పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఇస్రా సోలార్ కార్

విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సోలార్ బ్యాటరీ కార్ ను ఇప్రో ప్రదర్శించిది.

solarcarరాకెట్లు, ఉపగ్రహాలతో వరుస విజయాలు సాధిస్తున్న ఇప్రో కార్లపైన కూడా దృష్టిపెట్టింది. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సోలార్ బ్యాటరీ కార్ను ఇప్రో ప్రదర్శించిది. ఈ కారు లిథియం బ్యాటరీల ఆధారంగా పనిచేస్తుంది. కారు పై భాగంలో సోలార్ ప్యానెల్స్ను, ఏర్పాటుచేసి లిథియం బ్యాటరీలతో అనుసంధానం చేయగలిగారు.

3.02752293578
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు