অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

రాగి

రాగి

  • హిమోగ్లోబిన్‌ సాధారణ స్థాయిని నిర్వహించెటందుకు రాగి అవసరమౌతుంది. చాలా ఎంజైమ్‌ వ్యవస్థలలొ ఇది భాగమౌతుంది.
  • మనం భుజించే ఆహారంలో రోజుకి 2విుల్లీ గ్రాముల రాగి తప్పనిసరిగా ఉండాలని సూచించడం జరిగింది.
  • సముద్ర సంబంధిత ఆహారపదార్ధాలలొ గుల్లచేపలు (ఆయిస్టర్లు),  పీతలు,   ఎండ్రకాయల వంటివి       (లోబ్ స్టర్లు),  మాంస సంబంధిత ఆహారాలు, గింజలు మరియు  బాదంపప్పులు, నువ్వులు,  పొద్దుతిరుగుడు విత్తనాలు, సోయాగింజలు వంటి ఎండిన లెగ్యూమ్‌లు  రాగి లభించే ఆహారాలు.
  • రాగిలోపం వలన నూయట్రోపినియా (తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గడం), రక్తహీనత, ఎముకల జబ్బులకు దారితీస్తుంది.
  • రాగి ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే విషపదార్ధంగా   మారుతుంది.  కడుపులో త్రిప్పడం (వాంతి వస్తున్నట్లుగా ఉండడం), వాంతులు కావడం,  తీవ్రవైున విష పదార్ధంతో మరణం కూడ సంభవించవచ్చు.

ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate