హోమ్ / ఆరోగ్యం / ఆయురారోగ్యాలు / మధుమేహ వ్యాధిగ్రస్తులకు నమూనా ఆహార పట్టిక
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మధుమేహ వ్యాధిగ్రస్తులకు నమూనా ఆహార పట్టిక

మధుమేహ వ్యాధిగ్రస్తులకు నమూనా ఆహార పట్టిక

మధుమేహ వ్యాధిగ్రస్తులకు నమూనా ఆహార పట్టిక

  • ఆహారాన్ని తమ ఆహారపు అలవాట్ల ప్రకారం ఆయా భోజన సమయాల్లో తీసుకోవచ్చు
  • భోజనంలో తప్పకుండ పచ్చి కూరగాయ ముక్కలు ఒక కప్పు తీసుకోవాలి
  • మీగడ తీసిన పాలతో చేసిన పెరుగు (1 చిన్న కప్పు ) లేదా మజ్జిగ (1 గ్లాసు )
  • మాంసాహారులు ఈ క్రింద వాటిలో ఏదయినా ఒకటి వారానికి రెండు సార్లు తీసుకోవచ్చు
  • తోలు తీసిన కోడి మాంసం కూర (2 లేదా 3 ముక్కలు ),
  • మాంసం కూర (5 లేదా 6ముక్కలు),
  • చేప కూర (2 ముక్కలు ),
  • పచ్చసొ న తీసిన గ్రుడ్డు (1).

తీసుకోకూడని ఆహార పదార్థాలు

  • జీడిపప్పు
  • పిస్తా
  • కొబ్బరి
  • వేరుశనగపప్పు
  • బాదంపప్పు
  • కొబ్బరి నీళ్లు
  • హార్లిక్స్‌
  • బూస్ట్‌ శీతలపానియాలు
  • ఆల్కహాలు,తేనె
  • బెల్లం
  • ఐస్‌క్రీములు
  • కేకులు
  • జామ్‌.

తీసుకోవలసిన ఆహార పదార్థాలు

భోజనం: ప్రోద్దున టిఫిను 8.00 గo కాఫీ / టీ (మీగడ తీసీన పాలతో చక్కర లేకుండా చేసినది )

1వ రోజు: చపాతీ(2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు
2వ రోజు: దోసె (2) +చట్నీ 1కప్పు
3వ రోజు: ఇడ్లీ(4) +చట్నీ 1కప్పు
4వ రోజు: గోధుమ రవ్వ ఉప్మా(2చిన్న కప్పులు )
5వ రోజు: పుల్కా(3) +నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1కప్పు
6వ రోజు: పొంగలి (2 చిన్న కప్పులు ) +చట్నీ 1కప్పు
7వ రోజు: జొన్న రొట్టెలు (2)+నూనె తక్కువగా వేసి చేసిన కూరగాయల కూర 1 కప్పు

భోజనం: అల్పాహారం 11.00గ

1వ రోజు: నూనె లేకుండా వేయించిన పేలాలు (1చిన్న కప్పు)
2వ రోజు: నూనె లేకుండా వేయించినఅటుకులు(1చిన్న కప్పు )
3వ రోజు: నూనె లేకుండా వేయించినమరమరాలు(1చిన్నకప్పు )
4వ రోజు: మొలకె త్తించిన పెసలు(1చిన్న కప్పు)
5వ రోజు: సాదా బిస్కెట్లు (4)
6వ రోజు: జామ పండు (1) (దోరగ ఉన్నది)
7వ రోజు: బొప్పాయి పండు ముక్కలు(1చిన్న కప్పు )ఏబీసీ

భోజనం: మధ్యాహ్నం /రాత్రి భోజనం

1వ రోజు: చపాతీ(2)+అన్నం(1చిన్న కప్పు) పాలకూర పప్పు (1చిన్నకప్పు) బీరకాయ కూర (1పెద్ద కప్పు).
2వ రోజు: పుల్కాలు(3)+అన్నం (1చిన్న కప్పు)దోసకాయ పప్పు(1 చిన్న కప్పు ) సొరకాయ కూర (1పెద్దకప్పు).
3వ రోజు: జొన్నరొట్టెలు(2) + అన్నం (1 చిన్న కప్పు) టమోటా పప్పు (1చిన్నకప్పు ) కాబేజీ కూర (పెద్ద కప్పు).
4వ రోజు : అన్నం (2 చిన్న కప్పులు ) + చపాతీ (1) సాంబారు (1చిన్నకప్పు) బెండకాయకూర (పెద్దకప్పు )
5వ రోజు: అన్నం (2చిన్నకప్పులు)+ పుల్కాలు(2)తోటకూర పప్పు(1 చిన్న కప్పు)దొండ కాయ కూర(1 పెద్ద కప్పు).
6వ రోజు: గోదుమ రవ్వఅన్నం(3 చిన్న కప్పులు)సోర కాయ పప్పు(1 చిన్నకప్పు)దోసకాయ కూర(1పెద్ద కప్పు ).
7వ రోజు: అన్నం (3చిన్న కప్పులు) గోంగూర పప్పు(1 చిన్న కప్పు )టమోటా కూర/ఆకు కూర (1 పెద్ద కప్పు ).

భోజనం: సాయంత్రం అల్పాహారం 5.00 గo.

1వ రోజు: సాదా బిస్కెట్లు(5)
2వ రోజు: మొలకె త్తించిన పెసలు (1 చిన్న కప్పు ).
3వ రోజు: ఉడక బెట్టిన ముడి పప్పు గింజలు (ఉదా:శనగలు 1 చిన్న కప్పు).
4వ రోజు: బొప్పాయి పండు ముక్కలు(1 చిన్న కప్పు).
5వ రోజు: బత్తాయి పండు (1/2)+నూనె లేకుండావేయించిన మరమరాలు(1 కప్పు ).
6వ రోజు: జామ పండు (1)+ నూనె లేకుండా వేయించిన అటుకులు(1 చిన్న కప్పు )
7వ రోజు: ఉడక బెట్టిన ముడిపప్పు గింజలు (ఉదా : బటాణిలు (1 చిన్న కప్పు).

ఆధారం:

  1. డాక్టర్ ఎన్.నిర్మలమ్మ, పోషకాహార నిపుణులు.
  2. కుమారి ఎన్.సునీత, విద్యార్ధి ఐ.డి.నెం.హెచ్.హెచ్.2010/090.

 

3.03636363636
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు