పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సెప్టెంబర్ నెల సైన్సు సంగతులు

సెప్టెంబర్ నెలలో జరిగిన సైన్సు సంగతులు.

సెప్టెంబర్-2-1982 : ఆయస్కాంతంలో నడిచే రైలును జపాన్ లో విజయవంతంగా పరీక్షించిన రోజు.

s1సెప్టెంబర్-3-1832 : ఫ్రెంచి శాస్త్రవేత్త హైపోలైట్ పిక్సి మొదటి డైనమోను మిజయవంతంగా పనిచేయించిన రోజు.

 

 

సెప్టెంబర్-4-1989 : భారతదేశపు అతి పెద్ద ఫ్యూషన్ రియాక్టర్ ఆదిత్యను ప్రయోగాత్మకంగా గుజరాత్ గాంధీనగర్ లోని Institute of Plasma Research లో ప్రారంభించారు.

s2సెప్టెంబర్-6-1793 : అణునిర్మాణం గురించి మొదటి ప్రతిపాదనలు సిద్దాంతాలు చేసిన జూన్ డాల్టన్ జన్మించిన రోజు.

 

 

సెప్టెంబర్-9-1737 : ఇటలి దేశానికి చెందిన జంతుశాస్త్రవేత్త లూగి గెల్వానీ జన్మించిన రోజు. కప్ప కండరాల మీద విద్యుత్ ప్రభావాన్ని గమనించి ఆ పరిశీలన ఆధారంగా విద్యుత్తునుత్పత్తి చేసే రసాయన ఘటాలు రూపొందించబడాయి.

s3సెప్టెంబర్-10-1976 : NASA వారు ప్రయోగించిన మానవరహిత అంతరిక్ష నౌక సర్వేయర్ – 5 చంద్రగ్రహం మీదకు దిగిన రోజు

 

 

s4సెప్టెంబర్- 11-1877 : ఇంగ్లండ్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞడు జేమ్స్ హావ్ వుడ్ జీన్స్ జన్మించిన రోజు. ఈయన సౌరవ్యవస్ధకు సంబంధించిన అల పరిణామ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు. నక్షత్ర నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలు చేశాడు.

 

 

సెప్టెంబర్-13-1886 : ఇంగ్లాండ్ కు చెందిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ రాబిన్ సన్ జన్మించిన రోజు. మొక్కల ఆల్కలాయిడ్ లకు సంబంధించి పరిశోధనలు చేసి 1947 నోబెల్ బహుమతిని పొందాడు.

సెప్టెంబర్-14-1939 : రష్యాకు చెందిన ఇంజనీర్ పికోర్ స్కి (Sikorsky) భారి ఎత్తున తయారు చేసిన హలికాప్టర్ లతో మొదటి దానిని విజయవంతంగా నడిపిన రోజు .

s7సెప్టెంబర్-15-1959 : భారతదేశంలో టెలివిజన్ ప్రసారాలు ప్రారంభమయిన రోజు

 

 

సెప్టెంబర్-16-1932 : మలేరియాకు సంబంధించి కారణాలు వ్యాప్తి గురించి పరిశోధనలు చేసి 1902 లో వైద్యంలో నోబెల్ బహుమతిని పొందిన రోనాల్డ్ రాస్ మరణించిన రోజు .

సెప్టెంబర్-18-1819  : ఫ్రెంచి భౌతిక శాస్త్రవేత్త Jean Bemard Leon Foucault జన్మించిన రోజు. వీరు గైరోస్కాపును రూపొందించారు. కాంతి వేగాన్ని తొలిసారిగా కనుగొన్నారు.

సెప్టెంబర్-20-1842 : ధర్మోప్లాస్క రూపకర్త జేమ్స్దివార్ జన్మించిన రోజు. వీరు ప్రప్రధమంగా హైడ్రోజన్ వాయువును ధ్రువికరించారు.

సెప్టెంబర్-22-1791 : విద్యుత్ ఆయస్కాంతత్వం, విద్యుత్ ప్రవాహ రసాయన ధర్మాలు మొదలైన రంగాల్లో పరిశోదనలు చేసిన బ్రిటిష్ శాస్త్రవేత్త మైఖేల్ ఫారడే జన్మించిన రోజు.

s6సెప్టెంబర్-26-1849 : రష్యాకు చెందిన శాస్త్రవేత్త Ivan Petrovich Pavlov  జన్మించిన రోజు. వీరు జీర్ణక్రియకు సంబంధించిన పరిశోధనలు చేసి 1904 నోబెల్ బహుమతిని పొందారు.

 

 

సెప్టెంబర్-28-1895 : ఫ్రెంచి రసాయన , జీవ శాస్త్రజ్ఞుడు లూయిస్ పాశ్చర్ మరణించిన రోజు. వీరు వ్యాధులకు కారణం సుక్ష్మజీవులని తెలిపి. క్రిమి సిద్దాంతాన్ని ప్రతిపాదించారు. కుక్క కాటుకు మందును కనుగొన్నారు. త్రిమితీయ రసాయన శాస్త్రం కు సంబంధించి పరిశోధనలు చేశారు.

సెప్టెంబర్-29-1962 : మన దేశంలో మొట్టమొదటి పెద్ద ప్లానిటోరియం బిర్లా ప్లానిటోరియం. కాకత్తలో ప్రారంభించబడిన రోజు.

01-09-1939: ప్రస్తుతకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న, పాలథీన్ గా పిలువబడుతున్న పాలీ ఇథైలీన్ (Poly Ethylene) ఉత్పత్తి ప్రారంభమైన రోజు. కేబుల్ ఇన్సులేషన్ కొరకు ఇంగ్లాండ్లోని ఐ.సి.ఐ. సంస్థ దీని ఉత్పత్తిని ప్రారంభించింది.

02-09-1982: అయస్కాంతంతో నడిచే రైలును జపాన్ లో విజయవంతంగా పరీక్షించిన రోజు.

sep023.jpg03-09-1832: ఫ్రెంచి శాస్త్రవేత్త హైపోలైట్ పిక్స్ వెుదటి డైన మోను విజయవంతంగా పనిచేయించిన రోజు.

 

 

sep025.jpg04-09-1994: న్యూఢిల్లీలోని “ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్” (AIIMS) లో భారతదేశపు మొట్టమొదటి మానవ Heart Transplantation విజయవంతంగా జరిగింది.

sep026.jpg06-09-1793: అణునిర్మాణం గురించి మొదటి ప్రతిపాదనలు, సిద్ధాంతాలు చేసిన జాన్ డాల్టన్ జన్మించిన రోజు.

 

sep024.jpg09-09-1978: వెనీరా 11 అంతరిక్ష నౌకను ప్రయోగించిన రోజు. ఈ మానవ రహిత అంతరిక్ష నౌక ను శుక్రగ్రహం మీద పరిశోధనల కోసం రూపొందించారు.

sep029.jpg11-09-1877: ఇంగ్లాండు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రజ్ఞులు జేమ్స్ హాప్ వుడ్ జీన్స్ జన్మించిన రోజు. ఈయన సార వ్యవస్ధాపక సంబంధించి అల పరిణామ సిద్ధాంతాన్ని” ప్రతిపాదించాడు. నక్షత్ర నిర్మాణానికి సంబంధించి పరశోధనలు చేశాడు.

 

sep030.jpg13-09-1886: ఇంగ్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త రాబర్ట్ రాబిన్ సన్ జన్మించిన రోజు. మొక్కల ఆల్కలాయిడ్ లకు సంబంధించి పరిశోధనలు చేసి 1947 లో నోబెల్ బహుమతిని పొందాడు.

 

sep027.jpg14-09-1959: మానవరహిత అంతరిక్షనౌక లూనా -2ను చంద్రునిమీదకు ప్రయోగించిన రోజు.

 

 

sep032.jpg16-09-1932: మలేరియాకు సంబంధించి కారణాలు, వ్యాప్తి గురించి పరిశోధనలు చేసి 1902లో వైద్యంలో నోబెల్ బహుమతిని పొందిన రోనాల్డ్ రాన్ మరణించిన రోజు.

 

sep031.jpg17-09-1946: ఇంగ్లాండుకు చెందిన ఖగోళశాస్త్రవేత్త, సైన్స్ రచయిత జేమ్స్ హాప్ వుడ్ జీన్స్ మరణించిన రోజు.

 

 

sep033.jpg19-09-1985: రష్యాలో అంతరిక్ష విజ్ఞానానికి పునాదులు వేసన కాన్ స్టాంటిన్ ఓయల్ కోవస్కీ మరణించిన రోజు.

 

sep028.jpg20-09-1842: థర్మోప్లాస్క్ రూపకర్త జేమ్స్ దీవార్ జన్మించిన రోజు.

 

 

sep016.jpg21-09-1853: డచ్ దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త హైకే కామర్లింగ్ ఓన్స్ జన్మించిన రోజు. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద హీలియం వాయువు ద్రవీకరణం గురించి పరిశోధనలు చేసి, 1913 సం.లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందారు.

24-09-1841: స్విస్ భౌతికశాస్త్రవేత్త, రసవాది ఫలిప్స్ ఆరోలస్ పరాసిల్వస్ మరణించిన రోజు. వ్యాధులను నయం చేసే పద్ధతి Chemo Theraphy కి సంబంధించి ప్రారంభ పరిశోధనలు చేశాడు.

sep018.jpg26-09-1849: రష్యాకు చెందిన శాస్త్రవేత్త Ivan Petrovich Pavlov జన్మించిన రోజు. వీరు జీర్ణక్రియకు సంబంధించిన పరిశోధనలు చేసి 1904లో నోబెల్ బహుమతిని పొందారు.

27-09-1975: భారత రసాయన శాస్త్రవేత్త టి. ఆర్. శేషాద్రి మరణించిన రోజు.

sep013.jpg28-09-1953: అమెరికా ఖగోళ శాస్త్రవేత్త "ఎడ్విన్ పోవెల్ హబుల్" మరణించిన రోజు. పాలపుంతకు సంబంధించి వారు జరిపిన పరిశోధనలు వేగం-దూరం మధ్య ఉన్న సంబంధాన్ని తెలిపే సూత్రం “హబుల్ నియమం' ఆవిష్కరించడానికి దోహదం చేశాయి.

sep014.jpg30-09-1913: దీజల్ ఇంజన్ గా నేడు మనం వాడుకుంటున్న ఇంజన్ ను. తయారుచేసిన “రుడాల్ఫ్ ది డీజల్' మరణించిన రోజు.

ఆధారం: బి.మోక్షానందం

2.9970845481
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు