অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

మూఢనమ్మకం

మూఢనమ్మకం

టీచర్: పిల్లలూ! అందరికి శుభోదయం

పిల్లలూ: శుభోదయం టీచర్!

టీచర్: అందరు హోంవర్క్ చైసారా?

పిల్లలూ: చైసాంటీచర్!

(రవి అనే పిల్లగాడు దిగులుగా కనిపిస్తా ఎం చెయాలి? ఎం చెయాలి అని తనలో తాను ఏదో మాట్లాడుకొంటున్నాడు)

టీచర్: రవి! ఎందుకు దిగులుగా ఉన్నావు? (దగరికు తీసుకొంటూ)

పిల్లలూ: మాట్లాకండి. రవిని మాట్లాకండి టీచర్!

టీచర్: అందరు నోరుమూయండి. రవీ! ఏమైందో చెప్పు!

రవి: అది... మధ్యాహ్నం నా తల మీద బల్లి పడింది టీచర్ గారు.  నాకు ఏమైనా జరుగుతుడిని భయంగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను (పిల్లలూ నవ్వుతారు)

టీచర్: (ప్రిన్సిపాలీతో జరిగింది చెప్పు...) రవిని ఇంటికి పంపడం. వాళ్ల అమ్మానాన్నలను పిలిపించంది.

ప్రిన్సిపాల్: అలాగే, వాళ్ల నాన్నకు ఫోన్ చేదాం

(రవి ఇంటికి వేళాడు... తరవాత రోజు బడికి వొస్తాడు)

టీచర్: రవీ! బాగున్నావువా? ఎం జరిగింది? అమ్మానాన్నలు ఏమన్నారు?

రవి: బాగున్నాను టీచర్. మంటగాడి దగరికి వేలం హోమం చేయడానికి 1000 అడిగాడు.

టీచర్: రవీ! ఇవ్వని ముదనమాంకాల బాబు!

రవి: మూఢనమ్మకాలు అంటే?

టీచర్: (నవోతూ) ఇటువొంటివిజరిగినపుడు వీలు అమాయకుల ఏవోవో అయిపోతాయని బయపడుతారు కాలేస్తారు.

రవి: మరి బల్లి మీద పడినపుడు, వంటన ఎందో స్తానం చేయిస్తారు.

టీచర్: బల్లి ఎవరి మీదైనా పడినపుడు తనని తాను కాపాడుకునేందుకు లాలాజలం బయటకి వొదులుతుంది. ఆ లాలాజలం వల్ల ఎటువొంటి నష్టం కలగకుండా ఉండడానికి స్తానం చేయిస్తారు వంటన.

రవి: ఇంత అంతరార్థం ఉందా? ఇంకొన్ని చెప్పండి ఇలాంటివి టీచర్

టీచర్: అవును రవీ. నువ్వు ఇంకా తలిసుకోవాలిసిన ఇటువొంటి మూఢనమ్మకాలు మంచివికావు.

రవి: చెప్పండి టీచర్!

టీచర్: ఓ రోజు నువ్వు బడికి ఆలస్యంగా వచ్చావు ఎందుకుంటా మీ అమ్మగారు ఎవరో ఆ కణం తూమునందువలన 10 నిమిషాలు కూర్చున్నారు. దాని వల్ల నువ్వు పరికను రాయడం కొలిపోయావు. ఇంకా ఇదిగాక అవారితోనా గోడపాటు లేదు అంతవసరం ఉన్నవారికి ఎదుట వితంత అడువకుండడానికి విచారిస్తా మనిషికి పకనపతి నెమ్మదిగా పనిచైసారు.

రవి: అవునండి అపుడు పెనిలపాట.

టీచర్: ఇంకా చాటబడలు, ఆదృశుం, దురదృష్టం, బయటకి వాలటపుడు నలపెల్లి ఎదురువు కదదనం ఇవ్వని మూఢనమ్మకల

రవి: అవునండి టీచర్ గారు.

పిల్లలూ: ఇక పై వామకూడా వీటి గురించి మా అమ్మానాన్నలకు చెబుతాం. అందరికి తలియజేస్తం. మూఢనమ్మకాలను వేదిలిచొకొని చాతనవతలుగా తయారవడం.

ఆధారం: వి.ఎన్.ఎల్.సాయిరాం

చివరిసారిగా మార్పు చేయబడిన : 2/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate