హోమ్ / ఆరోగ్యం / చిట్కాలు
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

చిట్కాలు

ఆరోగ్యానికి సంబందిచిన చిట్కాలు ఇందులో చూడవచ్చు.

ఆస్తమా వ్యాధిని నియంత్రించే ఇంట్లో ఉండే సహజ ఔషదాలు
ప్రస్తుత కాలంలో ఆస్తమా చాలా సాధారణం అని చెప్పవచ్చు కానీ ఆస్తమా ప్రారంభ దశలో తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన వ్యాధి స్థాయిలను తగ్గించవచ్చు. ఇక్కడ వాటికి సంబంధించిన వివరాలు తెలుపబడ్డాయి.
న్యూట్రిషన్‌ కోసం నువ్వుల నూనె
కాల్షియం సమృద్ధిగా ఉండే నువ్వుల నూనెను వంటనూనెగా ఉపయోగించి ఎన్నో ఆరోగ్యపరమైన ప్రయోజనాలు పొందవచ్చు. విటమిన్లు, మినరల్స్‌తోపాటు ఆర్గానిక్‌ కాంపౌండ్స్‌ కలిగి ఉండే నువ్వుల నూనెను వంటకాల్లో వాడటం వల్ల అదనపు పోషకాలు అందుతాయి
లావు తగ్గించే కుసుమ నూనె
లావు తగ్గించే కుసుమ నూనె
చేతులు చెప్పే రహస్యాలు
చేతులు, వేళ్లు కొన్ని ఆరోగ్య రహస్యాల్ని చెబుతాయి. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు
చర్మం మెరవాలంటే
ఇక్కడ కొన్ని సూపులు ఇస్తున్నాం. వీటిని తాగితే డీహైడ్రేషన్‌ సమస్య పోతుంది. అంతేకాదు ఇవి రక్తాన్ని పరిశుభ్రం చేస్తాయి. శరీరం లోపల ఉన్న మలిన పదార్థాలను బయటకు పంపించేస్తాయి
బలమైన శిరోజాల కోసం..!
జుట్టు కొంచెం పొడవు ఉన్న ప్రతి ఒక్కరికీ వారికి నచ్చిన హెయిర్‌ స్టైల్‌ ట్రై చేయాలని ఉంటుంది. కానీ అలా చేయడానికి ముందు జుట్టు బలంగా ఉందా?
చిన్న జబ్బులకు ఇంటి చిట్కాలు
జలుబు కాగానే మెడికల్‌ షాప్‌కు, తలనొప్పి రాగానే వీధి చివర ఆర్‌ఎంపీ డాక్టర్‌ దగ్గరకు పరిగెత్తుతుంటారు. ఇలాంటి చిన్న చిన్న జబ్బులకు ఇంటి వైద్యంతోనే చెక్‌ పెట్టేయొచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు.
మెరిసే చర్మానికి..
కొందరికి చర్మం మీద నల్లటి మచ్చలు, మొటిమలు వస్తుంటాయి. రకరకాల చర్మ సమస్యలు ఎదుర్కొంటుంటారు. వీటిని పోగొట్టడంలో బంగాళాదుంపలు, నిమ్మకాయలు, బొప్పాయి ఎంత శక్తివంతంగా పనిచేస్తాయి
హై కొలెస్ట్రాల్‌ను తగ్గించే బొప్పాయి: స్లిమ్‌గా, అందంగా కనిపించాలంటే
ఎముక పుష్ట -ఆహార మార్గ౦
నావిగేషన్
పైకి వెళ్ళుటకు