హోమ్ / వార్తలు / 1 నుంచి 10 తరగతుల బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు
పంచుకోండి

1 నుంచి 10 తరగతుల బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు

1 నుంచి 10 తరగతుల బ్రాహ్మణ విద్యార్థులకు ఉపకార వేతనాలు

1 నుంచి 10వ తరగతి వరకు చదివే పేద బ్రాహ్మణ విద్యార్థులకు సీఎం చంద్రబాబు ఉపకార వేతనాలను భారతీ స్కీమ్‌ ద్వారా ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు బ్రాహ్మణ వెల్ఫేర్‌ కార్పొరేషన్‌ జిల్లా కో-ఆర్డినేటర్‌ సిరిపురపు శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం బ్రాడీపేటలోని కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.3లక్షల వార్షిక ఆదాయం కలిగి ఉండి మున్సిపల్‌, జడ్పీ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న 1 నుంచి 5 తరగతుల వారికి రూ.5వేలు, 6 నుంచి 10 వరకు చదువుతున్న వారికి రూ.7500 ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. వివరాలకు 9394101081లో సంప్రదించాలన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి


పైకి వెళ్ళుటకు