অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నెల్లూరు

వైద్యశాలలు

నెల్లూరు జిల్లాలో వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది. కార్పోరేట్‌ ఆసుపత్రులతో పాటు ఆధునిక వైద్యపరికరాలు, వైద్యనిపుణులు అందుబాటులో ఉన్నాయి. చింతారెడ్డిపాళెంలో నారాయణ వైద్య కళాశాల, దంత వైద్యకళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా గ్రామస్థాయిలో వైద్యసేవలు అందుతున్నాయి. వైద్యవిధానపరిషత్‌ ఆధ్వర్యంలో 5 ఆసుపత్రులు చేస్తున్నాయి. సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్పెన్సరీలు, ఆయుర్వేద, యూనానీ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 రక్తనిధి కేంద్రాలు ఉండగా ప్రయివేటు పరంగా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో, నారాయణ ఆసుపత్రిలో బ్లడ్‌ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి.నాయుడుపేటలో సామాజిక ఆరోగ్య కేంద్రం ఉంది.ఆయుర్వేద వైద్యశాల ఉంది. సూళ్లూరుపేట మండలంలో 30 పడకల ఆసుపత్రి, పేర్నాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దామానెల్లూరులో ఆసుపత్రి ఉంది. పెళ్లకూరు మండలంలో పెళ్లకూరు, చెంబేడులో పి.హెచ్‌.సి.ల, చావలిలో ఆయుర్వేద వైద్యశాల, దొరవారిసత్రం, తొగరామూడిలో పి.హెచ్‌.సి.లు ఉన్నాయి. ఓజిలి మండలంలో ఓజిలి, అత్తివరం, వజ్జవారిపాళెం, పెద్దపరియ, కురుగొండ గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సేవలు అందిస్తున్నాయి.

ప్రభుత్వ వైద్యశాలలు

నెల్లూరు

  • జిల్లా ప్రభుత్వ వైద్యశాల, దర్గామిట్ట, - 0861 2322606, 9849048368
  • ఇ.ఎస్‌.ఐ. డిస్పెన్సరీ, ఏకే నగర్‌, - 0861 2326356
  • ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌, : 0861 2328500
  • విక్టోరియా జామా హాస్పిటల్‌ : 0861 2329455
  • జూబ్లీ మెటర్నిటీ హాస్పిటల్‌, : 0861 2306833
  • టి.బి. ఆసుపత్రి, : 0861 2326358
  • పి అండ్‌ టి డిస్పెన్సరీ, ఫతేఖాన్‌పేట, :0861 2326685
  • రేబాల పిల్లల ఆసుపత్రి, :0861 2327009
  • ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, కావలి - 8008553620
  • ప్రభుత్వ ఆసుపత్రి, వెంకటగిరి - 08625 257034
  • కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌, ఆత్మకూరు -9849460198
  • గోషాసుపత్రి, వెంకటగిరి - 082625 257732
  • ప్రభుత్వ ఆసుపత్రి, అల్లూరు - 08622 256145
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇస్కపల్లి : 9676022128
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కోవూరుపల్లి - 08626 249407
  • రైల్వే హెల్త్‌ యూనిట్‌, బిట్రగుంట - 9701373529
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొండాపురం - 9493186047
  • సామాజిక ఆరోగ్యకేంద్రం- ఉదయగిరి -08620 229989
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గండిపాళెం - 9491648822
  • ప్రభుత్వ వైద్యశాల, సీతారామపురం - 9985898945
  • ప్రభుత్వ ఆసుపత్రి (30 పడకలు), కోవూరు - 9502176967
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇనమడుగు (కోవూరు మండలం)- 9885897000
  • ఆయుర్వేదిక్‌ వైద్యశాల, కోవూరు - 9248759571
  • హోమియోపతి వైద్యశాల, ఇనమడుగు (కోవూరు మండలం) - 9948809099
  • ప్రభుత్వ వైద్యశాల, వరికుంటపాడు - 9908504940
  • ప్రభుత్వ వైద్యశాల, కలిగిరి - 9440371369
  • ప్రభుత్వ వైద్యశాల, జలదంకి- 9912150029
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గట్టుపల్లి - 9949405382
  • ప్రభుత్వ వైద్యశాల, దుత్తలూరు - 9885745245
  • ప్రభుత్వ వైద్యశాల, నర్రవాడ - 08629-249245
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెంకటాచలం - 99855 90418
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కసుమూరు
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఇస్కపాళెం
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వరిగొండ (టి.పి.గూడూరు మండలం)
  • ప్రాథమిక ఆరోగ్యకేంద్ర, మనుబోలు
  • ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, పొదలకూరు
  • ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, ముత్తుకూరు
  • ప్రభుత్వ వైద్యశాల, బుచిరెడ్డిపాళెం - 9989807108
  • ప్రభుత్వ హోమియోపతి వైద్యశాల, బుచ్చిరెడ్డిపాళెం
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, విడవలూరు
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రామతీర్థం (విడవలూరు మండలం)
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కొడవలూరు - 9441435178
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యల్లాయపాలెం - 9491057842
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కలువాయి - 9491057864
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కుల్లూరు (కలువాయి మండలం)- 9441524554
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సైదాపురం- 9441206744
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గిద్దలూరు (సైదాపురం మండలం)
  • రాపూరు ప్రభుత్వ వైద్యశాల - డా. ప్రియదర్శిని : 95003 60806
  • వేపినాపి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం - డా.భబక్తవత్సలం : 9440729780ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దగదర్తి
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తిరిమెర్ల (దగదర్తి మండలం)
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహిమలూరు (ఆత్మకూరు మండలం)- 9490251126
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సంగం
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అనంతసాగరం
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మర్రిపాడు
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఎ.ఎస్‌.పేట
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చేజర్ల
  • ప్రభుత్వ వైద్యశాల, సోమశిల (అనంతసాగరం మండలం)
  • ప్రభుత్వ యూనానీ వైద్యశాల, ఆత్మకూరు,
  • ప్రభుత్వ యూనానీ వైద్యశాల, మహిమలూరు
  • ప్రభుత్వ యూనానీ వైద్యశాల, ఎ.ఎస్‌.పేట
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అనుమసముద్రంపేట
  • ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బాలాయపల్లి - 086255 259855
  • ప్రభుత్వ వైద్యశాల, డక్కిలి - 9491781798

కార్పొరేట్‌ ఆసుపత్రులు

  • నారాయణ హస్పిటల్‌, చింతారెడ్డిపాళెం, నెల్లూరు- 0861 2324111
  • బొల్లినేని హాస్పిటల్‌, దర్గామిట్ట, నెల్లూరు - 0861 2315835, 2315836, 2315837

ప్రయివేటు వైద్యశాలలు

నెల్లూరు

  • సెయింట్‌ జోసఫ్‌ హాస్పిటల్‌, సంతపేట, - 0861 2331845
  • విజయ హాస్పిటల్‌, పొగతోట, - 0861 2331828
  • రిచ్‌ హాస్పిటల్‌, పొగతోట, - 0861 2328562
  • మోడరన్‌ ఐ హాస్పిటల్‌, పొగతోట, - 0861 2324868
  • జయభారత్‌ హాస్టిటల్‌, ముత్తుకూరు రోడ్డు, - 0861 2338858
  • రామచంద్రారెడ్డి ఆసుపత్రి, - 0861 2347701
  • డిఎస్‌ఆర్‌ హాస్పిటల్‌, వేదాయపాళెం, - 0861 2311279
  • కేర్‌ డెంటల్‌ హాస్పిటల్‌, పొగతోట, - 9440666777
  • ఎ.వి.ఎస్‌. హాస్పిటల్‌, - 0861 2325451
  • అనకూయ హార్ట్‌ కేర్‌ సెంటర్‌, - 0861 2326233
  • అనిల్‌ డయాబెటిక్‌ సెంటర్‌, - 0861 2326161
  • అంజనా డెంటల్‌ క్లినిక్‌, - 0861 2336403
  • అరవింద్‌ కిట్నీ సెంటర్‌, - 0861 2336333
  • అరవింద్‌ నేత్రాలయ, - 0861 2329639
  • బాలాజీ ఇ.ఎన్‌.టి. అండ్‌ మెటర్నిటీ హోం, - 0861 6520720
  • డా|| మధుసూదనశాస్త్రి హాస్పిటల్‌, - 0861 2336828
  • మధు చిల్ట్రన్‌ హాస్పిటల్‌, - 0861 2320307
  • మమత ఐ క్లినిక్‌, నెల్లూరు - 0861 2331655
  • మీనాక్షి డయాబెటిక్‌ క్లినిక్‌, - 0861 2336468
  • నిజామ్స్‌ చిల్డ్రన్‌ హాస్పిటల్‌, - 0861 2327500
  • సమతా క్లినిక్‌, - 0861 2324929
  • సత్య న్యూరో క్లినిక్‌, - 0861 2328099
  • సింధూర నర్సింగ్‌ హోం, - 0861 2322045
  • స్పందన చికిత్సాలయం, - 0861 2321080
  • త్రివేణి హాస్పిటల్‌, - 0861 2328222
  • విజయా లేబొరేటరీ అండ్‌ ఒబేసిటీ క్లినిక్‌, - 0861 2324405
  • షిర్డిసాయి ట్రస్టు వైద్యశాల, : 93471 08373
  • విఘ్నేశ్వర స్పీచ్‌ అండ్‌ హియరింగు, : 94480 07313
  • కొండారెడ్డి దంత వైద్యశాల, : 0861 2327235
  • అపోలో (చైన్నై) సమాచార కేంద్రం, : 96524 30500
  • రోటరీ క్లినిక్‌, - 0861 2332117
  • రవి నర్సింగ్‌ హోం, కావలి - 9440276386
  • పద్మావతి వైద్యశాల, కావలి - 9346951176
  • కందుకూరి హాస్పిటల్‌, కావలి - 9848286884
  • విజయ అసుపత్రి, అల్లూరు - 08622 276144
  • దేవీ నర్సింగు హోం, ముంబయిరోడ్డు, బుచ్చి - 08622 272855
  • రామచంద్రా నర్సింగ్‌ హోం, ముంబయి రోడ్డు, బుచ్చి
  • సాయిరాజ్‌ దంతవైద్యశాల, ముంబయి రోడ్డు, బుచ్చి - 9440947510
  • కె.ఎం.హాస్పిటల్స్‌, గ్లోబల్‌ నగర్‌, బుచ్చి -9246999429
  • మమత నర్సింగ్‌ హోం, గిరిజాహాలు పక్కన, బుచ్చి -9440532784
  • మోహన్‌బాబు హాస్పిటల్‌, చెన్నూరు రోడ్డు, బుచ్చి -08622 273455
  • సురేష్‌ నర్సింగ్‌హోమ్‌, కోవూరు - 9885039102
  • కోట్నీస్‌ ప్రజావైద్యశాల, ఉదయగిరి - 9441805519
  • ప్రజావైద్యశాల, వెంకటగిరి - 08625 257342
  • వంశీ నర్సింగ్‌ హోమ్‌, వెంకటగిరి, 9346402506
  • శ్రీనివాస క్లినిక్‌ (ఈసీజీ, ఎక్స్‌రే), వెంకటగిరి - 08625 257122
  • సాధన నర్సింగ్‌హోమ్‌, వెంకటగిరి- 08625 257023
  • బీఎస్‌ఆర్‌ ఆసుపత్రి, ఆత్మకూరు - 220224
  • కేకేఆర్‌ ఆసుపత్రి, ఆత్మకూరు - 220234
  • శ్రీ వెంకటేశ్వర ప్రజావైద్యశాల, ఆత్మకూరు -9440993312
  • యుగంధర్‌ ఆసుపత్రి, నాయుడుపేట : 277944
  • ప్రభుత్వ వైద్యశాల, నాయుడుపేట : 08623 248055
  • వెంకటేశ్వర చిన్నపిల్లల ఆసుపత్రి, నాయుడపేట : 9347100230
  • విజయ క్లీనిక్‌- నాయుడుపేట : 08623 248555
  • సుదర్శన్‌రావు ఆసుపత్రి, నాయుడుపేట : 08623-248095
  • శ్రీ చైతన్య ఆసుపత్రి, నాయుడుపేట : 08623 248190

సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సిహెచ్‌.సి.)- 7

ప్రభుత్వ ఉన్నత ఆరోగ్య కేంద్రాలు (జి.హెచ్‌.సి.) - 2

ప్రాంతీయ ఆసుపత్రులు- 2

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - 62

ప్రభుత్వ డిస్పెన్సరీలు- 12

మొబైల్‌ మెడికల్‌ యూనిట్లు- 4

పి.పి. యూనిట్లు- 3

ఉప ఆరోగ్య కేంద్రాలు - 477

104 సంచార వైద్యశాలలు - 20

రక్తనిధికేంద్రాలు

  • ఇండియన్‌ రెండ్‌క్రాస్‌ సొసైటీ, నెల్లూరు - 2320470, 9395148648
  • ప్రభుత్వ రక్తనిధి, నెల్లూరు - 9440411588
  • డీఎస్‌ఆర్‌ జిల్లా ప్రభుత్వ వైద్యశాల, నెల్లూరు - 9440265405
  • నారాయణ వైద్యశాల రక్తనిధి, చింతారెడ్డిపాళెం, నెల్లూరు - 0861 2317963
  • ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, కావలి - 9849850498
  • ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాల, గూడూరు - 08624 251804
  • ప్రభుత్వ వైద్యశాల, ఆత్మకూరు (స్టోరేజి పాయింట్‌) - 08622 221949
  • ప్రభుత్వ వైద్యశాల, ఉదయగిరి (స్టోరేజి పాయింట్‌) - 08620 229989
  • కావలి రెడ్‌క్రాస్‌ రక్తనిధి అధికారి రవి ప్రకాష్‌ నం: 98498 50498
  • నెల్లూరు రెడ్‌క్రాస్‌ రక్తనిధి మేనేజర్‌ : 93470 33099
  • గూడూరు ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి : 99088 00877

ఫార్మాస్యూటికల్స్‌

24 గంటల మందుల దుకాణాలు

నెల్లూరు

  • అపోలో, విజయమహల్‌ గేటు దగ్గర, : 0861 2305595
  • అప్సర, రామచంద్ర ఆసుపత్రి ఎదురుగా, : 0861 2311398
  • మెడిప్లస్‌, దర్గామిట్ట, : 0861 2302778
  • మెడిప్లస్‌, బాలాజీనగర్‌, :0861 2305131
  • మెడిప్లస్‌, నిప్పో సెంటర్‌, : 0861 2317175
  • మెడిప్లస్‌, రామలింగాపురం, : 0861 2306767
  • మెడిప్లస్‌, నవాబుపేట, : 0861 2301002
  • ఇతర పట్టణాల్లో మందుల దుకాణాలు
  • వెంకటగిరి పి.వి. మెడికల్స్‌, - 08625-257254
  • మెడిసిటీ, వెంకటగిరి - 08625-257775
  • కోవూరు కుమార్‌ మెడికల్స్‌, మెయిన్‌ రోడ్డు,
  • పెనుశిల మెడికల్స్‌, గాంధీబొమ్మ సెంటర్‌, కోవూరు
  • శ్రీనివాస మెడికల్స్‌, బజార్‌ సెంటర్‌, కోవూరు
  • కావలి: కందుకూరి కార్పొరేట్‌ వైద్యశాల, విష్ణాలయం వీధి . సెల్‌ : 98482 86884.
  • రాజరాజేశ్వరి మెడికల్‌ షాపు ట్రంకు రోడ్డు, కోర్టు ఎదురుగా .
  • గూడూరు : మెడ్‌ప్లస్‌ - ఆసుపత్రి రోడ్డు - 08624-253536
  • డాక్టర్స్‌ ఫార్మసీ - ఆసుపత్రి రోడ్డు - 08624-221236
  • సూళ్లూరుపేట : 24 గంటల వైద్యశాల, సతీష్‌థావన్‌ మెమోరియల్‌ ఆస్పత్రి , పులికాట్‌నగర్‌ సమీపాన

అంబులెన్స్‌

నెల్లూరు

  • ఎ.వి.ఎస్‌. హాస్పిటల్‌, : 0861 2324270, 9959132819
  • మారుతి లైఫ్‌ అంబులెన్సు, : 0861 2338444, 2326584
  • పి.పెంచల రెడ్డి ట్రస్టు, : 0861 2331377
  • విజయా హాస్పిటల్‌, : 0861 2321828, 231828
  • బొల్లినేని హాస్పిటల్‌, దర్గామిట్‌, : 0861 2321777
  • సింహపురి హాస్పిటల్‌, : 90000 00407
  • డిఎంఆర్‌ హాస్పిటల్‌, : 9849063562
  • హోప్‌, :9949738342
  • నారాయణ, : 9912512811
  • కుమార్‌, : 9848173055, 9848154837
  • లక్ష్మీ, : 9848331244
  • నైటెంగిల్‌, : 9347032279
  • సంజీవిని, : 9885796201
  • స్నేహ, : 9885604972
  • శివాజీ, : 9949615075
  • నెల్లూరు ఆసుపత్రి, : 90000 05468
  • బీవీఆర్‌, : 90005 55784
  • ఎస్‌కేఎస్‌, : 99591 32819
  • కేకేఎస్‌, : 9948412792
  • కృష్ణారెడ్డి, : 98481 54837
  • ఎస్‌.ఆర్‌. అంబులెన్సు సర్వీసు, : 99851 29745
  • మోహన్‌రెడ్డి, : 97043 11564
  • స్టార్‌ అంబులెన్సు సర్వీసు, : 9848698650
  • మహాప్రస్థానం (రోటరీ), : 0861 2346464, 9948042420
  • కావలి
  • కావలి అంబులెన్సు సర్వీసు, : 99495 08393
  • ఖలీల్‌, : 90323 47240
  • కావలి: ప్రాంతీయ వైద్యశాల. : 9032347240.
  • గూడూరు: ఫోన్‌ 94901 60362, , హైస్కూలు రోడ్డు
  • ఆత్మకూరు
  • కె.కె.ఆర్‌.అంబులెన్స్‌ -99636 65576
  • బి.ఎస్‌.ఆర్‌.అంబులెన్స్‌-98856 86735

పశువైద్యశాలలు

నెల్లూరు జిల్లాలో పాడి పరిశ్రమ బాగా అభివద్ధి చెందింది. పాడిపై వేలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 217 పశువైద్యశాలలు సేవలందిస్తున్నాయి. పశువులకు చికిత్స, టీకాలు, రైతులకు రాయితీపై పశుగ్రాసం విత్తనాలు, దాణా మిశ్రమం పంపిణీ, బీమా పథకాల అమలు, పశుగణభివృద్ధి తదితర సేవలను పశువైద్యశాఖ అందిస్తోంది. నాయుడుపేట, సూళ్లూరుపేట ఎ.డి. స్థాయి పశువైద్యశాల ఉన్నాయి. ఓజిలిమండలం కురుగొండ, అత్తివరం, నాయుడుపేట మండలంలో పండూర్లు, మేనకూరు, పెళ్లకూరు, తడ వాటంబేడు దామానెల్లూరులో గ్రామాల్లో పశువైద్యశాలలు, వైద్యాధికారులు ఉన్నారు.

  • పశువైద్యశాలలు : మొత్తం 217
  • పశువైద్య ఆసుపత్రులు : 15
  • పశువైద్య డిస్పెన్సరీలు : 86
  • రూరల్‌ లైవ్‌స్టాక్‌ యూనిట్లు : 115
  • వెటర్నరీ పాలిక్లినిక్‌, నెల్లూరు : 1
  • పశుసంవర్ధక సంస్థ ప్రత్యేక యూనిట్లు :
  • పశువుల ఆరోగ్య కేంద్రం, నెల్లూరు: 99899 32289
  • సమగ్ర గొర్రెల అభివృద్ధి ప్రాజెక్టు, నెల్లూరు : 99899 32886
  • కేంద్ర వీర్య సేకరణ కేంద్రం, కోవూరు : 80082 04144
  • పశుగణాభివృద్ధి క్షేత్రం, చింతలదేవి, కొండాపురం మండలం : 94916 50520
  • పశుసంవర్ధక సంస్థ జిల్లా సంయుక్త సంచాలకులు (జె.డి.) : 99899 32881

పశువైద్యశాలలు :

  • ప్రభుత్వ పశువైద్యశాల, కొత్తవెల్లంటి (నెల్లూరు మండలం) - 94410 16104
  • ప్రభుత్వ పశువైద్యశాల, బ్రహ్మదేవి (ముత్తుకూరు మండలం) - 94902 48970
  • ప్రభుత్వ పశువైద్య కేంద్రం, విడవలూరు - 87909 97210
  • పశువైద్య కేంద్రం, వరిణి (విడవలూరు మండలం) - 87909 97190
  • ప్రభుత్వ పశువైద్యశాల, కోవూరు - 94933 56696
  • పశువైద్యశాల, లేగుంటపాడు(కోవూరు మండలం) - 87909 97197
  • పశువైద్యశాల, వేగూరు (కోవూరు మండలం) - 8790997209
  • పశువైద్యశాల, కొడవలూరు - 9346406570
  • పశువైద్యశాల, యల్లాయపాలెం(కొడవలూరు మండలం)- 94416 25273
  • పశువైద్యశాల, గండిపాళెం (ఉదయగిరి మండలం)- 97014 34713
  • పశువైద్యశాల, సీతారామపురం - 94914 54749
  • పశువైద్యశాల, వరికుంటపాడు - 94926 35136
  • పశువైద్యశాల, పెద్దిరెడ్డిపల్లి (వరికుంటపాడు మండలం)- 97051 64107
  • పశువైద్యశాల, కలిగిరి- 99630 35217
  • ప్రభుత్వ పశువైద్యశాల, అల్లూరు - 97024 27315
  • పశువైద్యశాల, నార్తుమోపూరు (అల్లూరు మండలం)- 87909 97243
  • పశువైద్యశాల, వెంకటాచలం - 98491 11026
  • పశువైద్యశాల, సర్వేపల్లి - 94408 42413
  • ప్రభుత్వ పశువైద్యశాల, బోగోలు - 87909 97184
  • పశువైద్యశాల, ముంగమూరు (బోగోలు మండలం)- 87909 97198
  • ప్రభుత్వ పశు వైద్యశాల (ఎడి), బుచ్చిరెడ్డిపాళెం - 08622 210093
  • పశువైద్యకేంద్రం, రేబాల - 90002 22008
  • పశువైద్యకేంద్రం, దామరమడుగు - 08622 224208
  • పశుసంవర్ధక శాఖ కార్యాలయం, నాయుడుపేట : 99899 32887
  • పశువైద్వశాల, మేనకూరు, నాయుడుపేట మండలం : 94901 08309
  • ప్రభుత్వ పశువైద్యశాల, డక్కిలి - 94410 16104
  • ప్రభుత్వ పశువైద్యశాల, ఏఎస్‌పేట - 87909 97183
  • ప్రభుత్వ పశువైద్యశాల, రాపూరు - 99490 70789
  • పశువైద్య కేంద్రం, సంకాంత్రిపల్లి (రాపూరు మండలం) : 87909 97223
  • పశువైద్య కేంద్రం, పెనుబర్తి (రాపూరు మండలం) : 87909 97261
  • పశువైద్య కేంద్రం, బాలాయపల్లి - 87909 97215
  • పశువైద్యశాల, దగదర్తి - 87909 97189
  • చింతలదేవి మిశ్రమ పశుగణాభివృద్ధి క్షేత్రం

కొండాపురం మండలం చింతలదేవిలో 1910 సంవత్సరంలో అప్పటి బ్రిటిషు పాలకులు ప్రతిపాదించి, మెట్టప్రాంతంలో పశు పోషణ అభివృద్ధికి మిశ్రమ పశు గణాభివృద్ధి క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికి కొనసాగుతోంది. ఈ క్షేత్రంలో ఒంగోలు జాతి ఆవులు, కోడె దూడలు, జొడిపి గొర్రెల పెంపకం చేపడుతున్నారు. సంవత్సరానికి ఒకసారి వేలం నిర్వహించి రైతులకు అందిస్తున్నారు. ప్రస్తుతం జొడిపి గొర్రెల విభాగాన్ని పశుసంవర్ధక శాఖ నుంచి మార్పుచేశారు. ఇదే విధంగా ఒంగోలు జాతి ఆవులను, పెయ్యదూడలను ఆల్డా సంస్థలోకి విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేశారు.

డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

  • కావలి: బొల్లినేని డయాగ్నటిక్‌ సెంటర్‌, క్రిస్టియన్‌పేట కోఆపరేటివ్‌ కాలనీ కావలి ఫోన్‌నం: 94907 38469.
  • గూడూరు: డయాగ్నస్టిక్‌ - ఐసీఎస్‌ రోడ్డు, ఫోన్‌నం: 08624-250272
  • గూడూరు: ఆంధ్ర డయాగ్నస్టిక్‌ సెంటర్‌ - ఆసుపత్రి రోడ్డు 08624-251048
  • సూళ్లూరుపేట : డాక్టర్‌ డయాగ్నస్టిక్‌ సెంటర్‌, పొట్టిశ్రీరాములు వీధి, ఫోన్‌ నం 9440920756
  • సూళ్లూరుపేట జీవన్‌ ల్యాబొరేటరీ, పార్కువీధి, : 9885849889
  • నెల్లూరు : నగరంలో ఆసుపత్రులకు అటాచ్‌మెంట్‌ ఉన్న డయాగ్నస్టిక్‌ సెంటర్లు 240 దాకా ఉన్నాయి. వేరుగా 45 నుంచి 70 దాకా ఉన్నాయి.

ఆధారము: ఈనాడు

చివరిసారిగా మార్పు చేయబడిన : 7/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate