పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అనంతపురం

ఈ పేజిలో అనంతపురం కి సంబందించిన ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉంటుంది.

వైద్యశాలలు

హాస్పిటల్స్‌-అనంతపురం

  • ఆశా ఆసుపత్రి , కోర్టురోడ్డు, అనంతపురం, 9440285832
  • డాక్టర్‌ అక్బర్‌ ఆసుపత్రి, సాయినగర్‌, అనంతపురం, 08554-235009
  • స్నేహాలత నర్శింగ్‌ హోం, గంగాగౌరీ థియేటర్‌ రోడ్డు, అనంత పురం, 08554-277077
  • జయం సూపర్‌ స్పెషాల్టీ డెంటల్‌ హాస్పిటల్‌, మున్సిపల్‌ కాంప్లెక్సు, క్లాక్‌టవర్‌, అనంతపురం. 9490179669
  • డెంటోకేర్‌ సూపర్‌ స్పెషాల్టీ హాస్పెటల్‌, సాయినగర్‌, అనంతపురం, 08554-240346
  • బాలాజీ డెంటల్‌ ఆసుపత్రి, కేఎస్‌ఆర్‌ కాలేజీ ఎదురుగా, సాయినగర్‌, అనంతపురం, 99082 40900
  • హరిప్రసాద్‌ ఈఎన్‌టీ ఆసుపత్రి, గంగాగౌరీ థియేటర్‌ రోడ్డు, ఖాజానగర్‌, అనంతపురం 08554 699632
  • ప్రశాంతి నర్శింగ్‌ హోం, కోర్టురోడ్డు, అనంతపురం, 08554 241529
  • శ్రీనివాస చిల్డ్రెన్‌ హాస్పెటల్‌, ఖాజానగర్‌, అనంతపురం, 08554 241104
  • మేడా నర్శింగ్‌ హోం, రామచంద్రనగర్‌, అనంతపురం, 08554 233564
  • శ్రీసాయికృప నర్శింగ్‌ హోం, సరోజినిరోడ్డు, అనంతపురం
  • శ్వేత ఈఎన్‌టీ ఆసుపత్రి, సాయినగర్‌ మొదటి క్రాస్‌, అనంతపురం, 08554 275152
  • మమత నర్శింగ్‌ హోం, సాయినగర్‌, మొదటి క్రాస్‌, అనంతపురం, 08554 241152
  • శ్రీధర్‌ సర్జికల్‌ క్లినిక్‌, సప్తగిరి సర్కిల్‌, అనంతపురం, 08554 220092
  • విజయ మల్టీ స్పెషాల్టీ ఆసుపత్రి, నవోదయకాలనీ, అనంతపురం, 9440663157
  • పావనీ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌, సాయినగర్‌, మూడో క్రాస్‌, అనంతపురం, 08554 240024,246060
  • మైత్రీ ఆసుపత్రి , కమలానగర్‌, అనంతపురం, 08554 274630, 240011
  • బేబీ ఆసుపత్రి , సాయినగర్‌, అనంతపురం, 9440566411
  • శ్రీసాయిబాలాజీ ఆసుపత్రి, కమలానగర్‌, అనంతపురం, 08554 247797
  • హరిశ్రీ హాస్పిటల్‌ , మూడో రోడ్డు, అనంతపురం, 08554243633
  • రవితేజ నర్శింగ్‌ హోం, కమలానగర్‌, అనంతపురం, 9440285411
  • రూపా డెంటల్‌కేర్‌, విటిల్‌ బిల్డింగ్‌, క్లాక్‌టవర్‌, అనంతపురం, 8099904734
  • అనంతపుర్‌ ఆర్థోపెడిక్‌ సెంటర్‌, అరవింద్‌నగర్‌, అనంతపురం, 08554 222022
  • హృదయ చిల్డ్రెన్‌ హాస్పిటల్‌ , సాయినగర్‌, రెండోక్రాస్‌, అనంతపురం, 9440285355
  • అభయ కిడ్నీకేర్‌ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌ , ఆదిమూర్తినగర్‌, అనంతపురం, 08554 277444
  • డాక్టర్‌ వైఎస్సార్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌ , సాయినగర్‌, మొదటి క్రాస్‌, అనంతపురం, 08554 247155
  • శ్రీవరలక్ష్మి ఐ హాస్పిటల్‌ , అనంతపురం క్లబ్‌ ఎదరుగా, అనంతపురం, 08554 270975
  • సుదర్శన్‌ హాస్పిటల్‌ , సాయినగర్‌, మొదటి క్రాస్‌, అనంతపురం, 08554 228567
  • న్యూ లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌ , శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ బస్టాండు సమీపంలో, అనంతపురం, 08554 245545
  • సాయిరత్న ఆసుపత్రి , సాయినగర్‌, అనంతపురం, 08554 229900
  • వరుణ్‌ చిల్డ్రెన్‌ ఆసుపత్రి , కమలానగర్‌, అనంతపురం, 08554 241886
  • కెఎం హాస్పిటల్స్‌ , ఖాజానగర్‌, అనంతపురం, 08554 222305
  • బాలాజీ ఆర్థోపెడిక్‌ సెంటర్‌, సాయినగర్‌, అనంతపురం, 08554 244443
  • శిశుకేర్‌ హాస్పిటల్‌ , శ్రీనివాసనగర్‌, అనంతపురం, 08554 221222
  • అనంతపురం ప్రజావైద్యశాల, సంగమేష్‌నగర్‌, అనంతపురం, 08554 233721
  • శ్రీచేతన్‌ హాస్పిటల్‌ , మూడోరోడ్డు, అనంతపురం, 9246089081
  • దివ్యశ్రీ హాస్పిటల్స్‌ , డా. బత్త రామ్‌మోహన్‌కార్డియాలజిస్ట్‌ ఆదిమూర్తినగర్‌, అనంతపురం ఫోన్‌ నెం: 08554- 274322

రక్తనిధికేంద్రాలు

అనంతపురం జనరల్‌ ఆస్పత్రి- 275024

హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి- 220555

అనంతపురం రెడ్‌క్రాస్‌- 944004490

ఆర్డీటీ బత్తలపల్లి- 242029

గుంతకల్లు రైల్వే ఆస్పత్రి- 226893

సత్యసాయి పుట్టపర్తి- 287388

కదిరి రెడ్‌క్రాస్‌.

ఫార్మాస్యూటికల్స్‌

వాక్స్‌మెన్‌ సెల్మెన్‌ ఫార్మాస్యూటికల్‌ లిమిటెడ్‌- 274103

అనంతయ్య ఫార్మా కంపెనీ, అనంతపురం రూరల్‌, రాచానాపల్లి

24 గంటల మందుల దుకాణాలు

దేవిమెడికల్స్‌ సప్తగిరి సర్కిల్‌ అనంతపురం 08554-325859

అపోలోఫార్మసీ అనంతపురం 08554-241419

అపోలోఫార్మసీ హిందూపురం 08556-223811

అపోలోఫార్మసీ గుంతకల్లు 08552-221259

అపోలోఫార్మసీ కదిరి 08494-223960,221199

అపోలోఫార్మసీ తాడిపత్రి 08558-223600

అంబులెన్స్‌

ప్రభుత్వ అంబులెన్స్‌ 108

సర్కార్‌ అంబులెన్స్‌ అనంతపురం 9966225858

ఇండియన్‌ అంబులెన్స్‌ అనంతపురం 9618882225, 9000092700

భారత్‌ అంబులెన్స్‌ అనంతపురం 9177771773

పావని అంబులెన్స్‌ అనంతపురం 9533533393

ఆశా హాస్పిటల్స్‌- 227194

అనంతపురం అంబులెన్స్‌- 274539

భవానీ అంబులెన్స్‌ - 249086

ఆర్డీటీ అంబులెన్స్‌ - 275627

పశువైద్యశాలలు

రైతులు పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయంగా ఎన్నుకున్నారు. వ్యవసాయానికి అనుబంధంగా పశువులను పోషిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 45 పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. ఆయా గ్రామాల్లోని కేంద్రాలకు రైతులు పాలను పోస్తారు. వీటన్నింటిని జిల్లా కేంద్రంలోని డెయిరీకి తరలిస్తున్నారు. రోజుకు లక్ష లీటర్ల పాలు డెయిరీకి వస్తున్నాయి. జిల్లాలోని 188 పశు వైద్యశాలల ద్వారా పశువులకు వైద్య సేవలు అందుతున్నాయి.

తాలుకా స్థాయి పశువైద్యశాలలు- 16

మండల స్థాయి- 96

గ్రామీణ స్థాయి- 75

బహుళార్థక పశువైద్యశాల-1

మొత్తం పశువైద్య శాలలు-188

ఆసుపత్రిల్లో వైద్యులు

ఉప సంచాలకులు-1

సహాయ సంచాలకులు-18

డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

అనంతపురం

  • సత్యం డయాగ్నస్టిక్‌, గంగాగౌరీ థియేటర్‌ ఎదరుగా, అనంతపురం
  • ఓఎంసీఐ స్కాన్‌, మెడినోవా డయాగ్నస్టిక్‌ సెంటర్‌, రాజురోడ్డు, అనంతపురం, 08554 221150, 221160
  • స్టార్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, సూర్యానగర్‌రోడ్డు, అనంతపురం, 08554 241709
  • స్టార్‌ డయాలసిస్‌, కిడ్నీ కేర్‌ సెంటర్‌, బాలాజీ టవర్‌, అనంతపురం, 08554 241709
  • వెంకట్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌, ఇండియన్‌బ్యాంకు పక్కన, శ్రీనివాసనగర్‌, అనంతపురం, 08554 249930
  • ఓవీఆర్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, మునిరత్నం ట్రావెల్స్‌ పక్కన, అనంతపురం, 08554 234108
  • అమృత సాయి డయాగ్నస్టిక్‌ సెంటర్‌, స్వాగత్‌ లాడ్జ్‌, రైల్వే స్టేషన్‌రోడ్డు, అనంతపురం, 9440204624
  • శ్రీరాయలసీమ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, మున్సిపల్‌ కాంప్లెక్సు, సాయినగర్‌, అనంతపురం, 08554 224197
  • అనంతపురం డయాబెటిక్‌ సెంటర్‌, రఘువీరా టవర్స్‌, కమలానగర్‌, అనంతపురం, 08554244455
  • కేఎంకే డయాగ్నస్టిక్‌ సెంటర్‌, డీసీఎంఎస్‌ రోడ్డు, కమలానగర్‌, అనంతపురం, 08554 223038

ధర్మవరం

  • దేవి డయోగ్నొస్టిక్‌
  • స్పందన డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • రిప్లక్‌ డయోగ్నొస్టిక్‌
  • శ్వేత డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • ఆశా డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • ఎంఎస్‌ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • శ్రీశ్రీనివాస్‌ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • శ్రీసాయిబాబా డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • అఖిల డయోగ్నొస్టిక్‌ సెంటర్‌

గుంతకల్లు

  • పద్మావతి డయోగ్నొస్టిక్‌
  • చైతన్య డయోగ్నొస్టిక్‌
  • ప్రీతి డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • స్వప్న డయోగ్నొస్టిక్‌
  • సాయకృప డయోగ్నొస్టిక్‌

తాడిపత్రి

  • ఓవీఆర్‌ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • శ్రీవేజ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • ప్రజ డయోగ్నొస్టిక్‌
  • వీసీఆర్‌ సెంటర్‌
  • అరవింద డయోగ్నొస్టిక్‌ సెంటర్‌

హిందూపురం

  • అరవింద డయోగ్నొస్టిక్‌
  • శ్రీయ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • అఖిల డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • శ్రీహరిహర డయగ్నొస్టిక్‌
  • పీపుల్స్‌ డయోగ్నొస్టిక్‌
  • శ్రీవెంకటేశ్వర్‌ హోమియో స్టోర్‌
  • శిల్పా డయోగ్నొస్టిక్‌

కదిరి

  • పద్మావతి సెంటర్‌
  • శంకర్‌ డయోగ్నొస్టిక్‌
  • మోహన్‌ సెంటర్‌
  • ఎస్‌ఎస్‌ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • గుప్తా డయోగ్నొస్టిక్‌ సెంటర్‌
  • శిల్పా డయోగ్నొస్టిక్‌ సెంటర్‌

గోరంట్ల

  • రవితేజ డయోగ్నొస్టిక్‌సెంటర్‌

మడకశిర

  • నాయక్‌ డయోగ్నొస్టిక్‌ సెంటర్‌

ఆధారము: ఈనాడు

2.98630136986
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు