పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఏప్రిల్ నెలలో సైన్సు సంగతులు

ఏప్రిల్ నెల సైన్సు సంగతులు

ఏప్రిల్-1-1578: రక్త ప్రసరణ గూర్చి ప్రయోగాలు చేసిన బ్రిటిష్ వైద్యుడు విలియం హర్వే జన్మదినం .

ఏప్రిల్-2-1845: సూర్యునిలోని మచ్చలను హిప్పోలైజ్ జో, లీన్ ఫోకాల్ట్ అనే శాస్త్రవేత్తలు ఫోటో తీసిన రోజు.

ఏప్రిల్-3-1984: తొలిభారతీయ అంతరిక్ష యాత్రికుడు రాకేశ్ శర్మ సోయజ్ టి-11 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలో ప్రయాణించారు.

ఏప్రిల్-6-19-28: డి.ఎన్.ఎ. నిర్మాణాన్ని ప్రతిపాదించిన బృందానికి నాయకుడు జేమ్స్ డి.వ్యాట్ సన్ పుట్టినరోజు

ఏప్రిల్-7-1948 : ప్రపంచ ఆరోగ్య సంస్ధ ఏర్పడిన రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరికి ఆరోగ్య సదుపాయాలు కల్పించడం ఈ సంస్ధ లక్ష్యం. ప్రధాన కార్యాలయం జెనివా (స్విట్జర్లాండ్) లో వుంది.

ఏప్రిల్-8-1911: కిరణజన్య సంయోగక్రియకు పరిశోధన చేసిన శాస్త్రవేత్త మెల్విన్ కాల్విన్ పుట్టినరోజు .

ఏప్రిల్-17-1979: మెరుపు ఒక రకమైన విద్యుత్ ఉత్సర్గమని వివరించి పిడుగు నుండి ఇంటిని రక్షించే ను కనుగొన్న బెంజమిన్ ప్రాంక్లిన్ మరణించిన రోజు.

ఏప్రిల్-19-1882: జీవ పరిణామ సిద్ధాంతకర్త బ్రిటిష్ శాస్త్రవేత్త చార్లెస్ రాబర్ట్ డార్విన్ మరణించిన రోజు.

ఏప్రిల్-23-1858: క్వాంటం సిద్దాంతాన్ని రూపొందించిన జర్మన్ శాస్త్రవేత్త మాక్స్ ప్లాంక్ పుట్టినరోజు

ఏప్రిల్-25-1982: భారతదేశంలో మొదటిసారిగా కలర్ టెలివిజన్ ప్రసారాలు న్యుడిల్లిలో ప్రారంభమైన రోజు.

ఏప్రిల్-25-1874: వైర్ లెస్ టెలిగ్రాఫ్ ను కనుగొన్న ఇటలి శాస్త్రవేత్త మార్కొని జన్మించిన రోజు.

ఏప్రిల్-27-1991 : ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ మరియు మోర్స్ కోడ్ రూపకర్త అయిన అమెరికా శాస్త్రవేత్త శామ్యూల్ మోర్స్ జన్మదినం.

ఏప్రిల్-28: నేడు ప్రపంచ పశుచికిత్సా దినోత్సవం.

2.98996655518
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు