పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

డిటర్జెంట్స్

డిటర్జంట్స్ మురికిని శుభ్రం చేయు విధానము

రసాయనికంగా కల్మశహరాలు ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్ లవణాలు లేదా ఫాటీ ఆల్కహాల్ ల సల్ఫేట్ లవణాలు. మనకు బజార్లలో ఏరియల్, టైడ్, లాంటి పేర్లలతో ఇవి లభిస్తాయి.

దుస్తుల మురికి శుభ్రం చేసే విధానం :

detergentఒక డిటర్జెంట్ అణువులో పొడవైన హైడ్రోకార్బన్ భాగం, పొట్టి Coo Na + గ్రూపు గల అయానిక్ భాగం వుంటుంది. హైడ్రోకార్బన్ భాగం నీటిలో కరగదు గాని నూనె, గ్రీజు, లాంటి పదార్థాల యందు కరుగుతుంది. అయానిక్ భాగం నీటి యందు కరుగుతుంది. కాని నూనె గ్రీజు లాంటి పదార్థాలలో కరగదు. డిటర్జెంట్ ను నీటిలో కరిగించిన కొల్లాయిడల్ సస్పెన్షన్ రూపంలో Micelle ఏర్పడును. నూనె, గ్రీజు, (మురికి) దుస్తులు నీటిలో ముంచిన Micelle మురికిని చుట్టుముట్టి హైడ్రోకార్బన్ తో లింక్ ఏర్పరచుకుంటాయి. అయానిక్ భాగం నీటితో సంబంధం ఏర్పరచుకుని మురికి కణాలను చెల్లాచెదరు చేసి బట్టను శుభ్రపరుస్తుంది.

దుస్తులకున్న మురికి, గ్రీజు హైడ్రోకార్బన్ తో జతకట్టి మురికి కమాలు ఏర్పడతాయి. అయా భాగం మురికి వికర్షించి దుస్తులను పరిశుభ్రంగా ఉంచుతాయి.

3.0243902439
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు