హోమ్ / ఆరోగ్యం / జీవన వాస్తవాలు / వూబకాయానికి నూతన పరికరం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వూబకాయానికి నూతన పరికరం

వూబకాయానికి నూతన పరికరం

పరిచయం

వ్యాయామాలు, ఆహార నియమాలు, శస్త్ర చికిత్సలతో పటు  వూబకాయాన్ని తగ్గించేందుకు కూడా అనేకమైన మార్గాలు వున్నాయి. వాటిని కొంత తెలుసుకుందాము. దీనికి తాజాగా మరో కొత్త పరికరం అందుబాటులోకి తోడైంది. దాని పేరే మ్యాస్ట్రో రి ఛార్జబుల్ సిస్టం. విద్యుత్ ప్రచోదనాల సహాయంతో జీర్ణాశయం, మెదడుకు మధ్యన ప్రసారం అయ్యీ ఆకలి సంకేతాలను అణచి వేయటం దీనియొక్క ప్రత్యేకత. ఆకలి వేయటం అడ్డుకోవటం ద్వారా ఇది బరువు తగ్గటానికి దోహదం చేస్తున్న మాట.

దీనికి అమెరికా ఎఫ్ డి ఏ ఇటీవల అనుమతి కూడా ఇచ్చిందిట. ప్రస్తుతం ఊబకాయం దాని సంబంధ సమస్యలు పెద్ద ప్రజా ఆరోగ్య సమస్యలుగా  తలెత్తాయని, ఈ నేపథ్యంలో ఇలాంటి వైద్య పరికరాలు ఎంతో ఉయోగకారిగా వుంటాయని ఎఫ్ డి ఎజేరి చెందిన విలియం మెయిసెల్ అంటున్నారు. మ్యాస్ట్రో రి చార్జిబుల్ సిస్టం పని తీరు, సురాశితం పై ఇటీవల మూడవ దశ ప్రయోగం పరీక్షలు కూడా పూర్తి చేసారు. ఇది అమర్చుకున్న వారిలో సగటున  24 . 4 శాతం బరువు  తగ్గటం గమనించ దాగిన అంశం. ఛాతిలో మంట, అజీర్ణం, కడుపు నొప్పి వంటివి స్వల్పంగా  కనిపించినప్పటికీ దింతో పెద్దగా  చేదు లక్షణాలు ఏమి కనబడలేదు మరి.

ఎలా పనిచేస్తుందో చూద్దాం

సాధారణంగా మన జీర్ణాశయం నిండుగా ఉన్నదా? లేక ఖాళీ గా ఉన్నదా? అనేటువంటి సమాచారాన్ని వేగాస్ నాడి గమనిస్తూ  ఆ సమాచారాన్ని మన మీదికి పంపుతు ఉంటుంది. దీనిని అడ్డుకోవటమే ఈ పరికరం చేసే పని . జనరేటర్ నుంచి బయటి వచ్చే తక్కువ స్థాయి ప్రచోదనాలు అప్పుడప్పుడు తీగల ద్వారా వేగాస్ నదికి దగ్గర వున్నా ఎలెక్ట్రోడులకు చేరుకుంటాయి.  ఇది వేగాస్ నాది పని తీరును ఆడుకుని జీర్ణాశయం మెదడుకి మధ్య న సంకేతాలను ప్రసారం కాకుండా చేస్తుంటుంది. దింతో ఆకలి తక్కువగా అనిపిస్తుంది.  ఉభయకాయం ఎక్కువగా వున్నా వారికీ అయితే ఏక్కువ రక్త పోటు, ఎక్కువ కొవ్వు వున్నారు వంటి వూబకాయం సంబంధ సమస్యలు గల వారికీ ఇది ఉయోగపడుతుంది. ఆహార నియమాలు, వ్యాయామాలు వంటి పద్ధతులు పటిచినప్పటికీ ఏ మాత్రం గణ సత్పలితం మనకి కనపడని పాశం లో దిన్ని  సిఫారసు చేస్తారు.

పరికరం గురించి క్లుప్తంగా

మ్యాత్రో రి ఛార్జబుల్ సిస్టం లో రెండు రకాల భాగాలుంటాయి. కొన్ని లోలోపలే అమార్హ బాదేవి, కొన్నాయి బయటకు ఉండేవి. విద్యుత్ ప్రచోదనాలు సృష్టించే జనరేటరును కడుపు వద్ద, ఎలెక్ట్రోడులుగాను జీర్ణాశయం పైన వేగాస్ నాడి మిడియా అమర్చి, ఇఇ రెండింటిని తీగలతో కలుపుతారు. ట్రాన్స్మిట్ కాయిల్, మొబైల్ ఛార్జర్ వంటివి ఐటీ బయటికి కనబతుంటాయి.

వ్యాసం.. అనూరాధ

2.94366197183
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు