హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / ఒక ఘనపు భుజాన్ని రెట్టింపు చేస్తే దాని ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది?
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఒక ఘనపు భుజాన్ని రెట్టింపు చేస్తే దాని ఘన పరిమాణం ఎన్ని రెట్లు పెరుగుతుంది?

భుజాన్ని రెట్టింపు చేసినప్పుడు దాని భుజపు కొలత 2’a’ అవుతుంది.

8 రెట్లు ఎందుకంటే భుజపు కొలత ఘనమే (cubed power) దాని ఘన పరిమాణం. ఉందాహరణకు మొదట్లో ఘనపు భుజము (arm) ‘a’ అనుకొందాము. అప్పుడు దాని ఘనపరిమాణం (volume) a అవుతుంది. భుజాన్ని రెట్టింపు చేసినప్పుడు దాని భుజపు కొలత 2’a’ అవుతుంది. ఇంక దాని ఘనపరిమాణము (2a)3 కావాలి. కానీ (2a)= 23a= 8a3 కాబట్టి a3 కు 8 రెట్లుగా తదుపరి ఘనపరిమాణం ఉంది కదా!

3.01552795031
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు