పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అలోసమూహ వినాశనం దగ్గర్లోనే ఉందా?

భూమి చరిత్రలో అలో సమూహవినాశనం (mass extinction) దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

extinctionభూమి చరిత్రలో అలో సమూహవినాశనం (mass extinction) దగ్గర్లోనే ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వేగంగా పెరుగుతున్న జనాభా అతిగా ప్రకృతి వనరుల వినియోగం వన్యప్రాణులు భారీగా అంతరించి పోవడానికి కారణమని వారు వివరించారు. ఇప్పటికే ఎన్నోరకాల ప్రాంతీయ, స్థానిక జీవరాశులు కనుమరుగయ్యాయి. ఈ అధ్యయనం నేషనల్ అకాడమి ఆఫ్ సైన్సెస్లో ప్రచురితమైంది. తొలి సమూహం వినాశనం 6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం సంభవించినప్పడు డైనోసార్లు అంతమయ్యాయి. ఆ తర్వాత వివిధ దశల్లో మరో నాలుగుసార్లు సామూహికవిధ్వంసంలో ఎంతో జీవజాలం అంతరించిపోయింది.

2.98165137615
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు