హోమ్ / విద్య / బాలల ప్రపంచం / బాలల సైన్స్ విభాగం / అడిగి తెలుసుకుందాం / సముద్రం తీరం బావుల్లో శుభ్రమైన తాగునీరు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సముద్రం తీరం బావుల్లో శుభ్రమైన తాగునీరు

నీటి సాంద్రత

beachబీచ్ లోని నేలంతా ఇసుకతో మేట వేయబడి రంధ్రాలున్న పాత్రలాగా పనిచేస్తుంది. వర్షం కురిసునప్పుడు నీరు ఇసుకలోని రంధ్రాలగుండా దూరి వెళ్ళి స్వచ్ఛమైన నీటి పొరను ఏర్పరుస్తుంది. ఉప్పునీటి సాంద్రత కంటే నీటి సాంద్రత తక్కువైనందున ఉప్పునీటి పొరపై మంచి నీరు తేలియాడుతుంటుంది. బీచ్ లోని బావులు ఎక్కువ లోతు తవ్వితే తాగడానికి పనికిరాని ఉప్పు నీళ్ళు వస్తాయి.

3.01176470588
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు