పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ART)

యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ART)

యాంటీ రిట్రోవైరల్ చికిత్స (ART) అనగా ఏమిటి

యాంటీ రిట్రోవైరల్ చికిత్స అనగా ఏమిటి ?
హెచ్.ఐ.వి. లాంటి రిట్రోవైరస్ సంక్రమణకు చేసే చికిత్సనే యాంటి రిట్రోవైరల్ చికిత్స అంటారు. ఈ చికిత్స వలన వైరస్ సంపూర్ణంగా తొలగించబడదు. కాని వైరస్ యొక్క వృద్ధి తీవ్రతను తగ్గించవచ్చును. ఎప్పుడైతే వైరస్ వృద్ధి తగ్గుతుందో హెచ్.ఐ.వి. వ్యాధి తీవ్రత తగ్గుతుంది. యాంటి రిట్రోవైరల్ మందులు ఎ.ఆర్.వి.గా పిలువబడుతాయి. ఎ.ఆర్.వి. మందులతో చేసే చికిత్సనే యాంటి రిట్రోవైరల్ థెరాఫీ (ART) సంబోధించబడుతుంది.
హెచ్.ఐ.వి. జీవిత చరిత్ర ఏమిటి ? హెచ్.ఐ.వి. జీవిత చరిత్రలో చాలా దశలు
ఉంటాయి. (చిత్రపటంని కొరకు ఫ్యాక్ట్  400 ను చూడండి)
 1. రక్త ప్రవాహంలో వైరస్ స్వేచ్చగా వ్యాపిస్తుంది.
 2. రక్త కణానికి హెచ్.ఐ.వి. అతుక్కుంటుంది.
 3. హెచ్.ఐ.వి. లోని పదార్ధమంతయు రక్తకణం క్చోత్తి ప్రవహిస్తుంది. (రక్త కణం హెచ్.ఐ.వి.) సంక్రమణకు గురి అవుతుంది.
 4. రివర్స్ ట్రాన్సిక్రిస్టేజ్ ఎంజైము వలన వైరస్‌లోని జన్యు పదార్ధమయిన రైబోన్యూక్లిక్ ఆమ్లము (R.N.A)ది ఆఅక్సిరైబొను ఆమ్లము  (D.N.A) గా మార్పు చెందుతుంది.
 5. ఇంటిగ్రేజ్ ఎంజైము వలన వైరస్ యొక్క D.N.A సంక్రమణకు గురి అయిన కణ D.N.Aతో కలిసిపోతుంది.
 6. సంక్రమణకు గురి అయిన కణం విభజన చెందుతుంది. అప్పుడు వైరస్ (D.N.A).ప్రేరేపించుట వలన వైరస్ యొక్క ముడి పదార్ధము తయారు చేయబడుతుంది.
 7. కొత్త వైరస్ల నిర్మాణం కొరకు ఈ పదార్ధము యొక్క భాగాలు దగ్గరకు చేరుతాయి.
 8. బడ్డింగ్ అనే ప్రక్రియ ద్వారా పరిపక్వము చెందని వైరస్ సంక్రమణకు గురి అయిన కణం నుండి బయటకి నెట్టబడుతాయి.
 9. సంక్రమణకు పగలగొట్టుకొని పరిక్వము చెందని వైరస్లు స్వేచ్చా స్థితిలోనికి వస్తాయి.
 10. ఈ కొత్త వైరస్లు పరిపక్వము చెందుతాయి. ముడి పదార్ధము పోట్రియేజ్ ఎంజైమ్ వలన చిన్న ముక్కలుగా కత్తిరించబడుతాయి. అవి అన్నియు కలిసిపోయి

ఆమోదము పొందిన యాంటీ రిట్రోవైరల్ ఔషదాలు

ప్రతి రకము లేదా తరగతికి చెందిన ఎఆర్వి ఔషదాలు హెచ్.ఐ.వి.ని వివిధ దశలందు ఎదుర్కొంటాయి. మొదటి తరగతికి చెందిన ఔషదాలను న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్సిక్రిస్టేజ్ ఇన్స్బ్రిటర్స్ అంటారు. వాటినే సంక్షిప్తంగా న్యూక్స్ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఔషదాలు హెచ్.ఐ.వి.లోని (R.N.A) జన్యు పదార్ధము (D.N.A) గా మార్పు చెందనీయకుండా నిరోదిస్తాయి. ఈతరగతికి చెందిన కొన్ని ఔషదాలు.
 • జుడోవడైన్ (ZDV లేదా AZT)
 • డిడనోసైన్ (dd)
 • స్థావడైన్ (d4T)
 • లామివుడైన్ (3TC)
 • ఆబాకవిర్ (ABC)
 • టెనోఫోవీర్ (TDF) (న్యూక్లియోటైడ్)
 • AZT + 3TC ల నియంత్రణ మోతాదు సంఘటిత.
 • ఔపదాలు  (AZT /3TC ల సమ్వ్ ళణం
 • AZT + 3TC + ABC ల నియంత్రణ మోతాదు సంఘటిత ఔషదం
 • ఎమిట్రిసిటిబైన్ (FTC)
 • FTC + TDF ల సమ్నుటిత బొపదం  హెచ్.ఐ.వి. జీవిత చరిత్ర యందలి అదే దశలో మరోక విధంగా నిరోధించే తరగతి ఔషదాలను నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్సిక్రిస్టేజ్ ఇన్స్బ్రిటర్స్ (NNRTs) అంటిరు .
 • నాలుగు రకాలైన ఔషదాలు ఆమోదించబడినవి.
 • నెవిరపైన్ (NVP)
 • ఎఫారిరెంజ్ (EFV)
 • ఎట్రావిరైన్ (ETR) ఇది ప్రసుతం భారతదేశంలో లభించుటలేదు.
ప్రోటియేజ్ ఇన్షిబిటరు
మూడవ రకానికి చెందిన ఎ.ఆర్.వి. మందులు. ఈ మందులు హెచ్.ఐ.వి. జీవిత చరిత్రలోని 10వ దశను నిరోధిస్తాయి. హెచ్.ఐ.వి. ముడిపదార్ధము ముక్కలుగా కాకుండా నిలిపివేస్తుంది. పది రకాలయిన ప్రోటియేజ్ ఇన్షిబ్రిటర్లు అమోదించబడినవి.
 • సాక్వెనావిర్ (SQV)
 • ఇందినావిర  (IDV)
 • రిటనావిర్  (RTV)
 • నెల్పినావిర్ (NFV)
 • అంపినావిర్  (APV)
 • లోపినావిర్ (LPV)
 • అటజనావిర్ (TAZ)
 • పోసంప్రీనావిర్ (FPV)*
 • టిప్రనావిర్  (TPV)"
 • దరునావిర్  (DRV)*
అనగా
"ఈ మందులు భారతదేశములో అందుబాటులో లేవు. ప్యూజన్ మరియు అటాచ్మెంట్ ఇన్స్బ్రిటర్స్ ఒక కొత్త తరగతికి చెందిన ఎఆర్.వి. ఔషదాలు. అవి జీవ కణానికి హెచ్.ఐ.వి. అతుక్కోకుండా చేసి హెచ్.ఐ.వి. జీవిత చక్రములోని రెండవ దశను నిరోధిస్తాయి. ఈ రకానికి చెందిన రెండు  ఔషదాలకు ఆమోదం లభించింది.
అవి
 • ఎన్ప్యూవిర్టైడ్ (T-20)
 • మరావిరాక్ (MVC)
ఈ రెండు ఔషదాలు ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో లేవు. మరో కొత్త రకం ఎఆర్వి ఔషదాలు ఇంటిగ్రేజ్ ఇన్షిబిటర్స్ సంక్రమణకు గురి అయిన కణంతో హెచ్.ఐ.వి. యొక్క జన్య పదార్ధము సంయోగము చెందకూడా అవి నివారిస్తాయి. ఈ రకానికి చెందిన ఔషదాలలో మొదటగా కనగొనబడిన. రాల్డెగ్రావీర్ (RGV) ప్రస్తుతం భారతదేశం .

ఈ ఔషదాలను ఏవిధంగా ఉపయోగిచాలి

ఎప్పడైతే హెచ్.ఐ.వి. ల సంఖ్య చెందుతుందో అప్పుడు వాటిలో కొన్ని జన్యు మార్పునకు (మ్యుటేషన్) గురి అవుతాయి. అవి మూలవైరస్నకు కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ఎఆర్వి. ఔషదాలు వాడుతున్నప్పటికి ఈ జన్యుమార్పునకు గురైన వైరస్లు వృద్ధి చెందుతుంటాయి. అప్పడు ఎఆర్వి ఔషదాలు పనిచేయకుండపోతాయి. అనగా ఔషదాలను ఎదిరించే ప్రవృత్తి హెచ్.ఐ.వి.కి.వృద్ధి .
ఒకే రకమైు న ఎఆర్.వి. ఔషదాన్ని వాడినటైయితే హెచ్.ఐ.వి.కి వాటిని ఎదురించే ప్రవృత్తి సులభంగా  చెందుతుంది. రెండు ఔషదాలు వాడినటైతే ఈ జన్యు మార్పునకు గురైన వైరస్లు ఈ ఔషదాల ప్రభావం నుండి తప్పించుకొనుటకు శ్రమించవలసి వస్తుంది. ముడు రకాల ఔషదాలు ఉపయోగిస్తే ఈ జన్యు మార్పు చెందిన వైరస్‌లకు ఔషదాలను ఎదుర్కొనే  చెందుట దుర్లభమవుతుంది. మూడు రకాల ఔషదాలను కలిపి ఉ పయోగించుట ద్వారా ఔషదాలను ఎదుర్కొనే  చెందేందుకు ఎక్కువ సమయం పడుతుందన్న మాట. అందుచేత ఒకే రకమైన ఎఆర్.వి ఔషద (మోనోథెరాపి) వినియోగం సిఫారసు చేయబడదు.

ఈ ఔషదాలు ఎయిడ్స్‌ను నయము చేస్తాయా

మీ రక్తములో ఉన్న వైరస్ల సంఖ్యను గణించుటనే ' వైరల్ లోడ్" పరీక్ష అంటారు. వైరల్ లోడ్ తక్కువ ఉన్నవారు ఎక్కువ కాలము ఆరోగ్యంగా ఉంటారు. వైరల్ 5 పై మరింత సమాచారం కొరకు ఫ్యాక్ట్ සීගී సంఖ్య 125 ను ඝරාථයිටයි. కొందరిలో వైరల్ లోడ్ పరీక్షలో గుర్తించ లేనంత తక్కువ స్థాయిలో ఉంటుంది. అంటే శరీరంలోని వైరస్ పూర్తిగా తొలగించబడినటు బావించరాదు. ఎఆర్వి చికిత్స వలన శరీరంలోని హెచ్.ఐ.వి. పూర్తిగా నషింప చేయవచ్చునని పరిశోధకులు విశ్వసించేవారు. కాని అది వాస్తవం కాదు. ఈ ఔషదాలు ఎయిడ్స్‌ను పూర్తిగా నయము చేయలేవు. కాని ఎయిడ్స్‌తో జీవిస్తున్న వ్యక్తులను ఎక్కువ కాలము జీవించేలా ఉపయోగపడుతాయి.

ఔషదాల వినియోగాన్ని నేనెప్పడు ప్రారంబించాలి

ఈ ప్రశ్నకు స్పష్టమైన జవాబు లేదనే చెప్పాలి.
 1. మీలోని సిడి 4 కణాల సంఖ్య ఎంత ?
 2. వ్యాధి లక్షణాలు మీలో ఏమైనా కనిపిస్తున్నాయా ?
అనే విషయాలను చాలా మంది వైద్యులు పరిగణలోనికి తీసుకొంటారు. మీలోని సిడి4 కణాల సంఖ్య 200- 350 కన్నా తగ్గినట్లయితే లేదా మీలో హెచ్.ఐ.వి. వ్యాధి లక్షణాలు కనిపించినటైయితే ఎఆర్.వి. ఔషదాలు ప్రారంబించాలి. చికిత్స మార్గదర్శక సూత్రాలపై సమాచారం కోరకు  ఫ్యాక్ట్ పీట్ సంఖ్య 404 ను చూడండి. ఈ విషయంపై మీ వైద్యునితో సంప్రదించుట చాలా మంచి నిర్ణయము.

నేను ఏ ఔవదాలను ఉవ యోగించవలసి ఉంటుంది

ప్రతి ఎఆర్ వి ఔషదానికి కొన్ని దుష్పరిణామాలు ఉంటాయి. ప్రతి ఔషదానికి చెందిన ఫ్యాక్ట్ షీట్‌ను సమగ్రంగా చదవండి. కొన్ని ఔషదాల సమ్మేళణాలు వేరొక ఔషదాల సమ్మేళణాల కన్నా సులభంగా ఓర్చుకోబడుతాయి. కొన్ని ఔషదాలు ఇతర ఔషదాలకన్నా ప్రభావ శీలంగా పనిచేస్తాయి. ప్రతి వ్యక్తి భిన్నంగా ఉంటాడు. అందుచేత మీ వైద్య నిపుణుడు మరియు మీరు కలిసి ఏ ఔషదాలు వాడాలో నిర్ణయించుకోవలసి ಡಿ.೦೬ು೦ದಿ. ఏ ఆర్.వి. ఔషదాలు పనిచేస్తున్నవా, లేదా అనే విషయం తెలుసుకొనుటకు వైరల్ లోడ్ పరీక్ష ఉ పయోగపడుతుంది. వైరల్లోడ్ తగ్గకున్నా లేదా మొదట్లో కొంత తగ్గి తిరిగి యదాస్థితికి వచ్చినా మీరు ఉ పయోగిసున్న ఎఆర్వి. ఔషదాలను వూర్పు చేయవలసిన సమయం వచ్చిందని గుర్తించాలి. విజయవంతమైన చికిత్స వలన మీలోని సిడి4 కణాల  చెందుతుంది. చికిత్స విఫలం అయితే సిడి 4 కణాల సంఖ్య తగ్గిపోతుంది .

భవిష్యత్తు ఏమిటి

ఇప్పడున్న ఐదు తరగతుల ఔషదాలు అభివృద్ధి చేయబడుతున్నాయి కొత్త రకాలైన ఔషదాలను కనుగొనుటకు పరిశోధకలు శ్రమిస్తున్నారు. ఈ ఔషదాల వలన హెచ్.ఐ.వి. జీవిత చరిత్రలోని ఇతర దశలు నిరోధించబడతాయి. మరియు శరీరంలోని వ్యాధి నిరోధక  భలోపేతం చేయబడుతుంది. కొత్త రకాలైన ఔషదాలపై సమాచారం కొరకు ఫ్యాక్ట్ షీట్స్ సంఖ్య  470 మరియు 480 ని చూడండి.

ప్రస్తుతం లభిస్తున్న యాంటీరిట్రోవైరల్ ఔషధాల వినియోగం

విభాగం ఎ: న్యూక్లియోసైడ్ మరియు నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్సిక్రిస్టేజ్ ఇన్షిబిటర్స్
art1-1
విభాగం బి: సంకళణ చికిత్స, ప్రోటియేజ్, ప్యూజన్ మరియు ఇంటిగ్రేజ్ ఇన్షిబిటర్స్
abc
3.02816901408
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
పైకి వెళ్ళుటకు