్‌ డిగ్రీకళాశాల:08411272091
 • శాలివాహన డిగ్రీకళాశాల: 08411273696
 • శ్రీసాయి డిగ్రీకళాశాల: 08411271557
 • అంబెద్కర్‌ జూనియర్‌ కళాశాల: 08411277027
 • సిందుబాలికల జూనియర్‌ కళాశాల: 08411272960
 • విజ్ఞాన్‌జూనియర్‌ కళాశాల: 08411275276
 • సిద్దార్థజూనియర్‌ కళాశాల: 08411273762
 • చైతన్యజూనియర్‌ కళాశాల: 08411271177

శ్రీ అనంతపద్మనాభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కామర్సు కళాశాల వికారాబాద్‌

విద్యాపరంగా శ్రీ అనంత పద్మనాభ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కామర్స్‌(ఎస్‌ఏపీ) కళాశాల రాష్ట్రస్థాయిలో విరాజిల్లుతోంది. రాష్ట్రస్థాయిలో ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలు పనిచేస్తున్న కళాశాలగా పేరుంది. బోధనలో ఉస్మానియా యూనివర్సిటీలోనే గుర్తింపు పొందింది. సువిశాలమైన ప్రాంగణం, అన్ని వసతులు, సౌకర్యాలు కలిగి ఉంది. శ్రీ అనంతపద్మనాభ కళాశాలను (ఎస్‌ఏపీ) వికారాబాద్‌లో 1968లో స్థాపించారు. జిల్లాలో మొదటి కళాశాలగా, ప్రస్తుతం ఎయిడెడ్‌ కళాశాలగా కొనసాగుతుంది. ఇందులో డిగ్రీలో బీఏ, బీకాం, బీఏస్సీ, బీఏస్సీమ్యాథ్స్‌, పీజీలో ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంకాం, తదితర కంప్యూటర్‌ కోర్సులతో అగ్రగామిగా కొనసాగుతోంది.

ఎల్బీనగర్‌ నియోజకవర్గం కళాశాలలు:

 • సహితీ.. ఫోన్‌. 64576666.
 • నవీన.. ఛైర్మన్‌ సుభాన్‌రెడ్డి, ఫోన్‌, 9849488885.
 • శ్రీ మేధావి.. డైరెక్టర్‌ మల్లారెడ్డి, ఫోన్‌, 8885527744.
 • శ్రీ మేథా జూనియర్‌కళాశాల, ఫోన్‌- 888 6771404
 • శ్రీత్రివేణి జూనియర్‌ కళాశాల,మన్సూరాబాద్‌, ఫోన్‌- 9959020201
 • కవితా జూనియర్‌ కళాశాల,సూర్యోదయకాలనీ, ఫోన్‌- 9652234906
 • వోదయ జూనియర్‌ కళాశాల, ఫోన్‌- 9848346224 మహేశ్వరం నియోజకవర్గం:
 • పూజ్యశ్రీ మాధవన్‌జీ బి.ఎడ్‌ కళాశాల
 • ఆర్యభట్ట ఇంజినీరింగ్‌ కళాశాల ,ఆర్యభట్ట బి.పార్మసీ కళాశాల
 • మహేశ్వరంలో జెజె ఇంజినీరింగ్‌ కళాశాల,పార్మసీ కళాశాలలున్నాయి.
 • నిషిత ఇంజనీరింగ్‌ కళాశాల : 9959045968,
 • ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్‌ కళాశాల: 9177700316.
 • ప్రభుత్వ జూనియర్‌ కళాశాల : 9248022731.
 • ఆదర్శ డిగ్రీ కళాశాల : 9949333369.
 • విద్యామయి కళాశాల : 9848804405.
 • ఆదర్శ జూనియర్‌ కళాశాల:8125198907
 • సాహితి జూనియర్‌ కళాశాల:9441425811

శిక్షణా కేంద్రాలు

వికారాబాద్‌

 • బిట్స్‌ కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌
 • నెట్‌వరల్డ్‌ : 9440963041
 • సైబర్‌నెట్‌:

పరిగి

 • బిట్స్‌ అండ్‌ బైట్స్‌: 9848040050
 • హేమాగ్నిస్‌ ఇనిస్టిట్యూట్‌: 9440202331
 • క్రాంతి కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్‌: 9603768833
 • ఎమ్మెస్‌ ఇన్‌ఫో సాఫ్ట్‌: 9440501506

చేవెళ్ల

 • సీఎస్‌బీఈ కంప్యూటర్‌: 9030086233
 • వివేకానంద: 9701508727
 • శ్రీచైతన్య: 8983192427

మొయినాబాద్‌

 • జిల్లా మహిళా ప్రాంగణం: 9390317131
 • ఎస్బీహెచ్‌ రిక్టు: 0841320186

మహేశ్వరం

 • అవేర్‌: 9000801042

ఇబ్రహీంపట్నం

 • శ్రీసాయి టెక్నాలజీ: 9441677527

ఆధారము: ఈనాడు

3.00432900433
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు