অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

సమాచార సాంకేతిక (ఐటి) విద్య

సమాచార సాంకేతిక (ఐటి) విద్య

  • అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం
  • -అంతర్జాతీయ విద్యార్ధుల దినోత్సవం ,International Students Day- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము...

  • ఆన్లైన్ పాస్పోర్ట్ అప్లికేషన్
  • ఆన్లైన్ లో పాసుపోర్ట్ అప్లై చేసుకోండి ఇలా

  • ఏ టి యం నుండి దొంగనోట్లు వస్తే ఏం చేయాలి?
  • ఏటీఎం నుంచి డ‌బ్బులు డ్రా చేసిన‌ప్పుడు దొంగనోట్లు వస్తే ఏం చేయాలి? అవి దొంగ నోట్లని ఎలా తెలుసుకోవాలి.

  • కంప్యూటర్ ఉపయోగించేటప్పుడు తరుచు గా వచ్చే ప్రశ్నలు మరియు సమాధానాలు
  • కంప్యూటర్స్ మరియు కమ్యూనికేషన్స్ వాడకం కంప్యూటర్స్ తో పాటు నేరాల జాబిత కూడా అదే విధంగా పెరుగుతున్నవి. 60 నుండి 80 శాతం వరకు సమాచారం ఇప్పుడు కమ్యూటర్ లోనె భద్ర పరుస్తున్నరు.

  • కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు
  • కంప్యూటర్ పై ప్రాథమిక అంశాలు

  • కంప్యూటర్ వైరస్
  • కంప్యూటర్ వైరస్ అనేది తనకు తానే కాపీ చేసుకుని కంప్యూటర్ యజమాని యొక్క అనుమతి లేదా అవగాహన లేకుండా కంప్యూటర్కు నష్టం కలిగించే ఒక కంప్యూటర్ ప్రోగ్రాం.

  • నెట్ న్యూట్రాలిటి
  • ఈ పేజి నెట్ న్యూట్రాలిటి గురించి తెలియజేస్తుంది

  • మొబైల్ అప్లికేషన్లు
  • విద్య కొరకు ఉపయోగపడే వివిధ మొబైల్ అప్లికేషన్లు మరియు వాటి వివరాలు ఈ పేజిలో అందుబాటులో ఉన్నాయి.

  • ర్యాన్సమ్‌వేర్
  • ర్యాన్సమ్‌వేర్ అనేది వైరస్‌లలో ఒక రకానికి చెందినది. ఇది కంప్యూటర్‌లోకి ప్రవేశించాక యూజర్‌కు చెందిన ఫైల్స్ అన్నింటినీ లాక్ చేస్తుంది

  • సమాచార సాంకేతిక చిట్కాలు
  • ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న యాప్ లలో వాట్సాప్ ఒకటి.

  • సమాచార సాంకేతిక విద్య
  • ఈ విభాగం లో సమాచార భారత దేశ వివిధ ప్రాంతీయ భాషలలో టైపు చేయుట గురించి తెలపబడింది

  • సైబర్ నేరాలు
  • ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు(Cyber Crimes) అంటారు. ఇంటర్నెట్ మాధ్యమం ద్వారా ప్రైవసీని భగ్నం చేయడం, బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడం, భద్రతకు ముప్పు కలిగించడం చేస్తున్నారు.

  • స్కై 'ఫై'
  • తీగల ద్వారా కాకుండా ఆకాశం నుంచి నెట్‌ని అందించేందుకు ఇవి కసరత్తు చేపట్టాయి. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ అక్విలా అనే విమానాన్ని రూపొందించి దాన్ని విజయవంతంగా ప్రయోగించింది... దాని వివరాలు పూర్తిగా....

    © C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
    English to Hindi Transliterate