హోమ్ / ఆరోగ్యం / ఆయుష్ / అనాటమిక్ థెరపీ
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అనాటమిక్ థెరపీ

సర్వ వ్యాధులకు మందులేని చికిత్సా విధానం అనాటమిక్ థెరపీ గురించి వివరాలు ఈ పేజి లో అందుబాటులో ఉంటాయి.

మనకు ఒక వ్యాధి సంభవిస్తే మనం ఒక వైద్యుని దగ్గరకు వెళ్తాం, ప్రపంచంలో ఉన్న అన్ని వైద్య విధాల వైద్యులు కూడా మందులు, మాత్రలు, సూదులు, అక్యుపంచర్, న్యూరో థెరపీ, సిద్ధ, ముద్ర యునాని, పిరానిక్, హీలింగ్, టచ్ హీలింగ్,  అక్యు ప్రెషర్, మేక్నాట్ థెరపీ, యోగ, శ్వాస అభ్యాసం, ధ్యానం, ప్రకృతి వైద్యం, చెట్ల మందుల వైద్యం అనే అనేక మార్గాలలో మన వ్యాధులను నయం చేస్తున్నారు. అలాంటి వాటిలో ఈ అనాటమిక్ థెరపీ ఒకటి. ఈ అనాటమిక్ థెరపీ తో ఎటువంటి మందులు లేకుండానే ఎన్నో రకాల వ్యాధులకు చికిత్స చేయవచ్చును.

ఈ అనాటమిక్ థెరపీ గురించి వివరంగా ఈ క్రింద గల పి.డి.ఎఫ్. లలో అందుబాటులో ఉన్నాయి.

అనాటమిక్ థెరపి చెవి ద్వారా చికిత్స అంటే ఏమిటి ?, ఈ చికిత్సలో ఏయే వ్యాదులను నయం చేసుకోవచ్చు ?, ఏయే వ్యాదులను నయం చేసుకోలేము ?, చెవి ద్వారా చికిత్సను తీసుకోవడం ఎలా ?, ఈ పుస్తకాన్ని ఏవిధంగా చదవాలి ?, ఈ పుస్తకాన్ని చదివిన తరువాత సందేహాలు వస్తే ఎలా ?, ముఖ్య గమనిక, తుమ్ములు, ముక్కుకారుట (రన్నింగ్ నోస్), గొంతు జలుబు, ఆస్తమా, దగ్గు, వీసింగ్ లేదా ముక్కు దిబ్బడ, టి.బి., క్యాన్సర్, వాంతులు, విరోచనాలు (డిస్సెంట్రి), జ్వరం, చర్మ వ్యాదులు, ప్రాణాంతక వ్యాదులు క్యాన్సర్, ఎయిడ్స్, టీకాలు, రొమేట్టెట్ అర్తరెటిస్ (కీళ్ల వాతం), మన శరీరమే గొప్ప వైద్యుడు, గర్భాశయంలో శిశువు ఎలా అభివృద్ధి చెందుతారు?, సహజ ప్రసూతి జరగడానికి ఏం చేయాలి ?, గుండె రంధ్రాన్ని పూడ్చుకోవడం ఎలా ? మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కంటి వ్యాదులను నయం చేసుకోవడం ఎలా?, కిడ్నిలో వచ్చే వ్యాదులను నయం చేసుకోవడం ఎలా ?, అన్ని అవయవాలు వాటంతటవే నవీనకరించుకుంటాయి, కణాలు మరియు రక్తనాళాలు, కణాల పని విధానం, బి.పి. – రక్తపోటు –ప్రెషర్, కాలేయంలో వచ్చే వ్యాదులకు కారణాలు ఏమిటి ?, ఊపిరితిత్తులలో వచ్చే వ్యాదులకు కారణాలు ఏమిటి ?, కిడ్నిలో వచ్చే వ్యాదులకు కారణాలు ఏమిటి ?, అవయవాలకు ఎలాంటి వ్యాదులు రావు ?, మదుమేహ వ్యాది (షుగర్), హై షుగర్, లో షుగర్, పిత్తాశయంలో రాళ్ళు మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గర్భాశయంలో గడ్డ, అపెండెక్స్, చెక్కెర రోగుల కాలును ఎందుకు తీసేస్తారు ?, షుగర్ ఫ్రీ తినవచ్చా ?, థైరాయిడ్, ప్రపంచ వైద్య విధానానికి, అనాటమిక్ చెవి ద్వారా చికిత్సకు మూడు వ్యత్యాసాలు, కొవ్వు, కొవ్వు గడ్డ, ఎల్ డిఎల్, హెచ్ డిఎల్, నువ్వుల నూనె, రక్తంలో ఉన్న పదార్థాల నాణ్యత ఎలా లోపిస్తుంది?, రక్తంలో ఉన్న పదార్థాల పరిమాణం తగ్గడం ఎలా ?, రక్త పరిమాణం తగ్గడం (రక్త హీనత/అనిమిక్/హిమోగ్లోబిన్ లోపం), మనస్సు చెడిపోతే శరీరానికి వ్యాది వస్తుంది ?, శరీరంలో ఉన్న కణాలకు బుద్ధి మందగించడం అంటే ఏమిటి?, ఎయిడ్స్, కాన్సర్, సర్వ వ్యాదులకు కారణాలు ఐదు మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సర్వ వ్యాదులకు కారణం ఒక్కటే!, రక్తాన్ని షుద్ది చేయడం ఎలా ?, రుచి వైద్యం - పులుపు చికిత్స, ఉప్పుచికిత్స, ఉప్పును తింటూనే బి.పి. ని నయం చేసుకోవచ్చు, తీపి చికిత్స, తీపిని తింటూనే చెక్కెర వ్యాదిని నయం చేసుకోవచ్చు, కారం చికిత్స, చేదు మరియు ఒగరు చికిత్స, నాలుకే వైద్యుడు రుచియే మందు, ఆహారాన్ని జీర్ణంచేయడం ఎలా ?, ఆకలైనప్పుడు మాత్రమే తినాలి ?, ఆహారంలో లాలా జలం కలవాలి ?, తినేటప్పుడు దృష్టి ఆహారంలోనే ఉండాలి ?, ఆహారాన్ని పళ్ళతో మంచిగా అంబలి లాగా నమిలి మింగాలి ?, జీర్ణాశయంలో జరిగే జీర్ణానికి నీరు శత్రువు, తినేటప్పుడు టి.వి. చూడకూడదు, తినేటప్పుడు పుస్తకాలు చదవ కూడదు, తినేటప్పుడు మాట్లాడ కూడదు, తినేటప్పుడు సెల్ ఫోన్ లో మాట్లాడ కూడదు, తినేటప్పుడు దృష్టి పక్కదారి పట్టె ఏ పనిని కూడా చేయకూడదు, దేనిని తినవచ్చు, దేనిని తినకూడదు, ఐదు రకాలు ఆహారాలు, ఎంత తినాలి, కాళ్లను ఊగులాడపెట్టి కూర్చోకూడదు, స్నానం చేస్తే ముప్పావు గంట తరువాత తినాలి., తిన్న తరువాత రెండున్నర గంటల వరకు స్నానం చేయకూడదు, తినేటప్పుడు బేగులు వస్తే ఏం చేయాలి మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తల్లి తన పిల్లలతో కలిసి తినకూడదు, తినే ఆహారంలో ఆరు రుచులు ఉండాలి, రుచులను ఆస్వాదిస్తూ తినాలి, ఏ ఏ రుచులను ఎంత తినాలి, ఆహారం తినేటపుడు ముందుగా తీపి తినాలి, పళ్ళు లేని వారు ఎలా నమిలి తినాలి, ఒకే రకమైన రుచులకు బానిసైన వారు ఎలా బైటపడాలి, ఇంట్లో ప్రేమతో వండిన ఆహారం మంచిది. హౌటల్ ఆహారం మంచిది కాదు, త్రాగే నీటిని మరిగించి త్రాగకూడదు, త్రాగే నీటిని ఫిల్టర్ చేయకూడదు, మినరల్ వాటర్ ఉపయోగించవచ్చా ?, త్రాగు నీటిని ప్రకృతి వరంగా షుద్ది చేయడం ఎలా ?, నీటిని శుద్ది చేసే చాలా గొప్ప పరికరం మట్టి కుండ తెల్ల కాటన్ బట్టతో వడపోయవచ్చు, అరటి తొక్క ద్వారా నీటిని శుద్ది చేయవచ్చు, రాగి బిళ్ళలతో లేదా రాగి పాత్రల ద్వారా నీటిని శుద్ది చేయవచ్చు, త్రాగే నీటిని మార్చి త్రాగినపుడు జలుబు చేస్తుంది. ఎందుకు ?, ఒక మనిషి ఒక రోజుకు ఎన్ని లీటర్ల నీటిని త్రాగాలి, నీటిని ఎడమ చేయితో త్రాగాలి, నీటిని త్రాగేటప్పుడు సప్పరించి త్రాగాలి, మూత్ర విసర్జన చేయగానే నీరు త్రాగాలి, త్రాగే నీరని ఎలా కనిపెట్టాలి, గాలి, ఆకాశం/నిద్ర/విశ్రాంతి, అలారం పెట్టుకొని నిద్రలేవకూడదు, టీ, కాఫీ, మత్తు పానీయాలను త్రాగకూడదు, ఊత్తరం వైపు తల పెట్టి పడుకోకూడదు, నేలపై ఏమి పరవకుండా పడుకోకూడదు. ఎందుకు?, రాత్రి పళ్ళు తోముకుని పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది. మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రమ / అగ్ని, ఏసి ని ఉపయోగించడం మంచివా? చెడువా ?, మనస్సు మరియు బుద్ది మనస్సుకు, బుద్దికి ఉన్న వ్యత్యాసం ఏమిటి ?, మనస్సును విత్యం సంతోషంగా ఉంచుకోవడం ఎలా ?, అన్ని వ్యాదులను నయం చేయడం ఎలా ?, వైద్యులు మన మిత్రులు, వైద్యులందరికి గొప్ప శిక్షణ, వ్యాదులకు గల కారణాలు వెయ్యి, ముఖ్య గమనిక, అనాటమిక్ థెరపి చెవి ద్వారా చికిత్స ప్రారంభమైన కథ, విరాళాలు, నాలుమా యోగా, అంతర ప్రకాశ ధ్యానం, వర్మా, సిత్తవితై దవాలయం, చికిత్స ముగిసిన తరువాత పాటించవలసిన పద్దతులు, ఆరాధారాల అద్దం ఆహారాలు రుచులు, అనాటమిక్ థెరపి ఫౌండేషన్ సంస్థ యోక్క ఉద్దేశం, హీలర్ భాస్కర్ గారి గురువుల వివరాలు, అనాటమిక్ థెరపి ఒక వ్యక్తికి ప్రత్యేక చికిత్స, ఒక్క రోజు శిక్షణ, ఐదు రోజుల ప్రత్యేక అనాటమిక్ చికిత్స, ప్రశాంతము - ఆరోగ్యం, అనాటమిక్ థెరపి ప్రచురణలు, రచయితలకు స్వర్ణ అవకాశం, అనాటమిక్ థెరపి ఫౌండేషన్, సర్వ వ్యాదులకు న్యూరోథెరపి ద్వారా శాశ్వత పరిష్కారం మొదలగు వాటి గురించి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆధారము: అనాటమిక్ థెరపీ.ఆర్గ్

3.11827956989
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు